ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: పెళ్లిరోజు వధూవరులు వినూత్న నిర్ణయం, అవయవాలను దానం చేస్తానని ప్రతిజ్ఞ, వారిని చూసి మేము దానం చేస్తామని ముందుకు వచ్చిన 60 మంది బంధువులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని ఓ జంట తమ అవయవాలను దానం చేస్తానని ( pledging to donate their organs) ప్రతిజ్ఞ చేయడం ద్వారా తమ పెళ్లి రోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని (couple decided to make their wedding ) నిర్ణయించుకున్నారు. వారి సంజ్ఞలకు ముగ్ధులయిన వారి బంధువులు 60 మంది కూడా అవయవ దానం ఫారమ్‌లను పూరించడానికి ముందుకు వచ్చారు.
Vaikunta Dwara Darshanam: తిరుమలలో జనవరి 2 నుంచి వైకుంఠద్వార దర్శనం... 1వ తేదీ నుంచి టోకెన్ల జారీ
Rudraతిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దర్శన టికెట్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. తిరుపతిలో జనవరి 1వ తేదీ నుంచి 9 చోట్ల టోకెన్లు జారీ చేయనున్నారు.
COVID-19 Mock Drill: దేశవ్యాప్తంగా నేడు కొవిడ్‌ ఆసుపత్రుల్లో మాక్‌డ్రిల్‌.. కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్రం అప్రమత్తం
Rudraప్రపంచవ్యాప్తంగా మరోసారి కొవిడ్‌ మహమ్మారి సర్వత్రా ఆందోళనకు గురి చేస్తున్నది. డ్రాగన్‌ దేశం చైనా సహా పలు దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ఈ క్రమంలో కేంద్ర అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మంగళవారం కొవిడ్‌ ఆసుపత్రుల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నది.
Electric Luna Launch Soon: వచ్చే ఏడాది వస్తున్న లూనా ఎలక్ట్రిక్ వెర్షన్.. సెప్టెంబరులో మార్కెట్లోకి..
Rudraలూనా మాతృసంస్థ కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (కేఈఎల్) తన అనుబంధ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ ద్వారా వచ్చే ఏడాది సెప్టెంబరులో ఎలక్ట్రిక్ లూనాను మార్కెట్లోకి తీసుకురానుంది.
Devotees Visiting: భక్తులు అత్యధికంగా సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండోస్థానం.. మొదటి స్థానంలో ఏ పుణ్యక్షేత్రం ఉందంటే??
Rudraఈ ఏడాది భక్తులు అత్యధికంగా దర్శించుకున్న పుణ్యక్షేత్రాల్లో తిరుమల రెండో స్థానంలో నిలిచింది. కరోనా ఆంక్షల కారణంగా గతేడాది తక్కువ సంఖ్యలో భక్తులు సందర్శించుకోగా, ఈసారి ఆంక్షల సడలింపుతో వారి సంఖ్య పెరిగింది.
AP Inter Exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు.. ఏప్రిల్, మే నెలల్లో ప్రాక్టికల్స్
Rudraఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరపనున్నారు.
Andhra Pradesh: 14 వేల కిలోల గంజాయిని తగలబెట్టిన ఏపీ పోలీసులు, గత 30 ఏళ్లలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయిని దహనం చేసిన పోలీసులు
Hazarath Reddyగత 30 ఏళ్లలో వివిధ కేసుల్లో పట్టుబడిన 14 వేల కిలోల గంజాయిని ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పోలీస్ కమిషనర్ కంఠీ రాణా టాటా సమక్షంలో పోలీసులు దహనం చేశారు.
Kodali Nani: వంగవీటి రంగా చావుకు టీడీపీనే కారణం, ఈ హత్యలో చంద్రబాబు, టీడీపీ నేతల ప్రమేయం ఉంది, సంచలన వ్యాఖ్యలు చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని
Hazarath Reddyకాపు నాయకుడు వంగావీటి మోహనరంగా వ్యక్తి కాదు వ్యవస్థ అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani comments) అన్నారు. సోమవారం గుడివాడలో వంగవీటి రంగా 34వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొడాలి నాని హాజరై రంగా చిత్రపటానికి నివాళులర్పించారు.
Andhra Pradesh: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న సీఎం జగన్, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించే అవకాశం
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం సీఎం ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని (PM Modi) దృష్టికి తీసుకెళ్లనున్నారు.
Rains In AP: అల్పపీడన ప్రభావం.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలి
Rudraనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ నైరుతి వైపుగా పయనించి నిన్న ఉత్తర శ్రీలంకలో తీరం దాటి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో నేడు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Bobby Deol joins Hari Hara Veera Mallu: పవన్ ‘వీరమల్లు’లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.. ప్రకటించిన చిత్ర బృందం
Rudraజాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Corona Tests: ఈ ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి.. కేంద్రం ప్రకటన
Rudraచైనాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈ దేశంతో పాటు పలు దేశాల్లో మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది.
Chalapathi Rao Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత
Rudraటాలీవుడ్ లో వరుసగా విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే మరో సీనియర్ నటుడు చలపతిరావు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
BRS Focuses on AP: ఆంధ్రప్రదేశ్‌లోనూ బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌, జనవరి చివరినాటికి విజయవాడలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, భారీ బహిరంగ సభకు ప్లాన్
VNSఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి వివిధ కార్యక్రమాలకు పార్టీ రూపకల్పన చేస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు, దీని కోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రారంభించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Rotten Chicken in Nellore: వామ్మో! ఈ వార్త చూస్తే చికెన్‌ తినాలంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం, నెల్లూరులో 600 కిలోల చికెన్ స్వాధీనం
VNSహరినాథపురంలోని ఓ గోడౌన్ పై హెల్త్ అధికారులు దాడులు చేశారు. 600 కేజీల చికెన్, రెండు ఫ్రీజర్లు స్వాధీనం చేసుకున్నారు. పురుగు పట్టి దుర్వాసన వెదజల్లుతున్న చికెన్ ను గుర్తించిన అధికారులు.. దానిపై ఫినాయిల్ పోసి ఆ చికెన్ ను నిర్వీర్యం చేశారు. అనంతరం వేస్ట్ చికెన్ ను డంపింగ్ యార్డుకు (Dumping)తరలించారు. అంజాద్ అనే వ్యాపారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అధికారులు.
CM Jagan Speech in Kamalapuram: ఇదే నా రాష్ట్రం, ఇక్కడే నా నివాసం, ఇక్కడి ఐదు కోట్ల ప్రజలే నా కుటుంబం, కమలాపురంలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవే..
Hazarath Reddyనువ్వు మా బిడ్డ. రాష్ట్రం వైపు నువ్వు చూడు. మిగిలిన విషయాలు మేం చూసుకుంటాం అని దీవించి పంపితే.. ఇవాళ మీ బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో మంచి పనులు చేస్తూ.. దేవుడి ఆశీస్సులతో ఇవాళ ఈ నియోజకవర్గంలోనూ మంచి చేసే అవకాశం ఇచ్చినందుకు పేరుపేరునా అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా..
Andhra Pradesh: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు రెండేళ్ల వయస్సు సడలిస్తూ కీలక నిర్ణయం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు రెండేళ్ల వయస్సు సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వయో పరిమితి సడలింపునకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారు. కానిస్టేబుల్‌ అభ్యర్థుల వినతి మేరకు సీఎం సానుకూల నిర్ణయం తీసుకున్నారు.
Weather Forecast: చెన్నైకి దగ్గరలో వాయుగుండం, వచ్చే మూడు రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడుకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన, విపరీతమైన చలిగాలులు వీచే అవకాశం
Hazarath Reddyకొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా ఆంధ్రలో వర్షాలు ( Rains to hit TN and Costal Andhra) కురవనున్నాయి.ఏపీ మీదుగా వీస్తున్న ఈశాన్య, ఆగ్నే­య గాలులు వల్ల రాష్ట్రంలో పొగమంచు పెరుగుతుందని చెప్పారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా మరింత పడిపోతాయని చెప్పారు.
Airtel 5G in Vizag: విశాఖ వాసులకు గుడ్ న్యూస్, నేటి నుంచి నగరంలో 5జీ సేవలు అందుబాటులోకి, ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్‌ సిమ్‌తోనే 5జీ సేవలు
Hazarath Reddyభా­రతీ ఎయిర్‌టెల్‌ వైజాగ్‌లో అత్యాధునిక 5జీ ప్లస్‌ సేవలను గురువారం నుంచి ప్రా­­రంభించినట్లు ప్రకటించింది. సంస్థ త­న 5జీ నెట్‌వర్క్‌ని దశలవారీగా విశాఖ నగ­రంలోని వినియోగదారులకు అందుబా­టులోకి తీసుకురానున్నట్లు ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణ సీఈవో శివన్‌ భార్గవ వెల్లడించారు
Polavaram Project: పోలవరంపై కేంద్రం శుభవార్త, రూ.5,036 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు సీడబ్ల్యూసీ సిఫార్సు
Hazarath Reddyపోలవరం ప్రాజెక్టుపై (Polavaram Project) కేంద్రం శుభవార్తను అందించింది. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,948.95 కోట్లను తక్షణమే రీయింబర్స్‌ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు సీడబ్ల్యూసీ సిఫార్స్ (CWC recommended to Central Hydro Power Department ) చేసింది.