ఆంధ్ర ప్రదేశ్
Kaikala Satyanarayana Passes Away: నవరస నటనాసార్వభౌమా నువ్వు ఇక రావా.. నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
Rudraనవరస నటనాసార్వభౌముడిగా తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
Errabelli Comments On NTR: టీడీపీ చంద్రబాబుది కాదు.. ఏపీలో ఎన్టీఆర్‌ను సీఎం చేయాలి.. ఎర్రబెల్లి
Rudraతెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడి ఇటీవలి ఖమ్మం యాత్ర తెలంగాణ రాజకీయక్షేత్రంలో నిప్పును రాజేసింది. చంద్రబాబు, టీడీపీపై ఇప్పటికే సెటైర్లు వేసిన పలువురు బీఆర్ఎస్ నేతల జాబితాలోకి తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేరారు.
COVID-19 Outbreak Fears: బయటి దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేయండి.. ఆరోగ్య శాఖ కరోనా తాజా మార్గదర్శకాలు
Rudraపలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 24 నుంచి ఎయిర్‌పోర్టుల్లో ర్యాండమ్‌గా రెండు శాతం మందికి కరోనా పరీక్షలు చేయాలని విమానయాన శాఖకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.
Weather Forecast: వాయుగుండగా మారనున్న బలపడిన అల్పపీడనం, దీని ప్రభావం ఏపీపై అంతగా ఉండదని తెలిపిన వాతావరణ శాఖ, రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం (low pressure) బుధవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా (Chance of turning into a cyclone) బలపడనుంది.
Andhra Pradesh: ఏపీలో విద్యా విప్లవం, 4,59,564 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వం, 59,176 మంది టీచర్లకు బోధనకు సాయపడేలా ఉచిత ట్యాబ్‌ల పంపిణీ
Hazarath Reddyఏపీలో విద్యా విప్లవం మొదలైంది. రాష్ర్ట ముఖ్యమంత్రి పుట్టిన రోజు అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయల నేతల మధ్య కోలాహలం కాకుండా సీఎం జగన్ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల బంగారు భవితకు పునాదులు వేసే ఓ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Jagan Birthday Celebrations Video: వీడియో, సీఎం నివాసంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు, హాజరైన రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర డీజీపీ, సీఎస్ తదితరులు
Hazarath Reddyముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రులు తానేటి వనిత, విడదల రజని, రోజా, జోగి రమేష్, ఎంపీ బాలశౌరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి తదితరుల సమక్షంలో ముఖ్యమంత్రి కేక్ కట్ చేశారు.
TTD EO Dharma Reddy's Son Dies: జనవరిలో పెళ్లి, గుండెపోటుతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి, మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిన చంద్రమౌళి
Hazarath Reddyటీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి అనారోగ్యంతో మృతి (TTD EO Dharma Reddy's son dies) చెందారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు.
#HBDYSJagan: ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న జగన్ బర్త్‌డే హ్యాష్‌ట్యాగ్స్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్న అభిమానులు, పలువురు ప్రముఖులు
Hazarath Reddyనేడు ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలతో­పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్న­దానం, వస్త్రదానాలు చేస్తున్నారు.
Weather Forecast: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, డిసెంబరు 22 నుంచి 28 మధ్య నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన, మళ్లీ తమిళనాడుకు భారీ వర్షాల ముప్పు
Hazarath Reddyదక్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం భారీ అల్పపీడనం (Low pressure area) కొనసాగుతోంది. ముందుగా ఊహించినట్లుగానే శ్రీలంకకు దగ్గర్లో ఇది కేంద్రీకృతం అయి ఉంది. మరోవైపు అరేబియా మహాసముద్రంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా భారీ అల్ప పీడనం దిశ మారే అవకాశం ఉంది.
Andhra Pradesh Shocker: ప్రియుడితో రూంలో శృంగారం, మరో మహిళకు అది ఎలా ఇస్తావంటూ బ్లేడుతో మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు, కోనసీమ జిల్లాలో దారుణ ఘటన
Hazarath Reddyఏపీలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి మర్మాంగాన్ని వివాహిత బ్లేడుతో కోసి వేసింది. ఈ ఘటన తాటిపాకలో జరిగింది. మరో మహిళతో సన్నిహితంగా ఉండటం సహించలేని ఓ వివాహిత తన ప్రియుడిపై బ్లేడుతో దాడి (girlfriend cut boyfriend Private Part) చేసినట్లుగా పోలీసులు తెలిపారు
Mobile Data Speed: మొబైల్ డేటా వేగంలో భారత్ 105 ర్యాంక్.. 176.18 ఎంబీపీఎస్ వేగంతో ప్రపంచంలోనే ఖతార్ టాప్
Rudraమొబైల్ డేటా వేగంలో అంతర్జాతీయంగా భారత్ స్థానం కొంత మెరుగుపడింది. ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ తాజా నివేదికలో భారత్ లో సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం 18.26 ఎంబీపీఎస్ గా ఉంది. కానీ, అక్టోబర్ లో ఈ సగటు వేగం 16.50 ఎంబీపీఎస్ గానే ఉంది. ఫలితంగా అక్టోబర్ లో ఉన్న 113వ ర్యాంక్ నుంచి భారత్ 105కి చేరింది.
Vijayawada Horror: విజయవాడలో దారుణం.. మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు గ్యాంగ్ రేప్
Rudraఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఘోరం చోటుచేసుకుంది. ఓ మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.
APSRTC Discount: శుభవార్త.. సంక్రాంతి బస్సులకు ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. రానుపోను టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ
Rudraసంక్రాంతి పండుగకు సొంతూళ్ళకు వెళ్ళే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. స్పెషల్ బస్సుల్లో రానుపోను టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపారు.
List of States Debt 2022: అప్పుల్లో 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌, 11వ స్థానంలో తెలంగాణ, వివిధ రాష్ట్రాల అప్పుల జాబితాను వెల్లడించిన కేంద్రం
Hazarath Reddyభారతదేశంలో వివిధ రాష్ట్రాల అప్పుల జాబితాపై కేంద్రం (center Financial Ministry) లోక్ సభ వేదికగా స్పష్టతనిచ్చింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. లోక్‌ సభలో సోమవారం రాష్ట్రాల అప్పులపై టీఆర్ఎస్ ఎంపీలు లిఖితపూర్వక ప్రశ్న సంధించారు. దీనికి స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ(సహాయ) మంత్రి పంకజ్ చౌదరి (Union Finance (Assistance) Minister Pankaj Choudhary) రాష్ట్రాల అప్పుల వివరాలను (list of states debts 2022) వెల్లడించారు.
AP Skill Development Scam: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు, ఏడు గంటల పాటు మాజీ ఐఏఎస్‌ లక్ష్మీ నారాయణను విచారించిన ఈడీ, నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్‌ ద్వారా జీఎస్టీకి గండికొట్టారనే ఆరోపణలు
Hazarath Reddyఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో (AP Skill Development Scam) మాజీ ఐఏఎస్‌ లక్ష్మీ నారాయణ విచారణ ముగిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు నగరంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆఫీస్‌కు ఆయన విచారణకు హాజరయ్యారు. సుమారు ఏడు గంటలపాటు ఆయన్ని (Former IAS Officer K Lakshminarayana) ఈడీ విచారించింది.
CM Jagan in Action: ఏపీలో మాదక ద్రవ్యాలు అనే పదం ఎక్కడా వినిపించకూడదు, నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా మార్చండి, ఎస్‌ఈబీ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో ఎక్సైజ్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (SEB) పనితీరు పైన సోమవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ (CM Jagan Review) ష నిర్వహించారు. నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) మారాలని ఈ సమావేశంలో ఆయన ఆకాంక్షించారు.
National Highway Between TS-AP: తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త జాతీయ రహదారి, కల్వకుర్తి నుంచి జమ్మలమడుగు వరకు, 255 కి.మీ.మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
Hazarath Reddyతెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీ రాష్ట్రంలోని వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు (Telangana Kalwakurthy to Andhra Pradesh Jammalamadugu) వరకు 255 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది.
Adhikmas In Hindu Calendar: హిందూ పంచాంగంలో వచ్చే ఏడాది 13 నెలలు.. అధికంగా వచ్చిన ‘శ్రావణం’.. 19 సంవత్సరాలకు ఒకసారి ఇలా..
Rudraహిందూ పంచాంగం ప్రకారం.. వచ్చే ఏడాది అంటే 2023లో 13 నెలలు ఉండనున్నాయి. ఆ ఏడాది శ్రావణ మాసాలు రెండు ఉండనున్నాయి. శ్రావణమాసం అధికంగా రానుండటమే ఇందుకు కారణం.
Pawan Kalyan: వారాహిని టచ్ చేసి చూడు, నా దమ్మేంటో తెలుస్తుంది, సత్తెనపల్లి కౌలురైతు భరోసాయాత్ర సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
kanhaఎన్నికల ప్రచార రథం వారాహిని ఆపి చూడండి.. నేనేంటో చూపిస్తా చూపిస్తానంటూ వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సవాల్‌ విసిరారు. సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్రలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు.