ఆంధ్ర ప్రదేశ్
Anna Canteen Torched: తెనాలిలో అన్నా క్యాంటీన్‌కు నిప్పు.. అర్ధరాత్రి నిప్పు పెట్టి పరారైన దుండగులు
Rudraగుంటూరు జిల్లా తెనాలిలో మూతపడిన ఓ అన్నా క్యాంటీన్‌కు గత రాత్రి కొందరు దుండగులు నిప్పు పెట్టి కాల్చి బూడిద చేసే ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు గమనించి మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు.
Man Dies Watching Avatar 2: అవతార్-2 సినిమా చూస్తూ గుండెపోటుతో మృతిచెందిన వ్యక్తి, ఏపీలోని కాకినాడలో విషాదం, అవతార్‌-1 టైంలో కూడా ఇలాగే హార్ట్‌ఎటాక్ తో ఒకరు మృతి
VNSపెద్దాపురంలో (Peddapuram) విషాద ఘటన చోటుచేసుకుంది. ‘అవతార్-2’ సినిమా (Avatar 2) చూస్తూ ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందాడు. లక్ష్మిరెడ్డి శ్రీను (Lakshmireddy Srinu) అనే వ్యక్తి తన తమ్ముడు రాజుతో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్లాడు. అవతార్ సినిమా చూస్తుండగా అతడికి గుండెపోటు (heart attack) వచ్చింది.
Semester System in AP Schools: ఆంధ్రప్రదేశ్ స్కూళ్లలో విద్యా విధానంలో కీలక మార్పులు, ఇకపై సెమిస్టర్ పద్దతిలో పరీక్షలు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
VNSఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Govt.) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని (semester system) తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి 1-9వ క్లాసుల వరకు రెండు సెమిస్టర్ల విధానాన్ని (semester system) తీసుకురానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Telangana Congress: రేవంత్ రెడ్డిపై సీనియర్ నేతల తిరుగుబాటు, సేవ్ కాంగ్రెస్ పేరిట ఉద్యమం, మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో సీనియర్ల భేటీ..
kanhaటీపీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌రెడ్డికి పార్టీలోని సీనియర్ నేతల వేడి తగులుతోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సీనియర్ నాయకులు శనివారం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశం అనంతరం టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పోరాటాన్ని చేపట్టి 'సేవ్ కాంగ్రెస్' ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
Kotak Mahindra Bank Server Down: కోటక్ మహీంద్రా బ్యాంక్ సర్వర్ డౌన్, ఏటీఎం, ఆన్ లైన్ బ్యాంకింగ్, యూపీఐ ట్రాన్సాక్షన్లు పనిచేయడం లేదు, చెక్ చేసుకోండి..
kanhaశనివారం నాడు జరిగిన అసాధారణమైన లోపం వల్ల అనేక మంది కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాదారులు ATM కార్డ్ మరియు UPI లావాదేవీలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు,
JEE Fee Hiked: జేఈఈ మెయిన్ దరఖాస్తు ఫీజు భారీగా పెంపు.. రెండింతలు చేసిన ఎన్‌టీఏ
Rudraజేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను ఇటీవలే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష ఫీజులను భారీగా పెంచేసింది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అబ్బాయిలకు ఇప్పటి వరకు రూ. 650 ఫీజు వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని రూ. 1000కి పెంచేసింది. అదే కేటగిరీలోని అమ్మాయిల ఫీజును రూ. 325 నుంచి రూ. 800 చేసింది.
Dasari Kiran Kumar: టీటీడీ బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్‌, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyటీటీడీ బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న ఎం.హరి జవహర్ లాల్ జీవో జారీ చేశారు.
Andhra Pradesh: కృష్ణానదిలో అయిదుగురు విద్యార్థులు గల్లంతు, ఒకరి మృతదేహం లభ్యం, మరో నలుగురు కోసం గాలిస్తున్న పోలీసులు, గల్లంతైన వారిని విజయవాడ పడమటకు చెందిన విద్యార్థులుగా గుర్తింపు
Hazarath Reddyఏపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విజయవాడ కృష్ణానదిలో అయిదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని విజయవాడ పడమటకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విద్యార్థుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. యనమలకుదురు దగ్గర ఘటన జరిగింది. ఈతకు వెళ్లి గల్లంతైనట్టు స్థానికులు గుర్తించారు.
Gadapa Gadapaku Mana Prabutvam: గడప గడపకూ మన ప్రభుత్వం, సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం
Hazarath Reddyగడపగడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapaki Mana Prabhutvam) కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లు తదితరులు హాజరయ్యారు.
Andhra Pradesh: 32 మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్, పనిచేయకుంటే కొత్తవాళ్లను బరిలో దింపుతానంటూ హెచ్చరిక, గడపగడపకు మన ప్రభుత్వంపై సీఎం సమీక్ష
Hazarath Reddyగడపగడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapaki Mana Prabhutvam) కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లు తదితరులు హాజరయ్యారు.
Andhra Pradesh: దేశంలోనే నెంబర్ 1గా దూసుకుపోతున్న ఏపీ, రూ.40 వేల కోట్లు పెట్టుబడులు సాధించి దేశంలోనే మొదటి స్థానం
Hazarath Reddyడీపీఐఐటీ 2022 జులై నివేదిక ప్రకారం దేశంలోని రూ. 1,70,000 వేల కోట్ల పెట్టుబడుల్లో ఏపీ రూ. 40 వేల కోట్లు పెట్టుబడులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. దావోస్ వేదికగా రాష్ర్ట ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న రూ. 1.25000 కోట్లను ఇప్పటికే కేబినేట్ ఆమోదించింది
Andhra Pradesh: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట, సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై తాత్కాలిక స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్
Hazarath Reddyకోర్టు ధిక్కార కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టీటీడీ ఈవో) ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం స్టే విధించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో టీటీడీ ఈవోకు నెల రోజుల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు.
Andhra Pradesh Shocker: గుంటూరు జిల్లాలో దారుణం, వేరే మహిళ మోజులో పడి భార్యకు హెచ్ఐవి రక్తం ఎక్కించిన భర్త, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
Hazarath Reddyఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త వేరొకరితో వివాహేతర సంబంధం (Extra Marital affair in guntur ) పెట్టుకుని తన భార్యకు హెచ్ఐవీ ఇంజెక్లన్లు ఇచ్చాడు.దీంతో ఆ యువతికి HIV సోకింది. షాకయిన యువతి ఇదంతా భర్త పనేనంటూ పోలీసులను ఆశ్రయించింది.
JEE Main Exam: జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. పరీక్షలు ఎప్పటి నుంచంటే?
Rudraదేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
AP Holidays Calendar: సెలవుల కేలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితికి బ్యాంకులకు నో హాలిడే!
Rudraఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాదికి గాను సెలవుల కేలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి.
Andhra Pradesh: ఈ సారి మన టార్గెట్‌ 175 మిస్ కావొద్దు, ప్రజల్లోకి వెళ్లి పథకాల గురించి చెప్పండి, వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశం
Hazarath Reddyఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం గురించి ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి పథకం ప్రజలకు అందుతుందా లేదా అన్నది పరిశీలించాలి.
Drunk woman Attacks Police: వైరల్ వీడియో, విశాఖలో మద్యం మత్తులో యువతి హల్‌చల్, ఏఎస్‌ఐని కాలితో తన్నుతూ బీరు బాటిల్‌తో దాడి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyవిశాఖపట్నంలో మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ యువతి హల్‌చల్‌ చేసింది. విశాఖ బీచ్‌ రోడ్డులో బీరు తాగుతూ యువతి న్యూసెన్స్‌ చేసింది. దీనిని ప్రశ్నించిన ఏఎస్‌ఐ సత్యనారాయణపై మద్యం బాటిల్‌తో దాడికి యత్నించింది. అది గురితప్పి పక్కనే ఉన్న గోవింద్‌ అనే యువకుడిని తగలడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
Potti Sriramulu Death Anniversary 2022: అమరజీవికి నివాళి అర్పించిన సీఎం జగన్, సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నివాళులు
Hazarath Reddyసర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఇరువురి చిత్రపటాలకు పూలు సమర్పించి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్‌ రేపాల శ్రీనివాసరావు, ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్, నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్‌ పాల్గొన్నారు.
Weather Forecast: ఆగ్నేయ బంగాళాఖాతంలో మళ్లీ ఏర్పడిన ఇంకో అల్పపీడనం, గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీకి భారీ వర్ష సూచన
Hazarath Reddyదక్షిణ అండమాన్‌ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం మధ్యాహ్నం అల్పపీడనం (Low pressure area) ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
Rajinikanth in Tirumala: తిరుమలలో సూపర్‌స్టార్, తెల్లవారుజామునే శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్, కడప దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్న తలైవా
VNSకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని (Sri Venkateswara Swamy) సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.