ఆంధ్ర ప్రదేశ్

Ippatam Demolition Case: ఇప్పటం కేసులో పిటిషనర్లకు హైకోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ, రిట్ అప్పీల్‌ను కొట్టేసిన ధర్మాసనం, ఇలాంటి వ్యవహారాలను సహించే ప్రసక్తే లేదని స్పష్టం

Hazarath Reddy

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం కేసులో (Ippatam Demolition Case) పిటిషనర్లకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు వ్యవహారంలో కోర్టును (AP high court) మోసం చేయటంపై 14 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి గతంలో లక్ష రూపాయలు జరిమానా విధించింది సింగిల్‌ బెంచ్‌.

Andhra Pradesh: సింగిల్‌ జడ్జి తీర్పును ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి, కోర్టు ధిక్కార కేసులో నెలరోజుల శిక్ష, రూ.2వేల జరిమానా విధించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి

Hazarath Reddy

కోర్టు ధిక్కార కేసులో టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి హైకోర్టు (Andhra Pradesh HC) నెలరోజుల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించినస సంగతి విదితమే.జరిమానా చెల్లించని పక్షంలో మరో వారంపాటు సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ నెల 27లోపు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) ముందు లొంగిపోవాలని ధర్మారెడ్డిని ఆదేశించింది.

Weather Forecast: మళ్లీ దూసుకొస్తున్న తుపాన్, రెండు మూడు రోజుల్లో మోగా విరుచుకుపడే అవకాశం, రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికించిన మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Andhra Pradesh: వీడియో ఇదే.. ఉయ్యూరులో పోలీసుల బెదిరింపులు, వ్యభిచార గృహంలో కూర్చుని పేకాడుతూ.. దుస్తులు మార్చుకొని వస్తారా, లేక ఇలానే కొట్టుకుంటూ తీసుకెళ్లలా అంటూ ఓవర్ యాక్షన్

Hazarath Reddy

ఏపీలో కృష్ణాజిల్లా ఉయ్యూరు పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఆకునూరులో వ్యభిచారం నడుపుతున్నట్టు సమాచారం రావడంతో ఉయ్యూరు రూరల్ పోలీసులు పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసుల దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు ఒక విటుడిని, ముగ్గురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

AP Cabinet Meeting: అవ్వాతాతలకు సీఎం జగన్ గుడ్ న్యూస్, వచ్చే నెల నుంచి పెన్షన్‌ను రూ.2750కి పెంచుతూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం, జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను అమలు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. మంగళవారం సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్‌ సమావే­శ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది.

Andhra Pradesh: చిత్తూరుజిల్లాలో అమరరాజా గ్రూపు కొత్త ప్లాంట్, 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు, రూ.250 కోట్లతో కొత్త తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపిన మంగళం ఇండస్ట్రీస్‌

Hazarath Reddy

రాయలసీమలోని చిత్తూరు జిల్లా తేనిపల్లి వద్ద రూ.250 కోట్లతో (Chittoor with investment of Rs 250 crore) కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు అమరరాజా గ్రూపు ప్రకటించింది.

Cyber Shocker: తండ్రి ఖాతా నుంచి డబ్బు వాడుకుని, కిడ్నీ అమ్మి డబ్బు తిరిగివ్వాలనుకుంది... కానీ, సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రూ.16 లక్షలు పోగొట్టుకుంది.

Rudra

గుంటూరు జిల్లాకు చెందిన యువతి.. హైదరాబాద్‌లో నర్సింగ్‌ చేస్తోంది. పేరు యామిని. తన వ్యక్తిగత అవసరాల కోసం తండ్రి ఏటీఎం కార్డులో నుంచి రూ.2 లక్షలు వాడుకుంది. వీటిని తిరిగి చెల్లించడానికి కిడ్నీ అమ్మడానికి సిద్ధమైంది. అయితే..

VSU Shocker: 800 మార్కులకు 5,360 మార్కులు.. నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో వింత

Rudra

నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో వింత చోటుచేసుకుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులకు 800 మార్కులకు గాను 2 వేలకు పైనే మార్కులు వచ్చాయి. ఓ విద్యార్థికైతే ఏకంగా 5,360 మార్కులు వచ్చాయి.

Advertisement

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్, జనవరి నెల ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ, తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Hazarath Reddy

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేడు విడుదల చేసింది. జనవరి నెల కోటాకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. జనవరి నెల మొత్తానికి సంబంధించిన టికెట్లను భక్తులు ఆన్ లైన్ ద్వారా బుక్‌చేసుకోచ్చు.

Andhra Pradesh: ఏపీలో రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్, భారీగా ఉద్యోగ అవకాశాలు, కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఆమోదం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తంగా రూ.23,985 కోట్ల (investments of Rs.23,985 crore) పెట్టుబడులకు ఎస్ఐపీబీ (SIPB) గ్రీన్ సిగ్నల్ తెలిపింది.

Andhra Pradesh: రైతులకు అండగా నిలబడండి, వారు MSP కంటే తక్కువగా ఉత్పత్తులను విక్రయించకుండా చూడండి, నష్టపోయిన వారికి ఆర్థిక సహయం తక్షణమే అందించండి, సమీక్షలో సీఎం జగన్

Hazarath Reddy

మాండౌస్ తుపాను ప్రభావంతో గత 3-4 రోజులుగా దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల (Cyclone Mandous-Triggered Rainfall) వల్ల నష్టపోయిన వారికి తక్షణమే సహాయాన్ని ( Disbursement of Relief) అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సోమవారం అధికారులను ఆదేశించారు.

AP Shocker: అనంతలో తీవ్ర విషాదం, వద్దన్నా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని కొడుకు ఆత్మహత్య, కుటుంబ సభ్యులను పరామర్శించిన ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు

Hazarath Reddy

ఏపీలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. తను వద్దన్నా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనస్తాపంతో సచివాలయ ఉద్యోగి (Village Secretariat employee ) గొర్లె వరుణ్‌కుమార్‌ తన ఇంట్లో శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు (commits suicide in Anantapur) పాల్పడ్డాడు.

Advertisement

Cyclone Mandous: మాండూస్‌ తుపాను బాధితులకు ఆర్థిక సాయం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, తుపానుపై ఏపీ సీఎం జగన్ సమీక్ష, ఈనెల 15వ తేదీన మరో అల్పపీడనం

Hazarath Reddy

మాండూస్‌ తుపాను, భారీ వర్షాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan) సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్షా సమావేశం ఉండనుంది. ఈ సమీక్షకు సంబంధిత శాఖల అధికారులు హాజరు కానున్నారు.

Rains In AP And TS: రేపు మరో అల్పపీడనం.. ఏపీలో నేడు కూడా వర్షాలు.. తెలంగాణలోనూ రెండు రోజులు మోస్తరు వర్షాలు

Rudra

ఆంధ్రప్రదేశ్, తమిళనాడును వణికించిన మాండూస్ (మాండౌస్) తుపాను అల్పపీడనంగా బలహీనపడి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో కొన్ని చోట్లతో పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Arjita Seva Tickets: జనవరి నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపే విడుదల.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు.. వెల్లడించిన టీటీడీ

Rudra

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జనవరి మాసం కోటాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

Cyclone Mandous: ఏపీని అల్లకల్లోలం చేసిన మాండౌస్ తుపాను.. నేడు కూడా వర్షాలు.. అధికారుల అలర్ట్.. ఇప్పటికే వేలాది ఎకరాల్లోని పంటలు వర్షంపాలు

Rudra

మాండౌస్ తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. ఈదురు గాలులకు తోడు భారీ వర్షం కురవడంతో దక్షిణ ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల కూలాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రహదారులపైకి నీళ్లు చేరడంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

Cyclone Mandous: షాకింగ్ వీడియో, తిరుపతిలో పారిశుధ్య కార్మికురాలిపై పడిన భారీ చెట్టు, తృటిలో తప్పించుకున్న మహిళ, స్వల్ప గాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

Hazarath Reddy

తిరుమలలో గత రెండు రోజులుగా మాండోస్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మహా వృక్షం నేలకొరిగింది. తిరుమలలోని బాలాజీ బస్టాండ్ కు ఆనుకొని ఉన్న ఏఎన్సి కాటేజెస్ వద్ద ఒక్కసారిగా భారీ వృక్షం కుప్పకూలింది. అదే దారిలో వెళ్తున్న పారిశుధ్య కార్మికురాలిపై చెట్టు అతివేగంగా పడింది.

Cyclone Mandous: తిరుపతి భారీ వర్షంతో కారుపై కూలిన చెట్టు, భారీ వర్షాల దెబ్బకు అల్లాడిపోయిన తిరుపతి జిల్లా, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను మాండోస్ తీరం దాటిన తరువాత కూడా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఇంకా కురుస్తోన్నాయి.భారీ వర్షాల దెబ్బకు తిరుపతి వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మోకాలి లోతు నీళ్లు నిలిచాయి.తిరుపతి నగరాన్ని మాండూస్ తుఫాను అస్తవ్యస్తం చేసింది. నగరంలో పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది.

Cyclone Mandous: తిరుపతి నగరాన్ని అస్తవ్యస్తం చేసిన మాండూస్ తుఫాను, భారీ వర్షాల దెబ్బకు అల్లాడిపోయిన బాలాజీ జిల్లా, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను మాండోస్ తీరం దాటిన తరువాత కూడా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఇంకా కురుస్తోన్నాయి.భారీ వర్షాల దెబ్బకు తిరుపతి వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మోకాలి లోతు నీళ్లు నిలిచాయి.

Cyclone Mandous: పూర్తిగా నీట మునిగిన వరినాట్లు, తిరుపతి వెంకటగిరి కొండ క్రింద గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు,తుఫాన్ ప్రభావంతో ఇంకా కొనసాగుతున్న భారీ వర్షాలు

Hazarath Reddy

తట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మోకాలి లోతు నీళ్లు నిలిచాయి. విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. రామానుజం సర్కిల్, జైభీం నగర్ కాలనీ, లక్ష్మీపురం సర్కిల్ సహా 12వ డివిజన్ పరిధిలో వరద నీటిలో మునిగపోయాయి.దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియలో దర్శనమిస్తున్నాయి.

Advertisement
Advertisement