ఆంధ్ర ప్రదేశ్
Vizag Woman Murder Case: రాత్రంతా ఇద్దరు ఒకే రూంలో, తెల్లారి రూ.2 వేలు దగ్గర గొడవ రావడంతో హత్య, వీడిన విశాఖ మహిళ హత్య కేసు మిస్టరీ, నిందితుడు అరెస్ట్
Hazarath Reddyవిశాఖపట్నం మధురవాడలోని వికలాంగుల కాలనీలో సంచలనం రేపిన మహిళ హత్య కేసు (Vizag Woman strangled to death) మిస్టరీ వీడింది. ప్లాస్టిక్‌ డ్రమ్ములో పుర్రె, అస్తిపంజరం ( chopped into pieces) బయటపడిన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు
Cyclone Mandous: చిత్తూరు తీరం వైపు తుపాను, రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్రకు భారీ వర్షాలు, ఈ రోజు సాయంత్రం మాండూస్‌ తుపానుగా బలపడనున్న వాయుగుండం
Hazarath Reddyఈ వాయుగుండం ఈ రోజు సాయంత్రానికి పశ్చిమ వాయవ్యదిశలో కదులుతూ మాండూస్‌ తుపానుగా (Cyclone Mandous) బలపడి రేపు ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలోని ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
Jayaho BC Mahasabha: వైఎస్సార్‌సీపీ బీసీ మహాసభకు భారీగా తరలివచ్చిన జనం, పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టిన ఘనత జగన్‌దేనని తెలిపిన ఆర్‌ కృష్ణయ్య, ఇంకా ఎవరేమన్నారంటే..
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ బీసీ మహాసభకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో జరిగింది. వెనుకబడిన వర్గాలే వెన్నెముక’ నినాదంతో బుధవారం నిర్వహిస్తున్న మహాస­భకు (Jayaho BC Mahasabha) భారీగా జనం తరలివచ్చారు.
Navy Day Celebrations 2022: విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే వేడుకలు, అబ్బురపరిచిన యుద్ధ నౌకలు, విమానాలు, చూపరులను కట్టిపడేసిన మిగ్‌-19 యుద్ధ విమానాలు విన్యాసాలు
Hazarath Reddyనేవీ డే సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహిస్తున్న నేవీ డే వేడుకలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ కూడా నేవీ వేడుకల్ని తిలకించారు.
G20 Summit: ప్రధాని మోదీని కలిసిన సీఎం జగన్, జీ 20 సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
Hazarath Reddyఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జీ 20 సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌. సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనల కోసం వివిధ రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించిన కేంద్రం.
Vijayasai Reddy: రాజ్యసభ వైస్‌ చైర్మన్‌గా విజయసాయి రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌, విజయసాయిరెడ్డితో పాటు మరో ఏడుగురికి వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌లో అవకాశం
Hazarath Reddyరాజ్యసభ వైస్‌ చైర్మన్‌గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డిని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌ నియమించారు. విజయసాయిరెడ్డితో పాటు మరో ఏడుగురికి వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌లో అవకాశం కల్పించారు.ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తనకు వైస్‌ చైర్మన్‌గా అవకాశమిచ్చిన ఉప రాష్ట్రపతికి విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు
BR Ambedkar Death Anniversary 2022: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి, నివాళులు అర్పించిన సీఎం జగన్, అంబేద్కర్‌ సేవలను గుర్తు చేసుకున్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyరాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ సేవలను సీఎం జగన్‌ గుర్తు చేసుకున్నారు.
Andhra Pradesh Shocker: గుంటూరు జిల్లాలో దారుణం, ప్రేమించలేదని బ్లేడుతో యువతి గొంతు కోసి తన చేతిని కోసుకున్న ప్రేమోన్మాది, చికిత్స పొందుతూ యువతి మృతి
Hazarath Reddyఏపీలో గుంటూరు జిల్లాలో తక్కెళ్లపాడు గ్రామంలో దారుణ ఘటన (Andhra Pradesh Shocker) చోటు చేసుకుంది. తన ప్రేమకు నో చెప్పిందని.. కోపంతో యువతి గొంతుకోసి (Jilted lover slits MBBS girl throat) చంపేశాడు ఓ ప్రేమోన్మాది.
AP Shocker: విశాఖలో డ్రమ్ములో ముక్కలు ముక్కలుగా నరికిన యువతి మృతదేహం, భర్తే నరికి డ్రమ్ములో దాచిపెట్టాడనే అనుమానాలు, ఏడాది తర్వాత దారుణ ఘటన వెలుగులోకి..
Hazarath Reddyఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ అనే యువతి హత్య ఘటన మరువక ముందే ఏపీలో శాఖపట్నం జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైజాగ్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లోని డ్రమ్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహం (Woman's Body Found Chopped Up) లభ్యమైంది.
Cyclone Mandous: దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారనున్న వైనం.. ‘మాండస్’గా పేరుపెట్టిన యూఏఈ.. తీర ప్రాంతాల్లో విరుచుకుపడనున్న వానలు
Rudraతమిళనాడుపై విరుచుకుపడేందుకు మరో తుపాను ఉరుముతూ వస్తున్నది. దక్షిణ అండమాన్ తీరం, ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారి తీరం వైపు దూసుకురానుంది.
World's Largest Cargo Plane In Hyderabad: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం మన భాగ్యనగరికి వచ్చిందోచ్... వీడియో ఇదిగో!
Rudraమేరు పర్వతంలా కనిపిస్తున్న ఈ భారీ విమానం పేరు బెలూగా. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా గుర్తింపు పొందిన ఈ ఎయిర్ బస్ లోహ విహంగం హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాజసం ఒలికిస్తూ గత రాత్రి ల్యాండైంది.
AP Outsourcing Employees: ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారనేది పూర్తిగా అవాస్తవం, ఉద్యోగులు ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దని తెలిపిన సజ్జల రామకృష్ణారెడ్డి
Hazarath Reddyఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నారనేది పూర్తి అవాస్తవం. ఉద్యోగులు ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వీడియో ఇదే..
CM Jagan in Action: రైతులకు కనీస మద్దతు ధర కన్నా ఒక్క పైసా కూడా తగ్గకూడదు, అందుకే మిల్లర్ల ప్రమేయాన్ని తీసివేశాం, వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష
Hazarath Reddyఏపీలో ఖరీప్‌ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. మిల్లర్ల ప్రమేయంలేకుండా సేకరిస్తున్న కొత్త విధానం అమలు తీరును సీఎం సమగ్రంగా సమీక్షించారు. ఈ మేరకు అధికారులకు సీఎం పలు ఆదేశాలు ఇచ్చారు.
Cyclone Mandous: బంగాళాఖాతంలో మరో తుఫాను మాండౌస్ పుట్టింది, ఈ నెల 8న తీరం దాటే అవకాశం, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Hazarath Reddyబంగాళాఖాతం మీదుగా వారం మధ్యలో ఉష్ణమండల తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన సముద్రపు అలజడి, కొనసాగుతున్న తీవ్రత తర్వాత, త్వరలో 'మాండౌస్' తుఫానుగా నైరుతి బంగాళాఖాతంలో ఉధ్భవించే అవకాశం ఉంది.
Accident In Bapatla: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటాఏస్ వాహనం బోల్తా.. నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం.. మరో 16 మందికి గాయాలు
Rudraఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి టాటాఏస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ప్రమాదంలో మరో 16 మందికి గాయాలయ్యాయి.
AP Govt. Fires Out Sourcing Employees: ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో వణుకు.. వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 17 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు.. దాదాపు 350 మంది కమాటీల ఊస్టింగ్..
Rudraఆంధ్రప్రదేశ్ లోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కొలువులు గాలిలో దీపంలాగా మారాయి. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న 17 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేటేసింది.
Astrology: జనవరి 14 న మకర సంక్రాంతి, ఈ రోజు నుంచి 3 రాశులకు అదృష్ట యోగం ప్రారంభం, ఆకస్మిక ధన యోగం
kanha2023 జనవరి 14న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావం మొత్తం 12 రాశుల మీద ఉంటుంది. అయితే, సూర్యుడు మూడు రాశులకు మాత్రమే అదృష్టాన్ని ప్రవహించబోతున్నాడు.
Vande Bharat In Telugu States: మనకూ ‘వందేభారత్’.. సికింద్రాబాద్-విజయవాడ మధ్య పరుగులు.. ఈ నెలలోనే ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం.. బెర్త్‌ లతో కూడిన రైలు అందుబాటులోకి వచ్చాక విశాఖ వరకు పొడిగింపు
Rudraసెమీ హై స్పీడ్ ట్రెయిన్ వందే భారత్ తెలుగు రాష్ట్రాల్లోనూ పరుగులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా పలు రూట్లలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెడుతున్న ఇండియన్ రైల్వే.. దక్షిణ మధ్య రైల్వేకు కూడా ఓ రైలును కేటాయించింది.
Rayalaseema Garjana: డిసెంబర్ 5న రాయలసీమ గర్జన, వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, లక్షలాదిగా తరలి రావాలని రాయలసీమ ఐక్య కార్యాచరణ అధ్యక్షుడు విజయ్ పిలుపు
Hazarath Reddyపరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమలో ఈ నెల 5వ తేదీన రాయలసీమ గర్జన (rayalaseema garjana) జరగనుంది. రాయలసీమ గర్జనకు లక్షలాదిగా తరలిరావాలని రాయలసీమ ఐక్య కార్యాచరణ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి (vijay kumar reddy President of Rayalaseema United Action) పిలుపునిచ్చారు.