ఆంధ్ర ప్రదేశ్

TTD Formalities for Vaikunta Ekadasi: ప్రతిరోజు 80వేల మందికి వైకుంఠద్వార దర్శనం, .ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ, అన్ని ఆర్జిత సేవలు రద్దు, రూ. 300 టికెట్‌పై వచ్చేవారి సంఖ్యను కూడా పరిమితం చేస్తూ నిర్ణయం

VNS

జనవరి 2న తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాల అనంతరం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. రోజుకు దాదాపు 80వేల మందికి దర్శనం కల్పించనున్నారు. ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. శ్రీవాణి, ఎస్‌ఈడి టిక్కెట్లు, ఎస్ఎస్డి టోకెన్లు కలిగున్న భక్తులకు “మహా లఘు దర్శనం” కల్పిస్తారు.

Amara Raja Batteries In Telangana: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న అమరరాజా బ్యాటరీస్, రూ. 9500 కోట్ల భారీ పెట్టుబడితో ఈవీ బ్యాటరీల తయారీ యూనిట్‌ ఏర్పాటు, అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ భరోసా

kanha

మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్ వాహనాల బ్యాటరీ తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి అమరరాజా గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది.

Tirumala Hundi Income Record: రికార్డులు సృష్టిస్తున్న తిరుమల శ్రీవారి హుండీ.. వరుసగా తొమ్మిదో నెలలోనూ రూ. 100 కోట్ల ఆదాయం.. మూడు నెలల ముందే రూ. 1000 కోట్ల అంచనాకు మించి ఆదాయం

Rudra

తిరుమల శ్రీవారి హుండీ రికార్డులు కొల్లగొడుతోంది. వరుసగా తొమ్మిదో నెల కూడా హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయలు దాటింది.

Gold Coins Found In Eluru: పైపులైను కోసం తవ్వుతుండగా బయటపడిన మట్టిపడిత.. తెరిచి చూస్తే మిలమిల మెరుస్తూ కనిపించిన పురాతన బంగారు నాణేలు.. వాటిని చూసి ఆ ఇల్లాలు ఏం చేసింది? ఏలూరు జిల్లాలోని ఏడువాడల పాలెంలో ఘటన

Rudra

తనకున్న ఆయిల్ పాం తోటలో పైపు లైను కోసం తవ్వుతున్నారు ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం మండలం ఏడువాడల గ్రామానికి చెందిన మానుకొండ తేజస్వి. ఇంతలో ఆమెకు ఓ చిన్న మట్టిలో పడిత కనిపించింది. ఏమిటా అని దాన్ని తెరిచి చూసింది. అంతే షాక్.. మిలమిల మెరుస్తూ 18 బంగారు నాణేలు అందులో కనిపించాయి.

Advertisement

Veg Thali For 5 Paise Coin: ఐదు పైసల కాయిన్ ఇస్తే రూ. 400 విలువ చేసే భోజనం, విజయవాడలో బంపర్ ఆఫర్ ప్రకటించిన హోటల్, కాయిన్స్ పట్టుకొచ్చిన జనాలను చూసి తల పట్టుకున్న హోటల్ యజమాని, చివరికి ఏం చేశాడంటే?

VNS

5 పైసలు పట్టుకుని రాజ్ భోగ్ రెస్టారెంటు ముందుకు వచ్చిన జనాలు లోపలికి వెళ్లేందుకు ఎగబడ్డారు. ఇంత మంది భోజనం చేసేందుకు వస్తారని తాము ఊహించలేదని ఆ రెస్టారెంటు యజమాని మీడియాకు తెలిపారు. దాదాపు 300-400 మంది కస్టమర్లు వస్తారని తాము అనుకుంటే 1,000 మంది కంటే ఎక్కువ కస్టమర్లు వచ్చారని చెప్పారు.

AP Staff Nurse Recruitment 2022: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ

Hazarath Reddy

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ పోస్టుల నియమాకానికి (AP Staff Nurse Recruitment 2022) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్‌ పద్దతిన శుక్రవారం నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయ్యింది.

Sankalpa Siddhi Cheating Case: సంకల్ప సిద్ధి ఛీటింగ్ కేసు, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపాటు

Hazarath Reddy

సంకల్ప సిద్ధి ఈ కార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్కాంలో (Sankalpa Siddhi cheating case) నా ప్రమేయం ఉందంటూ టీడీపీ నాయకులు, టీడీపీ మీడియా ప్రతినిధులు అసత్య ప్రచారం చేస్తున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ (Gannavaram MLA Vallabhaneni Vamsi) డీజీపీని కోరారు.

Andhra Pradesh: తాడేపల్లి గూడెంలో చంద్రబాబుకు షాక్, 14 ఏళ్ల నీ దుర్మార్గ పాలనే ప్రజల కర్మ, వద్దు బాబోయ్ వద్దు అంటూ రోడ్ల మీద ఫ్లెక్సీల కలకలం

Hazarath Reddy

ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పర్యటన చేసున్న సంగతి విదితమే. తాజాగా ఆయనకు తాడేపల్లి గూడెంలో ఫ్లెక్సీల నిరసన ఎదురయింది. తాడేపల్లిగూడెం మొత్తం ఫ్లెక్సీలతో చంద్రబాబు పై వద్దు బాబోయ్ వద్దు అని నిరసన చేస్తున్న ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.

Advertisement

CM Jagan Boating Video: వీడియో, పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం వైయస్ జగన్ బోటింగ్, వైఎస్సార్ కడప జిల్లాలో కొనసాగుతున్న ఏపీ ముఖ్యమంత్రి పర్యటన

Hazarath Reddy

వైఎస్సార్‌ లేక్‌వ్యూ రెస్టారెంట్‌ వద్ద దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌. సీబీఆర్‌ వద్ద బోటింగ్‌ జెట్టీలో సీఎం జగన్‌.. ఎంపీ అవినాష్‌ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఇతర అధికారులతో కలిసి బోటింగ్‌ చేశారు.

Andhra Pradesh: వీడియో, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌, వైఎస్సార్ కడప జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన

Hazarath Reddy

వైఎస్సార్‌ లేక్‌వ్యూ రెస్టారెంట్‌ వద్ద దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌. సీబీఆర్‌ వద్ద బోటింగ్‌ జెట్టీలో సీఎం జగన్‌.. ఎంపీ అవినాష్‌ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఇతర అధికారులతో కలిసి బోటింగ్‌ చేశారు.

Andhra Pradesh: ఏపీలో వైద్య విద్యార్థులకు డ్రస్ కోడ్, ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదు, ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్థులు ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదని (DME bans jeans, t-shirts) రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) స్పష్టంచేసింది.అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు కూడా జీన్స్ ధరించకూడదని (medicos, docs in teaching hospitals) ప్రకటనలో తెలిపింది.

Accident In Kakinada: ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న రెండు లారీలు.. ఒక్కసారిగా మంటలు వ్యాప్తి.. నలుగురు సజీవ దహనం.. కాకినాడలో ఘటన

Rudra

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొట్టుకోవడంతో ఒక్కసారిగా పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.

Advertisement

New Dress Code For Medicos In AP: ఏపీలో వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్.. జీన్స్ ప్యాంట్, టీ షర్టులు ధరించొద్దని ఆదేశం.. మహిళా విద్యార్థులు తప్పనిసరిగా చీర లేదంటే చుడీదార్‌తో రావాలని ఆదేశం.. పురుషులు క్లీన్ షేవ్‌తో రావాలని సూచన

Rudra

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్థులకు కొత్త డ్రెస్ కోడ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు వాళ్లు ధరించలేరు. అంతేకాదు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు కూడా ఇష్టమైన జీన్స్ ధరించలేరు.

Rains In AP: 8 నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.. వరి కోతల వేళ రైతుల ఆందోళన.. ఏపీలో ఫిబ్రవరి వరకు చలి వణికిస్తుందన్న ఐఎండీ

Rudra

ఈ నెల 5న దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి 7వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో 8,9వ తేదీల్లో వర్షాలు పడతాయని తెలిపింది.

APSRTC: వీడియో, బస్సుల్లో చిల్లర బాధ తప్పినట్లే, ఇక నుంచి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా బస్ టికెట్లు, ఎలా తీసుకోవాలో చెబుతున్న కండక్టర్ వీడియోని ట్వీట్ చేసిన APSRTC

Hazarath Reddy

Jayaho BC Mahasabha: డిసెంబర్ 7న జయహో బీసీ మహాసభ, రాష్ట్రవ్యాప్తంగా 84000 మంది కీలక బీసీ నాయకులకు ఆహ్వానం, ముఖ్య అతిధిగా సీఎం జగన్

Hazarath Reddy

డిసెంబర్ 8వ తేదీన చేపట్టాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒక రోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఎంపీ విజయ్ సాయి రెడ్డి తెలిపారు. గురువారం విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంని పర్యవేక్షించి, జయహో బీసీ మహాసభ పోస్టర్ ని (Jayaho BC Mahasabha Poster) బీసీ నాయకులు రిలీజ్ చేసారు.

Advertisement

TTD Srivani Tickets: గుడ్ న్యూస్, భక్తులకు తిరుపతిలోనే శ్రీవారి దర్శనం టికెట్లు, తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనంలో మార్పులు, టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త తెలిపింది. ఇక నుంచి ఆన్ లైన్ కాకుండా నేరుగా తిరుపతిలోనే టికెట్లు (Srivani tickets) పొందే ప్రక్రియను టీటీడీ ప్రారంభించింది.

Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెన నిధులను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ, మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటానని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన ( Jagananna Vidya Deevena scheme ) కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేసింది. సీఎం జగన్ మదనపల్లెలో బటన్‌ నొక్కి నొక్కి నేరుగా ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేశారు.

Andhra Pradesh: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురు, సమీర్‌ శర్మపై దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ కొట్టివేత

Hazarath Reddy

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు (AB Venkateswara Rao) హైకోర్టులో చుక్కెదురు అయింది. సస్పెన్షన్‌ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం చెల్లించడంలేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మపై (Dr. Sameer Sharma) వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మంగళవారం కొట్టేసింది.

Weather Forecast: ఏపీలో రానున్న రెండు రోజుల్లో మళ్లీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, బులిటెన్ విడుదల చేసిన ఐఎండీ

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో దిగువస్థాయి నుంచి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న రెండురోజుల్లో (rainfall next Two days) మళ్లీ వర్షాలు మొదలు కానున్నాయి. గురువారం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో (Rayalaseema, coastal Andhra) అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది.

Advertisement
Advertisement