ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: శభాష్ పోలీస్, బాపట్ల బీచులో సముద్ర స్నానం చేస్తూ మునిగిపోయిన యువతుల ప్రాణాలను కాపాడిన ఏపీ పోలీసులు..
kanhaబాపట్ల బీచ్ లో కార్తీకమాసం సందర్భంగా సముద్ర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చి, సముద్రపు నీటిలో మునిగిపోయి గల్లంతవుతున్న ఇద్దరు యువతులను పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో కాపాడారు.
Andhra Pradesh: తిరుపతిలో దారుణం, ఆస్పత్రిలో చేర్చకోకపోవడంతో రోడ్డు మీదే బిడ్డను ప్రసవించిన ఓ తల్లి, వీడియో వైరల్ కావడంతో ఘటనపై విచారణకు ఆదేశించామని అధికారులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని ఓ ఆసుపత్రి సమీపంలోని రోడ్డుపై ఓ మహిళ బిడ్డకు జన్మనిస్తున్న (Woman Delivers Baby On Road) వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గర్భిణీ స్త్రీకి బిడ్డను ప్రసవించడంలో పురుషుడు సహాయం చేస్తున్నందున కొందరు స్త్రీలు ఆమెపై కప్పడానికి బెడ్‌షీట్‌ను పట్టుకున్నట్లు వీడియో చూపిస్తుంది
Andhra Pradesh: టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఫైట్, యనమలకుదురులో ఉద్రిక్త పరిస్థితులు, ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో బాహాబాహీకి దిగిన ఇరువర్గాలు
Hazarath Reddyకృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు తెలుగుదేశం పార్టీ 'ఇదేమి ఖర్మ రాష్ట్రానికి' అనే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
Viral Video: వైరల్ వీడియో, బైక్‌లో పెట్రోల్ దొంగలించిన ఓ దొంగ, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో గల సామర్లకోటలో ఘటన, సోషల్ మీడియాలో క్లిప్ వైరల్
Hazarath Reddyపెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వాహనాల్లోని పెట్రోల్‌ను దొంగలు దొంగిలించే కేసులు పెరిగాయి. ఓ వ్యక్తి బైక్‌లో ఇంధనాన్ని దొంగిలిస్తున్న వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోని సామర్లకోటలో చోటుచేసుకుంది.
Weather Forecast: గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం, దక్షిణ కోస్తాంధ్ర వైపు దూసుకొస్తుందని ఐఎండీ వెల్లడి, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వాయవ్యదిశగా కదులుతోంది. ఇది సోమవారం అర్ధరాత్రి తర్వాత నుంచి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.
Andhra Pradesh: టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు, జనసేనను రౌడీసేనగా మార్చేశారు, నరసాపురంలో సీఎం జగన్ ఫైర్, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
Hazarath Reddyపశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన (CM Jagan laid foundation stone) చేశారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
CM Jagan Narasapuram Visit: సీఎం జగన్ నరసాపురం పర్యటన, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయునున్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో (CM Jagan Narasapuram Visit) పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
Cold Wave in Telugu States: వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. 2017 తర్వాత నవంబరులో తెలంగాణలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న 48 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు
Rudraతెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగి జనం గజగజ వణుకుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
Cold Wave In Telugu States: చ.. చ.. చలి.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత.. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో అంతకంతకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇవాళ, రేపు చలి మరింతగా ప్రభావం.. దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడొచ్చన్న వాతావరణశాఖ
Rudraపెరిగిన చలి తీవ్రతతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. పగటిపూట సైతం చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇవాళ, రేపు చలి మరింతగా ప్రభావం చూపెడుతుందని వాతావరణశాఖ తెలిపింది.
Andhra Pradesh: టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు సంచలన వ్యాఖ్యల వీడియో వైరల్, పోలీసులు మిమ్మల్ని చెప్పరాని చోట కొట్టారని, విపరీతమైన నొప్పితో బాధపడుతున్నామని అబద్ధం చెప్పండంటూ సలహా
Hazarath Reddyఇంకో ముఖ్యమైన అంశం, మనలో ఎవరైనా కోర్టు ద్వారా విచారణకు వేళ్తే, అప్పుడు మేజిస్ట్రేట్ మిమ్మల్ని "మీకు ఏదైనా చెప్పాలని ఉందా?" అని అడుగుతారు. అప్పుడు పోలీసులు మిమ్మల్ని చెప్పరాని చోట కొట్టారని, విపరీతమైన నొప్పితో బాధపడుతున్నామని అబద్ధం చెప్పండి. ఈ చిన్న అబద్ధంతో కేసు గాలి లోకి పోతుంది.
Kodali Nani: హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని, ప్రస్తుతం ఐసీయూలోకి షిఫ్ట్ చేసిన డాక్టర్లు..
kanhaమాజీ ఏపీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లోచేరారు. కిడ్నీలో స్టోన్స్ సమస్యతో ఎమ్మెల్యే కొడాలి నాని, హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందుతోంది.
Andhra Pradesh: చంద్రబాబు రాకతో సీమకి కరువు రాకూడదు, రాయలసీమ అంతటా పవిత్ర జలాలతో శుద్ధి చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు
Hazarath Reddyచంద్రబాబు రాకతో సీమ కి కరువు రాకూడదు అని రాయలసీమ అంతటా పవిత్ర జలాల తో వైఎస్సార్సీపీ కార్యకర్తలు శుద్ధి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
EVs For AP Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలు.. 17 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం.. ఏడాదికి లక్ష వాహనాలు అందించాలని లక్ష్యం.. దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక యాప్ తీసుకొచ్చిన నెడ్‌క్యాప్
Rudraఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఎలక్ట్రిక్ బైక్‌లపై కార్యాలయాలకు రానున్నారు. ఉద్యోగులకు విద్యుత్ వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఇందులో భాగంగా ఓలా, ఆథర్, హీరో, బిగాస్, కైనెటిక్, టీవీఎస్ వంటి 17 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
Andhra Pradesh: విశాఖ భీమిలి బీచ్‌లో విషాదం, ఈతకు వెళ్లి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు, మరో ముగ్గురు ప్రాణాలతో బయటకు
Hazarath Reddyవిశాఖ భీమిలి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సరదగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొంతమంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు సముద్రంలోకి దిగగా.. వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.
Andhra Pradesh: చంద్రబాబుకు కర్నూలులో నిరసన సెగ, కోపంతో రౌడీలు, గుండాలు అంటూ రెచ్చిపోయిన టీడీపీ అధినేత, కర్నూలు న్యాయరాజధానిపై చంద్రబాబు వైఖరి చెప్పాలంటూ డిమాండ్ చేసిన నిరసనకారులు
Hazarath Reddyరాయలసీమ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు (Chandrababu) గో బ్యాక్ అంటూ లాయర్లు, వైసీపీ (YCP) కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పోటీగా టీడీపీ (TDP) శ్రేణులు కూడా నిరసన చేపట్టారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు.
Vikram-S: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి విక్రమ్‌-ఎస్‌, దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ని ప్రయోగించిన ఇస్రో, మిషన్‌ ప్రారంభ్‌ విజయవంతమైందని ప్రకటన
Hazarath Reddyతిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌ నింగిలోకి దూసుకెళ్లింది. దేశీయంగా ప్రైవేట్‌ రంగంలో రూపొందిన మొదటి రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌.
ED Eyes On Liger Funding: లైగర్ సినిమాలో ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు ఉన్నాయని కాంగ్రెస్ నేత ఫిర్యాదు.. ఈడీ విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్, చార్మి.. జనగణమన సినిమా పెట్టుబడులపైనా ఆరా.. పూరీ, చార్మిలను వేర్వేరుగా పది గంటలకు పైగా విచారించిన అధికారులు
Sriyansh S‘లైగర్’ సినిమా పెట్టుబడులకు సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్‌ నిన్న ఈడీ విచారణకు హాజరయ్యారు. అవసరమైన పత్రాలతో బషీరాబాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న వీరిద్దరినీ వేర్వేరుగా 10 గంటలకుపైగా విచారించారు.
Andhra Pradesh: ప్రజాధనం వృథాపై విచారణ చేపట్టాల్సిందే, ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీంకోర్టు
Hazarath Reddyఅమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్‌ కుంభకోణాలపై (Amaravati Land Scam and Fibernet) సిట్‌ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై (AP Govt Petition) విచారణ నేటితో పూర్తైంది. ఇరుపక్షాల వాదనలు ముగియగా.. సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ (Supreme court Judgment reserved) చేసింది
Andhra Pradesh Assembly Elections 2024: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు, జగన్ ముందు పవన్ కళ్యాణ్ నిలబడగలడా, కర్నూలులో ఏపీ ముఖ్యమంత్రిపై మండిపడిన చంద్రబాబు
Hazarath Reddyఈ సభలో తనకు ఇవే చివరి ఎన్నికలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే అని.. లేకపోతే తనకు ఇవే చివరి ఎన్నికలని (Andhra Pradesh Assembly Elections 2024) స్పష్టం చేశారు
Andhra Pradesh Shocker: అనంతపురం జిల్లాలో దారుణం, మహిళా లెక్చరర్‌ కాలేజీ నుంచి బయటకు వస్తుండగా కత్తితో దాడి చేసిన భర్త, కుటుంబ కలహాలే గొడవకు కారణమని తెలిపిన పోలీసులు
Hazarath Reddyఅనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆర్ట్స్ కళాశాల కామర్స్ లెక్చరర్ (Woman professor) సుమంగళిపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కామర్స్ డిపార్ట్‌మెంట్ నుంచి బయటకు వస్తున్న సుమంగళిపై భర్త పారేష్ కత్తితో దాడి (Attack with Knife) చేశాడు.