ఆంధ్ర ప్రదేశ్

Cold Wave in Telugu States: వచ్చే 4 రోజులు చలి పులితో అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, ఏపీలో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా (Cold Wave in Telugu States) ఉంది. ప్రధాన నగరాలతో పాటు ముఖ్యపట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గురువారం చలి విజృంభణ కనిపిస్తోంది.

Andhra Pradesh: షాకింగ్ వీడియో, టీడీపీ నేతను కత్తితో నరికేందుకు ప్రయత్నించిన దుండగుడు, భవాని మాల వేషంలో భిక్ష తీసుకుంటున్నట్లుగా నటిస్తూ దాడి

Hazarath Reddy

ఏపీలోని కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషంలో వచ్చిన దుండగుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి చేశాడు.

Vikram-S: ఇస్రో చరిత్రలో మరో సంచలనం, తొలిసారిగా ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ రేపు నింగిలోకి, ఎర్త్ ఇమేజింగ్,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,బ్రాడ్‌బ్యాండ్, GPS సేవలను అందిచనున్న విక్రమ్ ఎస్

Hazarath Reddy

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-ఎస్' రేపు, నవంబర్ 18న ISRO ప్రయోగించనుంది. హైదరాబాద్‌కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్‌ను అభివృద్ధి చేసింది. విక్రమ్-ఎస్' ప్రారంభంతో భారతదేశం ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ సంస్థల తయారీలో అరంగేట్రం చేస్తుంది.

Weather Forecast: ఏపీకి మరో వాయుగుండం ముప్పు, 18 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక, తీరం వెంబడి 40-45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వాయుగుండం ముప్పు పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు (Heavy Rainfall In Andhra Pradesh) కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది

Advertisement

Sribagh Pact: నేటితో శ్రీ బాగ్ ఒప్పందానికి 85 ఏళ్లు, వికేంద్రీకరణ ఆకాంక్షను తెలియజేస్తూ శ్రీబాగ్ ఒడంబడిక 85వ సంస్మరణ దినోత్సవాలను జరుపుకున్న నేతలు

Hazarath Reddy

Superstar Krishna Funeral: సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళి, మహేష్ బాబును హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళి అర్పించారు. అనంతరం ఘట్టమనేని కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం జగన్‌. కృష్ణ కొడుకు మహేష్ బాబును హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు కుటుంబ సభ్యులను సీఎంకు పరిచయం చేశారు.

Superstar Krishna Funeral: కాసేపట్లో పద్మాలయా స్టూడియోకు సీఎం వైఎస్‌ జగన్‌, సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళి అర్పించనున్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

నటశేఖరుడు, తెలుగు ఇండస్ట్రీ సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళి అర్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM Jagan) హైదరాబాద్ వెళ్లారు. కాసేపట్లో పద్మాలయా స్టూడియోకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ చేరుకుని కృష్ణకు నివాళుల అర్పించనున్నారు.

Weather Forecast: ఏపీకి మళ్లీ ముంచుకొస్తున్న వరదలు, ఈ నెల 16న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం

Hazarath Reddy

ఏపీలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు జనం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే బంగాళాఖాతంలో ఈ నెల 16న మరో అల్పపీడనం (New Low Pressure) ఏర్పడనుందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది ఏర్పడనుంది

Advertisement

Andhra Pradesh: మార్గదర్శి సహా పలు చిట్‌ఫండ్‌ కంపెనీల్లో అధికారులు సోదాలు, సోదాల్లో పలు అక్రమాలు, ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించినట్లు తెలిపిన రిజిస్ట్రేషన్ స్టాంపు అధికారులు

Hazarath Reddy

ఆంధప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి సహా పలు చిట్‌ఫండ్‌ కంపెనీల్లో రిజిస్ట్రేషన్ స్టాంపు అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో 18 చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీల యూనిట్లలో అధికారులు సోదాలు జరిపారు. ఇప్పటికే 2 దశల్లో చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీలలో తనిఖీలు జరపగా.. ఈ సోదాల్లో పలు అక్రమాలు, ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు.

Andhra Pradesh: 175కు 175 సీట్లు సాధించేలా అడుగులు వేయండి, విశాఖ నార్త్‌ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయిన సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో విశాఖ నార్త్‌ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు. కార్యకర్తల సమస్యలను సీఎం జగన్‌ అడిగి తెలుసుకున్నారు.

AP Shocker: గర్భవతైన కోడలిపై మామ దారుణం, ఆడపిల్లకు జన్మనిస్తుందనే కారణంతో విషమిచ్చి చంపేసిన అత్తామామలు, గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

గుంటూరు జిల్లాలో దారుణం (Andhra Pradesh Shocker) చోటు చేసుకుంది. ఆడపిల్లకు జన్మనిస్తుందనే కారణంతో అత్తమామలు కొడలిపై విషప్రయోగం ప్రయోగించారు.ఆస్పత్రిలో కోడలు వారం రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు విడిచింది.

Video: వీడియో, రాత్రిపూట దారి తెలియక బావిలో పడిన ఏనుగు, అలర్ట్ అయిన అటవీశాఖ అధికారులు, ప్రొక్లేయిన్ సహాయంతో రక్షించిన సిబ్బంది

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులోని గుండ్ల పల్లె గ్రామంలో సోమవారం రాత్రి బావిలో పడిన ఏనుగును అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా రక్షించారు.

Advertisement

CM Jagan in Action: ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ సమీక్ష, పన్ను చెల్లింపుదారులకు అధికారులు మరింత అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఆదాయార్జన శాఖలపై (revenue-earning-departments) సమీక్ష నిర్వహించారు. విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Cold Intensity: చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు, గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అక్టోబర్ నెలలో చూస్తే పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు (Temperatures sees a fall) కాగా, ఈ నెలలోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో.. ఉద‌యం పొగ మంచు కురుస్తుంది.

Weather Forecast: ఏపీని వదలని భారీ వర్షాలు, ఈ నెల 16న మరో అల్పపీడనం, భారీ వరదలకు విలవిలలాడిన నెల్లూరు, పలు ప్రాంతాల్లో రాకపోకలు నిషేధం

Hazarath Reddy

కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో ( Bay of Bengal ) శ్రీలంక తీరానికి ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం ఆదివారం ఆగ్నేయ అరేబియా సముద్రంలో విలీనమైంది. మరోవైపు ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (Another Low-pressure) ఏర్పడనుంది.

Tirupati Students Missing Case: తిరుపతి విద్యార్థుల మిస్సింగ్ కేసులో కీలక మలుపు.ఆగ్రాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు

Hazarath Reddy

తిరుపతిలో మిస్సయిన పదో తరగతి విద్యార్థుల (Tirupati Students Missing Case) ఆచూకీ ఎట్టకేలకు లభించింది.మిస్ అయిన ఐదుగురు విద్యార్థులను ఆగ్రా సమీపంలో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారు యూపీ పోలీసుల అదుపులో ఉన్నారు.

Advertisement

Happy Children’s Day: బాలల దినోత్సవం వచ్చింది.. బోలెడు సందడి తెచ్చింది.. నేడే చిల్డ్రన్స్ డే.. పండిట్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారంటే?

Sriyansh S

నవంబర్ 14 వచ్చింది.. బాలలకు బోలెడు సందడి తెచ్చింది. ఈ రోజంటే పిల్లలకు పండగ లాంటిది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకొంటారు. బాలల దినోత్సవం అంటే.. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు

New Traffic Rules: పిల్లలకు బండి ఇస్తే మీరే జైలుకెళ్తారు.. ఇతరులకు వాహనం ఇచ్చినా మీకే ఇబ్బంది.. భారీగా జరిమానా.. అదనంగా జైలు శిక్షకూ అవకాశం.. కొత్త ట్రాఫిక్ రూల్స్!

Sriyansh S

దేశంలో రోడ్డుప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ను అమలు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అతివేగం, హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చేస్తే భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారు.

Pawan at Beach: విశాఖ బీచ్ లో పవన్ కల్యాణ్ షికారు... ఫొటోలు వైరల్.. విశాఖ పర్యటనకు వచ్చిన జనసేనాని.. ప్రధాని మోదీతో భేటీ.. నిన్న రుషికొండ పనులను పరిశీలించిన వైనం.. అనంతరం బీచ్ లో పర్యటన

Sriyansh S

జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న సాయంత్రం విశాఖ రుషికొండ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక బీచ్ కు వెళ్లారు. అక్కడ అలల్లో కాసేపు సేద దీరారు. ఆ సమయంలో చేపలవేటకు వచ్చిన ఓ మత్స్యకారుడితో మాట్లాడారు.

Plane On Trolly: ట్రాలీపై ‘పిస్తా హౌస్’ విమానం.. బాపట్ల జిల్లాలో ఇరుక్కుపోయిన వైనం.. పాత విమానాన్ని కొచ్చిన్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా ఘటన.. కొరిశపాడు అండర్ పాస్ వద్ద ఇరుక్కుపోయిన లారీ.. హోటల్‌గా మార్చేందుకు విమానాన్ని కొనుగోలు చేసిన ‘పిస్తా హౌస్’

Sriyansh S

వినూత్న రీతిలో హోటల్‌ నిర్మాణాన్ని చేపడుదామని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ హోటల్ చైన్ ‘పిస్తా హౌస్’ భావించింది. ఈ క్రమంలో ఓ పాత విమానాన్నికొనుగోలు చేసింది. కొచ్చిన్ నుంచి ట్రాలీ లారీపై దాన్ని హైదరాబాద్ తరలిస్తున్నది. కాగా, బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల బైపాస్‌లోని అండర్ పాస్ వద్ద విమానాన్ని తరలిస్తున్న ట్రాలీ ఇరుక్కుపోయింది.

Advertisement
Advertisement