ఆంధ్ర ప్రదేశ్

PM Modi Speech in Visakha: భారత్‌కు విశాఖ ఎంతో ప్రత్యేకమైన నగరం,ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు, విశాఖలో ప్రధాని మోదీ ప్రసంగం హైలెట్స్ ఇవే..

Hazarath Reddy

విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ముగిసింది. సుమారు రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

CM Jagan in Visakha: వీడియో, మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మరో అజెండా లేదు,ఉండదు..ఉండబోదు, విశాఖలో సీఎం జగన్

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వంతో ...ప్రత్యేకంగా మీతో ... మా అనుబంధం ... పార్టీలకు రాజకీయాలకు అతీతం . మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప (We have no other agenda) మాకు మరో అజెండా లేదు ... ఉండదు...ఉండబోదని సీఎం వైయస్.జగన్ తెలిపారు.

CM Jagan Speech in Visakha: మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మరో అజెండా లేదు,ఉండదు..ఉండబోదు విశాఖలో సీఎం జగన్, ఏపీని అన్ని విధాల ఆదుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి

Hazarath Reddy

విశాఖలో ప్రధాని మోదీ సభ ముగిసింది. విశాఖ సభకు.. అశేషంగా తరలివచ్చిన జనవాహిని ఉద్దేశించి.. ఏపీ సీఎం జగన్‌ పలువురు ప్రముఖులను స్మరించుకున్నారు. ఉత్తరాంధ్ర గడ్డపై నడయాడిన మహాకవుల మాటలను గుర్తు చేశారు. వారి సాహిత్యాన్ని పలికి వినిపించారు.

Pawan Met PM Modi : ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ.. ఎనిమిదేళ్ల తర్వాత ప్రధానిని కలవడం ఇదే ప్రథమం అన్న పవన్.. ప్రధాని మోదీ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని వెల్లడి.. ప్రెస్ మీట్ పూర్తి వీడియో ఇదిగో..

Sriyansh S

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత వీరిరువురు సమావేశమయ్యారు. వాస్తవానికి ప్రధానిని మొదట బీజేపీ కోర్ కమిటీ సభ్యులు కలవాల్సి ఉంది. ఆ తర్వాతే పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే ప్రధాని పర్యటన గంటన్నర ఆలస్యం కావడంతో, మోదీని మొదట పవన్ కల్యాణ్ కలిశారు.

Advertisement

Andhra Pradesh: అగ్ని ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి, ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున సహాయం

Hazarath Reddy

తాడేపల్లిగూడెంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాయపడ్డవారికి మంచి వైద్యం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున సహాయం అందించాలని ఆదేశించారు.

Andhra Pradesh: ఆసియాలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల తయారీ ప్లాంట్‌కి ఏపీ నెలవు, గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి అధికారికి గొప్ప క్రెడిట్‌. గత మూడు సంవత్సరాల నుంచి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్ధానంలో నిలుస్తోంది.

Andhra Pradesh: ముస్లింలో పేదలందరికీ తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించింది వైఎస్సార్‌, మహానేత తనయుడిగా గర్వపడుతున్నాను, మైనార్టీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్

Hazarath Reddy

మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా గుంటూరులో​ జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ (CM Jagan's speech) ‘నేడు జాతీయ విద్యా దినోత్సవం, అలాగే మైనార్టీ సంక్షేమ దినోత్సం కూడా ఈరోజు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ గారి 135వ జయంతి. ఆజాద్‌ గురించి తెలియని వ్యక్తి ఎవరూ ఉండరు.

Andhra Pradesh: రుషికొండ కేసులో ఎంపీ రఘురామకు సుప్రీంకోర్టులో షాక్, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

ఏపీలోని రుషికొండ కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురు దెబ్బ తగిలింది.రుషికొండ కేసులో (Rushikonda constructions) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రతి ఇంచు జాగాకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలా అని ప్రశ్నించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది.

Advertisement

Weather Forecast: మరింతగా బలపడిన అల్పపీడనం, ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలకు మూడు రోజులు భారీ వర్ష సూచన, తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం మరింతగా బలపడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు అల్పపీడన ద్రోణి మధ్య బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తన ప్రాంతం వరకు కొనసాగుతోంది.

Tirumala: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు డిసెంబర్ కోటా విడుదల, టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి, తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Hazarath Reddy

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ( Special Entry Darshan Tickets) టీటీడీ విడుదల చేసింది. డిసెంబ‌ర్‌ నెల‌ కోటాకు సంబంధించిన‌ రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల (December Quota Released by TTD) చేసింది.

Vizianagaram Road Accident: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అంబులెన్స్‌ను ఢీ కొట్టిన ఆటో, 10 మంది కూలీలకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Vizianagaram Road Accident) చోటు చేసుకుంది. స్థానిక కెఎల్‌.పురం రైల్వే బ్రిడ్జి సమీపంలో గురువారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఆటోను వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఈ సంఘటనలో పది మంది కూలీలు (Ten People Injured) తీవ్రంగా గాయపడ్డారు.

PM Modi Vizag Tour Schedule: ప్రధాని మోదీ విశాఖ పర్యటన షెడ్యూల్ ఇదే, రాత్రి ఏడు గంటలకు విశాఖకు చేరుకోనున్న భారత ప్రధాని, స్వాగతం పలకనున్న సీఎం జగన్, భారీ ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు (PM Modi Vizag Tour Schedule) రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విశాఖకు (Visakhapatnam) చేరుకుంటారు. దానికి రెండు గంటల ముందే సీఎం జగన్‌ (CM YS Jagan) తాడేపల్లి నుంచి విశాఖకు వస్తారు.

Advertisement

Andhra Pradesh: ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం, తునాతునకలైన ఇద్దరి శరీర భాగాలు, బాణసంచాను వాహనంలోకి లోడ్‌ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు

Hazarath Reddy

ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది అన్నవరం అనే వ్యక్తికి చెందిన బాణసంచా కర్మాగారంలో ఈ పేలుడు జరిగింది.

Sai Samadhi: షిర్డీ సాయి భక్తులకు అద్భుత అవకాశం.. సాయి సమాధిని స్పృశించే గొప్ప భాగ్యం మళ్లీ.. ఇప్పటి వరకు వీఐపీ భక్తులకు మాత్రమే సాయి సమాధిని తాకే అవకాశం.. సాధారణ భక్తులకు, సమాధికి మధ్య గాజు అద్దం.. సాయి సంస్థాన్ తాజా నిర్ణయంతో సాధారణ భక్తులకూ సాయి సమాధిని తాకే గొప్ప అవకాశం.. భక్తుల ఆనందం

Sriyansh S

షిర్డీ సాయి భక్తులకు ఇది గొప్ప శుభవార్త. ఇకపై సాయిబాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లే భక్తులకు సాయి సమాధిని స్పృశించే భాగ్యం కూడా కలగనుంది. ఇప్పటి వరకు వీఐపీ భక్తులకు మాత్రమే సాయి సమాధిని తాకే అవకాశం ఉండేది. ఇప్పుడు సాధారణ భక్తులకు కూడా ఆ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి భాగ్యశ్రీ బనాయత్ తెలిపారు.

Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి 26 ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ నుంచి కొల్లాం, కొట్టాయంకు రైళ్లు.. ఈ నెల 20 నుంచి జనవరి 17వ తేదీ వరకు అందుబాటులో.. కాచిగూడ, నల్గొండ, కాజీపేట మార్గంలో ప్రయాణించనున్న రైళ్లు

Sriyansh S

శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. శబరిమల వెళ్లి వచ్చే భక్తుల కోసం మొత్తంగా 26 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కొల్లాం, కొట్టాయంకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Andhra Pradesh: సీసీటీవీ పుటేజీలో ఇద్దరు అమ్మాయిల దృశ్యాలు, తిరుపతిలో మిస్సయిన అయిదుగురు విద్యార్థులు ఏమయ్యారు, రంగంలోకి దిగిన పోలీసులు

Hazarath Reddy

ఏపీలో తిరుపతిలో పదో తరగతి విద్యార్థుల మిస్సింగ్ (Tirupati Students Missing) కలకలం రేపుతోంది. నెహ్రూ నగర్ లోని అన్నమయ్య స్కూల్ లో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు, ఇద్దరు విద్యార్థులు ఈ ఉదయం నుంచి కనిపించకుండా పోయారు

Advertisement

PM Modi to Visit Vizag: రేపు విశాఖకు ప్రధాని మోదీ, పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని, సీఎం జగన్ విశాఖ టూర్ షెడ్యూల్ ఇదే..

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటన ఖరారు (PM Modi to Visit Vizag) అయింది. ఈ నెల 11న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకోనున్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Schedule) ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో జరగనున్న పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొంటారు

TTD: డిసెంబర్ ఎస్‌ఈడీ కోటా టికెట్లను రేపు విడుదల చేయనున్న టీటీడీ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా నవంబర్ 11న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల

Hazarath Reddy

డిసెంబర్‌కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను (SED tickets online quota) నవంబర్‌ 11న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో (TTD Online Booking) విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోరింది.

Weather Forecast: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, రానున్న మూడు రోజులు పాటు ఏపీ తమిళనాడులో భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంగా ఏర్పడిన అల్పపీడనం ( LOW PRESSURE AREA,BAY OF BENGAL) మరింత బలపడనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

Andhra Pradesh: నారా లోకేష్ పర్యటన వేళ ఇప్పటం గ్రామంలో ఫ్లెక్సీల కలకలం, మీ చిల్లర రాజకీయాలు ఆపండి, మా ఇళ్లేమీ కూల్చలేదంటూ ఇళ్లపై బ్యానర్లు

Hazarath Reddy

మాకెవరి సానుభూతి అవసరం లేదు. మా ఇళ్లేమీ కూల్చలేదు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు, అనవసర పర్యటనలు మానుకుంటే మంచిదని ఇప్పటం వాసులు కుండ బద్దలు కొట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇటీవల రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement