ఆంధ్ర ప్రదేశ్

Weather Forecast: నెల్లూరు జిల్లాకు ఎల్లో అలర్ట్, మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు, ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావొద్దని వాతావరణ శాఖ ఆదేశాలు

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలతో భారీ వర్షాలను చవిచూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఈశాన్య రుతుపవనాలు రాకతో మరో సారి భారీ వరదలు (Heavy rains to lash) ముంచెత్తనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన ఉష్ణమండల తుఫాను సిత్రంగ్ దెబ్బకు కోస్తా జిల్లాల అంతటా భారీ వర్షాలు కురిసాయి.

AP Formation Day Wishes: ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే కోట్స్, విషెస్, వాట్సప్ మెసేజెస్. స్టిక్కర్స్, మీ బంధువులకు, మిత్రులకు ఈ కోట్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పండి

Hazarath Reddy

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్ గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది.

AP Formation Day: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం మెసేజెస్, ఈ కోట్స్ ద్వారా ఏపీ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. నవంబర్ 1 వ తేదీ అంటే ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంగా (Andhra Pradesh Formation Day) జరుపుకుంటున్నాం. 1953 వ నవంబర్ 1న పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి.

SSC Paper Leak Case: మాజీ మంత్రి నారాయణకు షాక్, బెయిల్‌ రద్దు చేసిన చిత్తూరు కోర్టు, నవంబర్‌ 30లోగా పోలీసులకు లొంగిపోవాలని ఆదేశాలు

Hazarath Reddy

Advertisement

Tomato Prices Drop: భారీగా పతనమైన టమోటా ధరలు, ఆందోళన చెందుతున్న రైతన్నలు, ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా ధర రూ.15

Hazarath Reddy

ఏపీ మార్కెట్లో టమాట ధరలు భారీగా (Tomato Prices Drop) పతనమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో అత్యధికంగా రూ.15 వరకు పలుకుతోంది. వారం రోజుల్లో ధరలు సగానికిపైగా తగ్గిపోయాయి. బయట రాష్ట్రాల్లో టమాట దిగుబడి ప్రారంభం కావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.

TTD: తిరుమలలో బ్లాక్ టికెట్ల దందా, 12 టికెట్లను రూ.32 వేలకు బ్లాక్‌లో శ్రీవారి దర్శనం టికెట్లను విక్రయించిన కాణిపాకం ఆలయ ఉద్యోగిని, కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు

Hazarath Reddy

వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల కారణంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో.. తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.

Andhra Pradesh Day 2022: అమరజీవి త్యాగం నుంచి నేటి వరకు ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం చరిత్ర ఏమిటీ, పెద్దమనుషుల ఒప్పందం, శ్రీబాగ్ ఒడంబడిక అంటే ఏమిటీ, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. నవంబర్ 1 వ తేదీ అంటే ఇదే రోజు ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినంగా (Andhra Pradesh Formation Day) జరుపుకుంటున్నాం. 1953 వ నవంబర్ 1న పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు. అనంతరం 1956 నవంబర్ ఇదే రోజున నిజాం పాలనలో ఉన్న తెలంగాణా (Telangana) ప్రాంతాన్ని ఆంద్ర ప్రదేశ్ లో (Andhra Pradesh) విలీనం చేసారు.

Thieves in Kanipakam Temple: కాణిపాకం ఆలయంలో దొంగలు, స్వామివారికి బహుకరించిన నగ మిస్సింగ్, రూ. 18లక్షల విలువైన విభూది పట్టీ పోయిందంటూ ప్రచారం, కమిటీ నిర్లక్ష్యమే కారణమంటూ భక్తుల ఆగ్రహం

Naresh. VNS

20 రోజుల క్రితం ఈ విభూదిపట్టీ మాయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు దాత. విషయం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి రావడంతో దీనిపై విచారణ జరిపిస్తామని చెప్పుకొచ్చారు. కాణిపాకం వినాయకుడికి వచ్చే కానుకలు, ఆభరణాలు, ఇతరత్రా లెక్కలన్నీ పక్కాగా నిర్వహించాల్సిన పాలకమండలి 18 లక్షల విలువైన వస్తువు విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు….

Advertisement

Andhra Pradesh: విద్యార్థులకు కరెంట్‌ షాక్‌ ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి, మృతిచెందిన బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం

Hazarath Reddy

విద్యార్థులకు కరెంట్‌ షాక్‌ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన బాలుడి కుటుంబానికి శుక్రవారం ఆయన రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

Andhra Pradesh: ఏపీలో స్కూలులో విద్యార్థులకు కరెంట్ షాక్, ఒకరు మృతి, నలుగురికి గాయాలు, మరొకరి పరిస్థితి విషమం, కరెంట్‌ షాక్‌ ఘటనపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

Hazarath Reddy

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం దొంతికుర్రు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో (konaseema dontikurru high school) ఐదుగురు హైస్కూల్ విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు.

TTD New Decisions: టీటీడీ సంచలనాత్మక నిర్ణయాలు, ఇక నుంచి తిరుపతిలోనే సర్వదర్శనం టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనం టైమింగ్స్ మార్పు, డిసెంబర్ 01 నుంచి అమల్లోకి కొత్త రూల్స్

Naresh. VNS

సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని వివరించారు. శని, ఆది, సోమ, బుధవారాల్లో 20 వేల నుండి 25 వేల టోకెన్లు, మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఏరోజు దర్శనానికి సంబంధించిన టోకెన్లు అదేరోజు మంజూరు చేస్తామని వెల్లడించారు. కోటా పూర్తవ్వగానే కౌంటర్లు మూసివేస్తామని తెలిపారు.

CM Jagan in Action: సీఎం జగన్ సంచలన నిర్ణయం, ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కి పెంచుతూ కీలక నిర్ణయం, కొత్తగా 809 వైద్య చికిత్సలు ఆరోగ్యశ్రీలో..

Hazarath Reddy

వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, సమీక్ష సందర్భంగా ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కి పెంచుతూ సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Andhra Pradesh: ఎలక్ట్రానిక్‌ మీడియా ఏపీ ప్రభుత్వ సలహాదారునిగా నటుడు ఆలీ, రెండేళ్ల పాటు పదవిలో కొనసాగేలా ఉత్తర్వులు

Hazarath Reddy

ఎలక్ట్రానిక్‌ మీడియా ఏపీ ప్రభుత్వ సలహాదారునిగా సినీనటుడు మహ్మద్‌ అలీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ పదవిలో అలీ రెండేళ్లు కొనసాగుతారని జీఏడీ ముఖ్య కార్యదర్శి ముత్యాల రాజు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

YSR Rythu Bharosa: వీడియో, టీడీపీ నేత వర్ల రామయ్య భార్యకు రైతు భరోసా ధ్రువీకరణ పత్రం అందజేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Hazarath Reddy

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ (Minister vellampalli Srinivas) గడప గడపకి కార్యక్రమంలో భాగంగా టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇంటికి వెళ్లారు. ఆయన భార్య జయప్రదకు రైతు భరోసా (Rythu Bharosa Scheme) కింద 13,500 రూపాయలు అందినట్లుగా ధ్రువీకరణ ప్రతాన్ని అందజేశారు

YSR Rythu Bharosa: టీడీపీ నేత వర్ల రామయ్య భార్యకు రైతు భరోసా, ధ్రువీకరణ పత్రం అందజేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మఒడి ఇస్తామని వెల్లడి

Hazarath Reddy

ఇంటిలోనే ఉన్నప్పటికీ వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah), ఆయన భార్య జయప్రద బయటకురాలేదు. ధ్రువీకరణ పత్రం తీసుకోవడానికి డ్రైవర్‌ను పంపించారు. రైతు భరోసా అందినట్లుగా డ్రైవర్‌ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్, శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం, అది వాయుగుండగా మారే అవకాశం, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు మూడు నెలల పాటు విస్తారంగా వర్షాలు

Hazarath Reddy

ఈ శాన్య రుతుపవనాల ఆగమనంతో అక్టోబర్ 28 రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Advertisement

CM Jagan Speech in Nellore: రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి, జెన్‌కో మూడో యూనిట్ జాతికి అంకితం చేసిన సీఎం జగన్,ముఖ్యమంత్రి స్పీచ్ హైలెట్స్ ఇవే...

Hazarath Reddy

ఏపీ జెన్ కో మూడో యూనిట్ 800 మెగావాట్లు ద్వారా ప్రతి రోజు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని సీఎం జగన్ ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్ కో ప్రాంగంణంలో మూడో యూనిట్ ను సీఎం జగన్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

RGV Announced Vyuham Movie: సీఎం జగన్‌తో సమావేశమైన మరుసటిరోజే ఆర్జీవీ కొత్త మూవీ ప్రకటన, ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ కొత్త మూవీ, "వ్యూహం" "శపథం" అంటూ రెండు మూవీస్ తీస్తున్నట్లు ట్వీట్, ఆ పార్టీని టార్గెట్ చేస్తారా? అంటూ అప్పుడే మొదలైన చర్చ

Naresh. VNS

ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్స్‌పై పొలిటికల్ సర్కిల్స్ ‌లో చర్చ స్టార్ట్ అయ్యింది. జగన్‌తో మీటింగ్ జరిగిన తర్వాత రోజే.. డైరెక్టర్ ఆర్జీవీ ఈ ట్వీట్ చేశారు. దీంతో రాజకీయ నేపథ్యంలో వర్మ తీయబోయే ఓ సినిమా గురించి జగన్‌తో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామలపై అక్కడ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

Mahesh Babu Foundation: హ్యాట్సాఫ్ మహేష్ బాబు! మరోసారి గొప్పమనసు చాటుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ సారి సొంత ఊర్లో చిన్నారుల కోసం అద్భుతమైన కార్యక్రమం

Naresh. VNS

అక్కడి పిల్లలకి కంప్యూటర్ క్లాసులు, డిజిటల్ లెర్నింగ్ (Digital Learnings) కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. బుర్రిపాలెం గవర్నమెంట్ స్కూల్ లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి, వారికి డిజిటల్ లెర్నింగ్ ఇస్తున్న ఫోటోలని నమ్రత శిరోద్కర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ”మహేష్ బాబు ఫౌండేషన్ మరో మంచిపనికి శ్రీకారం చుట్టింది.

Andhra Pradesh: ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్, రోజుకు 19 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్న ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌

Hazarath Reddy

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ప్రారంభించారు. మూడో యూనిట్‌ను (3rd unit of Genco thermal plant) జాతికి అంకితం చేశారు.

Advertisement
Advertisement