ఆంధ్ర ప్రదేశ్

National Highway Projects in AP: ఏపీలో రూ.5 లక్షల కోట్లతో జాతీయ రహదారులు అభివృద్ధి, రూ.3,000 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,000 కోట్ల విలువైన హైవే ప్రాజెక్టులకు (National Highway Projects in AP) కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం శంకుస్థాపన చేశారు.

TTD: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. బ్రహ్మోత్సవాల వేళ 12 వేల వాహనాలకే అనుమతి.. కరోనా కారణంగా రెండేండ్ల నుంచి నిలిచిపోయిన బ్రహ్మోత్సవాలు.. ఇప్పుడే తిరిగి ప్రారంభం..

Jai K

తిరుమల బ్రహ్మోత్సవాలకు ఈసారి భక్తజనం పోటెత్తే అవకాశం ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. తిరుమలకు వెళ్లే వాహనాలు 12 వేలు దాటిన తర్వాత ఆపై ఒక్క వాహనాన్ని కూడా అనుమతించ కూడదని నిర్ణయించింది.

TikTok Love: ఏవండీ మళ్లీ పెళ్లి చేసుకోండి! భర్త ఇష్టపడ్డాడని దగ్గరుండి పెళ్లి చేసిన భార్య, ముగ్గురం కలిసే ఉంటామంటున్న యువతి, ముగ్గురూ కలిసి టిక్ టాక్ చేసుకోండి అంటూ నెటిజన్లు కామెంట్లు

Naresh. VNS

ఆ యువ‌తితో కూడా ల‌వ్ లో ప‌డ్డాడు. ఇక వీరిద్దరూ కొంత కాలం క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు ఇద్దరి మ‌ధ్యలో విశాఖ యువ‌తి వ‌చ్చి చేరింది. అత‌డు లేక‌పోతే తాను ఉండ‌లేనని చెప్పింది. అంతే కాకుండా యువ‌కుడు మొద‌ట‌గా పెళ్లి చేసుకున్న యువ‌తితో అంతా క‌లిసి హ్యాపీగా ఉందామ‌ని ఒప్పించింది.

Plastic Flex Banners Bans in AP: నవంబర్ 1 నుంచి ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు,బ్యానర్లు నిషేధం, నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీ సర్కారు గురువారం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తూ (Jagan Govt,Jagan Govt bans plastic flex banners) ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

Advertisement

KTR on CM Jagan Ruling: సీఎం జగన్ పాలన సూపర్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు, ఏపీ కష్టాల్లో కూరుకుపోయినపుడు జగన్‌ ముందుండి నడిపించిన తీరు అద్భుతమని వెల్లడి

Hazarath Reddy

ఏపీ సీఎం జగన్ ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశంసలతో ముంచెత్తారు. ఏపీ కష్టాల్లో కూరుకుపోయినపుడు జగన్‌ ముందుండి నడిపించిన తీరును ఆయన కొనియాడారు. రీ డిజైన్‌ చేసిన హిందూ ఇంగ్లీష్‌ పేపర్‌ను బుధవారం కేటీఆర్‌ ఆవిష్కరించారు.

YSRCP Permanent President Row: జగన్ పార్టీ జీవితకాల అధ్యక్షుడు కాదు, కేవలం ఐదేళ్ల వరకే పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతారని తెలిపిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి కూడా శాశ్వత అధ్యక్షులు, సభ్యులు ఉండరని తెలిపింది. జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై వివరణ ఇవ్వాలని వైసీపీకి ఎన్నికల సంఘం లేఖ రాసింది.

Nitin Gadkari AP Visit: ఏపీలో ఐదు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, వినూత్న స్వాగతం పలికిన కడియపులంక నర్సరీ

Hazarath Reddy

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నేడు ఏపీలోని రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐదు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేశారు. ఈ ఐదింటిని 216 నేషనల్‌ హైవేపై నిర్మిస్తుండటం విశేషం.

NTR University Name Change Row: యూనివర్సిటీకి తాత పేరును తొలగించడంపై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరని వెల్లడి

Hazarath Reddy

ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అని తారక్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదన్న జూనియర్ ఎన్టీఆర్... అదే సమయంలో ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని తెలిపాడు

Advertisement

EC on YSRCP: వైయస్‌ జగన్మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదు, వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై ఆగ్రహం, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు సరికాదంటూ కామెంట్స్

Naresh. VNS

ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా త‌ర‌చూ ఎన్నిక‌లు జ‌రుగుతూ ఉండాల్సిందేన‌ని ఎన్నిక‌ల సంఘం స్పష్టం చేసింది. అదే స‌మ‌యంలో ఏ పార్టీలో అయినా ఓ నేత‌ శాశ్వత అధ్యక్షుడుగా గానీ, ఆ నేత‌కు శాశ్వత ప‌ద‌వులు గానీ వ‌ర్తించ‌వ‌ని కూడా స్పష్టం చేసింది.

Chiranjeevi Congress ID Card : చిరంజీవి ట్వీట్‌కు కాంగ్రెస్ కౌంటర్, ఆయన మా పార్టీవాడే అంటూ ప్రూప్‌, ఏఐసీసీ డెలిగేట్ ఐడీకార్డు జారీ చేసిన కాంగ్రెస్, అధ్యక్ష ఎన్నికల్లో మెగాస్టార్‌ ఓటు వేస్తారా?

Naresh. VNS

ఏపీసీసీ డెలిగేట్ గా గుర్తిస్తూ చిరంజీవి పేరుతో ఐడీ కార్డు రిలీజ్ చేసింది. కొవ్వూరు నుంచి పీసీసీ డెలిగేట్ గా చిరంజీవి పేరుని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. 2027 అక్టోబర్ వరకు వర్తించేలా ఐడీ కార్డ్ జారీ (ID Card) చేసింది. చిరంజీవిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీని కాంగ్రెస్ జారీ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది.

AP Assembly Sessions 2022: ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్పు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం, ద్రవ్య వినిమయ బిల్లు, సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో 5వ రోజున కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్పు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పొందగా. ద్రవ్య వినిమయ బిల్లు, సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది

AP Assembly Sessions 2022: ఎన్టీఆర్‌ పేరు మార్చడంపై నన్ను నేను ప్రశ్నించుకున్నా, బాగా ఆలోచించే ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం అసెంబ్లీలో సీఎం జగన్

Hazarath Reddy

దివంగత ఎన్టీఆర్‌ అంటే తనకెంతో గౌరవమని, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడే వారు మన దేశంలోనే ఉండరని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి (CM YS Jagan) పేర్కొన్నారు.

Advertisement

CM Jagan Kuppam Tour: సీఎం జగన్ ఈ నెల 23న కుప్పం పర్యటన, టీడీపీ గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు, మూడో విడత వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల చేయనున్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23న చిత్తూరు జిల్లా కుప్పంలో (AP CM YS Jagan Kuppam Tour) పర్యటించనున్నారు. కుప్పంలో వైఎస్సార్‌ చేయూత పథకం లబ్ధిదారులకు మూడో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. అలాగే అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.

AP Assembly Sessions 2022: ప్రజలకు నాణ్యమైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం, మేం వచ్చాక ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ చెల్లించాం, వైద్యరంగంపై అసెంబ్లీలో సీఎం జగన్

Hazarath Reddy

సీఎం జగన్ మాట్లాడుతూ.. వైద్యరంగంలో నాడు-నేడుతో భారీ మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) అన్నారు.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు

AP Assembly Sessions 2022: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎలా మారుస్తారు, దానికి వైఎస్సార్‌కు ఏం సంబంధం, అధికార పార్టీపై మండిపడిన చంద్రబాబు నాయుడు

Hazarath Reddy

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (NTR Health University)కి వైఎస్ఆర్‌ (YS Rajasekhar Reddy) పేరు పెట్టడంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

AP Assembly Sessions 2022: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్పు,అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు

Hazarath Reddy

డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్)ను డాక్టర్ YSR యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చడాన్ని (NTRUHS as YSR UHS) నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) స్పీకర్ పోడియంను ముట్టడించడంతో సభలో గందరగోళం నెలకొంది.

Advertisement

Andhra Pradesh: చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం, తండ్రీ కొడుకులతో సహా ముగ్గురు సజీవ దహనం, అర్థరాత్రి పేపర్‌ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో ఒక్కసారిగా ఎగసిన మంటలు

Hazarath Reddy

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పేపర్‌ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనం అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రంగాచారి వీధిలో ఉన్న పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

AP Assembly Sessions 2022: టీడీపీ డేటా చౌర్యానికి పాల్పడింది, సేవా మిత్ర యాప్‌ ద్వారా సుమారు 30 లక్షల ఓట్లు రద్దు చేయాలని చూసింది, అసెంబ్లీలో ఎమ్మెల్యే భూమన

Hazarath Reddy

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగింది వాస్తవమేనని..పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై ఏర్పాటైన సభా సంఘం చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ధృవీకరించారు.

AP Assembly Sessions 2022: మనబడి నాడు-నేడు ద్వారా 57వేల స్కూళ్లు అభివృద్ధి, అమ్మ ఒడితో మూడేళ్లలో 84లక్షల మంది పిల్లలకు లబ్ది, విద్యారంగంపై సీఎం జగన్

Hazarath Reddy

ప్రపంచంలో విద్యావవస్థ వేగంగా మారుతోంది. గతంలో కార్పొరేట్‌ స్కూళ్లకు ( Education Department) మేలు కలిగించేలా విధానాలు ఉండేవి. డ్రాప్‌ ఔట్‌ రేట్‌ పెరుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మేం వచ్చాక విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టాం.

Andhra Pradesh: డబ్బులు ఇవ్వమంటే నీ తల్లితో నాకు అక్రమ సంబంధం ఉందని అందరి ముందు గట్టిగా కేకలు, కోపం తట్టుకోలేక తమ్ముడితో కలిసి కత్తితో నరికేసిన యువకుడు

Hazarath Reddy

విశాఖలో కలకలం రేపిన సూపర్ వైజర్ హత్య కేసును పోలీసులు చేధించారు. విశాఖపట్నంలో జింక్‌ ఫ్యాక్టరీ సమీపంలోని పొదల్లో జూలై 25న లభించిన టీఏఎస్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ సూపర్‌వైజర్‌ సిద్ధార్థ శంకర్‌ పట్నాయక్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని (Supervisor Murder Solved by Police) పోలీసులు నిర్థారించారు

Advertisement
Advertisement