ఆంధ్ర ప్రదేశ్
Khammam Horror: రోడ్డుపై ముక్కూ, ముఖం తెలియని వారు లిఫ్ట్ అడగ్గానే.. ఇస్తున్నారా? అయితే, ఈ స్టోరీ మీకోసమే.. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఇంజక్షన్ తో పొడిచి చంపేశాడు! ఖమ్మంలో దారుణ ఘటన
Jai Kబైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగి.. ఎక్కిన తర్వాత వెనక నుంచి ఇంజక్షన్ గుచ్చి చంపేశాడో కిరాతకుడు. ఖమ్మం జిల్లాలో జరిగిందీ ఘటన.
Weather Forecast: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
Hazarath Reddyపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు అల్పపీడన ప్రాంతంలోనే స్థిరంగా కొనసాగుతున్నది.
AP Assembly Session 2022: వైరల్ వీడియో, ఎడ్ల బండి కాడిని మోసిన నారా లోకేష్, వైసీపీ స‌ర్కారును రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేత‌లు వినూత్న నిర‌స‌న‌
Hazarath Reddyఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా మూడో రోజు వైసీపీ స‌ర్కారును రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వంగా అభివర్ణిస్తూ టీడీపీ నేత‌లు వినూత్న నిర‌స‌న‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్ల బండి కాడిని మోస్తూ అసెంబ్లీకి వెళ్లారు.
Andhra Pradesh: యువతి అడగ్గానే న్యూడ్ వీడియోలు పంపిన యువకుడు, ఆ తర్వాత చుక్కలు చూపించిన యువతి, డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్
Hazarath Reddyఆమె తియ్యని మాటలకు ఆ యువకుడు పడిపోయాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొన్నిరోజుల తర్వాత, నగ్న వీడియోలు (his nude videos) తీసి పంపాలని ఆ యువకుడిని సదరు మహిళ కోరింది. ఆమె అడిగిందే తడవుగా పలు నగ్న వీడియోలు తీసి ఆమెకు పంపించాడు.
AP Assembly Sessions 2022: వేలకోట్లు బటన్ నొక్కి వేస్తున్నాం, రూ. 500 కోట్లు వేయలేమా, టీడీపీ నేతకు అసెంబ్లీలో సీఎం జగన్ సమాధానం, అసెంబ్లీలో పోలవరంపై కొనసాగుతున్న చర్చ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు (AP Assembly Monsoon Sessions 2022) ప్రారంభం అయ్యాయి. ఇవాళ(సోమవారం) అసెంబ్లీలో కీలక అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే.. పారిశ్రామిక ప్రగతి, ఆర్థికాభివృద్ధిపై చర్చ సాగనుంది.
Weather Forecast: ఏలూరును కుమ్మేసిన వర్షం, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, రానున్న మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
Hazarath Reddyవాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం (formation of low pressure in Bay of Bengal) ఏర్పడిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ తదుపరి 24 గంటలలో మరింతగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.
Delhi Liquor Scam: 50 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్నాం, మా బంధువులకు మాగుంట పేరు ఉంటే మాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
Hazarath Reddyఎంపీ మాగుంట మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో (Delhi Excise Policy Scam) మాకెలాంటి సంబంధం లేదు. 50 ఏళ్లుగా మేము మద్యం వ్యాపారం చేస్తున్నాము.
AP Assembly Session 2022: దేశంలోనే నంబర్ వన్‌గా ఏపీ, కోవిడ్‌ ప్రభావం ఉన్నా ఏపీకి భారీగా పెట్టుబడులు, 11.43% గ్రోత్‌రేట్‌తో ఇతర రాష్ట్రాల కన్నా రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉందని తెలిపిన సీఎం జగన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు జరుగుతున్నాయి. సీఎం జగన్ పోలవరం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక అభివృద్ధిపై అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది.
Kolagatla Veerabhadra Swamy: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి ప్రమాణ స్వీకారం, ఏపీ అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ ఉత్తరాదివారే..
Hazarath Reddyఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి నియమితులయ్యారు. సభాస్థానం వద్దకు సీఎం జగన్‌ ఆయనను తోడ్కొని వెళ్లారు.కోలగట్లకు సీఎం జగన్‌, సభ్యుల అభినందనలు తెలిపారు. కాగా ఉత్తరాంధ్ర నుంచి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గా ఇద్దరు ఎంపిక కావడం ఆసక్తికర పరిణామంగా చెప్పవచ్చు.
Raghu Rama Krishnam Raju: విచారణకు హాజరు కావాలని ఏపీ సీఐడీ నాకు నోటీసులు పంపింది, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపిన ఎంపీ రఘురామ
Hazarath Reddyవిచారణకు హాజరు కావాలని ఏపీ సీఐడీ అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. సీఐడీ నోటీసులకు తాను ఈ నెల 16న సమాధానం ఇచ్చానని చెప్పారు.
Pawan Kalyan on Jagan: దొమ్మీలు, దోపిడీలు చేసేవారిని ఎన్నుకుంటే ఇలాగే ఉంటుంది, కప్పు కాఫీ కోసం ఏపీ ఆస్తులు వదులుకుంటారా? అంటూ జగన్‌పై పవన్ కల్యాణ్ ఫైర్, తన సర్వే ప్రకారం వైసీపీకి 45 సీట్లే వస్తాయన్న జనసేనాని
Naresh. VNSఒక సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45-67 మధ్య మాత్రమే సీట్లు వస్తాయని పవన్ జోస్యం చెప్పారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో కానీ, దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు
NIA searches: తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఏ సోదాలు.. నిజామాబాద్, నిర్మల్‌, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో దాడులు
Jai Kతెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. నిజామాబాద్, నిర్మల్‌, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో దాడులు చేపట్టింది. నిజామాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో 23 బృందాలతో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించగా... కర్నూలు, కడప జిల్లాల్లో మరో 23 బృందాలతో సోదాలు జరుగుతున్నాయి.
Padayatra: జనవరి నుంచి లోకేశ్ పాదయాత్ర.. చిత్తూరులో ప్రారంభమై ఉత్తరాంధ్రలో ముగింపు.. 450 రోజుల షెడ్యూల్‌తో రూట్‌మ్యాప్!
Jai Kసంక్రాంతి తర్వాత పాదయాత్ర చేపట్టే యోచనలో లోకేశ్.. అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగనున్న యాత్ర.. చిత్తూరులో ప్రారంభమై ఉత్తరాంధ్రలో ముగింపు.. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిస్థాయిలో యాత్ర చేపట్టనున్న తొలి నేతగా లోకేశ్.. 2024 మార్చిలో యాత్రకు ముగింపు.. విశ్రాంతి లేకుండా కొనసాగనున్న యాత్ర
Heart-Wrenching Incident: మూడేళ్లుగా స్నానం లేదు, కరెంట్ లేదు, లాక్‌డౌన్ నుంచి చీకటి గదికే పరిమితమైన ముగ్గురు, తల్లిదండ్రుల మృతితో మానసికంగా కుంగుబాటు, ఇళ్లంతా చెత్తతో నిండినా కూడా బయటకు రాకుండా జీవనం
Naresh. VNSమూడేళ్లుగా బయటకు రాకపోవడంతో మహిళలిద్దరి జుట్టు జడలు కట్టాయి. మాసిన దుస్తులు, మురికి దేహాలతో కనిపించారు. స్థానికులు గట్టిగా నిలదీయడంతో… తమ అమ్మానాన్నచనిపోయాక కుంగుబాటుకు లోనయ్యామని అందుకే బయటకు రాకుండా ఇంటికే పరిమితమైయ్యామని తిరుపాల్‌శెట్టి చెబుతున్నాడు.
AP Assembly Session 2022: రెండవ రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, అసెంబ్లీలో సభ్యుల హక్కులను టీడీపీ హరిస్తోందని తెలిపిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం
Hazarath Reddyఅసెంబ్లీలో సభ్యుల హక్కులను టీడీపీ హరిస్తోందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు గురువారం కూడా టీడీపీ సభ్యుల తీరు మారలేదు. సభను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో.. టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని ప్రకటించారు.
AP Assembly Session 2022: ప్రతిపక్షం అడిగే ఏ అంశమైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అసెంబ్లీ వేదికగా తెలిపిన మంత్రి బొత్స సత్యనారాయణ
Hazarath Reddyప్రతిపక్షం అడిగే ఏ అంశమైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం 600 పైగా హామీలు ఇచ్చి ఏ విధంగా తుంగలో తొక్కిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మా ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ అంశాన్ని మూడున్నరేళ్లకాలంలో చిత్తశుద్ధితో అమలుచేసామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు
AP Assembly Session 2022: ప్రజలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యం, అసెంబ్లీ వేదికగా తెలిపిన ఎమ్మెల్యే విడదల రజనీ
Hazarath Reddyప్రతి పౌరుడికి చౌకగా వైద్యం అందించేందుకు సీఎం జగన్‌ కృషి. వైద్యం కోసం ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లకూడదన్నదే ధ్యేయం.రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్‌ కాలేజ్‌ల పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
AP Assembly Session 2022: కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, అసెంబ్లీ వేదికగా తెలిపిన మంత్రి గుడివాడ అమరనాథ్
Hazarath Reddyకడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేందుకు టీడీపీ యత్నాలు. పరిశ్రమల ఏర్పాటుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. పరిశ్రమల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు.
AP Assembly Session 2022: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంది, ఆ దొంగల ముఠా దుష్ప్రచారం చేస్తోంది, 98.4 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వంగా నిలిచామని తెలిపిన సీఎం జగన్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు అనేక అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన డోకా ఏమీ లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శుక్రవారం పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై అంశంపై చర్చ జరిగింది.
Mukesh Ambani Visit Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖేష్ అంబానీ, టీటీడీకి రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్
Hazarath Reddyరిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. అనంతరం టీటీడీకి రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.