ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: డిప్యూటీ స్పీకర్‌గా వైసీపీ నుంచి ఆ ఎమ్మెల్యే, ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల, బలాబలాల రిత్యా డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేటి(శుక్రవారం) నుంచి సాయంత్రం వరకూ నామినేషన్ల స్వీకరణ సాగనుంది. వైఎస్సార్‌సీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్‌ వేసే అవకాశం ఉంది.

AP Assembly Session 2022: కడప స్టీల్ ప్లాంట్‌పై చర్చ, చట్టంలో ఏముందో టీడీపీ నేతలు చదివారా అని ప్రశ్నించిన బుగ్గన, ప్రారంభమైన రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు (AP Assembly Session 2022) ప్రారంభం అయ్యాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. రెండో రోజు సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ తమ్మినేని ప్రశ్నోత్తరాలు చేపట్టారు. కడప స్టీల్ ప్లాంట్ పై టీడీపీ ఇచ్చిన ప్రశ్నపై ప్రస్తుతం చర్చ కొనసాగింది.

Trains Alert: నేటి నుంచి ఐదు రోజులపాటు ఏపీలో పలు రైళ్ల రద్దు.. కారణం ఏమిటి? రద్దైన సర్వీసులు ఏంటి?

Jai K

నిర్వహణ పనులు జరుగుతుండడంతో ఏపీలో తాత్కాలికంగా పలు రైళ్లు రద్దు.. రద్దయిన రైళ్లలో విజయవాడ, కాకినాడ, విశాఖపట్టణం నుంచి నడిచే రైళ్లు.. గుంటూరు-మాచర్ల మధ్య నడిచే రైలు గుంటూరు-నడికుడి మధ్య రద్దు

CM Jagan on Three Capitals: చంద్రబాబు అప్పుడు గాడిదలు కాశారా, అమరావతిపై నాకు ప్రేమ ఉండబట్టే శాసన రాజధాని చేశా, అసెంబ్లీలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవే..

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు (CM Jagan Speech On Three Capitals) చేశారు. టీడీపీ సొంత అభివృద్ధి కోసమే ఈ ఉద్యమాలు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ కంటే కట్టని, కట్టలేని అమరావతి చంద్రబాబుకు గొప్పది

Advertisement

MP Gorantla Madhav Video Case: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కేసులో కీలక మలుపు, తదుపరి చర్యలు నిలిపివేస్తూ స్టే ఆర్డర్ జారీ చేసిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

ఓ మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్టుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు చెందిన‌దిగా చెబుతున్న వీడియో (MP Gorantla Madhav Video Case) ఆ మధ్య వైరల్ అయిన సంగతి విదితమే. ఈ వ్య‌వ‌హారంపై త‌దుప‌రి చ‌ర్య‌లను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు (ap high court issues stay order) తీర్పు చెప్పింది.

Dulhan Scheme in AP: అక్టోబర్ 1 నుంచి ఏపీలో దుల్హన్ పథకం అమలు, అర్హులకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఇవ్వనున్నట్లు హైకోర్టుకు తెలిపిన ఏజీ

Hazarath Reddy

ఏపీలో దుల్హన్ పథకం అమలు చేయట్లేదంటూ మైనార్టీ పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. పథకం ఎందుకు అమలు చేయట్లేదని గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

AP Assembly Session 2022: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌, 16 మంది ఎమ్మెల్యేలను అసెం‍బ్లీ నుంచి ఒకరోజు సస్పెండ్‌ చేసిన స్పీకర్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ టీడీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను అసెం‍బ్లీ నుంచి ఒకరోజు సస్పెండ్‌ చేశారు.స్పీకర్‌ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సీట్లలో కూర్చోవాలని స్పీకర్‌ ఆదేశించినా ఆందోళన కొనసాగించారు.

AP Assembly Session 2022: అమ‌రావ‌తిలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్, హెరిటేజ్ సంస్థ అమ‌రావ‌తిలో 14 ఎక‌రాలు కొనుగోలు, అసెంబ్లీ వేదికగా ఆర్థిక మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స‌మావేశాల్లో (AP Assembly Session 2022) అధికార వికేంద్రీక‌ర‌ణ‌కు సంబంధించిన అంశంపై జ‌రుగుతున్న స్వ‌ల్పకాలిక చ‌ర్చ‌లో భాగంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

AP Assembly Session 2022: అసెంబ్లీలో రాయలసీమ ఘోష వినిపించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, వైఎస్సార్ సీఎం అయ్యాక రాయలసీమ వాసుల కష్టాలు తీర్చారని వెల్లడి

Hazarath Reddy

అయిదు రోజుల పాటు కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (AP Assembly Session 2022) నేడు ప్రారంభం అయ్యాయి. సభలో పలు ఆందోళనల అనంతరం అభివృద్ధి వికేంద్రీకరణ' అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు.

Andhra Pradesh: అమరావతి యాత్ర ఎందుకు చేస్తున్నారు, గుంటూరు జిల్లాలో కలకలం రేపుతున్న ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు ఫ్లెక్సీలు

Hazarath Reddy

అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తున్న వాళ్లు.. యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలంటూ.. ఉమ్మడి గుంటూరులోని చాలా చోట్ల వ్యతిరేక ఫ్లెక్సీలు వాళ్లకు స్వాగతం పలికాయి.రాత్రికి రాత్రే జంపని, వేమూరు ప్రాంతాల్లో కారుమూరు వెంకటరెడ్డి పేరిట ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.

AP Assembly Session 2022: దొడ్డి దారిలో నారా లోకేష్ మంత్రి కాలేదా, కొడాలినానిపై ఈగ వాలితే సహించేది లేదు,టీడీపీ నేతలపై మండిపడిన మంత్రి రోజా

Hazarath Reddy

ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత అసలు టీడీపీకి ఉందా? అని ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session 2022) ప్రారంభమైన అనంతరం.. పది నిమిషాల వాయిదా సమయంలో ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది.

AP Assembly Session 2022: అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన తెలుగు యువత , టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులు, అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

తెలుగు యువత , టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులు ఏపీ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించడటంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నలువైపుల నుంచి అసెంబ్లీ ముట్టడికి ఆందోళనకారులు యత్నించారు. పొలాల్లో నుంచి అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకూ తెలుగు యువత శ్రేణులు చొచ్చుకొచ్చారు.

Advertisement

AP Assembly Session 2022: అచ్చెన్నాయుడికి సీఎం జగన్ బంపరాఫర్, మీరు ఏం అంశం కావాలన్నా చర్చకు మేం రెడీ.సభలో చర్చకు సహకరిస్తారా? లేదా? ప్రశ్నించిన సీఎం

Hazarath Reddy

ఏపీలో తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు (Ap Assembly Session 2022) తొలి రోజే హాట్ హాట్ గా ప్రారంభం అయ్యాయి.టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుపడ్డుతున్నారు. సభ ప్రారంభం కాగానే ఈ మధ్యకాలంలో కన్నుమూసిన నేతలకు.. ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది.

AP Assembly Sessions 2022: ఈనెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, టీడీపీ ప్రతిపాదించిన 27 అంశాలపై చర్చకు సిద్ధమని తెలిపిన ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మధ్యలో 17, 18 సెలవులు రానున్నాయి. టీడీపీ (TDP) ప్రతిపాదించిన 27 అంశాలపై చర్చకు ప్రభుత్వం (AP Government) అంగీకారం తెలిపింది.

Andhra Pradesh: నందిగామలో రూ. 5.47 కోట్ల విలువైన మద్యం ధ్వంసం చేసిన పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 2.43 లక్షల మద్యం బాటిళ్లను ఆంధ్రప్రదేశ్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. రూ. 5.47 కోట్ల విలువైన మద్యం బాటిళ్లలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు.

AP Assembly Sessions 2022: హాట్ హాట్‌గా ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన నిమిషాల వ్యవధిలోనే.. ప్రతిపక్ష టీడీపీ సభను అడ్డుకునే యత్నం చేసింది. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి గోల చేశారు టీడీపీ సభ్యులు. సభను అడ్డుకునేందుకు ఆ పార్టీ సభ్యులు తీవ్రంగా యత్నించారు.

Advertisement

Andhra Pradesh: నాన్ స్టాఫ్ రైలులో మహిళకు పురిటినొప్పులు, ఎటువంటి పరికరాలు లేకుండానే పురుడు పోసిన మెడికల్ విద్యార్థి, సోషల్ మీడియాలో కాబోయే డాక్టర్‌కు ప్రశంసల వెల్లువ

Hazarath Reddy

గీతం వైద్య కళాశాలలో మెడిసిన్ చదువుతున్న ఓ ఫైనల్ ఇయర్ విద్యార్థి (Gitam medical student) రైలులో ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చేందుకు ఒక మహిళకు సహాయం చేసింది. సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్ లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

Andhra Pradesh: చంద్రబాబు సర్కార్‌ నిర్ణయంతో పోలవరానికి వేల కోట్ల నష్టం, పోలవరంపై చర్చిద్దామంటే అసెంబ్లీకి రానంటున్నారు, చంద్రబాబుపై మండిపడ్డ అంబటి రాంబాబు

Hazarath Reddy

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ (YSRCP)కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన అంబటి రాంబాబు (ambati-rambabu) చంద్రబాబుపై మండిపడ్డారు. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడానికి చంద్రబాబు (Chandra babu) అవివేకమే కారణమని ధ్వజమెత్తారు.

Andhra Pradesh: దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రా చంద్రబాబు, జగన్ పాలన చూసి నీకు దిక్కు తోచడం లేదు, టీడీపీ అధినేతపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి (MLA Kolusu Partha Sarathy) మండిపడ్డారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం టీడీపీకి ఇష్టం లేదని, బలహీనవర్గాలకు చోటులేని రాజధాని ఎవరి కోసం అంటూ ప్రశ్నించారు

Andhra Pradesh: వధువు శోభనం గదిలోకి రాగానే బెడ్ మీద నిర్జీవంగా వరుడు, భయంతో అత్తమామలకు చెప్పిన కొత్త పెళ్లికూతురు, అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

న్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి జరిగి 12 గంటలు కూడా గడవక ముందే పెళ్లి కొడుకు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కాగా శోభనం గదిలోనే వరుడు మృతి చెందడం కలకలం సృష్టించింది.

Advertisement
Advertisement