ఆంధ్ర ప్రదేశ్
AP Cabinet Reshuffle: ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై క్లారిటీ! పాత మంత్రులు జిల్లాల బాధ్యతలు, సీఎం జగన్ సంచలన నిర్ణయం, జిల్లాల వారీగా ఆశావాహులు వీళ్లే!
Naresh. VNSమూడేళ్ల తర్వాత ఏపీ కేబినెట్ విస్తరణకు (Cabinet reshuffle) రంగం సిద్ధమయింది. ఏపీ కేబినెట్ త్వరలో కొత్త మంత్రులతో కొలువుదీరనుంది. ప్రస్తుత కేబినెట్ (Cabinet) ఏర్పడి మూడేళ్లు అవుతోంది. దీంతో సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా నియమించేందుకు సీఎం జగన్‌ (CM Jagan) డిసైడ్‌ అయ్యారు.
AP Agriculture Budget 2022: రూ.11,387.69 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్, శాసనసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
Hazarath Reddyఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23లో భాగంగా వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు (Minister Kursala Kannababu) శాసనసభలో ప్రవేశపెట్టారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుకెళ్తోందన్న మంత్రి కన్నబాబు.. రాయితీలతో పాటు నాణ్యత అందించే విషయంలో ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు.
AP Budget Sessions 2022: ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు, వ్యవసాయం: రూ. 11,387.69 కోట్లు, సంక్షేమ పథకాల అమలు కోసం..పలు రంగాలకు కేటాయింపుల పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyబడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. ఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. తిరువళ్వార్‌ సూక్తులతో బడ్జెట్‌ ప్రసంగం మొదలుపెట్టిన మంత్రి బుగ్గన.. బడ్జెట్‌ వివరాలను సభకు వివరించారు. రూ.2,56,256 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు.
AP Budget Session 2022: ఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23కు కేబినెట్‌ ఆమోదం, వ్యవసాయం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు అధిక కేటాయింపులుంటాయని తెలిపిన మంత్రి బుగ్గన
Hazarath Reddyఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ భేటీ (AP Cabinet Meet) జరిగింది. ఈ భేటీలో ఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23కు కేబినెట్‌ ఆమోదం (AP Budget Session 2022) తెలిపింది .
Corona in AP: ఏపీలో కొత్తగా 88 మందికి కరోనా, అనంతపురం జిల్లాలో 28, ప్రకాశం జిల్లాలో 12 కొత్త కేసులు
Hazarath Reddyఏపీలో కరోనా రోజువారీ కేసులు 100కి లోపే నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 12,208 కరోనా పరీక్షలు నిర్వహించగా, 88 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో 28, ప్రకాశం జిల్లాలో 12 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 97 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Corona in AP: ఏపీలో భారీగా తగ్గిన కేసులు, గత 24 గంటల్లో 70 మందికి కరోనా, అనంతపురం జిల్లాలో అత్యధికంగా 13 కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత 24 గంటల్లో కేవలం 70 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 13 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 24 గంటల్లో కరోనా కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదు.
Andhra Pradesh: దేశంలో పాలనలో నంబర్ వన్‌ సీఎంగా నిలిచిన జగన్, స్కాచ్ గ్రూపు గవర్నెన్స్ రిపోర్ట్ కార్డు 2021లో నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyప్రజా సంక్షేమ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్తా చాటింది. దేశంలో పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు (CM YS Jagan government secures rank-1) దేశంలోనే మరోసారి నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకుంది. వరుసగా రెండో ఏడాది 2021కి సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం ర్యాంకుల్లో ముందున్నట్టు (governance report card in country) స్కాచ్ గ్రూపు గవర్నెన్స్ రిపోర్ట్ కార్డు ప్రకటించింది.
SS Rajamouli: సీఎం జగన్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన రాజమౌళి, సినిమా ప‌రిశ్ర‌మ పునరుద్ధరణకు ఈ నిర్ణ‌యం తోడ్ప‌డుతుంద‌ని ఆశిస్తున్నామంటూ ట్వీట్
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపుతో పాటు ప‌లు నిర్ణ‌యాలు తీసుకుని ఇటీవ‌లే వైసీపీ స‌ర్కారు జీవో విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అంత‌కు ముందు తెలంగాణ ప్ర‌భుత్వం కూడా సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచింది. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంల‌కు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ట్విట్ట‌ర్‌లో కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
Prabhas: సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు ప్రభాస్, చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన రెబల్ స్టార్
Hazarath Reddyసీఎం జగన్, మంత్రి పేర్నినానికి ధన్యవాదాలు తెలుపుతూ హీరో ప్రభాస్ ట్వీట్ చేశారు. తెలుగు సినీ వర్గాల ఆందోళనలు అర్ధం చేసుకుని సవరించిన టికెట్ ధరలతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఆదుకున్నారని తెలిపారు. టికెట్ల ధరల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్‌లో స్పందించారు.
Chiranjeevi: సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి, చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన మెగాస్టార్
Hazarath Reddyఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ కొత్త జీవోపై చిరంజీవి స్పందించాడు. ‘తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి పరిశ్రమ తరుపున కృతజ్ఞతలు.
Mahesh Babu: సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మహేష్ బాబు, సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ కొత్త జీవోను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyకొత్త జీవో, సవరించిన టిక్కెట్ రేట్ల ద్వారా మా సమస్యలను విని వాటిని పరిష్కరించినందుకు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేర్ని నాని గారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మధ్య పరస్పర బలమైన, ఆరోగ్యకరమైన సపోర్ట్ కోసం మేము ఎదురు చూస్తున్నాము” అని మహేష్ ట్వీట్ చేశాడు.
AP Shocker: నెల్లూరు జిల్లాలో విదేశీ యువతిపై అత్యాచారయత్నం, సందర్శనీయ స్థలాలు చూపిస్తామంటూ ఆశ చూపిన కామాంధులు, నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఅంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. భారత దేశ పర్యటనకు వచ్చిన ఓ విదేశీ యువతిపై కామాంధులు అత్యాచారయత్నానికి (Rape attempt on a foreigner) పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Andhra Pradesh: అల్లరి పిల్ల ఫేస్‌బుక్‌ ఐడీతో జాగ్రత్త, నగ్నంగా వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతి, ఎనిమిది మంది మధ్యవర్తులను అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఓ యువతి ‘అల్లరిపిల్ల’ (Allaripilla) అవతారం ఎత్తి భారీ మోసాలకు పాల్పడింది. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపడం.. ఆ తర్వాత స్నేహితులు అయ్యాక.. నగ్నంగా వీడియోకాల్స్‌ చేసి మాట్లాడుకోవడం, కొందరికి నిఘా యాప్స్‌ పంపి మొబైల్‌ స్క్రీన్‌ షేరింగ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా రూ.లక్షలు (Fraud with Social Media) కొల్లగొట్టింది.
Corona in AP: ఏపీలో శాంతించిన కరోనా, గత 24 గంటల్లో 69 మందికి కోవిడ్, గుంటూరు జిల్లాలో 14, అనంతపురం జిల్లాలో 13 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 12,180 కరోనా పరీక్షలు నిర్వహించగా, 69 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 14, అనంతపురం జిల్లాలో 13 కొత్త కేసులు నమోదయ్యాయి. కడప, కర్నూలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 139 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
International Women’s Day 2022: మహిళల కోసం చట్టం చేసిన తొలి ప్రభుత్వం మనదే, మహిళలకు 51 శాతం పదవులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో ఏపీ సీఎం జగన్
Hazarath Reddyఅంతర్జాతీయ మహిళా దినోత్సవసభ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు.
AP Budget Session 2022: రెండో రొజు అసెంబ్లీ సమావేశాలు, గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్‌, ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన పలువురు నేతలు
Hazarath Reddyఏపీ రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి గౌతమ్‌రెడ్డి సంతాపం తీర్మానంను సభలో (AP Assembly Budget Sessions 2022) ప్రవేశపెట్టారు. గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy No More) లేని లోటు పూడ్చలేనిదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది (CM YS Jagan) తెలిపారు.
Andhra Pradesh: ఏపీలో మే 2 నుంచి ఓపెన్ స్కూల్స్‌ 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షలు, వృత్తి విద్యా కోర్సులకు మే 13 వ తేదీ నుండి 17వ తేదీ వరకూ ప్రాక్టికల్‌ పరీక్షలు
Hazarath Reddyఏపీలో ఓపెన్ స్కూల్స్‌ 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల (SSC and inter exam schedule released) చేశారు. మే నెల 2వ తేదీన 10 తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు తెలుగు పరీక్ష ఉంటుందన్నారు.
FIR On Pawan Kalyan Fans: చిత్తూరులో పవన్ కల్యాణ్ అభిమానులపై కేసు నమోదు, సినిమా రిలీజ్ సందర్భంగా మేకను బలి ఇచ్చారనే కేసులో FIR నమోదు..
Krishnaఫిబ్రవరి 25న సినిమా విడుదల అవ్వగా.. తమ అభిమాన హీరో సినిమా విడుదల సందర్భంగా అభిమానులు మేకను బలి ఇచ్చినట్లు వెల్లడైంది. ఈ విషయంపై చిత్తూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు అందింది.
Andhra Pradesh: ఏపీలో సినిమా టికెట్ల ధరలు పెంచుతూ కొత్త జీవో జారీ, మూడు కేటగిరిలో టిక్కెట్ల ధరలను నిర్ణయించిన జగన్ సర్కారు, సవరించిన టికెట్ల ధరల వివరాలు ఇవే..
Hazarath Reddyఏపీలో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ జగన్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కేటగిరిలో టిక్కెట్ల ధరలను (Hike Cinema Tickets Price) నిర్ణయించింది. 4 రకాలుగా టిక్కెట్ల రేట్లను ప్రభుత్వం (Govt) నిర్ణయించింది.
Corona in AP: ఏపీలో అత్యంత తక్కువగా కేసులు, గత 24 గంటల్లో 61 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 19 కేసులు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 7,547 కరోనా పరీక్షలు నిర్వహించగా, 61 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 19 కేసులు వెలుగు చూశాయి. విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలో కొత్తకేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 237 మంది కరోనా నుంచి కోలుకున్నారు.