ఆంధ్ర ప్రదేశ్
Corona in AP: ఏపీలో అమాంతం పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 3,205 మంది కరోనా, విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 695 కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో కరోనా థర్డ్ వేవ్ పంజా విసురుతోంది. పాజిటివ్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,205 మంది కరోనా బారిన పడ్డారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 695 కేసులు నమోదు కాగా.. కడప జిల్లాలో అత్యల్పంగా 42 కేసులు నమోదయ్యాయి.
Andhra Pradesh: రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ, అధికారులపై మండిపడిన వైసీపీ రెబల్ ఎంపీ, పండగ రోజుల్లోనే తనకు నోటీసులు ఇవ్వడమేంటని మండిపాటు
Hazarath Reddyహైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు మరోమారు వచ్చారు. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని రఘురామకు నోటీసులు (AP CID Notices to YSRCP Rebal MP) ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ (MP Raghurama Krishnam Raju) వ్యాఖ్యలు చేయడంతో గతంలో సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది.
COVID in AP: ఏపీలో గత 24 గంటల్లో 1831 మందికి కరోనా, సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూ అమలులో మార్పులు, ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం
Hazarath Reddyఏపీలో గత 24 గంటల్లో 36,452 శాంపిల్స్ పరీక్షించగా 1831 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ (state reports 1831 New Covid cases) అయింది. నేడు కరోనా వల్ల రాష్ట్రంలో ఎలాంటి మరణం సంభవించలేదు. గడిచిన 24 గంటల్లో 242 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 3,16,66, 683 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది
Jagananna Smart Townships: ఇకపై ప్రతీ పేదవాడికి సొంతిల్లు, జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పథకం ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, https://migapdtcp.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోండి
Hazarath Reddyఏపీలో ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు(ఎంఐజీ)’లకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రోజు జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిలకు (Jagananna Smart Town) సంబంధించిన లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.
Munneru River Tragedy: కృష్ణాజిల్లా మున్నేరు వాగులో విషాదం, ఐదుగురు పిల్లలు గల్లంతు, నాలుగు మృతదేహాలు లభ్యం, కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
Hazarath Reddyఏపీలో కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏలూరు గ్రామంలో విషాదం (Munneru River Tragedy) చోటుచేసుకుంది. ఏటూరు వద్ద మున్నేరు వాగులో ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు.
Minister Perni Nani: చట్టం ప్రకారమే సినిమా టికెట్ ధరలు, నిబంధనలు అందరికీ ఒక్కటేనని తెలిపిన మంత్రి పేర్ని నాని, 100 శాతం సంతృప్తి చెందానని తెలిపిన వర్మ
Hazarath Reddyదర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏపీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిసిన సంగతి విదితమే. ఈ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారమే సినిమా టికెట్ ధరలు ఉన్నాయని రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) అన్నారు.
APSRTC: ఆ వార్త అబద్దం, నమ్మకండి, బస్సుల్లో మాస్కులేని ప్రయాణికులకు ఫైన్‌లు విధిస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన ఏపీఎస్‌ఆర్టీసీ
Hazarath Reddyఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మాస్కులేని ప్రయాణికులకు ఫైన్‌లు విధిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సంస్థ స్పందించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు మాస్క్‌లు పెట్టుకోకపోతే అపరాధ రుసుములు విధిస్తున్నారని జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని ఆర్టీసీ కొట్టిపారేసింది.
Covid in AP: ఏపీలో కొత్తగా 984 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 244 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 24,280 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 984 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 244 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 151, తూర్పు గోదావరి జిల్లాలో 117 కేసులు వెల్లడయ్యాయి.
Varma Meets Perni Nani: ఏపీ మంత్రి పేర్ని నానితో ముగిసిన వర్మ భేటీ, ఒక ఫిల్మ్ మేకర్ గా నా అభిప్రాయాలు షేర్ చేసుకున్నానని తెలిపిన దర్శకుడు వర్మ
Hazarath Reddyదర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, ఏపీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ ముగిసింది. మంత్రి పేర్ని నానితో సమావేశానికి ముందుకు ఆర్జీవీ మీడియాతో ముచ్చటించాడు. ఒక ఫిల్మ్ మేకర్ గా నా అభిప్రాయాలు మంత్రిగారితో షేర్ చేసుకోవడానికి వచ్చాని వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Night Curfew In AP: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు, మాస్క్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
Hazarath Reddyఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ (Night Curfew In AP) విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Varma to Meet Perni Nani: మరి కాసేపట్లో పేర్ని నానితో వర్మ భేటీ, సినిమా టికెట్ల వివాదంపై ఇరువురి మధ్య చర్చలు
Hazarath Reddyఏపీ మంత్రి పేర్ని నానితో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. అనంత‌రం అక్క‌డి నుంచి ఆయ‌న‌ను ప్రభుత్వ అధికారులు అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి తీసుకెళ్లారు.
Oxygen Plants in AP: ఏపీలో కొత్తగా 144 ఆక్సిజన్‌ ప్లాంట్లు, సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్, ఆక్సిజన్‌ ప్లాంట్లను జాతికి అంకితం చేస్తున్నామని వెల్లడి
Hazarath Reddyసీఎం జగన్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ (AP CM YS Jagan) మాట్లాడుతూ.. 144 ఆక్సిజన్‌ ప్లాంట్లను (virtually launched 144 oxygen plants) జాతికి అంకితం చేస్తున్నామని తెలిపారు.
Corona in AP: ఏపీలో మళ్లి పెరుగుతున్న కేసులు, కొత్తగా 1,257 మందికి కోవిడ్, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 254 కేసులు
Hazarath Reddyఏపీలో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 38,479 కరోనా శాంపిల్స్ పరీక్షించగా... 1,257 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 254 కేసులు గుర్తించారు. విశాఖ జిల్లాలో 196, అనంతపురం జిల్లాలో 138, కృష్ణా జిల్లాలో 117, గుంటూరు జిల్లాలో 104, నెల్లూరు జిల్లాలో 103 కేసులు నమోదయ్యాయి.
SCR Increases Platform Ticket Rate: ఫ్లాట్‌ఫాం మీదకు ఎక్కితే బాదుడే, భారీగా రేట్లను పెంచిన దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రూ.50కి పెరిగిన ఫ్లాట్‌ఫాం టికెట్ రేటు
Naresh. VNSరైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే(South Central Railway). ప్రయాణికులతో పాటూ, వారి బంధువులు కూడా రైల్వే స్టేషన్లలోకి రాకుండా ఉండేందుకు ఫ్లాట్‌ ఫాం టికెట్ల రేట్ల(increases platform ticket rate)ను పెంచింది. సంక్రాంతి(Sankranthi) సందర్భంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోతోంది. దీంతో ఫ్లాట్‌ ఫాం టికెట్ల ధరలను భారీగా పెంచారు.
Ramesh Babu Dies:సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో విషాదం, మహేష్ బాబు సోదరుడు రమేష్‌ బాబు కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు
Naresh. VNSకృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్‌బాబు(Ramesh Babu) (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పతి (AIG Hospital)కి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు(Ramesh Babu) మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Telangana Family Suicide In Vijayawada: విజయవాడలో దారుణం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య, మృతులు నిజామాబాద్ వాసులుగా గుర్తింపు..
Krishnaవిజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కుటుంబంగా గుర్తింపు.
Sankranti Holidays in AP: ఏపీలో మార్చిలో పదో తరగతి పరీక్షలు, జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు, జనవరి 17న పాఠశాలలు పునఃప్రారంభం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి సెలవుల తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. మళ్లీ 17న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపింది. కాగా గత నాలుగు రోజులుగా టీనేజర్లకు కొనసాగుతున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నేటితో(శుక్రవారం) ముగియనుంది.
COVID in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి, గత 24 గంటల్లో 840 మందికి కోవిడ్, అత్యధికంగా విశాఖ జిల్లాలో 183 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో కరోనా వ్యాప్తి మళ్లీ పుంజుకుంది. గత కొన్నిరోజులుగా 500కి పైబడి కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 37,849 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 840 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 183 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 150 కేసులను గుర్తించారు.
CM Jagan PRC Review Highlights: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం జగన్ వరాల జల్లు, ఉద్యోగులకు సంక్రాంతి కానుక, పాలనపై బిగిసిన మరింత పట్టు..
Krishnaఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ 23.25 శాతం ఫిట్‌మెంట్ ను ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ సంఘాలతో శుక్రవారం నాడు సీఎం జగన్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో 23.29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని జగన్ ప్రకటించారు.
CM Jagan on PRC: ఉద్యోగులకు శుభవార్త, ఫిట్‌మెంట్‌ని 23శాతంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఫిట్‌మెంట్‌ని 23శాతంగా ప్రకటించారు. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు.