AP Government logo (Photo-Wikimedia Commons)

Vijayawada, Feb 26: ఏపీ స్పెషల్ స్టేటస్ (AP Special Status) పై కాంగ్రెస్ (Congress) కీలక ప్రకటన చేసింది. తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు (Andhrapradesh) ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేసింది. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో (Raipur) జరుగుతున్న ఏఐసీసీ (AICC) 85వ ప్లీనరీలో ఈ మేరకు తీర్మానం చేసింది.

కాంగ్రెస్ పార్టీలో ముగిసిన సోనియా శకం, క్రియాశీల రాజకీయాల నుంచి సోనియాగాంధీ రిటైర్మెంట్ ప్రకటన

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేసిందని మండిపడింది.

ధోనీతో నా అనుబంధం ఏంటంటే?? కోహ్లీ వీడియో వైరల్