తెలంగాణ
Delhi Liquor Policy Case: కవితకు మళ్లీ షాక్, జ్యుడిషియల్ కస్టడీ జులై 7వ తేదీ వరకు పొడిగింపు,
Hazarath Reddyఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
Pocharam Srinivas Reddy Joins Congress: కేసీఆర్‌కు షాకిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, వీడియో ఇదిగో..
Hazarath Reddyబీఆర్ఎస్ పార్టీకి చెందిన తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి షాకిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వచ్చిన రేవంత్ రెడ్డి.. పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం ప్రకటించారు.
Rains in Telangana: నేడు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Rudraతెలంగాణవ్యాప్తంగా ఈరోజు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Walk Relieving Low Back Pain: ప్రతి రోజూ కొంతసేపు చేసే వాకింగ్ తో వెన్నునొప్పి మటుమాయం.. ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి
Rudraవెన్నునొప్పి ఇప్పుడూ ప్రతీ ఒక్కరిని వెంటాడుతున్న సమస్య. 20 ఏండ్లు కూడా నిండని వారికి కూడా ఇప్పుడు ఈ నొప్పి సాధరణమై పోయింది.
Food Adulteration: పాలల్లో సర్ఫ్.. పల్లిపట్టీల్లో గిన్నెలు కడిగే లిక్విడ్.. ఆహార కల్తీపై తమ అనుభవాలను పంచుకున్న నెటిజన్లు
Rudraకాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు తయారవుతున్నది దేశంలో పెరుగుతున్న ఆహార కల్తీ వ్యవహారం. వెలుగులోకి వస్తున్న ఘటనలు కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తమ అనుభవాలను పంచుకొంటున్నారు.
MLA Medipally Sathyam’s Wife Suicide: చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య.. అల్వాల్ లోని నివాసంలో ఉరి వేసుకున్న రూపాదేవి.. భార్య మృతదేహం చూసి స్పృహ కోల్పోయిన ఎమ్మెల్యే
Rudraకరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఎమ్మెల్యే భార్య రూపాదేవి గురువారం సాయంత్రం బలవన్మరణానికి పాల్పడ్డారు.
Robbery Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలు బురఖా ధరించి బంగారం షాపులో చోరి, యజమాని ప్రతిఘటించడంతో కత్తితో దాడి
Hazarath Reddyహైదరాబాద్ మేడ్చల్‌లో ఈరోజు పట్టపగలు చోరీ ఘటన చోటుచేసుకుంది. బురఖా ధరించిన ఇద్దరు దుండగులు శ్రీ జగదాంబ జ్యువెలర్స్‌పై దాడి చేసి యజమాని మెడ కింద కత్తితో పొడిచి బంగారం డిమాండ్ చేశారు. గాయపడిన యజమాని వారిని తోసి బయటకు పరిగెత్తాడు
KTR Comments on TDP Win: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలుపుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, 16 సీట్లతో చంద్రబాబు చేసింది ఇదే..రేవంత్ రెడ్డి చేయలేనిది ఇదే అంటూ కామెంట్స్
VNSఏపీ ఎన్నికల్లో టీడీపీ (AP Election Results) గెలుపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 16 ఎంపీ స్థానాలను సాధించిన టీడీపీ (TDP).. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిందన్నారు.
Telangana Shocker: వీడియో ఇదిగో, మెడకు ఉరివేసుకుని రీల్స్, ఒక్కసారిగా మెడకు తాడు బిగుసుకుపోవడంతో యువకుడు మృతి
Hazarath Reddyఉరి వేసుకుంటూ సెల్ ఫోన్లో వీడియో తీసుకోవాలి అనుకొని .. ఫ్రిజ్ మీద సెల్ ఫోన్ పెట్టి.. దూలానికి ఉరి వేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మెడకు తాడు బిగుసుకుపోయింది. ఈ ఘటనలో అజయ్ మృతి చెందాడు.
Hyderabad Horror: పోర్న్ వీడియోలు చూసి కన్న కూతురిపై కన్ను, పొదల్లోకి తీసుకువెళ్ళి కామవాంఛలు తీర్చాలంటూ వేధింపులు, ఒప్పుకోకపోవడంతో దారుణ హత్య
Hazarath Reddyమద్యానికి బానసైన తండ్రి సమాజం సిగ్గుపడే ఘటనకు పాల్పడ్డాడు. నిత్యం అశ్లీల చిత్రాల చూస్తూ తన కామ వాంఛ తీర్చాలంటూ కన్నకూతురిపై వేధింపులకు పాల్పడ్డాడు. కూతురు ఎదురుతిరిగినందుకు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆపై ఏమీ ఎరగనట్లు తన కూతురు కనిపించం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Train Fire in Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రైలులో అగ్ని ప్రమాదం, ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyసికింద్రాబాద్ రైల్ నిలయం పక్కనున్న రైల్వే బ్రిడ్జి మీద ఆగిన ఓ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. రైలు ప్రమాద ఘటనతో ఒక్కసారిగా పొగలు కమ్మేశాయి. ప్రయాణికులు భయ భ్రాంతులకు గురయ్యారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా కారణాలు తెలియలేదు.
Hyderabad Horror: హైదరాబాద్ లో భయం.. భయం.. గడిచిన 24 గంటల్లో 5 హత్యలు, రెండు హత్యాయత్నాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొంటున్న నగరవాసులు
Rudraహైదరాబాద్ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లోనే నగరంలో ఐదు హత్యలు, రెండు హత్యాయత్నాలు చోటుచేసుకోవడం పరిస్థితికి అద్దంపడుతున్నది.
Fire in Plane Engine: ఇంజెన్ లో ఆకస్మిక మంటలు.. హైదరాబాద్ లో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఊపిరిపీల్చుకున్న 130 మంది ప్రయాణికులు
Rudraహైదరాబాద్ నుంచి మలేషియాకు బయలుదేరిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మలేషియా ఎయిర్‌లైన్స్ కు చెందిన ఓ విమానం శంషాబాద్ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్ కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది.
ED Raids in BRS MLA Residence: పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు.. నిజాంపేటలోని ఆయన బంధువుల ఇండ్లల్లో కూడా.. ఎందుకంటే?
Rudraఅధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసులతో, ఈడీ, ఐటీ అధికారుల దాడులతో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Raids on Alpha Hotel: సికింద్రాబాద్ లోని ఫేమస్ ఆల్ఫా హోటల్ పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు.. చాలా కాలంగా ఫ్రిడ్జ్ లోనే నిల్వ ఉంచిన మటన్.. కేసు నమోదు చేసిన అధికారులు
Rudraబయటకి వెళ్లి డిన్నర్ చేయాలన్నా.. ఐస్ క్రీమ్, స్వీట్స్ వంటి డెజర్ట్స్ ను ఆర్డర్ చెయ్యాలన్నా భయపడే పరిస్థితి నెలకొన్నది. ఐస్ క్రీమ్ లలో చేతివేలు, జెర్రీ, చిప్స్ ప్యాకెట్లలో కప్పలను చూడటం తెలిసిందే.
TGSRTC: కరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన చిన్నారికి జీవితాంతం బస్ ఫ్రీ, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyకరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన చిన్నారికి టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ప్రకటించింది.
Telangana: నన్ను కాంగ్రెస్ నేత ముప్పా గంగా రెడ్డి శారీకరకంగా వాడుకుని వదిలేశాడు, న్యాయం చేయాలంటూ ప్రజా భవన్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగిన మహిళ
Hazarath Reddyనిజామాబాద్ జిల్లా కిసాన్ ఖేత్ అధ్యక్షుడు ముప్పా గంగి రెడ్డి తనతో సహజీవనం చేస్తూ 19 ఏళ్ల కొడుకు ఉండగా తనకి ఆస్తిలో వాటా ఇస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఇప్పుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడని ప్రజా భవన్ వద్దకు వచ్చిన మహిళ ఆందోళన చేపట్టింది.
Kaleshwaram SI Rapes Woman Constable: కామాంధుడైన పోలీస్ అధికారి, రివాల్వర్‌తో బెదిరించి తోటి మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడిన కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్
Hazarath Reddyతెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఎస్ఐ కామాంధుడుగా మారి తోటి మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్ పై కేసు నమోదు అయింది.భవాని సేన్ గౌడ్ ను అరెస్ట్ చేసిన కాళేశ్వరం పోలీసులు.. జైలుకు తరలించారు.
Telangana: దారుణం, వృద్ధుడి భూమిని డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెద్దపల్లి ఏసీపీ, పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా
Hazarath Reddyటేకుమట్ల - ఆరెపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఇటుకాల రాయమల్లుకు సర్వే నెంబర్ 63/అ/1-62/ఇ/1లో ఉన్న 39 గుంటల భూమిని రూ.13.65 లక్షలకు పెద్దపల్లి ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న అదే గ్రామానికి చెందిన గజ్జి కృష్ణ తన భార్య రాధిక పేరుతో కొనుగోలు చేశారు.
Rain Alert in Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
Rudraతెలంగాణవ్యాప్తంగా వానలు పడనున్నాయి. రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.