తెలంగాణ
Road Accident Video: ఇరుకు గల్లీలో అతివేగంగా వచ్చి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్న బైక్, ఇద్దరికి తీవ్రగాయాలు, హైదరాబాద్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ - గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంగా వచ్చి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్న బైక్. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు. చికిత్స కోసం యువకులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు.
Viral Video: షాకింగ్ వీడియో..కిన్నెరసానిలో ప్రాజెక్టులో దూకిన మహిళ.. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘటన...చివరకు ఏం జరిగిందంటే..
sajayaకిన్నెరసానిలో ప్రాజెక్టులో దూకిన మహిళ.. సమయానికి స్పందించి కాపాడిన సిబ్బంది కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని ప్రాజెక్టులో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నీళ్లలోకి దూకిన మహిళను గమనించిన టూరిజం సిబ్బంది వెంటనే బోటు ద్వారా ప్రాజెక్ట్ లోకి వెళ్లి ఆ మహిళను కాపాడారు.
MLC Kavitha Liquor Case: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌..నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చనున్న తీహార్ జైలు అధికారులు
sajayaఢిల్లీ: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌.. ఢిల్లీ లిక్కర్ ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో ముగియనున్న జ్యుడీషియల్ రిమాండ్.. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చనున్న తీహార్ జైలు అధికారులు.
Sonia Gandhi: తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల్లో సోనియా సందేశం, ప్ర‌త్యేకంగా వీడియో సందేశం విడుద‌ల చేసిన సోనియా గాంధీ, ఇంత‌కీ ఆమె ఏమ‌న్నారంటే?
VNSప్రత్యేక రాష్ట్ర కల నిజం చేసుకొని 10ఏళ్లు అవుతున్న క్రమంలో ఆమె అమరవీరుల త్యాగాన్ని స్మరించుకున్నారు. పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో సోనియా గాంధీ పంపిన వీడియో క్లిప్ మెస్సేజ్ ను ప్లే చేశారు. తెలంగాణ అమర వీరులకు ఆమె శ్రద్ధాంజలి తెలిపారు.
Telangana State Anthem: తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్క‌ర‌ణ‌, ప‌రేడ్ గ్రౌండ్స్ లో విడుద‌ల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా భావోద్వేగానికి గురైన అందెశ్రీ (వీడియో ఇదుగోండి)
VNSతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర గీతాన్ని (Telangana official anthem) ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప‌రేడ్ గ్రౌండ్స్ లో నిర్వ‌హించిన వేడుక‌ల్లో ప్ర‌సంగం అనంత‌రం జ‌య జయ‌హే తెలంగాణ అంటూ సాగే రాష్ట్ర గీతాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు
CM Revanth reddy Speech: ప‌దేళ్ల‌లో రాష్ట్ర సంప‌ద గుప్పెడు మందికి చేరింది, త‌ప్పులు జ‌రిగితే స‌రిదిద్దుకొని, అంద‌రినీ క‌లుపుకొని ముందుకు వెళ్తాం
VNSజై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం జ‌రుగుతుంద‌న్నారు. కల‌ను నెరవేర్చిన మన్మోహన్ , సోనియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ నైజమ‌ని, స్వేచ్ఛను హరిస్తే తెలంగాణ సమాజం స‌హించ‌ద‌న్నారు.
BRS Won MLC By Election: సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ‌, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో బీఆర్ఎస్ ఘ‌న విజ‌యం
VNSమార్చి 28న ఎన్నికలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మన్నె జీవన్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
Telangana Capital Hyderabad: హైదరాబాద్‌ తో ఏపీకి తెగిన బంధం.. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా భాగ్యనగరం.. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్.. నిన్నటితో ముగిసిన గడువు
Rudraఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్లపాటు హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిన ఉమ్మడి బంధానికి తెరపడింది. తెలంగాణ, ఏపీగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్‌ ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది.
Toll Rates Increased: టోల్ బాదుడు షురూ.. నేటి అర్ధరాత్రి నుంచి కనిష్టంగా రూ.5 నుంచి రూ.40 వరకు పెరుగనున్న టోల్ ట్యాక్స్
Rudraటోల్ బాదుడు మొదలైంది. నేడు (జూన్ 2న) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి.
Telangana Formation Day 2024 Wishes In Telugu: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే కోట్స్, విషెస్, వాట్సప్ ఫోటో గ్రీటింగ్స్, మెసేజెస్ మీకోసం
sajayaజూన్ 2, 2014 న ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయి భారతదేశం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి తెలంగాణ చరిత్ర ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతానికి పురాతన కాలం నాటి గొప్ప చరిత్ర ఉంది. దీనిని శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు మరియు కుతుబ్ షాహీలు వంటి వివిధ రాజవంశాలు పరిపాలించాయి.
Telangana Formation Day Wishes In Telugu: తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. 2014లో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘ పోరాటానికి ఈ రోజు ఒక ముఖ్యమైన గుర్తు. తెలంగాణ దాని చరిత్ర, విభిన్న సాంస్కృతిక, వైవిధ్యంతో గొప్ప రాష్ట్రం. ఎందరో వ్యక్తులు చూపిన స్వయం ప్రతిపత్తికి, ఈ ప్రాంత సామర్థ్యాలను, ప్రత్యేక అవసరాలను గుర్తించినందుకు తెలంగాణ ఏర్పాటు విజయం.
Revanth Reddy Slams KCR: కేసీఆర్ కు తెలంగాణ సెంటిమెంట్ లేదు, కేటీఆర్ మ‌తిలేని వ్యాఖ్య‌లు, ద‌శాబ్ది ఉత్స‌వాల‌కు కేసీఆర్ రాక‌పోవ‌డంపై రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
VNSకేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు 4 మంత్రి పదవులు వస్తాయని కూడా చెప్పారాయన. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో (KCR) తెలంగాణ సెంటిమెంట్ లేదన్న సీఎం రేవంత్.. కేవలం వ్యాపారం మాత్రమే ఉందని విమర్శించారు.
Telangana Exit Poll: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ పైట్, బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్న సర్వేలు
Hazarath Reddyతెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ 7 నుంచి 12 సీట్ల మధ్య, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 8 సీట్ల మధ్య గెలుచుకోవచ్చునని అంచనా వేస్తున్నాయి.
Hyderabad Rains: నేటి నుంచి 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
sajayaనేటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం నేటి నుంచి 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈసారి జూన్ 10 లోపే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది.
Traffic Restrictions in Hyderabad: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం.. హైదరాబాద్‌ లో నేడు, రేపు ట్రాఫ్రిక్‌ ఆంక్షలు
Rudraతెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి.
Telangana State Formation Day 2024 Telugu Wishes: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ బంధు మిత్రులకు Photo Greetings రూపంలో శుభాకాంక్షలు తెలిజయేండిలా..
sajayaభారతదేశంలోని 28వ రాష్ట్రంగా తెలంగాణ 2014లో జూన్ 2న ఆవిర్భవించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతమైన విజయాలను గుర్తు చేసుకుంటారు.
Sheep Distribution Scam: తెలంగాణ గొర్రెల పంపిణీ పథక కుంభకోణంలో మరో ఇద్దరు అధికారులు అరెస్ట్, దాదాపుగా 2.10 కోట్ల రూపాయల స్కాంకు పాల్పడ్డారని నిర్థారించిన ఏసీబీ
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో జరిగిన గొర్రెల పంపిణీ పథక కుంభకోణంలో విచారణలో భాగంగా ఏసిబి అధికారులు ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దరు అధికారులైన ఎస్. రాంచందర్, CEO, లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ & జి. కళ్యాణ్ కుమార్ (అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రికి OSD)ని అదుపులోకి తీసుకున్నారు
Telangana: కేసు క్లోజ్ చేసేందుకు రూ. 3 లక్షలు డిమాండ్, కుషాయిగూడ సిఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Hazarath Reddyఒక కేసును మూసివేయడం కోసం 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డ కుషాయిగూడ సిఐ జి. వీరస్వామి, మరియు షేక్ షఫీ - ఎస్ఐ. ఎల్.ఉపేందర్ అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఈ లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వార్తను ఏసీబీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
Hyderabad: మసాజ్ పేరుతో యువతులతో అసాంఘిక కార్యకలాపాలు, సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న వెల్ నెస్ స్పా సెంటర్‌పై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
Hazarath Reddyసెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమృత కాస్టల్ హోటల్లోని మేఘవి వెల్ నెస్ స్పా సెంటర్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. స్పా నిర్వాహకుల పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న సైఫాబాద్ పోలీసులు.
Hyderabad Shocker: ప్రేమలో మోసపోయానంటూ యువతి ఆత్మహత్య, మీ మాట వింటే సంతోషంగా ఉండేదాన్నంటూ తల్లితండ్రులకు 14 పేజీలు లేఖ
Hazarath Reddyఎల్బీనగర్లో నివాసముండే బాలబోయిన అఖిల(22)ను అఖిల్ సాయిగౌడ్ గత కొన్నెళ్లుగా ప్రేమ పేరుతో అఖిల వెంటపడ్డాడు. ఆమె ఒప్పుకునే వరకు వెంటపడ్డాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో బంధువుల సమక్షంలో అతనిని పిలిపించి మాట్లాడారు.