తెలంగాణ
Bomb Threat to Praja Bhavan: ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్, ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నం అయిన పోలీసులు
Hazarath Reddyతెలంగాణ ప్రజా భవన్‌లో బాంబ్ ఉందని ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది హుటహుటిన పరుగులు తీశారు. అందులో ఉంటున్న డిప్యూటీ సీఎం దంపతులు, సిబ్బందిని బయటకు పంపించి అణువణువు తనిఖీ చేపట్టారు.
RS 1 Lakh Hospital Bill For Rs 1000 Biryani: వేయి రూపాయల బిర్యానీ తిన్నందుకు రూ. లక్ష రూపాయలు ఆస్పత్రి బిల్లు, రక్తపు వాంతులతో ఆస్పత్రి పాలైన హైదరాబాద్ వాసి, వీడియో ఇదిగో..
Hazarath Reddyషాద్‌నగర్ - అప్పరెడ్డిగూడా గ్రామానికి చెందిన కావాలి నరేందర్ తన పెళ్లి రోజు ఉందని ఈనెల 22న షాద్‌నగర్‌లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నారు. ఇంటికి చేరుకున్నాక ఒకరి తర్వాత ఒకరికి వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు..
Dubbaka Ikat Cloth for Ayodhya Lord Ram: అయోధ్య రామయ్య అలంకరణకు దుబ్బాక చేనేత వస్త్రం.. దుబ్బాక చేనేత వస్త్ర ఖ్యాతిలో మరో కలికితురాయి
Rudraసిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్ర ఖ్యాతిలో మరో కలికితురాయి వచ్చి చేరింది. సాక్షాత్తు అయోధ్య శ్రీరామచంద్రుడే దుబ్బాక చేనేత వస్ర్తాన్ని ధరించి మరింత ఖ్యాతిని విస్తరింపజేశాడు.
AI Headphone: ఈ హెడ్‌ ఫోన్‌ పెట్టుకున్నారో.. వందల మంది మాట్లాడినా.. మీరు ఏం వినాలనుకొంటున్నారో.. అదే వింటారు.. నిజం!
Rudraరద్దీ ఎక్కువగా ఉన్న చోట ఎవరు ఏం మాట్లాడుతున్నారో స్పష్టంగా వినిపించదు. అయితే, వందల మంది ఒకేసారి మాట్లాడుతున్నప్పటికీ.. మనం ఏం వినాలనుకొంటున్నామో.. అదే వినేలా సాయపడే అధునాతన ఏఐ హెడ్‌ ఫోన్‌ ను యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ పరిశోధకులు తీసుకొచ్చారు.
Hyderabad Lift Collapse: హైదరాబాద్ కిన్నెర గ్రాండ్‌ హోటల్‌లో కుప్పకూలిన లిఫ్ట్, 8 మందికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyనాగోల్‌లోని హోటల్ కిన్నెరా గ్రాండ్‌లో నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఎనిమిది మంది వ్యక్తులు హోటల్‌లోని 4వ అంతస్తు నుండి అకస్మాత్తుగా లిఫ్ట్ కుప్పకూలడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఆదివారం, మే 26, హోటల్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ వేడుకలో జరిగింది, ఇక్కడ 4వ అంతస్తు నుండి లిఫ్ట్ పడిపోవడంతో హాజరైన వారు గాయపడ్డారు.
Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్, అతివేగం.. మృత్యుపాశం అంటూ సూచన
Hazarath Reddyతెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేశారు.ఇందులో అతివేగం.. మృత్యుపాశం అని కాబట్టి నెమ్మదిగా చూసుకుని వెళ్లాలని సూచించారు.
Theft Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలే అందరి ముందు దాడి చేసి రూ. 10 వేలు దోపిడీ
Hazarath Reddyఆదిలాబాద్ పట్టణంలో మెస్రం కైలాష్ అనే వ్యక్తి 10 వేలు డబ్బులు పెట్టుకొని మందు తాగడానికి బార్‌కు వెళ్ళాడు.. ఇది గమనించిన ఆగంతకులు కైలాష్ బయటకి రాగానే ఆటోలో వచ్చి అందరి ముందే దాడి చేసి 10 వేలు దోచుకొని పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో అక్కడున్న సీసీటీవీ పుటేజీలో రికార్డ్ అయింది.
MLC Election Telangana: మొదలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌.. బరిలో 52 మంది అభ్యర్థులు.. 4.63 లక్షల మంది ఓటర్లు.. వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఉపఎన్నిక.. సాయంత్రం 4 దాకా కొనసాగనున్న పోలింగ్‌
Rudraఉమ్మడి నల్లగొండ – వరంగల్‌- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నది. మూడు జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు.
Wind Storms Hits Telangana: తెలంగాణలో గాలివాన బీభత్సం.. కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ లు.. మొత్తంగా 13 మంది మృత్యువాత.. నాగర్ కర్నూల్ లో ఏడుగురు, హైదరాబాద్‌ లో నలుగురు, మెదక్ లో ఇద్దరి మృతి
Rudraఆదివారం సాయంత్రం తెలంగాణవ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో మూడు జిల్లాల్లో 13 మంది ప్రాణాలు తీసింది. ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
Breast Milk for Sale: వ్యాపార కోణంలో తల్లి పాల విక్రయం చట్ట వ్యతిరేకం... ఎవరైనా అమ్మితే చర్యలు తప్పవు.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు.. తల్లిపాలను అమ్మేవారికి లైసెన్స్ లు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన
Rudraనవజాత శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి, శారీరక పెరుగుదలకు తల్లిపాలు ఎంతో తోడ్పాటును అందిస్తాయి. శిశువులకు తల్లిపాల ద్వారానే వ్యాధి నిరోధక శక్తి అందుతుంది.
Ban on 𝐆𝐮𝐭𝐤𝐡𝐚, 𝐏𝐚𝐧𝐦𝐚𝐬𝐚𝐥𝐚 : గుట్కా, పాన్ మ‌సాలాల‌పై నిషేదం విధిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు, అన్ని క‌మిష‌న‌రేట్లు, ఆర్టీసీ యాజ‌మాన్యానికి ఆదేశాలు జారీ
VNSగుట్కా,పాన్ మ‌సాలాల‌పై (𝐆𝐮𝐭𝐤𝐡𝐚 𝐏𝐚𝐧𝐦𝐚𝐬𝐚𝐥𝐚) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ ప్ర‌భుత్వం. గుట్కా, పాన్ మసాల తయారీ, అమ్మకాలపై తెలంగాణ ప్ర‌భు.త్వం విధించింది. ఈ మేరకు తెలంగాణ‌ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Balakrishna Met CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌, మ‌ర్యాద‌పూర్వ‌క భేటీనా? ట్ర‌స్ట్ ప‌నికోస‌మేనా?
VNSముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth reddy) తెలుగుదేశం పార్టీ నేత టాలీవుడ్ సినీ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఉద‌యం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న బాలకృష్ణ సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. అనంత‌రం ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు.
Hyderabad: ఉద్యోగం ఇస్తాన‌ని మోసం చేసిన వ్య‌క్తి, బుద్ది చెప్పేందుకు బాధితుడు చేసిన ప‌నికి ఖంగుతిన్న పోలీసులు
VNSలక్ష్మణరావు చేస్తున్న దందా తెలుసుకున్న ఆ ఉన్నత ఉద్యోగి అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించాడు. వెంకటేశ్‌ డబ్బుల కోసం ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు మహిళలు శనివారం ఉదయం ఎలిజబెత్‌రాణిని ఆటోలో ఎక్కించుకుని బలవంతంగా మాణికేశ్వర్‌నగర్‌లోని తన ఇంటికి (Kidnapped) తీసుకెళ్లారు
Telangana Schools Working Hours: ఇక నుంచి ఉదయం 9 గంట‌ల‌కు తెరుచుకోనున్న స్కూల్స్, ప‌నివేళ‌లు మార్చుతూ విద్యాశాఖ నిర్ణ‌యం
VNSతెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల పనివేళలు (Working Hours Of Schools) మార్చుతూ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులు (Summer holidays) అనంతరం జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలు మార్చుతూ నిర్ణయించారు.
Cyclone Remal: తీవ్ర తుపానుగా మారిన రెమాల్‌.. ఈ రాత్రి బెంగాల్ తీరం దాటే అవకాశం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాన్‌ బలపడింది. ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్‌ గా మారింది. నేటి అర్ధరాత్రి సాగర్‌ ద్వీపం, ఖేపుపరా మధ్య పశ్చిమ బెంగాల్‌ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
Job Portal from AICTE: ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాల కోసం ఏఐసీటీఈ కెరీర్‌ పోర్టల్‌ ప్రారంభం.. https://student-career-portal.aicte-india.org/ లో రిజిస్టర్ అవ్వండి మరి!!
Rudraదేశంలో ఐఐటీల్లో చదివిన విద్యార్థులకే ఉద్యోగాలు దొరకని పరిస్థితి తలెత్తింది. ఏటా 20 లక్షల మంది కొత్తగా ఇంజినీరింగ్ పట్టా అందుకొంటున్నారు.
NIIMS Hospital Record: ఛత్తీస్‌ గఢ్ గిరిజన యువకుడికి ప్రమాదవశాత్తూ ఛాతిలో దిగిన బాణం.. అరుదైన శస్త్ర చికిత్సను ఉచితంగానే చేసి నిండు ప్రాణాల్ని కాపాడిన హైదరాబాద్ నిమ్స్ వైద్యులు
Rudraహైదరాబాద్ లోని నిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఛాతిలో బాణం దిగి ప్రాణాల కోసం పోరాడుతున్న గిరిజన యువకుడికి అరుదైన శస్త్ర చికిత్సను ఉచితంగానే చేసి ప్రాణాలను కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించారు.
Graduate MLC By Election: తెలంగాణ‌లో ఉప ఎన్నికకు ముగిసిన ప్ర‌చారం, సోమ‌వారం రోజు పోలింగ్, మూడు ఉమ్మ‌డి జిల్లాల్లో క‌లిపి ఎంత‌మంది ఓట‌ర్లున్నారంటే?
VNSపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల (Graduate MLC By Election) ప్రచారం ముగిసింది. దీంతో 48 గంటల పాటు సైలెన్స్ పిరియడ్ ఉండనుంది. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ (polling) జరగనుంది. 605 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
School Academic Calendar: తెలంగాణ‌లో స్కూల్ విద్యార్ధుల‌కు ఎప్పుడెప్పుడు సెల‌వులు, ప‌రీక్ష‌లు ఉన్నాయంటే? అకాడ‌మిక్ క్యాలెండ‌ర్ విడుదల చేసిన విద్యాశాఖ‌
VNSతెలంగాణలో స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ కానున్నాయి? ఈసారి పని దినాలు ఎన్ని? సెలవులు (School holidays) ఎన్ని? దసరా, సంక్రాంతి హాలిడేస్ ఎప్పుడు? ఎన్ని రోజులు ఇచ్చారు? వేసవి సెలవులు ఎప్పటి నుంచి ఉంటాయి? పాఠశాలల టైమింగ్స్ ఏంటి? దీనికి సంబంధించి క్యాలెండర్ (School Academic Calendar ) వచ్చేసింది.
Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. ఈ కేసులో నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు..
sajayaబెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. ఈ కేసులో నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు.. 86 మందికి నోటీసులు జారీ చేసిన బెంగళూరు పోలీసులు.. ఈ నెల 27న బెంగళూరు సీసీబీ ముందు హాజరుకావాలని ఆదేశం.. డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చిన 86 మందిని ప్రశ్నించనున్న పోలీసులు.