తెలంగాణ
Bengaluru: బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ ప్రముఖ తెలుగు హీరోలు, సుమారు 15 విలువైన కార్లను సీజ్‌, వంద మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyబెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ కలకలం రేపింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌ అనేది హైదరాబాద్‌‌కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది.
Telangana Horror: దారుణం, కూతురు మానసిక స్థితి సరిగా లేదని గొంతుకు నూలు దారం బిగించి హత్య చేసిన తల్లిదండ్రులు, చేతబడి చేశారని నమ్మించే ప్రయత్నం..
Hazarath Reddyరాజన్న సిరిసిల్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానసిక స్థితి సరిగా లేదని కన్న కూతురిని చంపేశారు తల్లిదండ్రులు.. మృతురాలికి 13 నెలల కుమారుడు ఉన్నాడు.
Road Accident Video: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, 8 మందికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyనల్గొండ జిల్లా..మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ వద్ద అదుపుతప్పిన లారీ.. టాటా ఏస్ వాహనాన్ని వెనుకనుండి గుద్దడంతో ప్రమాదం.. 8 మందికి తీవ్రగాయాలు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలింపు.
TG Cabinet Meeting Today: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో అనుమతి ఇచ్చిన ఈసీ
Rudraతెలంగాణ మంత్రిమండలి సమావేశం నేడు జరుగనున్నది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. మంత్రి మండలి సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగనున్నది.
TET Exams: తెలంగాణలో నేటి నుంచి టెట్ పరీక్షలు... జూన్ 2 వరకు ఎగ్జామ్స్.. రోజుకు రెండు సెషన్ల చొప్పున టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. రాష్ట్రవ్యాప్తంగా 80 కేంద్రాల్లో టెట్ పరీక్షలు.. ఈ ఏడాది టెట్ కు 2.86 లక్షల మంది దరఖాస్తు
Rudraతెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నేటి నుంచి ప్రారంభం కానున్నది. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు.
Deepthi Jeevanji Wins Gold Medal: ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ క్రీడాకారిణి జీవాంజి దీప్తి కి గోల్డ్ మెడల్.. మహిళల టీ20 400 మీటర్ల హీట్స్ ను 55.06 సెకన్లలో ముగించి ప్రపంచ రికార్డు
Rudraజపాన్ లోని కోబెలో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ క్రీడాకారిణి జీవాంజి దీప్తి గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటింది.
Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్‌ సమావేశానికి షరతులు విధించిన సీఈసీ..
sajayaహైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్‌ సమావేశానికి షరతులు విధించిన సీఈసీ.. కేబినెట్‌లో అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని సీఈసీ సూచన.. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని సూచన.
Tirumala Devotees Rush: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. సెలవుల నేపథ్యంలో కొండపై ఇసుకేస్తే రాలనంత జనం.. ఆక్టోపస్‌ బిల్డింగ్‌ దాకా 3 కిలోమీటర్ల మేర క్యూలైన్‌.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
Rudraతిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తారు.
Revanth Reddy Review on Kaleshwaram Project: రాబోతున్న వ‌ర్షాకాలం! కాళేశ్వ‌రం ప్రాజెక్టు రిపేర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీల‌క మీటింగ్, మ‌రోసారి క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయం
VNSసచివాలయంలో శనివారం సాయంత్రం చర్చలు జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవటంతో, తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునురుద్ధరణ చర్యలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ (NDSA) మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫారసులన్నింటినీ సీఎంతో పాటు మంత్రులకు ఉత్తమ్ కుమార్రెడ్డి వివరించారు
Telangana Cabinet Meeting: తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎన్నికల సంఘం షాక్, అనుమ‌తి రాక‌పోవ‌డంతో కేబినెట్ స‌మావేశం వాయిదా
VNSనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక వైపు లోక్‌స‌భ ఎన్నిక‌ల కోడ్, మ‌రో వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో కేబినెట్‌ సమావేశానికి అనుమతించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈసీని కోరింది.
Telangana: సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన బీజేపీ ఎమ్మెల్యేలు, పంట కొనుగోళ్ల‌పై ప‌లు డిమాండ్లు..లేక‌పోతే ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ మొద‌లు పెడ‌తామంటూ హెచ్చ‌రిక‌
VNSముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావ్ పటేల్, పైడి రాకేశ్ రెడ్డి ఇవాళ తెలంగాణ సచివాలయంలో కలిశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల కొనుగోలుపై పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
Hyderabad Rains: హైద‌రాబాద్ లో భారీ వ‌ర్షం, ఈదురుగాలుల‌తో బీభ‌త్సం, వ‌నస్థ‌లిపురంలో రోడ్డుపై నిలిచిన వ‌ర‌ద నీరు
VNSహైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. నగరంలోని మియాపూర్‌, చందానగర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, మేడ్చల్‌, కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మ, ఎల్బీనగర్‌, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది
Ex Minister Mallareddy Arrest: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
sajayaపోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి. మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పేట్‌బషీరాబాద్‌ పోలీసులు. మల్లారెడ్డిని పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు తరలించిన పోలీసులు. సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లో భూ వివాదం. ల్యాండ్‌ దగ్గరకు వచ్చి హల్‌చల్‌ సృష్టించిన మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి.
TSPSC Group-IV Update: గ్రూప్-4 అభ్యర్థులకు ముఖ్య గమనిక.. త్వరలో డాక్యుమెంట్ వెరిఫికేషన్.. అన్ని సిద్ధం చేసుకోవాలంటూ టీఎస్‌పీఎస్సీ సూచన
Rudraతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 అభ్యర్థులకు కీలక సూచన చేసింది. త్వరలో సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.
Hyderabad Metro Timings Extended: హైదరాబాదీలకు శుభవార్త.. మెట్రో వేళలు పొడిగింపు.. చివరి సర్వీసు బయల్దేరు సమయం మరో 45 నిమిషాలు పెంపు.. ఇక నుంచి చివరి రైలు 11.45 గంటలకు.. ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే తొలి రైలు కూత
Rudraమెట్రో రైలు వేళల్లో మార్పు చేసిన అధికారులు సమయాన్ని పొడిగించారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి ఆ రైలు 11.45 గంటలకు బయలుదేరి.. గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుకుంటుంది.
TS to TG: తెలంగాణ రాష్ట్రం సంక్షిప్త నామం మార్పు.. ఇప్పటివరకూ ఉన్న టీఎస్ ఇకపై టీజీ.. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో ఈ మార్పులు చేయాల్సిందే.. సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు.. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ మార్పు
Rudraతెలంగాణ రాష్ర్టాన్ని సూచించే అధికారిక సంక్షిప్త నామానికి రేవంత్ ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటివరకూ ‘టీఎస్’గా ఉన్న సంక్షిప్త నామాన్ని ఇకపై ‘టీజీ’గా (TS to TG) మారుస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana Shocker: తెలంగాణలో దారుణం, ఆస్తి కోసం రెండు రోజులుగా కన్న తల్లి అంతక్రియలు చెయ్యని కొడుకు, కూతుర్లు, రూ.20 లక్షలు సమానంగా పంచుకున్నా..
Hazarath Reddyసూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బులు కోసం కన్నతల్లి అంత్యక్రియలు జరగకుండా కొడుకు, కూతుళ్లు వదిలేశారు. కందువారిగూడెంకు చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
Telangana Techie Dies in US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, తెలంగాణ యువకుడు అక్కడికక్కడే మృతి, ఒక ప్రమాదం నుంచి బయటపడినా మరో ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyఅమెరికాలోని చోర్లెట్‌ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్‌ (30) అక్కడికక్కడే మృతి చెందాడు.
Hyderabad Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని అత్తను చంపాలని చూసిన కోడలు
Hazarath Reddyబేగంబజార్‌లో నివాసం ఉండే రామేశ్వరం తల్లి గంగ పేరు మీద ఇన్సూరెన్స్ ఉండడంతో ఆ డబ్బులకు ఆశపడి రామేశ్వరం భార్య తన బంధువులతో కలిసి రామేశ్వరంపై, గంగపై దాడి చేయించింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hyderabad Rain Videos: భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అవస్థల వీడియోలు ఇవిగో, రెండు గంటల పాటు హడలెత్తించిన వాన, రహదారులన్నీ జలమయం, భారీగా ట్రాఫిక జాం
Hazarath Reddyహైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షాలు వణికించాయి. కొన్ని గంటలసేపు జనజీవనం స్తంభించింది. రాజధాని శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి ఇటు పటాన్‌చెరు వరకు, పాతబస్తీ నుంచి మాదాపూర్‌ వరకు, మేడ్చల్‌ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కురిసిన వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి.