తెలంగాణ
2024 భారతదేశం ఎన్నికలు: తెలంగాణలో హీటెక్కిన లోక్ సభ ఎన్నికల సమరం.. నేడు మూడు సభల్లో పాల్గొననున్న హోంమంత్రి అమిత్ షా.. రెండు చోట్ల ప్రసంగించనున్న రాహుల్ గాంధీ.. జగిత్యాలలో గులాబీ దళాధిపతి కేసీఆర్ బస్సు యాత్ర
Rudraతెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని తమదైన శైలిలో ముందుకు తీసుకుపోతున్నాయి.
Heat Wave In AP, Telangana: తెలుగు రాష్ట్రాలను ఠారెత్తిస్తున్న ఎండలు.. తెలంగాణలో 4 జిల్లాల్లో 47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు..
sajayaతెలుగు రాష్ట్రాలను ఠారెత్తిస్తున్న ఎండలు.. తెలంగాణలో 4 జిల్లాల్లో 47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.. విజయవాడలో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఉదయం ఎండవేడిమి, సాయంత్రం ఉక్కపోతతో అల్లాడుతున్న జనం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక.
CM Revanth Reddy: ఈ నెల 9 లోపు రైతుబంధు డబ్బులు వేస్తాం..ఈ నెల 9 లోపు రైతు భరోసా అందితే కేసీఆర్‌ ముక్కు నేలకు రాస్తాడా...? సీఎం రేవంత్ రెడ్డి సవాల్..
sajayaకేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్.. ఈ నెల 9 లోపు రైతుబంధు డబ్బులు వేస్తాం.. ఈ నెల 9 లోపు రైతు భరోసా అందితే కేసీఆర్‌ ముక్కు నేలకు రాస్తాడా?.. ఆగస్ట్‌ 15 లోగా రుణమాఫీ చేసి తీరుతాం.. రుణమాఫీ చేసి హరీష్‌రావుకు బుద్ధి చెప్తాం. - సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Horror: హైదరాబాద్ లోని ఘట్‌ కేసర్‌ లో దారుణం.. ఆస్తి కోసం భర్తను ఇనుప గొలుసులతో కట్టేసిన భార్య
Rudraహైదరాబాద్‌ శివార్లలోని ఘట్‌ కేసర్‌ లో ఘోరం జరిగింది. ఆస్తి కోసం ఓ మహిళ తన భర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలకు గురిచేసింది.
Hyderabad Cheating: ‘ఒక్క చాన్స్‌.. ఒకే ఒక్క చాన్స్’ అంటూ వచ్చి.. సినిమాల్లో అవకాశం ఇవ్వాలని వచ్చి నిర్మాతను మొత్తం దోచేసిన యువకుడు.. హైదరాబాద్ లో ఘటన
Rudraఖడ్గం సినిమాలో ‘ఒక్క చాన్స్‌..’ అంటూ రవితేజ అడిగినట్టు సినిమాల్లో అవకాశం ఇవ్వాలని ఈ ఫేమస్ డైలాగ్ ను వాడుకొన్న ఓ యువకుడు నిర్మాతకు టోకరా వేసి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు.
TSRTC Waives Reservation Fees: దూరప్రాంత ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. 8 రోజుల ముందుగానే బుకింగ్‌ చేసుకుంటే రిజర్వేషన్‌ ఫీజు మినహాయింపు
Rudraదూరప్రాంత ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 8 రోజుల ముందుగానే బుకింగ్‌ చేసుకుంటే రిజర్వేషన్‌ ఫీజును మినహాయిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.
KCR Sensational Comments: నిరోద్ లు అమ్ముకోమ్మ‌ని కాంగ్రెస్ నేత‌లంటే ఈసీకి క‌నిపించ‌దా? నా యాత్ర‌తో కాంగ్రెస్, బీజేపీల‌కు గుండెల్లో వ‌ణుకు పుడుతోంద‌న్న కేసీఆర్, ఈసీ నిషేదం ముగిసిన త‌ర్వాత తొలి రోడ్ షో
VNSనా బ‌స్సు యాత్ర‌తో కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెలు వ‌ణుకుతున్నాయ‌ని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR Sensational Comments) స్ప‌ష్టం చేశారు. ఇద్ద‌రు కుమ్మ‌క్కై న‌న్ను నిలువ‌రించాల‌ని నా ప్ర‌చారంపై నిషేధం విధించారు అని కేసీఆర్ తెలిపారు.
Graduate BRS MLC Candidate: ఎమ్మెల్సీ అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్-ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం నుంచి బ‌రిలోకి దిగేది ఆయ‌నే!
VNSన‌ల్ల‌గొండ – ఖ‌మ్మం – వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ఏనుగుల‌ రాకేశ్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ మేర‌కు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 2023, న‌వంబ‌ర్ 4వ తేదీన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మక్షంలో రాకేశ్ రెడ్డి గులాబీ కండువా క‌ప్పుకున్నారు.
Hyderabad Shocker: దారుణం, ఆస్తి కోసం భర్తను గొలుసులతో కట్టేసి ఘోరంగా హింసించిన భార్య, ఘట్కేసర్ పరిధిలో ఘటన
Hazarath Reddyమేడ్చల్ - ఘట్కేసర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉండే భార్యాభర్తలు పత్తి కృష్ణ(50), భారతి (45) మధ్య రెండు ఫ్లాట్ల విషయంలో గొడవ జరిగింది.భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోగా, కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భార్య మూడు రోజుల క్రితం పట్టుకొచ్చి గొలుసులతో కట్టి ఇంట్లో బంధించింది.
Heatwave Alert in Telugu States: 6వ తేదీ తర్వాత వాతావరణం చల్లబడుతుందని తెలిపిన ఐఎండీ, నిప్పుల కుంపటిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు, ఏకంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు
Hazarath Reddyభగభగ మండే ఎండలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు మరో వారం రోజుల పాటు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో మొత్తం 18 జిల్లాలో ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం మొదలై సాయంత్రం వరకు కొనసాగుతోంది
Leopard in RGIA Airport: హైదరాబాద్ విమానాశ్రయంలో కలకలం రేపిన చిరుత ఎట్టకేలకు బోనులోకి, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ RGIA విమానాశ్రయం సమీపంలో దారితప్పిన చిరుతపులి ఎట్టకేలకు ఈరోజు తెల్లవారుజామున బోనులో చిక్కుకుంది. చిరుతపులి కోసం అటవీ శాఖ అధికారులు గత 5 రోజులుగా వెతుకుతున్నారు, చిరుతను ట్రాప్ చేయడానికి 5 బోనులు మరియు 20 కెమెరాలను ఏర్పాటు చేశారు.
Kinnera Mogulaiah: ప్రభుత్వం నుంచి ఆగిపోయిన గౌరవ వేతనం, పొట్ట కూటి కోసం కూలి అవతారం ఎత్తిన పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మొగులయ్య
Hazarath Reddyపద్మశ్రీ అవార్డ్ గ్రహీత మొగులయ్య రోజువారి కూలీగా మారారు. తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని, అందరూ సానుకూలంగా స్పందించినప్పటికీ వారు ఏమీ చేయడం లేదని ఆయన చెప్పారు. మొగులయ్య హైదరాబాద్‌ సమీపంలోని తుర్కయమంజాల్‌లోని ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించాడు.
Telangana Elections 2024: వీడియో ఇదిగో, స్పెషల్ జాకెట్ ధరించి రూ. 20 లక్షల నగదును తరలిస్తున్న వ్యాపారిని పట్టుకున్న పోలీసులు
Hazarath Reddyఖమ్మం - పోలీసులు తనిఖీలు చేస్తుండగా టూ వీలర్‌పై విజయవాడ వైపుకు వెళ్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా, వ్యక్తి రెండు చొక్కాలు తొడుక్కుని దానికి జేబులు కుట్టిoచి దాంట్లో 20 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని దాచాడు. ఖమ్మం రూరల్ సీఐ ఆ వ్యక్తి దగ్గర నుండి అ నగదును మరియు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Rain Alert For Telangana: వ‌డ‌గాల్పుల‌తో బెంబేలెత్తుతున్న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కూల్ న్యూస్, వ‌ర్షాల‌పై కీలక స‌మాచార‌మిచ్చిన ఐఎండీ
VNSఈ నెల 6న రాష్ట్రం నుంచి పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం (Rains In Telangana) నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.
Amit Shah Fake Video Case: అమిత్ షా ఫేక్ వీడియో కేసు, తెలంగాణలో 5 మంది కాంగ్రెస్ నేతలు అరెస్ట్
Hazarath Reddyకేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసుకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ ఐటీ సెల్‌కు చెందిన ఐదుగురు సభ్యులను తెలంగాణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసుల బృందం తెలంగాణలో కూడా ఉంది. అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Orange Alert For Telangana: 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్ర‌త‌లు, తెలంగాణలో 13 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, వారం రోజుల పాటు వడగాడ్పుల తీవ్రత ఉంటుందని ఐఎండీ హెచ్చరిక
Hazarath Reddyతెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్రం అంతటా ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల టెంప‌రేచ‌ర్ న‌మోదు అయ్యింది. రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు, కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మే 6కి వాయిదా, కోర్టులో వాదనలు ఎలా సాగాయంటే..
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ (CBI) కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2024 భారతదేశం ఎన్నికలు: హైదరాబాద్‌ను రజాకార్ల నుండి విముక్తి చేయండి, సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వీడియో ఇదిగో..
Hazarath Reddyగత 40 ఏళ్లుగా హైదరాబాద్‌కు ప్రతినిధి లేరని, రజాకార్ల ప్రతినిధి అక్కడ (పార్లమెంట్) ఉన్నారు. . మాధవి లతను అఖండ మెజారిటీతో ఎన్నుకోండి. హైదరాబాద్‌ను రజాకార్ల నుండి విముక్తి చేయండని కోరారు.
2024 భారతదేశం ఎన్నికలు: ఇంకెంత కాలం మసీదులు, దేవాలయాల పేరుతో ఓట్లు అడుగుతారు, ప్రధాని మోదీపై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyపదేళ్లలో ఈ దేశ ప్రజలు ఏం పొందారు.. యువత నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ఎంతకాలం ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను విద్వేషపు గోడలు కట్టేందుకు అనుమతిస్తారంటూ ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు
Telangana Elections 2024: బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ మంత్రి
Hazarath Reddyలోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిన్న ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.