తెలంగాణ
Hijras Fight Video: నడిరోడ్డు మీద బట్టలు చిరిగేలా తన్నుకున్న హిజ్రాలు, తుంగతుర్తిలో రెండు గ్రూపులుగా ఏర్పడి విచక్షణారహితంగా కొట్టుకున్న వీడియో వైరల్
Hazarath Reddyసూర్యాపేట - తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో హిజ్రాలు వీరంగం సృష్టించారు. రెండు గ్రూపులుగా ఏర్పడి విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. హిజ్రాలు నడిరోడ్డులో రెండు వర్గాలు ఏర్పడి దాడి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వారు ఎందుకు దాడి చేసుకున్నారనే దానిపై ఇంకా సమాచారం అందలేదు.
RS Praveen Kumar Joins BRS: బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం కారు ఎక్కానని వెల్లడి
Hazarath Reddyబీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కారెక్కారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి కేసీఅర్ పార్టీలోకి ఆహ్వానించారు.
Telangana Weather Report: తెలంగాణకు ఎల్లో అలర్ట్, వచ్చే నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyమండే ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు ఐఎండీ చల్లని కబురును అందించింది. రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది
PM Modi Slams BRS & Congress: బీజేపీ ప్రభంజనంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు కొట్టుకుపోతాయి, జగిత్యాల బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ఫైర్
Hazarath Reddyతెలంగాణ పర్యటనలో భాగంగా జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.
Tamilisai Soundararajan Resigns: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా, వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyతెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ గవర్నర్‌ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు
Delhi Liquor Policy Case: నా అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత, మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
Hazarath Reddyఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవిత సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
'Chaddi Gang' Strikes in Hyderabad: హైదరాబాదీలూ జర భద్రం.. మియాపూర్‌ లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్... వరల్డ్ వన్ స్కూల్ కౌంటర్‌ లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును దర్జాగా చోరీ చేసిన ఇద్దరు దొంగలు.. వైరల్ వీడియో
Rudraహైదరాబాద్ లోని మియాపూర్ లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్ చేసింది. వరల్డ్ వన్ స్కూల్ కౌంటర్‌ లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును చోరీ చేసిన ఇద్దరు దొంగలు పరారయ్యారు.
Singer Mangli: గాయని మంగ్లీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. హైదరాబాద్-బెంగళూరు రహదారిపై మంగ్లీ కారును ఢీకొట్టిన డీసీఎం.. మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
Rudraతెలంగాణ పాటలతో ప్రజాదరణ పొందిన ప్రముఖ గాయని మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం వెనక నుంచి ఢీకొట్టగా ఆమెతో పాటు కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
SSC Exams: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచే పదోతరగతి పరీక్షలు.. ఉదయం 9.30 గంటలకు పరీక్ష.. తెలంగాణ ఎస్సెస్సీ విద్యార్థులకు గ్రేస్‌ టైమ్‌.. ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఓకే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం
Rudraతెలుగు రాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
PM Modi Telangana Tour: తెలంగాణ‌లో మ‌రోసారి ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న, రాష్ట్రంలో పార్ల‌మెంట్ స్థానాల‌పై గ‌ట్టిగా గురిపెట్టిన క‌మ‌లం నేత‌లు, జ‌గిత్యాల‌లో భారీ బ‌హిరంగ స‌భ‌
VNSప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు (Modi Telangana Tour) రానున్నారు. మార్చి 18 జగిత్యాలలో జరిగే విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు. నరేంద్రమోదీ (Narendra Modi).. ఆంధ్రప్రదేశ్ లో సభ ముగియగానే ఆయన హైదరాబాద్ వెళ్లనున్నారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో బస చేయనున్నారు. 7.50 కి బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు
CM Flight Emergency Landing: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి త‌ప్పిన ముప్పు, ముంబై వెళ్తుండ‌గా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఇంజిన్ వేడెక్క‌డంతో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేసిన పైలెట్
VNSఆదివారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ముంబైకి బయలుదేరారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్‌ వేడెక్కడం గమనించిన పైలట్‌ వెంటనే విమానాన్ని ల్యాండ్‌ చేశారు.
BRS MLA Danam Nagender Join Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల బీఆరెస్ ఎంపీ రంజిత్ రెడ్డి,
sajayaకాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌ రెడ్డి, దానం నాగేందర్‌. దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌ రెడ్డి, దానం నాగేందర్. సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ దానం నాగేందర్‌కు ఇవ్వనున్న కాంగ్రెస్‌.
Chicken Prices Plummet: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు.. విత్ స్కిన్ చికెన్ రూ.170 లోపే.. స్కిన్‌ లెస్ చికెన్ రూ.200 కంటే తక్కువకు.. కోళ్ల లభ్యతతో తగ్గిన ధరలు
Rudraచికెన్ ప్రియులకు గుడ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారంతో పోలిస్తే ధరల్లో భారీగా కోత పడింది. ప్రస్తుతం విత్ స్కిన్ చికెన్ రూ. 170లోపే లభిస్తుండగా, స్కిన్ లెస్ చికెన్ రూ.200 కంటే తక్కువకు దొరుకుతున్నది.
BRS MLA Mallareddy: రేవంత్‌ రెడ్డి సీఎం అవుతారని మొదట చెప్పింది నేనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్
Rudraరేవంత్‌ రెడ్డి సీఎం అవుతారని తాను ఎప్పుడో చెప్పానని, ఈ విషయాన్ని మొదట చెప్పింది కూడా తానేనని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.
Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఆదివారం నుంచి బుధవారం వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. అటు ఏపీలోనూ వర్షాలు
Rudraఎండలు మండిపోతున్న వేళ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
BRS-BSP Alliance: తెలంగాణ‌లో అన్ని చోట్లా బీఎస్పీ ఒంట‌రి పోరు, బీఆర్ఎస్ తో పొత్తుపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన బీఎస్పీ నేత‌, ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ రాజీనామాపై ఆయ‌న స్పంద‌న ఇదీ!
VNSబీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen kumar) రాజీనామా చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తుపై (BSP-BRS Alliance) ఆ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. తెలంగాణలో రాబోయే లోక్‌సభ ఎన్నిక్లలో బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య ఎలాంటి పొత్తు ఉండబోదని ఆ పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు.
Election Code Effect For Tirumala Darshan: తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నంపై ఎన్నిక‌ల కోడ్ ఎఫెక్ట్, ఇక‌పై సిఫార‌సు లేఖ‌లు చెల్ల‌వంటూ టీటీడీ ప్ర‌క‌ట‌న‌
VNSదేశవ్యాప్తంగా లోక్‌సభ, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుమల (Tirumala) దర్శనంపై కోడ్‌ (Code) ఎఫెక్ట్‌ పడింది. శనివారం ఢిల్లీలో అధికారులు విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌ వెలువడ్డ వెంటనే ఎన్నికల కోడ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోడ్‌ వల్ల తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనాని (Darsan)కి సిఫార‌స్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
MP Pasunuri Dayakar Joins Congress: బీఆర్ఎస్ కు మ‌రో బిగ్ షాక్, పార్టీని వీడిన మ‌రో సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ లో చేరిన వ‌రంగ‌ల్ ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్
VNSబీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్‌ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌ (Pasunoori dayakar) కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి కొండా సురేఖ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వరంగల్ పార్లమెంట్ సీటు విషయంలో అసంతృప్తితో ఉన్న పసునూరి తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
ED Notice To MLC Kavita Husband: ఎమ్మెల్సీ క‌విత అరెస్టులో మ‌రో ట్విస్ట్, క‌విత భ‌ర్త అనిల్ కు ఈడీ నోటీసులు జారీ, సోమ‌వారం విచార‌ణ‌కు రావాలంటూ పిలుపు
VNSబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు (Kavita Husband Anil) ఈడీ నోటీసులు (ED Notice) జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ కొద్దిసేపటికే కవిత భర్తకు నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు
Kavitha Sent For 7 days ED Custody: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించిన కోర్టు
sajayaఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఈడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్టు ఆధారంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టు శనివారం మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి పంపింది.