తెలంగాణ

Centrel Election Commission Releases Election Shudule: మోగిన నగారా.. లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..అమల్లోకి ఎన్నికల కోడ్‌..7 దశల్లో ఓటింగ్.. మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం..జూన్ 4న ఓట్ల లెక్కింపు

sajaya

సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయని, మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. రెండో దశ ఓటింగ్ ఏప్రిల్ 26న జరగనుంది.

BIG BREAKING: BSP పార్టీకి రాజీనామా చేసిన ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్.. నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రవీణ్ భేటి...

sajaya

తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

BRS MLC Kavitha Arrest: కవిత ఛాలెంజ్‌ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం

sajaya

ఢిల్లీ: కవిత అరెస్ట్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి.. కవిత రిమాండ్‌, కస్టడీ అంశంపై సాయంత్రం 4.30కి ఆర్డర్‌ రానుంది...అయితే అప్పటి వరకు తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.

Rajinikanth Metro Rail: హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ను సందర్శించిన రజినీకాంత్‌.. ముగ్ధుడైన సూపర్ స్టార్

Rudra

సూపర్ స్టార్ రజినీకాంత్‌ హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ను సందర్శించారు. ఉప్పల్‌ లోని ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైల్‌ ఆపరేషన్స్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఓసీసీ)లో పర్యటించారు.

Advertisement

BRS MLC Kavitha Arrest Update: ఢిల్లీ ఈడీ ఆఫీసులో ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు.. కాసేపట్లో రౌస్‌ అవెన్యూ కోర్టుకు కేసీఆర్ కుమార్తె

Rudra

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్‌ భవన్‌కు వెళ్లిన మహిళా డాక్టర్ల బృందం.. ఆమెకు వైద్య పరీక్షలు చేశారు.

Poll Schedule Today: నేడే మోగనున్న నగారా.. మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌.. 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా..

Rudra

యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికలు-2024, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ నేడు విడుదల కానున్నది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ‘జ్ఞాన్‌ భవన్‌’లో మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ ప్రకటించనున్నది.

Fire Broke Out in Hyderabad: ఆయిల్ గోదాములో భారీ మంటలు.. 10 గంటలపాటు 12 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పిన అధికారులు.. హైదరాబాద్ లో ఘటన

Rudra

హైదరాబాద్ లోని టోలిచౌకీలో ఉన్న ఆయిల్ గోదాములో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 10 గంటలపాటు 12 ఫైర్ ఇంజిన్లతో శ్రమించి అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Kavitha Arrest-Case Against KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత మరో కీలక పరిణామం.. కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఈడీ అధికారులు.. కవిత అరెస్టు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ

Rudra

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ మరో ట్విస్ట్ చోటుచేసుకున్నది.

Advertisement

Jithender Reddy Joined in Congress: కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి, చేరిన వెంట‌నే కేబినెట్ హోదాతో ప‌ద‌వి ద‌క్కించుకున్న జితేంద‌ర్ రెడ్డి

VNS

బీజేపీ నేత‌, మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి (Jithender Reddy) శుక్రవారం రాత్రి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ .. కాంగ్రెస్‌ కండువా కప్పి (Jithender Reddy Joined in Congress) జితేందర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.

BRS Protest: ఎమ్మెల్సీ క‌విత అరెస్టుపై బీఆర్ఎస్ పోరుబాట‌, శ‌నివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ‌న‌కు పిలుపునిచ్చిన పార్టీ

VNS

కవిత అరెస్టు రాజకీయంగా తమపై కక్ష సాధింపు చర్యే అని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా రేపు అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు (BRS Cadre Protest) చేపట్టాలని పిలుపునిచ్చారు.

BRS MLC Kavitha Arrest: మద్యం కేసులో ఈడీ విచారణకు సహకరిస్తా, అరెస్టపై స్పందించిన కవిత, ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని ధీమా

Hazarath Reddy

శుక్రవారం అరెస్ట్ అనంతరం ఆమె మాట్లాడుతూ... మద్యం కేసులో ఈడీ విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామన్నారు. పార్టీ శ్రేణులు ఇలాంటి వాటిని మనోధైర్యంతో ఎదుర్కోవాలన్నారు.

BRS MLC Kavitha Arrest: మనీలాండరింగ్ హవాలా చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, కవిత భర్త అనిల్ కుమార్ కు సమాచారం ఇచ్చామని తెలిపిన ఈడీ

Hazarath Reddy

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మనీలాండరింగ్ హవాలా చట్టం కింద అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో ఈ రోజు మధ్యాహ్నం నుంచి దాదాపు ఐదు గంటల పాటు ఆమెను విచారించిన ఈడీ అధికారులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Lakshmi Narayana on Kavitha Arrest: కవిత అరెస్ట్‌పై స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, సీఆర్పీసీ చట్టం ఈడీకి వర్తించకపోవచ్చని వ్యాఖ్యలు

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ పరిణామాలపై సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ (Lakshmi Narayana on Kavitha Arrest) స్పందించారు.

PM Modi Road Show in Malkajgiri: మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్‌షో, భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. మల్కాజిగిరి రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. మల్కాజిగిరి, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన రోడ్‌షోకి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ప్రధాని మోదీ రోడ్‌ షో మీర్జాలగూడ చౌరస్తా నుంచి ప్రారంభమైంది

KTR on Kavita Arrest: ఈడీ అధికారుల‌తో కేటీఆర్ వాగ్వాదం, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ నిల‌దీసిన కేటీఆర్ (వీడియో ఇదుగోండి)

VNS

ఈడీ అధికారులు కావాలనే శుక్రవారం వచ్చి అరెస్ట్‌కు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. సోదాలు పూర్తయిన తర్వాత కూడా కుటుంబసభ్యులు ఇంట్లోకి రావద్దని అధికారులు హుకుం జారీ చేస్తున్నారని ఆయన చెప్పారు.

Telangana Elections 2024: తెలంగాణకు కాంగ్రెస్ కరవును తెచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి 10 రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్లడమే 100 రోజుల పాలన అంటూ హరీష్ రావు విమర్శలు

Hazarath Reddy

కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామని మోసం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఉపాధ్యాయుల డీఏలు చెల్లించలేదని తెలిపారు.

Advertisement

BRS MLC Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఢిల్లీకి త‌ర‌లించిన అధికారులు, క‌విత ఇంటిముందు హైటెన్ష‌న్

VNS

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను అరెస్ట్ (BRS MLC Kavitha Arrest) చేశారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న ఆమెను అదుపులోకి తీసుకొని ఢిల్లీకి త‌ర‌లిస్తున్నారు. మ‌ధ్యాహ్నం క‌విత నివాసానికి వ‌చ్చిన ఈడీ అధికారుల (ED) బృందం.. ఆమెకు నోటీసులు ఇచ్చింది. అనంత‌రం ఆమె నివాసంలో సోదాలు నిర్వ‌హించారు.

Group-1 Deadline Extended: తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు అవకాశం

Rudra

గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిచ్చింది.

Ramadan Iftar Feast: ముస్లిం సోదరులకు నేడు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరుఫున ఇఫ్తార్ విందు.. హాజరు కానున్న సీఎం రేవంత్

Rudra

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు నేడు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మొదటి శుక్రవారం కావడంతో ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది.

President, PM in Telangana: నేడు తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ.. 'ప్రపంచ ఆథ్యాత్మిక మహోత్సవ్‌- 2024'లో పాల్గొననున్న రాష్ట్రపతి.. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ..

Rudra

నేడు తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ రానున్నారు. నగర శివారులోని కన్హ శాంతి వనంలో నిర్వహించే 'ప్రపంచ ఆథ్యాత్మిక మహోత్సవ్‌- 2024' కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు.

Advertisement
Advertisement