తెలంగాణ
Barrelakka Result: పోస్టల్ బ్యాలెట్ లో బర్రెలక్క ముందంజ.. కొల్లాపూర్ నియోజకవర్గంలో లీడ్.. నిరుద్యోగ ప్రతినిధిగా పోటీ చేసిన బర్రెలక్క
Rudraనిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా తెలంగాణ అసెంబ్లీ బరిలో దిగిన బర్రెలక్క పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నారు. తన నామినేషన్ తో దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ఇప్పుడు ఫలితాల్లోనూ అదే జోరు కనబరుస్తున్నారు.
Telangana Election Results 2023: సీఎం కేసీఆర్‌కు షాకిస్తున్న ఫలితాలు, 62 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పటివరకు వెలువడిన రౌండ్ల వారీ ఫలితాలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణలో పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగగా, ఈవీఎం రౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. రౌండ్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో సాగుతూ అధికార పార్టీ బీఆర్ఎస్ కు షాక్ ఇస్తోంది. కొడంగల్‌తోపాటు కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీకి దిగిన రేవంత్‌రెడ్డి ముందంజలో ఉన్నారు
Four States Assembly Election Results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ లో బీజేపీ లీడింగ్.. తెలంగాణలో ఆధిక్యంలో కాంగ్రెస్.. చత్తీస్‌ గఢ్‌ లోనూ కాంగ్రెస్‌ దే హవా
Rudraతెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల ఫలితాల్లో లీడ్స్ ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్‌ లో బీజేపీ 106, కాంగ్రెస్ 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, రాజస్థాన్‌ లో కాంగ్రెస్ 75, బీజేపీ 94 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
Telangana Election 2023 Results: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ, రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ, పోటీలో లేని బీజేపీ
Hazarath Reddyతెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ రెండవస్థానంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయింది.
Four States Assembly Elections Results: తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? మ్యాజిక్ ఫిగర్ ఎంత??
Rudraతెలంగాణ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో శాసనసభ ఎన్నికలు జరగ్గా మిజోరం సహా మిగతా నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో జోరు చూపించేదెవరన్న చర్చ జోరుగా జరుగుతోంది.
Assembly Election 2023 Results Live News: మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ఫైటింగ్, తెలంగాణలో ముందంజలో కాంగ్రెస్
Hazarath Reddyతెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.
Telangana Assembly Election 2023 Results LIVE: తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ లో.. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి.
Rudraతెలంగాణ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో శాసనసభ ఎన్నికలు జరగ్గా మిజోరం సహా మిగతా నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. లోక‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్నఈ ఎన్నికల్లో జోరు చూపించేదెవరన్న చర్చ జోరుగా జరుగుతోంది. పూర్తి వివరాల కోసం కింది లింక్ ని క్లిక్ చెయ్యండి.
Telangana Election 2023 Results: తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో కరీంనగర్‌లో బండి సంజయ్‌ ముందంజ
Hazarath Reddyతెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ అధికారులు ప్రారంభించారు. మొత్తం 2.20 లక్షల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. అరగంట నుంచి గంటలోపు ముగియనున్న కౌంటింగ్‌ ముగియనుంది.
SCR Cancelled Trains: తుఫాన్ ఎఫెక్ట్ తో పెద్ద ఎత్తున రైళ్లు ర‌ద్దు చేసిన ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే, ఏయే రూట్ల‌లో ట్రైన్లు ర‌ద్దు చేశారంటే?
VNSద‌క్షిణ మ‌ధ్య రైల్వే (SCR) ప‌రిధిలో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 142 రైళ్లు ర‌ద్దు చేశామ‌ని (Trains Cancelled) సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ చెప్పారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వ‌ర‌కూ ఈ రైలు స‌ర్వీసులు ర‌ద్దు చేశామ‌ని, ప్రయాణికులు గ‌మ‌నించాల‌ని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రాకేశ్ తెలిపారు.
Assembly Election 2023 Results: ఎగ్జిట్ పోల్ రిజల్ట్ లో నిజ‌మెంత‌? 2018 ఎన్నిక‌ల్లో ఎన్ని ఎగ్జిట్ పోల్స్ నిజ‌మ‌య్యాయి, 5 రాష్ట్రాల్లో 2018 ఫలితాలు-ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి
VNSఈ సర్వేల ద్వారా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో, ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే గతంలోని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏం చెప్పాయి? వాస్తవంలో ఏం జరిగిందనే విషయం తెరపైకి వస్తోంది
Accident: ప్రమాదవశాత్తు కారు బోల్తా.. బయటపడ్డ 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలు.. జహీరాబాద్‌ లో ఘటన (వీడియో)
Rudraసంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కారులో 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలను చూసి అవాక్కయ్యారు.
Bank Holidays in December: డిసెంబర్‌ లో 18 రోజులు బ్యాంకులు బంద్‌.. సెలవుల జాబితా ఇదిగో..
Rudraబ్యాంకు వినియోగదారులకు అలర్ట్. పండుగలు, వారాంతాలతో కలిపి డిసెంబర్‌ లో మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
Counting Day: డిసెంబర్ 3న కౌంటింగ్.. హైదరాబాద్‌ లో సెక్షన్ 144.. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఆంక్షలు.. మద్యం అమ్మకాలు, బాణసంచా కాల్చడం, ప్రజలు గుమిగూడటంపై నిషేధం
Rudraఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు.
TSTDC Fire Accident: తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌ కార్యాలయంలో మంటలు.. పలు కీలక దస్త్రాలు, కంప్యూటర్లు ఆహుతి.. ఎవరైనా కావాలనే మంటలు రాజేశారా? అనే అనుమానాలు కూడా..
Rudraఎన్నికల వేళ హైదరాబాద్‌ లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శుక్రవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆఫీసు లోని పలు కీలక ఫైళ్లు , కంప్యూటర్లు, ఫర్నీచర్ అగ్నికీలల్లో పడి కాలి బూడిదైపోయాయి.
Krishna Water Dispute Case: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం, కేసు విచారణను జనవరి 12వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న కృష్ణా జలాల వివాదం కేసు (Krishna Water Dispute Case) విచారణను జనవరి 12వ తేదీ వరకు సుప్రీంకోర్టు ( Supreme Court ) వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ న్యాయవాది సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేశారు.
Accident Video: వీడియో ఇదిగో, ఎక్సైజ్‌ సీఐ కొడుకు ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా మహిళ మృతి, పోలీసుల నుంచి న్యాయం జరగడం లేదని ధర్నాకు దిగిన మృతురాలి బంధువులు
Hazarath Reddyతెలంగాణలోని హన్మకొండలో ఓ సీఐ కొడుకు ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా నడిరోడ్డుపై ఓ మహిళ మృతిచెందింది. హన్మకొండ జిల్లాలోని కాజీపేట కేంద్రంలో సెయింట్‌ గ్యాబ్రియల్‌ స్కూల్‌ వద్ద కవిత అనే మహిళ బైక్‌ ఎక్కబోతుండగా ఓ కారు హైస్పీడ్‌లో వచ్చి ఆమెను ఢీకొట్టింది.
Telangana Cabinet Meeting: ఫలితాలకు ముందే సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం, డిసెంబ‌ర్ 4న తెలంగాణ కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
Hazarath Reddyతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నెల 4వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నున్నది.
CEO Vikas Raj on Repolling: తెలంగాణలో రీపోలింగ్‌పై ఎన్నికల కమిషనర్ కీలక వ్యాఖ్యలు, ఎక్కడా రీ పోలింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేసిన వికాస్ రాజ్
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పోలింగ్ పూర్తిగా ముగిసిన అనంతరం పరిశీలిస్తే... 70.74 శాతం ఓటింగ్ నమోదైందని వెల్లడించారు.
Special Trains: తెలుగు రాష్ట్రాల మధ్య 10 ప్రత్యేక రైళ్లు ఈ నెలాఖరు వరకు పొడిగింపు.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నిర్ణయం
Rudraతెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే సేవలందిస్తున్న 10 ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.
JEE Main 2024: జేఈఈ మెయిన్‌ దరఖాస్తుల గడువు పొడగింపు.. డిసెంబర్‌ 4 వరకు అవకాశం.. పూర్తి వివరాలు ఇవిగో!!
Rudraజేఈఈ మెయిన్‌ -1 దరఖాస్తుల గడువును డిసెంబర్‌ 4 వరకు పొడిగించినట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. తొలి విడత దరఖాస్తుల గడువు గురువారం ముగియగా, మరోసారి అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకొన్నది.