తెలంగాణ
CM KCR on Jagan: వీడియో ఇదిగో, కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్‌ను చాలా ఇబ్బందులు పెట్టింది, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు ఇదిగో..
Hazarath Reddyవైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోగానే కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వేదింపులు చేసి ఇబ్బందులు పెడితే ఆయన సొంత పార్టీ స్థాపించి కడప పులివెందుల ఉప ఎన్నికల్లో నాలుగైదు లక్షల మెజారిటీతో గెలుపొందాడు- సీఎం కేసీఆర్
Gaddar Final Journey: మధ్యాహ్నం 12 గంటలకు గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం.. బోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలు.. రూట్ మ్యాప్ వివరాలు ఇవిగో!
Rudraప్రజా యుద్ధనౌక గద్దర్ మరణంతో తెలంగాణ పాట మూగబోయింది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సందర్శనార్థం ప్రస్తుతం గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు.
Hyderabad Horror: పెళ్లి మాటెత్తిందని ట్యాంకర్ కిందకు తోసేసి హత్య.. భర్తను కోల్పోయిన యువతికి దగ్గరయ్యాక మరో మహిళతో నిందితుడి నిశ్చితార్థం.. తననే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో కడతేర్చిన వైనం.. బాచుపల్లిలో వెలుగు చూసిన ఘటన
Rudraహైదరాబాద్ లో దారుణం జరిగింది. భర్తను కోల్పోయి ఒంటరిగా బతుకుతున్న ఓ యువతితో ఓ యువకుడు ప్రేమాయణం నడిపాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని ఆమె బలవంతం పెట్టింది. ఇష్టంలేని అతను ఏకంగా ఆమెను ట్యాంకర్ కిందకు తోసి హత్య చేశాడు. హైదరాబాద్‌ బాచుపల్లిలో ఆదివారం ఈ దారుణం జరిగింది.
Gaddar Passed Away: అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు, అసెంబ్లీలో మౌనం పాటించిన ఎమ్మెల్యేలు, ఎల్బీ స్టేడియంలో నివాళులు అర్పించిన మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సత్యవతి, పలువురు ఎమ్మెల్సీలు
VNSజీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌ (Gaddar).. తెలంగాణ గర్వించే బిడ్డ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు (CM KCR) తెలిపారు. జీవితాంతం ప్ర‌జ‌ల కోసం ఆయ‌న చేసిన త్యాగాలు, ప్రజాసేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్‌ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.
TSRTC Employees Merger Bill: ఆర్టీసీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం, డీజిల్ ధరల భారం వల్లనే నష్టాల్లోకి ఆర్టీసీ, కార్పొరేషన్ కొనసాగుతుంది, ఆస్తులు ఆర్టీసీ పేరుమీదనే ఉంటాయని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
VNSతెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగుల విలీన బిల్లుకు (Tsrtc Employees Merger Bill) అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గవర్నర్‌ తమిళిసై మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలుపడంతో వీలిన ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఆ తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా (Tsrtc Employees Merger Bill) ఆమోదం తెలిపారు.
Telangana Singer Gaddar passes away: గద్దర్ మృతికి కారణాలు ఇవే, ఆయన జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాల ఏంటో తెలుసుకుందాం..
kanhaతెలంగాణ జానపద గాయకుడు గద్దర్ ఇక లేరు. గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గద్దర్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Gaddar No More: ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ అనారోగ్యంతో మృతి, అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ చికిత్స పొందుతూ కన్నుమూత
kanhaప్రజా గాయకుడు.. ప్రజా యుద్ధ నౌక గద్దర్ అనారోగ్యంతో మృతి. అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ చికిత్స పొందుతూ మృతి.
MLA Raja Singh: ఎన్నికల తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానో లేదో, సొంతవాళ్లే ఓడించే అవకాశం ఉంది, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
kanhaగోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నా స్థానంలో ఎవరు గెలుస్తారో తనకు తెలియదని ఆయన అన్నారు. మళ్లీ అసెంబ్లీకి రాలేనని నిరాశ వ్యక్తం చేశారు.
Cyber Criminals: మోసానికి సైబర్ నేరగాళ్ల కొత్త మార్గం.. కరెంటు బిల్లు పెండింగ్ ఉందంటూ మెసేజ్‌లు.. లింక్ పై క్లిక్ చేస్తే అంతే... రూ. 6 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ వాసి.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
Rudraకొత్త మోసాలతో సైబర్ నేరగాళ్లు నయా రూట్లు వెదుకుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా విద్యుత్ వినియోగదారులపైనే పడ్డారు. కరెంటు బిల్లు పెండింగులో ఉందని, చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేస్తామంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు.
TSRTC Merger Bill: ఆర్టీసీ విలీనం బిల్లుపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్‌ తమిళిసై, తాజాగా మరో 6 వివరణలు కోరిన గవర్నర్‌, ఆర్టీసీ ఆస్తులు, ఎంప్లాయిస్ వివరాలను కోరుతూ లేఖ
VNSఇందులో భాగంగా గవర్నర్‌ అనుమతి కోసం ఆర్టీసీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ అనుమతి కోసం పంపింది. బిల్లుకు గవర్నర్‌ (Governor) ఆమోదం తెలపకుండా పలు సందేహాలు లేవనెత్తి ప్రభుత్వం వివరణ కోరారు. వాటికి ప్రభుత్వం వివరణ ఇచ్చే క్రమంలో మరో వైపు ఆర్టీసీ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రాజ్‌భవన్‌ ముట్టడించారు
Hyderabada Shocker: హైదరాబాద్ రాజేంద్రనగర్లో దారుణం..అత్తాపూర్ ప్రైవేటు స్కూల్లో 8 తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్..చితకబాదిన తల్లిదండ్రులు వీడియో వైరల్
kanhaఅత్తాపూర్ SR Digi స్కూల్లో 8 తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచకుడు PET విష్ణు. విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టిన PET. విషయం తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థిని. స్కూల్లో ఫర్నీచర్, కంప్యూటర్ రూంను పగలగొట్టిన తల్లిదండ్రులు, బంధువులు.
Governor Tamilisai Approved TSRTC Bill: ఎట్టకేలకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై.
kanhaఎట్టకేలకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ తమిలిసై. ప్రభుత్వం ఇచ్చిన వివరణకు సానుకూలంగా స్పందించిన గవర్నర్. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చిన గవర్నర్.
Bandi Sanjay on TSRTC: కేసీఆర్‌కు నిజంగా ఆర్టీసీని విలీనం చేసే ఉద్దేశం ఉందా లేదా తెలుసుకోవడానికే బిల్లును గవర్నర్ ఆపింది - బండి సంజయ్
kanhaకేసీఆర్‌కు నిజంగా ఆర్టీసీని విలీనం చేసే ఉద్దేశం ఉందా లేదా తెలుసుకోవడానికే బిల్లును గవర్నర్ ఆపింది - బండి సంజయ్.. గవర్నర్ గారికి ఆర్టీసీ బిల్లు ఆమోదించడానికి 2 రోజులు మాత్రమే సమయం ఇస్తే ఎలా సరిపోతుంది.
Telangana Governor On TSRTC: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం గురించి గవర్నర్ అడిగిన వివరణల పై రిప్లై ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
kanhaఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం గురించి గవర్నర్ అడిగిన వివరణల పై రిప్లై ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
TSRTC Strike: ముగిసిన ఆర్టీసీ కార్మికుల నిరసన.. రెండు గంటల విరామం అనంతరం మళ్లీ ప్రారంభమైన బస్సు సర్వీసులు.. ఉదయం 11.00 గంటలకు రాజ్‌భవన్ ఎదుట మరోమారు నిరసన కార్యక్రమం
Rudraటీఎస్ఆర్టీసీ కార్మికులు, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమం ముగిసింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Onion Price: టమాటా తర్వాత ఇక ఉల్లివంతు.. వచ్చే నెలలో రూ. 70కి చేరుకోనున్న ధర.. ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ నివేదిక.. సరఫరా-డిమాండ్ మధ్య తేడానే కారణం
Rudraపెరిగిన టమాటా, ఇతర కూరగాయల ధరలతో భయపడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలేలా ఉంది. ఈ నెలాఖరుకు ఉల్లి ధర కిలో రూ. 60-70కి చేరుకునే అవకాశం ఉందని ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ పేర్కొంది.
TSRTC Employees Calls For Dharana: రెండు గంటల పాటూ నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామన్న ఉద్యోగులు, డిపోల ముందు ధర్నాలకు పిలుపు
VNSరాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ (RTC) కార్మికులు జంగ్‌ సైరన్‌ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్‌ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ.. శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివేయాలని కార్మికులు నిర్ణయించారు. దీంతో ఎక్కడికక్కడ డిపోల ముందు ధర్నాలు చేయనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని అడ్డుకునేలా ఉన్న బీజేపీ వైఖరిపై మండిపడుతున్నారు.
Telangana Govt on VRA Posts: వీఆర్‌ఏల సర్దుబాటుకు కొత్తగా 14,954 పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణలో గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)ల సర్దుబాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు మంజూరు చేసింది. వీఆర్ఏల స‌ర్దుబాటు కోసం ప్రభుత్వ విభాగాల్లోని వివిధ శాఖల్లో వీఆర్‌ఏల సర్దుబాటు కోసం 14,954 పోస్టులను మంజూరు చేసింది. ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ అనుమ‌తి ఇచ్చింది.
Telangana Assembly Session: జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కాల్పుల్లో మరణించిన హైదరాబాదికి బీఆర్ఎస్ పార్టీ భరోసా, మృతుడి కూతుర్లకు ఒక్కొకరికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం
Hazarath Reddyజైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కాల్పుల్లో మరణించిన హైదరాబాద్‌ వ్యక్తి సైఫుద్దిన్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ భరోసా ఇచ్చింది. మృతుడి భార్యకు ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తాం, మృతుడి కూతుర్లకు ఒక్కొకరికి 2 లక్షల చొప్పున పార్టీ నుండి ఆర్థిక సాయం చేస్తాం - మంత్రి కేటీఆర్
Telangana Assembly Session: ఉప్పల్ ఫ్లైఓవర్ మేము కడతాం అంటే కేంద్రం అడ్డుపడింది, కేసీఆర్ ప్రభుత్వ సమర్ధతకు మేము పూర్తి చేసిన 35 ఫ్లైఓవర్ ప్రాజెక్టులే నిదర్శనం, అసెంబ్లీలో మంత్రి కేటీఆర్
Hazarath Reddyఉప్పల్ ఫ్లైఓవర్ మేము కడతాం అంటే జాతీయ రహదారి కాబట్టి మేమే కడతామని కేంద్రం అన్నది. కేసీఆర్ ప్రభుత్వ సమర్ధతకు మేము పూర్తి చేసిన 35 ఫ్లైఓవర్ ప్రాజెక్టులే నిదర్శనం.. మోడీ ప్రభుత్వ చేతకానితనానికి, అసమర్ధతకు నిదర్శనం ఉప్పల్ ఫ్లైఓవర్, అంబర్ పేట ఫ్లైఓవర్ పూర్తి చేయలేకపోవడం - కేటీఆర్