తెలంగాణ

Youth Dies of Heart Attack: జిమ్ నుంచి రాగానే గుండెపోటు, గంటల వ్యవధిలో ఇద్దరు యువకులు మృతి, ఖమ్మంలో విషాదకర ఘటన

Hazarath Reddy

ఖమ్మం నగరం అల్లీపురంలో గరికపాటి నాగరాజు అనే యువకుడు ఆదివారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఖమ్మంలో హార్ట్‌స్ట్రోక్‌తో మరో యువకుడు మరణించాడు.కాంగ్రెస్‌ నాయకుడు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మానుకొండ రాధా కిషోర్‌ కుమారుడు శ్రీధర్‌(31) గుండెపోటుతో మృతిచెందాడు.

Hyderabad Shocker: వీడియో ఇదిగో, పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఎంబిబిఎస్ విద్యార్థి, హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన

Hazarath Reddy

పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఎంబిబిఎస్ విద్యార్థి. సికింద్రాబాద్ - జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంబిబిఎస్ విద్యార్థి దీక్షిత్ రెడ్డి పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Tirumala Update: తిరుమలలో నేడు కూడా కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్

Rudra

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న క్యూ లైన్లలో ప్రవేశించినవారు ఈ ఉదయానికి కూడా దర్శనం కోసం వేచిచూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. మతిస్థిమితం కోల్పోయి.. మర్మాంగం కోసుకుని గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థి ఆత్మహత్య

Rudra

మానసిక స్థితి సరిగా లేని ఓ వైద్య విద్యార్థి బ్లేడ్‌ తో పురుషాంగాన్ని కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది.

Advertisement

Trains Cancelled: విజయవాడ డివిజన్‌ లో భద్రతాపరమైన పనులు.. నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు.. మరికొన్ని రైళ్లు నిడదవోలు, భీమవరం టౌన్ మీదుగా మళ్లింపు

Rudra

దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌ లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేశారు. వీటితోపాటు మరికొన్ని రైళ్లను నిడదవోలు, భీమవరం టౌన్ మీదుగా దారి మళ్లించారు.

Lashkar Bonalu Rangam LIVE: లష్కర్ బోనాల్లో నేడు భవిష్యవాణి.. అమ్మవారు ఏం చెబుతారో! (లైవ్)

Rudra

తెలంగాణ లష్కర్ బోనాల వేడుకల్లో నేడు ప్రధాన ఘట్టమైన 'రంగం' జరగనుంది. అవివాహిత జోగిని ఈ సంవత్సరం తెలంగాణ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో భవిష్యవాణి చెప్పనున్నారు.

Fire Accident in Balanagar: హైదరాబాద్ లోని బాలానగర్‌ లో అగ్నిప్రమాదం.. అపార్ట్‌ మెంట్‌ లో చెలరేగిన మంటలు.. బయటకు పరుగులు తీసిన జనం

Rudra

హైదరాబాద్ బాలానగర్‌ లోని (Balanagar) ఓ అపార్ట్‌ మెంట్‌ లో (Apartment) అగ్నిప్రమాదం అగ్నిప్రమాదం జరిగింది. ఐడీపీఎల్ (IDPL) చౌరస్తాలో ఉన్న ఏ2ఏ లైఫ్‌ స్పేస్‌ (A2A Life Space) అపార్ట్‌ మెంట్‌ లోని ఐదో ఫ్లోర్‌ లో ఉన్న ఓ ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Viral Video: వామ్మో, ఇదెక్కడి పైత్యం, క్షణంలో ప్రాణం పోయింది, రీల్స్ కోసం రైలుతో చెలగాటం ఆడిన యువకుడు, వీడియో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం..

kanha

ఆర్టీసీ చైర్మన్ అలాగే ఐపీఎస్ ఆఫీసర్ అయిన వీసీ సజ్జనార్, తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఓ యువకుడు రైలు పట్టాలపై నిలబడి రైలు సమీపానికి వచ్చేవరకు వేచి చూసి ఆ తర్వాత వెంటనే పక్కకు తప్పుకున్న వీడియో.. ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తోంది.

Advertisement

Ponguleti Srinivas Reddy: పువ్వాడ అజయ్ ఏమైనా పుడింగా..బచ్చా గాడిని పెట్టి ఖమ్మంలో గెలిపిస్తాను : పొంగులేటి సంచలన వ్యాఖ్యలు..

kanha

పువ్వాడ అజయ్ గాడు ఏమైనా పుడింగా...మళ్ళీ చెప్తున్నాను పువ్వాడ అజయ్ గాడు ఏమైనా పుడింగా.. పువ్వాడ అజయ్ మీద నేను పోటీ చేయాల్సిన అవసరం లేదు బచ్చా గాడిని పెట్టి గెలిపిస్తాను. అజయ్ సహా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వను - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

BRS MLA Shankar Naik: ఈ ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ బీఆర్ఎస్ నేతల తిరుగుబాటు, మానుకోటలో ఏం జరుగుతోంది..?

kanha

ఈ ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ బీఆర్ఎస్ నేతల తిరుగుబాటు భూ కబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తున్నాడంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీద సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగురవేశారు.

Fire Accident in Secunderabad: సికింద్రాబాద్‌ పాలికాబజార్‌ లో భారీ అగ్నిప్రమాదం.. బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు..

Rudra

సికింద్రాబాద్‌లో (Secunderabad) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పాలికాబజార్‌ లోని (Palika bazar) ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

South Central Railway: రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి.. వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్ల రద్దు 16 వరకు పొడిగింపు

Rudra

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లను గత నెల 19న రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరికొన్ని రోజులు పొడిగించింది.

Advertisement

Ujjaini Mahakali Bonalu: అంగరంగ వైభవంగా ప్రారంభమైన లష్కర్‌ బోనాలు.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని కుటుంబం.. వీడియో ఇదిగో

Rudra

ఆషాడమాసంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న సికింద్రాబాద్‌ (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి బోనాలు (Ujjaini Mahakali Bonalu) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వానలు.. తెలంగాణలో నేడు, రేపు.. ఏపీలో నేడు, రేపు, ఎల్లుండి వరకూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. నిన్న హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం

Rudra

వచ్చే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తనున్నాయి. తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

KTR Fire On Modi: మోదీలా అబద్దాలు ఆడాలంటే చాలా ధైర్యం కావాలి! ఉపన్యాసం ఇవ్వడం...ఉత్తచేతులతో వెళ్లడం మోదీకి అలవాటే అంటూ ఫైరయిన మంత్రి కేటీఆర్

VNS

45 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, డిమాండ్ అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ (Kazipet Coach Factory) స్థానంలో రైల్వే రిపేర్ షాప్ పేరుతో ప్రధానమంత్రి తెలంగాణ ప్రాంతానికి ఏదో గొప్ప మేలు చేసినట్లు చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని కేటీఆర్ తెలిపారు.

Traffic Restrictions In Secunderabad: సికింద్రాబాద్ రూట్‌లో ట్రాఫిక్ డైవర్షన్, ఉజ్జయిని బోనాల సందర్భంగా ఆంక్షలు విధించిన పోలీసులు, ప్రత్యామ్నాయ మార్గాలివే!

VNS

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల (Ujjaini Mahankali Bonalu) జాతర సందర్భంగా ఈనెల 9, 10 తేదీల్లో ఆలయ సమీపంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు (Traffic Restrictions) 10వ తేదీ జాతర పూర్తయ్యే వరకు అమలులో ఉంటాయన్నారు.

Advertisement

Allu Arjun Office: అల్లు అర్జున్ ఆఫీసు ముందు ఘోర రోడ్డు ప్రమాదం..వీడియో చూస్తే కళ్లు తిరగడం ఖాయం..

kanha

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 45లో గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదురుగా అతివేగంతో కారు బోల్తా. కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్న పోలీసులు.

YSR Birth Anniversary : వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ మొదటిసారి ట్వీట్ వేసిన రాహుల్ గాంధీ..

kanha

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ మొదటిసారి ట్వీట్ వేసిన రాహుల్ గాంధీ. ధన్యవాదాలు తెలుపుతూ 'థాంక్యూ సర్' అంటూ రిప్లై ఇచ్చిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

PM Modi In Warangal: తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు అవినీతి మయం..కేసీఆర్ సర్కారు అంటే అత్యంత అవినీతి ప్రభుత్వం - ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

kanha

తెలంగాణలో అవినీతి అరోపణలు లేకుండా ఏ ప్రాజెక్టు లేదు. అత్యంత అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ అవినీతి ఇప్పుడు ఢిల్లీ దాకా పాకిందని ప్రధాని నరేంద్ర మోడీ.. మొదటిసారి కేసీఆర్ పేరు తీస్తూ ఎదురుదాడికి దిగారు.

PM Modi Warangal Tour: భద్రకాళి ఆలయంలో ప్రధాని మోదీ.. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని.. వీడియోతో

Rudra

చారిత్రక ఓరుగల్లులో (Warangal) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) పర్యటన మొదలైంది. ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి బయల్దేరిన ప్రధాని హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

Advertisement
Advertisement