తెలంగాణ

Free Electricity to Farmers Row: మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా?, తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇదంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్

Hazarath Reddy

కేసీఆర్‌ నినాదం మూడు పంటలు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ విధానం మూడు గంటలు.. బీజేపీ విధానం మతం పేరిట మంటలు అని పేర్కొన్నారు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అని పేర్కొన్నారు.

Free Electricity to Farmers Row: రేవంత్‌రెడ్డిని పొలిమేర దాకా తరిమికొట్టండి, ఉచిత కరెంట్ మీద ఎందుకు అంత కడుపుమంటని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత

Hazarath Reddy

వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇస్తున్న ఉచిత కరెంట్‌కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు. రేవంత్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు ఆందోళనలు చేపట్టారు.

Telangana Shocker: ప్రేమించుకున్నారు, ఒకే తాడుకు ఉరి వేసుకున్నారు, కులాల వేరు కావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని బలవన్మరణానికి పాల్పడిన ప్రేమజంట

Hazarath Reddy

సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం లచ్చపేటలో ఓ ప్రేమ జంట ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కులాలు వేరుకావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిన వాళ్లు ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Hyderabad Shocker: ప్రియుడితో గడిపేందుకు అడ్డంగా ఉందని నాలుగేళ్ల కూతుర్ని చంపేసిన తల్లి, కుటుంబాన్ని చిదిమేసిన 19 ఏళ్ల యువకుడితో వివాహిత అక్రమ సంబంధం

VNS

ఈనెల 1వ తేదీన స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన కూతురు తన్వీతను తల్లి కల్యాణి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత విషయం బయటపడకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించింది. తన్వితను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత కల్యాణి కుటుంబ

Advertisement

Minor Love Couple Suicide: ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదని ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్య, ప్రేమికుడి ఇంట్లో ఒకేతాడుకు వేలాడిన మైనర్ లవర్స్, సిద్దిపేటలో విషాద ఘటన

VNS

సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దుబ్బాక మండలం లచ్చపేటలో (Lachapeta) ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. కులాలు వేరుకావడంతో తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిన వాళ్లు ఇంట్లో ఉరివేసుకున్నట్లు (Minor Love Couple) సమాచారం.

IMD Rain Alert: భారీ వర్షంతో తడిసిముద్దైన హైదరాబాద్‌, కుండపోతతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది, మరో ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

VNS

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం (Hyderabad Rains) కురిసింది. మియాపూర్, నిజాం పేట్, ప్రగతి నగర్‌, కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్ ప్రాంతాల్లో కుండపోత వర్షం (Heavy Rains) పడింది. ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేటలో భారీ వర్షం కురిసింది.

Video: బజ్జీలు తినడానికి అంబులెన్స్ వేసుకువెళ్లిన డ్రైవర్, ప్రమాదంలో ఉన్న వారిని కాపాడే మాదిరిగా సైరన్ మోగించుకుంటూ వెళ్లిన ప్రబుద్ధుడు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో షాకింగ్ కర ఘటన చోటు చేసుకుంది. ఓ అంబులెన్స్ సైరన్ వేసుకొని మిర్చి బజ్జీలు తినడానికి వెళ్లాడు. సెంచరీ హాస్పిటల్ కు చెందిన అంబులెన్స్ డ్రైవర్ మిర్చి బజ్జీలు తినడానికి అంబులెన్స్ వేసుకుని రోడ్డు మీదకు వచ్చాడు, బాగా ఆకలిగా ఉందేమో అంబులెన్స్ హారన్ మోగించుకుంటూ వెళ్లాడు. వీడియో ఇదిగో..

Bandi Sanjay Birthday: లేఖ ఇదిగో, బండి సంజయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పుట్టినరోజు సంధర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. లేఖలో సీఎం కేసీఆర్ మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు, ప్రజా సంక్షేమానికై శ్రమిస్తున్న మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు.

Advertisement

Video: వీడియో ఇదిగో, అమ్మాయిని బైక్ వెనక ఎక్కించుకుని యువకుడు ఏం చేస్తున్నాడో చూడండి, ఇన్స్టా గ్రామ్ రీల్స్ కోసం రోడ్ల మీద ప్రమాదకర విన్యాసాలు

Hazarath Reddy

యువత పెడదోవ పడుతోంది. రోడ్ల మీద అమ్మాయిలను ఎక్కించుకుని స్టంట్లు చేస్తున్నారు. అదేదో ఘనకార్యం లాగా భావిస్తున్నారు. తాజాగా ఇన్స్టా గ్రామ్ రీల్స్ కోసం హైదరాబాద్ రోడ్ల మీద విన్యాసాలు చేస్తున్న యువత వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను పలువురు కోరుతున్నారు. వీడియో ఇదిగో..

Hijras Fight in Police Station: వీడియో ఇదిగో, పోలీసుల ముందే దారుణంగా కొట్టుకున్న హిజ్రాలు, మిర్యాలగూడ వన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఘటన

Hazarath Reddy

మిర్యాలగూడ వన్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో హిజ్రాల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

Hijras Fight Video: పోలీస్‌ స్టేషన్‌లోనే రక్తమొచ్చేలా తన్నుకున్న హిజ్రాలు, రెండు గ్రూపులుగా విడిపోయి రాళ్లతో దాడి, తలలు పట్టుకున్న పోలీసులు

Hazarath Reddy

మిర్యాలగూడ వన్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది.

Free Electricity to Farmers Row: రేవంత్ రెడ్డి చెప్తే ఫైనల్ అవుతుందా, రైతులకు 3 గంటల కరెంట్ మాత్రమే ఇవ్వాలన్న వ్యాఖ్యలపై కోమటిరెడ్డి కౌంటర్

Hazarath Reddy

తెలంగాణలో రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు.. కేసీఆర్ అనవసరంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడు. అనవసరంగా ఉచితాలు ఇవ్వొద్దు అని అమెరికా పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Revanth Reddy on Free Electricity to Farmers: వీడియో ఇదిగో, రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తెలంగాణలో రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు.. కేసీఆర్ అనవసరంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడు. అనవసరంగా ఉచితాలు ఇవ్వొద్దు అని అమెరికా పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Talasani Srinivas Yadav Dance Video: తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ వీడియో ఇదిగో, అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపులో చిందేసిన తెలంగాణ మంత్రి

Hazarath Reddy

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నృత్యం చేసి భక్తుల్లో జోష్ నింపారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ప్రారంభ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

Y Category Security for MP Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వై కేటగిరి భద్రత, ఇప్పటికే ఈటెలకు వై ప్లస్‌ కేటగిరి భద్రత

Hazarath Reddy

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వరుసగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి అర్వింద్‌ కాన్వాయ్‌లో ముగ్గురు, ఇంటి వద్ద ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ కమాండోలు భద్రతా వలయంగా ఉండనున్నారు

Metro in Pathabasti: త్వరలో పాతబస్తీ వరకూ మెట్రో పరుగులు.. ఎంజీబీఎస్-ఫలక్‌ నుమా రూట్‌ లో 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గంపై సీఎం కేసీఆర్ దృష్టి.. ఆదేశాలు

Rudra

పాతబస్తీవాసులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-ఫలక్‌ నుమా మార్గంలో మెట్రో మార్గాన్ని నిర్మించాలంటూ మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ సంస్థకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

CM KCR On UCC Bill: బీజేపీ విద్వేష రాజకీయం చేస్తోంది, యూసీసీ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసిన సీఎం కేసీఆర్

kanha

దేశాభివృద్ధిని విస్మరించి విద్వేష రాజకీయం కోసమే తెస్తున్న యూసీసీని వ్యతిరేకిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తేల్చేశారు. యూసీసీ వల్ల అన్ని మతాల ప్రజల్లో అయోమయం నెలకొంటుందన్నారు. యూసీసీ పేరుతో మరోసారి ప్రజలను విభజించేందుకు కుట్ర చేస్తోంది. యూసీసీపై కేంద్రం నిర్ణయాలను తిరస్కరిస్తున్నాం అని కేసీఆర్ వెల్లడించారు.

Telangana Shocker: వీడియో ఇదిగో, భార్య తిట్టిందని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాదం చోటు చేసుకుంది. భార్య తిట్టిందని మనస్థాపం చెందిన ఓ భర్త బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోరుట్ల పట్టణానికి చెందిన నరేష్ అతని భార్యతో గతరాత్రి గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమె నరేష్‌ను తిట్టింది.

Telangana BJP: అమిత్ షా లాంటి వ్యక్తి దళితుల పట్ల అంటరానితనం పాటిస్తే ఈ దేశం, రాష్ట్రం బాగుపడుతుందా - BJP నేత చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు..

kanha

ఆరోజు చేవెళ్ల సభలో అమిత్ షా నన్ను శాలువా కప్పనీయకుండా అవమానించిన తీరును మేధావులు, దళిత సంఘాలు, జర్నలిస్టులు ప్రశ్నించారు. అమిత్ షా లాంటి వ్యక్తికి అంటరానితనం ఉంటే ఈ దేశం, రాష్ట్రం బాగుపడుతుందా - మాజీ మంత్రి చంద్రశేఖర్

Hyderabad Shocker: హైదరాబాద్‌లో విషాదం, తాను వండిపెట్టిన అన్నం భర్త తినలేదని భార్య ఆత్మహత్య

Hazarath Reddy

భర్త అన్నం తినడం లేదని అలిగి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా తాను చేసిన వంటలు తినకుండా బయట తినడమే కాకుండా ఇదేమిటని అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది

Advertisement
Advertisement