తెలంగాణ

Hyderabad Shocker: ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందిన చిన్నారి, శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు పరిధిలోని హాల్‌మార్క్ ట్రాంక్విల్ అపార్ట్‌మెంట్‌లో దేవాన్ష్ అనే 5 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్‌లో పడి నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన జూలై 4వ తేదీ రాత్రి జరిగింది.

Swift Car Caught Fire Video: వీడియో ఇదిగో, శంషాబాద్ వద్ద స్విప్ట్ కారులో మంటలు, పూర్తిగా దగ్ధమైన కారు, ప్రయాణికులు సేఫ్

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండపల్లి టోల్ ప్లాజా సమీపంలో కారుకు ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రయాణిస్తున్న స్విఫ్ట్ కారు ఇంజన్ నుండి పొగ, నిప్పులు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ కారు అపి దిగేశాడు

Hyderabad Shocker: ఇంటి ముందు వేసిన ముగ్గు మీద నీళ్లు పోసిన పక్కంటి కుటుంబం, కోపంతో వారిపై దాడి చేసిన కుటుంబ సభ్యులు, ఒకరు మృతి

Hazarath Reddy

చార్మినార్ - ఛత్రినాక పరిధిలోని శివాజీనగర్లో మాణిక్ ప్రభు తల్లి ఇంటి ముందు ముగ్గు వేసింది. పక్కింటి వారు నీళ్లు పోయగా.. అది కాస్తా కొట్టుకుపోయింది. ఈ ముగ్గు విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పక్కింటి దుర్గేష్, మాణిక్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మాణిక్ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలోనే చనిపోయాడు.

Boy Drowned in Swimming Pool: ఆడుకుంటూ మూడంతస్తుల మీద నుంచి స్విమ్మింగ్‌పూల్‌లో పడ్డ బాలుడు, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి, పుప్పాలగూడలో విషాదం

VNS

హైదరాబాద్‌లోని నార్సింగి (Narsingi) పోలీస్ స్టేషన్ పరిధి పుప్పాలగూడలో విషాదం చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మృతి చెందాడు. మూడో అంతస్తులో ఆడుకుంటున్న దేవాన్ష్ అనే బాలుడు...ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో (drowned) పడిపోయాడు.

Advertisement

Hyderabad:వీడియో ఇదిగో, షాపింగ్ మాల్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన గర్భిణితో సహా 12 మంది కస్టమర్లు, సురక్షితంగా వారిని రక్షించిన అధికారులు

Hazarath Reddy

హైదరాబాద్‌లోని మూసారాంబాగ్‌లోని ఓ షాపింగ్ మాల్‌లోని లిఫ్ట్‌లో గత రాత్రి చిక్కుకున్న గర్భిణి సహా 12 మందిని అగ్నిమాపక అధికారులు, పోలీసులు సురక్షితంగా రక్షించారు.

Komatireddy Rajgopal Reddy: తెలంగాణలో పార్టీ నష్ట నివారణ చర్యలకు బీజేపీ శ్రీకారం , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక పదవి

Hazarath Reddy

తెలంగాణలో బీజేపీలో రోజు రోజుకు సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ ఇప్పటికే తెలంగాణలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన బీజేపీ అధిష్టానం మరో నిర్ణయం తీసుకుంది.

Pawan Kalyan's Divorce Rumors: విడాకుల వార్తలకు చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్...తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి నేడు పూజలో పాల్గొన్న పవర్ స్టార్..

kanha

గత కొంత కాలంగా మీడియాలో పవన్ కళ్యాణ్ మరోసారి విడాకులు ఇచ్చారు అనే వార్తలకు చెక్ పడింది. తాజాగా ఆయన తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి హైదరాబాద్ లో కనిపించారు.

Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటివ్ మెంబర్ పదవి, జాక్ పాట్ కొట్టిన కోమటి రెడ్డి అంటున్న సన్నిహితులు

kanha

కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాల మేరకు బుధవారం పార్టీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Warangal : వరంగల్‌లో ప్రేమ వివాహం చేసుకున్న యువ జంట కావ్య - రంజిత్ కు సహకరించిన స్నేహితుల ఇళ్లపై పెట్రోల్ పోసి తగలబెట్టిన, అమ్మాయి తండ్రి..

kanha

ఇటుకాలపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంట కావ్య - రంజిత్. కోపంతో ప్రేమికుడి ఇంటికి, పెళ్లికి సహకరించిన అతడి స్నేహితుల ఇంటికి నిప్పు పెట్టిన యువతి తండ్రి. యువతి తండ్రి ఇటుకాలపల్లి సర్పంచ్ కాగా, ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎం వద్ద నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్న రంజిత్.

MLA Raghunandan Rao Arrest: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్, అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీస్ అధికారులు

Hazarath Reddy

దుబ్బాక BJP ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఆయన..సిద్దిపేట జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా హకీంపేట ఎయిర్ పోర్స్ స్టేషన్ దగ్గర పోలీసులు రఘునందన్ రావును అరెస్ట్ చేసి..అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు

Hyderabad Road Accident: షాకింగ్ సీసీ పుటేజీ, అతివేగంగా వెళ్తూ స్కూల్ విద్యార్థిని ఢీకొట్టిన బైక్, తీవ్రగాయాల పాలైన చిన్నారి

Hazarath Reddy

రంగారెడ్డి - షాద్ నగర్లో నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ రోడ్ దాటుతున్న విద్యార్థినిని అతివేగంతో వచ్చిన యువకులు ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు.తీవ్ర గాయాలైన విద్యార్థినిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Telangana High Court: మురికివాడ ప్రజలకు దశాబ్దాలు దాటినా పరిహారం ఇవ్వరా? కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ భూసేకరణ అధికారి, కమిషనర్‌లపై హైకోర్టు ఆగ్రహం

Hazarath Reddy

హైదరాబాద్‌ ఎస్‌.ఆర్‌.నగర్‌, బాపూనగర్‌లోని సర్వే నంబర్లు 58, 59, 60లలోని మురికివాడలో 44,359 చదరపు గజాల భూమి సేకరణ తర్వాత పరిహారం ఇవ్వకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దశాబ్దాలు దాటినా మురికివాడల్లోని ప్రజల నుంచి సేకరించిన భూమికి పరిహారం ఇవ్వరా అంటూ ప్రశ్నించింది.

Advertisement

Telangana: ఆ 23 గ్రామాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు, అవన్నీఐదో షెడ్యూల్‌ కిందకే వస్తాయని తెలిపిన ధర్మాసనం, ఫలించిన 75 ఏళ్ల ఆదివాసీల పోరాటం

Hazarath Reddy

ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న 23 గ్రామాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యంగంలోని ఐదో షెడ్యూల్‌ కిందకే వస్తాయని తెలిపింది.

Hyderabad: వీడియోలు ఇవిగో, మద్యం తాగి మృతి చెందిన మందుబాబు, అతన్ని బయటకు లాగి పడేసిన వైన్స్ నిర్వాహకులు, కోపంతో షాపును ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

హైదరాబాద్ - నాచారంలోని కనకదుర్గ వైన్స్‌కు వచ్చిన నాగి అనే వ్యక్తి మద్యం తాగిన అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతడిని వైన్స్ నిర్వాహకులు బయట పడేశారు. అనంతరం అతను మృతిచెందారు.

Bandi Sanjay: బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుండి తప్పించారని ఆత్మహత్యాయత్నం చేసిన ఖమ్మం టౌన్ బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్

kanha

బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుండి తప్పించడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఖమ్మం పట్టణం బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్.

Komatireddy Rajagopal Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...ఏ పదవి ఇవ్వకపోవడంతో అలిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

kanha

ఏ పదవి ఇవ్వకపోవడంతో అలిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిక కోసమే ఈ భేటీ అంటూ సమాచారం.

Advertisement

AP Minister Nagarjuna: ఉమ్మడి పాలన కన్నా ఇప్పుడు తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది..ఏపీ సంక్షేమశాఖ మంత్రి నాగార్జున

kanha

ఉమ్మడి పాలనకన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. తెలంగాణలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది, అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తుంది. - ఏపీ సంక్షేమశాఖ మంత్రి నాగార్జున

Bandi Sanjay Emotional Statement: ఇకపై కార్యకర్తగానే ఉంటా, బండి సంజయ్ ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఇదిగో, పొరబాటున ఎవరినైనా బాధించి ఉంటే..

Hazarath Reddy

బండి సంజయ్‌కు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో నిన్న హుటాహుటిన హస్తినకు వెళ్లారు.తాజాగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ పదవి నుంచి ఆయనను తొలగించిన కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది బీజేపీ అధిష్టానం

Ronald Ross As GHMC New Commissioner: జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్‌గా రొనాల్డ్ రోస్, న‌లుగురు ఐఏఎస్‌లు బదిలీ చేస్తూ కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు

Hazarath Reddy

తెలంగాణ‌లో న‌లుగురు ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా రొనాల్డ్ రోస్‌ను నియ‌మించింది. ఎక్సైజ్ క‌మిష‌న‌ర్‌గా ముషార‌ఫ్ అలీ ఫారుఖీ, రాష్ట్ర అద‌న‌పు ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిగా లోకేశ్ కుమార్, రాష్ట్ర సంయుక్త ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిగా స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

G. Kishan Reddy: తెలంగాణ బీజేపీ కొత్త బాస్ కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదిగో, సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా..

Hazarath Reddy

లంగాణ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి సంజ‌య్‌ను తొల‌గించింది. కొత్త‌గా ఆ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి(G Kishan Reddy)కి అప్పగించారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించారు.

Advertisement
Advertisement