తెలంగాణ

Heavy Rains In Telangana: తెలంగాణపై చురుగ్గా రుతుపవనాలు, రానున్నమూడు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరిక

VNS

నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) తెలంగాణలోని (Telangana) మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్‌ వరకు విస్తరించినట్లు తెలిపింది. రాగల ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది

Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు గుడ్ న్యూస్, అలవెన్సులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ‌ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా కేసీఆర్ సర్కారు ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు మ‌రో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలో పేర్కొన్న దాని ప్రకారం, ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30 శాతం పెంచింది.

Telangana: ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు గుడ్ న్యూస్, అలవెన్సులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ‌ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా కేసీఆర్ సర్కారు ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు మ‌రో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్ష‌న‌ర్ల‌కు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలో పేర్కొన్న దాని ప్రకారం, ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30 శాతం పెంచింది.

Telangana Shocker: వీడియో ఇదిగో, తప్పతాగి మహిళపై అర్థరాత్రి అత్యాచారయత్నం, ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన మహిళ, అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితురాలు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా బద్వేల్‌లో తెల్లవారుజామున తప్పతాగి తన ఇంటి తలుపులు కొట్టిన శ్రీనివాస్ అనే వ్యక్తిని ఓ మహిళ చంపేసింది. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి తలుపులు తెరవగానే ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా జయమ్మ అనే మహిళపై అఘాయిత్యానికి యత్నించాడు

Advertisement

Telangana Shocker: తల్లికి క్యాన్సర్, తట్టుకోలేక కుటుంబం మొత్తం తోటలో ఉరివేసుకుని ఆత్మహత్య, ఖమ్మంలో విషాదకర ఘటన

Hazarath Reddy

ఖమ్మంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు తమ కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో చోటుచేసుకుంది.

Techie Commits Suicide: భర్త, అత్తమామల వేధింపులు, ఫేస్‌బుక్ లైవ్ పెట్టి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, నాచారంలో విషాదకర ఘటన

Hazarath Reddy

భర్త, అత్తమామల వేధింపులు తాళలేక హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని నాచారంలో చోటుచేసుకుంది. గత 5 నెలల నుంచి భార్య సనను భర్త హేమంత్‌ వేధిస్తున్నాడు.

Martyrs' Memorial Inauguration: అమ‌ర‌వీరుల స్మార‌క చిహ్నాన్ని ప్రారంభించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్, కొవ్వొత్తుల వెలుగుల‌తో అమ‌రుల‌కు నివాళులు

Hazarath Reddy

తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ప్రారంభించారు. మొద‌ట‌గా పోలీసులు అమరవీరులకు గన్‌ సెల్యూట్ నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత అమ‌ర‌వీరుల‌కు సీఎం కేసీఆర్, మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు నివాళుల‌ర్పించారు

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, ప్లాస్టిక్ కవర్‌లో శిశువు మృతదేహం, గుర్తుపట్టలేని స్థితిలో కుళ్లిపోయిన డెడ్ బాడీ

Hazarath Reddy

హైదరాబాద్ | ఈరోజు ఉదయం సారధి హౌసింగ్ సొసైటీ గ్రౌండ్స్‌లో ప్లాస్టిక్ కవర్‌లో చుట్టిన శిశువు మృతదేహం లభ్యమైంది. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు: రవికుమార్, ఇన్‌స్పెక్టర్, బోరబండ పోలీస్ స్టేషన్

Advertisement

Guidelines For Gruha Lakshmi Scheme: సొంత ఇళ్లు కట్టుకునేవారికి గుడ్‌ న్యూస్‌, రూ.3లక్షలు సాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం, ఎవరెవరు అర్హులంటే?

VNS

ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హతలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్‌ అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం దశలవారీగా ఇండ్లను మంజూరు చేస్తుంది. మంజూరైన ఇండ్ల కన్నా ఎక్కువమంది దరఖాస్తుదారులు ఉంటే వెయిటింగ్‌ లిస్ట్‌ను రూపొందించి అనంతరం మంజూరైన ఇండ్లలో ప్రాధాన్యం కల్పిస్తారు

CM KCR Speech in Patancheru: మళ్లీ గెలిపిస్తే పటాన్‌చెరు నుంచి హయత్‌ నగర్‌ వరకు మెట్రో, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, భూముల ధరలపై చంద్రబాబుకు చురకలు

Hazarath Reddy

పటాన్‌చెరులో రూ.183 కోట్లతో 2000 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ గురువారం భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు

Southwest Monsoon: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి, ఈ జిల్లాలకు భారీ వర్షాలు, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం వరకు ప్రవేశించిన రుతుపవనాలు.. రాగల మూడ్రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని తెలిపింది.

CM KCR on Chandrababu: వీడియో ఇదిగో, మన శత్రువులు అంటూ చంద్రబాబుపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

గతంలో ఆంధ్రలో 1 ఎకరం అమ్మి తెలంగాణలో 5 ఎకరాలు కొనేవారు.. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో 50 ఎకరాలు కొంటున్నారని తెలంగాణ ఏర్పడకూడదు అని కోరుకున్న మన శత్రువులు చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పాడు - సీఎం కేసీఆర్

Advertisement

Golconda Bonalu 2023: గోల్కొండలో మొదలైన బోనాల పండుగ, ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించిన మంత్రులు

Hazarath Reddy

ఆషాఢ బోనాలకు జంట నగరాలు ముస్తాబయ్యాయి. ఇవాళ్టి నుంచి బోనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు రంగం సిద్ధం చేశారు. మొట్ట‌మొద‌ట‌గా ఇవాళ గోల్కొండ అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోట లంగర్‌హౌస్‌ చౌరస్తాలోని జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని, మహ్మద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించారు.

Railway Coach Factory Inauguration: కొండకల్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా కొండకల్‌ వద్ద నిర్మించిన మేథా గ్రూప్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ప్రారంభించారు. దేశంలోనే పెద్ద రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని రూ.1000కోట్లతో మేధా గ్రూప్‌ నిర్మించింది. ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి లభించనున్నది. రైల్‌ కోచ్‌ల తయారీ, ఎగుమతులకు కేంద్రంగా నిలువనున్నది.

Telangana: పటాన్‌చెరులో రూ.183 కోట్లతో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, శంకుస్థాపన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రూ.183కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి నిర్మాణానికి పునాదిరాయి వేశారు.

Kollur Double Bedroom Houses Inauguration: కొల్లూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ టౌన్‌షిప్‌ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, రూ.1,489.29 కోట్ల వ్యయంతో హౌసింగ్ నిర్మాణం

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో (Kollur) రెండో దశ కింద చేపట్టిన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

Advertisement

Hyderabad Murder Video: వీడియో ఇదిగో, వివాహేతర సంబంధం అనుమానం, నడిరోడ్డు మీద యువకుడిపై కత్తులతో దాడి

Hazarath Reddy

చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడిపై కత్తులతో దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.ఆజంపురా కట్టెలగూడాకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు యూసుఫ్(30) అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో బైక్‌పై వెళుతున్నాడన్న విషయం తెలుసుకున్న భర్త, బంధువులు వెంబడించి హత్య చేసి పరారయ్యారు

Telangana Shocker: దారుణం, మైనర్ బాలికను మేకల షెడ్డులో కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారం, కామాంధుడుని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నేత తమ్ముడిగా గుర్తించిన పోలీసులు

Hazarath Reddy

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శక్కర్‌నగర్‌ కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలికపై అదే కాలనీకి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు కొత్తపల్లి రవీందర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. దారిన వెళుతున్న 13 ఏళ్ల బాలికను అడ్డుకున్న ఈ యువకుడు, ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు

Telangana Shocker: గేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఓనర్‌పై హత్యాయత్నం, సుపారీ గ్యాంగ్‌కు రూ. 50 లక్షలు ఇచ్చి భారీ స్కెచ్, తృటిలో తప్పించుకున్న కాంతారావు

Hazarath Reddy

కోదాడలో గేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఓనర్‌పై హత్యాయత్నం జరిగింది. కాంతారావు హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో కాలేజ్‌ భాగస్వాములు ఒప్పందం చేసుకున్నారు.

Rythu Bandhu Scheme: ఇప్పటి వరకు రైతుబంధు రాని వారికి గుడ్ న్యూస్, ఆ రైతులంతా పెట్టుబడి సాయానికి అర్హులేనని తెలిపిన కేసీఆర్ సర్కారు, ఈ నెల 26 నుంచి రైతుబంధు పంపిణీ

Hazarath Reddy

రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద కొత్త రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ పూర్తయి, పాస్‌బుక్‌ పొందినవారు ఈ సీజన్‌లో రైతుబంధుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది

Advertisement
Advertisement