తెలంగాణ

Telangana New Secretariat: ఫిబ్రవరి 17 కేసీఆర్ జన్మదినాన తెలంగాణ నూతన సెక్రటేరియట్ భవనం ప్రారంభం

kanha

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన జన్మదినమైన ఫిబ్రవరి 17న నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Vande Bharat Express: సంక్రాంతి పర్వదినం రోజున తెలుగు ప్రజలకు శుభవార్త.. వందేభారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ.. వీడియోతో..

Rudra

తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్‌ రైలు ప్రారంభమైంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

Happy Pongal 2023 Wishes: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే వీడియో, వాట్సప్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈ సందేశాలతో మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి

Rudra

సంక్రాంతి పర్వదినం నాడు మీ బంధువులు, మిత్రులకు లేటెస్ట్ లీ వీడియో, వాట్సప్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈ సందేశాలతో శుభాకాంక్షలు చెప్పేయండి..

Kodi Pandalu: కాయ్ రాజా కాయ్.. కోడి పందెం కాయండి.. బుల్లెట్ బండి సొంతం చేసుకోండి.. కోస్తాలో పందెంరాయుళ్లను ఆకర్షిస్తున్న ఆఫర్లు!

Rudra

కాయ్ రాజా కాయ్.. భలే ఆఫర్లు.. పెద్ద పండుగ రోజుల్లో ప్రత్యేక ఆఫర్లు. ఏంటీ? ఈ-కామర్స్ సంస్థలు, వస్త్ర దుకాణాల ఆఫర్లు అనుకుంటున్నారా? కాదండీ.. ఏపీలో కోడిపందేల బరుల వద్ద ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఊహించని ఆఫర్లతో ఈసారి బరుల నిర్వాహకులు పందెంరాయుళ్లను ఆకర్షిస్తున్నారు.

Advertisement

IND Vs NZ ODI Tickets : ఉప్పల్ మ్యాచ్‌ టికెట్లు విడదల, తొలిరోజు అందుబాటులోకి కేవలం 6వేల టికెట్లు, ఎక్కడ బుక్ చేసుకోవాలి? ఎప్పటివరకు అమ్ముతారంటే?

VNS

ఈ నెల 16, సోమవారం వరకు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఇటీవల ఉప్పల్‌లో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వచ్చే వారం జరగబోయే మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నారు.

Vande Bharat Express Timings, Route: వందేభారత్ ట్రైన్‌ ప్రత్యేకతలు తెలుసా? సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే మార్గం, ఆగే స్టేషన్లు ఇవే! ఈ నెల 15 నుంచి అందుబాటులోకి వందేభారత్‌

VNS

తాజాగా ఈ రైలు నంబర్‌, ఆగే స్టేషన్లు, కాలపట్టిక వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 15న ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి.. చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది

Hyderabad: పుడ్ డెలివరి ఇస్తుండగా వెంటపడిన కుక్క, భయంతో మూడో అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్, తలకు తీవ్రగాయాలు, కుక్క యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్ పరిధిలో పార్శిల్‌ ఇవ్వడానికి వెళ్లిన డెలివరీ బాయ్‌పై (Swiggy food delivery boy) పెంపుడు కుక్క దాడి చేయడంతో మూడో అంతస్తు నుంచి (jumps off third floor) కిందకు దూకాడు.తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Telangana: పుల్లుగా మందుతాగి బిల్‌బోర్డ్ ఫ్రేమ్‌కు వేలాడుతూ కనిపించిన మందుబాబు, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన సిద్ధిపేట పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలోని సిద్దిపేటలో బిల్‌బోర్డ్ ఫ్రేమ్‌కు వేలాడుతున్నట్లు కనిపించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.బుధవారం చోటుచేసుకున్న నాటకీయ దృశ్యంతో సిద్దిపేటలో ట్రాఫిక్‌ జామ్‌తో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆ వ్యక్తి మద్యం తాగి ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Happy Kanuma 2023 Wishes: మూడు రోజుల సంక్రాంతి సంబరం, ఏడాదంతా జ్ఞాపకం. రైతన్నల నేస్తాలకు 'పసందైన విందు'తో జరుపుకునే పండగే కనుమ. తెలుగు సంస్కృతి- సంప్రదాయాలకు అద్ధంపట్టేలా, కనుమ పండగ విశిష్టత తెలిపే సందేశాలు, కనుమ శుభాకాంక్షలు Kanuma Subhakankshalu Images, Kanuma Quotes, Kanuma Telugu Greetings కోసం ఇక్కడ చూడండి

Vikas Manda

ఈ సంక్రాంతి వేడుకలు ఏడాదికి సరిపోయే మధుర జ్ఞాపకాలు మిగిల్చాలని ఆకాంక్షిస్తూ కనుమ శుభాకాంక్షలు తెలిపే సందేశాలు, సోషల్ మీడియా స్టేటస్ లు అందిస్తున్నాం. కనుమ గొప్పదన్నాన్ని, విశిష్టతను, తెలుగు సాంప్రదాయాలను తెలిపే ఈ సందేశాలు...

Happy Makar Sankranti 2023 Wishes: నూతన క్రాంతులతో రానే వచ్చిన సంక్రాంతి, తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సంక్రాంతి సంబరాలు, పండగ శోభతో కళకళలాడుతున్న పల్లెసీమలు. తెలుగింటి పండగ సంక్రాంతి ఔన్నత్యాన్ని చాటే సందేశాలు, అచ్ఛ తెలుగు సంక్రాంతి శుభాకాంక్షలు Sankranthi Subhakankshalu Images, Sankranthi Quotes, Sankranti Telugu Greetings కోసం ఇక్కడ చూడండి

Vikas Manda

సంక్రాంతి వేడుకల్లో మీతో పాటు మీ ఆత్మీయులను భాగస్వామ్యం చేసేలా, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు మరియు మీ ప్రియమైన వారందరికి శుభాకాంక్షలు తెలిపేందుకు అచ్చమైన తెలుగు పదాల అల్లికలతో సంక్రాంతి పండగ విశిష్టతను చాటే సందేశాలు, వాట్సాప్ - ఫేస్బుక్ మేసేజ్ స్టేస్టస్, ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు అనువుగా కొన్ని చిత్రాలు.....

Amazon Layoffs: భారత్‌లో వెయ్యి మందిని తొలగించనున్న అమెజాన్..‌ పరిహారంగా 5 నెలల జీతం

Rudra

10 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. మరో 18 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటువేసేందుకు సిద్దమైంది. ఇందులో భారత్‌కు చెందిన సుమారు 1000 మంది ఉన్నట్లు తెలుస్తున్నది.

Viral Video: హైదరాబాద్ లో పట్టపగలే చైన్ స్నాచర్ దారుణం.. మహిళ మెడలో గొలుసు తస్కరణ..

Rudra

హైదరాబాద్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా కనిపించే మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు తెగబడుతున్నారు. ఎల్బీనగర్ లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఒంటరి మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగిలించిన దుండగుడు బైక్ పై పారిపోయాడు.

Advertisement

Sexual Assault On Cow: గంజాయి మత్తులో ఆవుపై గ్యాంగ్ రేప్.. ఊపిరి ఆడక మృతి చెందిన మూగజీవి.. యానాంలో దారుణం

Rudra

సభ్యసమాజం తలదించుకునే ఘోరమైన ఉదంతం ఇది. గంజాయి సేవించిన కొందరు ఆ నిషాలో అసలు ఏం చేస్తున్నామో అని కూడా గ్రహించకుండా ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటనలో ఊపిరి ఆడని ఆ మూగజీవి తనువు చాలించింది.

Pavuluri Passes Away: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి కన్నుమూత

Rudra

గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి (96) కన్నుమూశారు. ఇంటి దగ్గరే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో గత రాత్రి 11.20 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Happy Bhogi 2023 Wishes: భోగి పండుగ విషెస్, వాట్సప్ కొటేషన్స్, మెసేజెస్..స్నేహితులకి, బంధువులకు, కుటుంబ సభ్యులకు ఈ కోట్స్ ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. మరి, ఈ సంక్రాంతి ముందు రోజున వచ్చే ఈ బోగి పండుగ రోజున బంధుమిత్రులకు ఈ కింది కోటేషన్లతో శుభాకాంక్షలు చెప్పేయండి

Happy Bhogi Wishes 2023: భోగి మంటలతో సంక్రాంతి సంబరాలకు ఘనమైన ఆరంభాన్ని ఇవ్వండి, భోగి పండగ విశిష్ఠత మరియు భోగి శుభాకాంక్షలు తెలిపే సందేశాలు, WhatsApp Status Images, Bhogi Quotes, Image Messages, Bhogi Greetings కోసం ఇక్కడ చూడండి

Vikas Manda

భోగి పండగను పురస్కరించుకొని మీ స్నేహితులు, కుటుంబం, బంధువులు, సహోద్యోగులు మరియు తోటి వారికి ఈ భోగి పండగ గొప్ప ఆరంభాన్ని ఇవ్వాలని వారికి శుభాకాంక్షలు తెలియజేసే విధంగా, మీ ద్వారా పండగ సంతోషం వ్యాప్తి కావాలనే ఉద్దేశ్యంతో భోగి పండగ శుభాకాంక్షలు, సందేశాలు మరియు....

Advertisement

Chhattisgarh Encounter:మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా చనిపోలేదు, ఆ వార్తలో వాస్తవం లేదు, లేఖ విడుదల చేసిన మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటి

Hazarath Reddy

తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) మొదటి బెటాలియన్‌ కమాండర్‌ మాడ్వి హిడ్మా చనిపోయాడన్న వార్తల్లో వాస్తవం లేదంటూ మావోయిస్టు కమిటీ తెలిపింది.ఈ మేరకు హిందీలో లేఖ విడుదల చేసింది.

Telangana Road Accident: విజయవాడ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం, ఢీకొన్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు, 16 మందికి తీవ్రగాయాలు, నలుగురి పరిస్థితి విషమం

Hazarath Reddy

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఒకదానిని మరొకటి ఢీ (bus collision) కొట్టాయి. ఈ ప్రమాద ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Somesh Kumar: ఏపీలో ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తా, ఏపీ సీఎస్‌ జవహర్‌ రెడ్డిని కలవనున్న సోమేశ్‌కుమార్‌, వీఆర్‌ఎస్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు (IAS officer Somesh Kumar) తెలంగాణహైకోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను ఏపీ (Andhra Pradesh) కేడర్‌కు కేటాయించినందు వల్ల అక్కడే విధులు నిర్వహించాలని కోర్టు పేర్కొంటూ తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది.

Malla Reddy Dance Video: డీజే టిల్లు సాంగ్‌‌కు మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్, మేడ్చల్‌ జిల్లా సంక్రాంతి సంబరాల్లో ఘటన, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కొత్త స్టెప్పులతో అదరగ్గొట్టారు. డీజే టిల్లు సాంగ్‌కు తనదైన శైలిలో స్టెప్పులేస్తూ అలరించారు. మేడ్చల్‌ జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులతో కలిసి మంత్రి సందడి చేశారు.

Advertisement
Advertisement