తెలంగాణ

BRS Khammam Meeting: బీజేపీని తరిమికొట్టడమే మా లక్ష్యం, ఖమ్మం బహిరంగ సభలో గర్జించిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీఆర్ఎస్ సభలో ఎవరెవరు ఏమన్నారంటే..

Hazarath Reddy

మ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) అన్నారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ అని తెలిపారు. బీఆర్ఎస్ విధానం, వ్యూహం తర్వాత వివరంగా చెబుతామన్నారు.

BRS Khammam Meeting: దారులన్నీ ఖమ్మం వైపే, బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు సర్వం సిద్ధం, సీఎం కేసీఆర్ ప్రసంగం పైనే అందరి దృష్టి, పార్టీ ఎజెండా పైనే అందరి కళ్లు

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో జాతీయ పార్టీగా అవతరించిన భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభకు ఖమ్మం సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావం అనంతరం నిర్వహిస్తున్న తొలి బహిరంగసభ (BRS Khammam Meeting) ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపైనే కేంద్రీకృతమైంది. అయిదు లక్షల మంది వస్తారన్న అంచనాతో సిద్ధం చేసిన మైదానంలో సభ ఏర్పాట్లు మంగళవారం రాత్రికే పూర్తయ్యాయి

India vs New Zealand, 1st ODI: ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డేకు సర్వం సిద్ధం, ఉప్పల్‌ స్టేడియంలోకి వీటిని మాత్రమే అనుమతిస్తారు, టీమిండియా జట్టులో మార్పులివి

VNS

నేడు ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్మధ్య తొలి వన్డే మ్యాచ్ (1st ODI) జరుగనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది.

Telangana: బూతులు తిడుతూ విద్యార్థిని చితకబాదిన బండి సంజయ్ కొడుకు, ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు, మహీంద్రా యూనివర్సిటీలో ఘటన

Hazarath Reddy

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ ఓ విద్యార్థిని చావబాదాడు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో చోటు చేసుకున్నది.

Advertisement

Appointments for Passport: పాస్‌పోర్ట్ అప్లైదారులకు గుడ్ న్యూస్, సాధారణ, తత్కాల్‌ అపాయింట్‌మెంట్‌లను మరిన్ని పెంచినట్లు తెలిపిన హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో పాస్‌పోర్టు దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్ల కోసం (Appointments for Passport) ఎక్కువ కాలం నిరీక్షించకుండా సాధారణ, తత్కాల్‌ అపాయింట్‌మెంట్‌లను మరిన్ని పెంచినట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

MLA Raghunandan Rao:రూ.4 వేల కోట్ల భూదందా కోసమే ఇదంతా, ఏపీ బీఆర్ఎస్ ఛీఫ్ తోట చంద్రశేఖర్‌పై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు

Hazarath Reddy

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.4 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను ఒక ఆంధ్ర కాంట్రాక్టర్‌కు సీఎం కేసీఆర్(CM KCR) కట్టబెడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) ఆరోపించారు.

BRS First Public Meeting: రేపు ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ, హాజరుకానున్న మూడు రాష్ట్రాల సీఎంలు, విమర్శలు ఎక్కుపెట్టిన తెలంగాణ బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్

Hazarath Reddy

ర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ (Delhi CM Arvind Kejriwal), పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్‌మాన్ (Bhagwant Mann) ఖ‌మ్మంలో జ‌న‌వ‌రి 18న జ‌ర‌గ‌నున్న బీఆర్‌ఎస్ భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు.

Telangana Politics: ఆ 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్చితే కేసీఆర్ 100 సీట్లు గెలుస్తాడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

17 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మార్చితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100కు పైగా సీట్లలో (If 20 Sitting MLAs Changed 100 Seat Is Sure) గెలుస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

India vs New Zealand ODI Series: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, భారత్, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌కు 2500 మందితో భద్రత, వివరాలను వెల్లడించిన రాచకొండ సీపీ డీసీ చౌహన్

Hazarath Reddy

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం జరిగే వన్డే మ్యాచ్ కు (New Zealand vs India ODI) పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Black Spots on HYD-VJY NH: పండగ తర్వాత హైదరాబాద్ వస్తున్నారా, అయితే ఈ 17 బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తుపెట్టుకోవడం మరచిపోకండి, తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల లిస్టును విడుదల చేసిన తెలంగాణ పోలీసులు

Hazarath Reddy

సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం ఇప్పుడు పండగ అయిపోవడంతో మళ్లీ నగరబాట పట్టారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిలోని (Hyderabad-Vijayawada National Highway) పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది.

Sankranti Traffic: సంక్రాంతి రద్దీ.. హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఒక్క రోజే 67 వేలకు పైగా వాహనాల పరుగులు

Rudra

పెద్ద పండుగ సంక్రాంతి కోసం వలస జీవులు సొంతూళ్ల బాట పట్టడంతో హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పండుగ కోసం లక్షలాదిమంది జనం నగరాన్ని వీడారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 67,577 వాహనాలు రాకపోకలు సాగించాయి.

Drug Prices: తగ్గనున్న ఔషధాల ధరలు.. 128 రకాల ఔషధాల ధరలను సవరించిన ఎన్‌పీపీఏ.. సవరించిన ఔషధాల్లో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు కూడా

Rudra

మెడికల్ షాపుల్లో మందులను ఇష్టం వచ్చిన ధరలతో విక్రయించకుండా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) చర్యలు చేపట్టింది. 128 రకాల ఔషధాల ధరలను సవరిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Vanasthalipuram Robbery Case: వనస్థలిపురం దోపిడీ కేసును చేధించిన పోలీసులు, రూ.25 లక్షలు సొమ్ము స్వాధీనం, నలుగురుని అరెస్ట్ చేసినట్లు తెలిపిన రాచకొండ సీపీ చౌహాన్‌

Hazarath Reddy

హైదరాబాద్‌లో సంచలనం రేపిన వనస్థలిపురం దోపిడీ కేసును (Vanasthalipuram Robbery Case) రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు (four accused arrested) చేశారు. వారి నుంచి రూ.25 లక్షలు సొమ్మును స్వాధీనం చేసుకున్నారు

Telangana: కుటుంబ కలహాలు, చిన్నారికి ఉరివేసి తరువాత ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు, హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన

Hazarath Reddy

హబ్సిగూడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హబ్సిగూడ అపార్ట్‌మెంట్‌లో (Hyderabad’s Habsiguda) ఉంటున్న ఒక కుటుంబంలోని నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Four of a family found dead) పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Telangana: పండగ సంబరాల వేళ తీవ్ర విషాదం, ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో నలుగురు యువకులు మృతి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ వికారాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోటిపల్లి ప్రాజెక్టులో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఆ ప్రాజెక్టులో తీవ్రంగా గాలించి ఆ నలుగురు యువకుల మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు.

KTR In Davos: నేటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు.. దావోస్ చేరుకున్న కేటీఆర్

Rudra

స్విట్జర్లాండ్‌లో జరగనున్న ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు తెలుగు వారి నుంచి ఘన స్వాగతం లభించింది.

Advertisement

Vande Bharat: వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలుకు విశాఖలో అపూర్వ స్వాగతం.. జాతీయ జెండాలు, మంగళవాయిద్యాలతో వెల్ కమ్

Rudra

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిన్న ఉదయం బయలుదేరిన వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలుకు విశాఖపట్టణంలో ఘటన స్వాగతం లభించింది. రాత్రి 10.45 గంటలకు విశాఖ చేరుకున్న రైలుకు రైల్వే అధికారులు జాతీయ జెండాలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు.

Balamurugan Passes Away: ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూత

Rudra

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ (85) కన్నుమూశారు. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా పనిచేసిన ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు, రచయిత భూపతి రాజా తెలిపారు.

Sankranthi Shocker: సంక్రాంతి పూట హైదరాబాద్ లో విషాదం, ఇంటి ముందు ముగ్గువేసి సెల్ఫీ దిగుతూ, 5వ అంతస్తు నుంచి జారిపడ్డ బాలిక మృతి

kanha

హైదరాబాద్‌లోని కాప్రా వద్ద శనివారం ఓ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి పడి ఓ బాలిక మృతి చెందింది. ఆమె వయసు 14 సంవత్సరాలు.

Eighth Nizam of Hyderabad Mukarram Jah: హైదరాబాద్ సంస్థాన వారసుడు ఎనిమిదవ నిజాం ముకర్రం జా బహదూర్ టర్కీలో కన్నుమూత, సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం, హైదరాబాద్ లో అంత్యక్రియలకు ఏర్పాట్లు..

kanha

హైదరాబాద్‌కు చెందిన ఎనిమిదో నిజాం ముకర్రం జా బహదూర్ ఇస్తాంబుల్‌లో ప్రశాంతంగా కన్నుమూసినట్లు ఆయన కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement
Advertisement