తెలంగాణ
Honour Killing: ‘బాబూ పెళ్లి గురించి మాట్లాడుకుందాం ఇంటికి రా..’, ‘డబ్బులు లేవండి’, ‘పర్లేదు.. చార్జీలకు రూ.200 గూగుల్ పే చేశాం.. రా’, యువకుడిని ఇంటికి రప్పించి మరీ హత్య.. అనంతరం మృతదేహం నాలాలోకి.. హైదరాబాద్ లో గగుర్పొడుస్తున్న పరువు హత్య..
Jai Kకులాలు వేరన్న కారణంతో తన కూతురిని ప్రేమించిన యువకుడిని ఇంటికి రప్పించి మరీ హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని నాలాలోకి విసిరేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది.
Horrifying Accident Video: వైరల్ వీడియో, స్కూలు బస్సు కింద పడిన బైకర్, హెల్మెట్ లేకుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంటూ వీడియో షేర్ చేసిన సైబరాబాద్ పోలీసులు
Hazarath Reddyసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సైబరాబాద్ పోలీసులు తాజాగా ఓ వీడియోని షేర్ చేశారు. హెల్మెట్ ధరించకుంటే మీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయంటూ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hyderabad Floods: వైరల్ వీడియోలు, హైదరాబాద్ వరదల్లో కొట్టుకుపోతున్న బైకులు, నడుం లోతు నీళ్లలో వాహనాదారులు అవస్థలు
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్‌లో రాత్రి వర్షం దంచి కొట్టింది. నగరంలో మబ్బులు విరిగిపడ్డాయా? లేదంటే ఉన్న పళంగా వరుణుడు దండెత్తాడా అనే రేంజ్‌లో.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
SpiceJet Flight: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన స్పైస్‌జెట్ విమానం
Hazarath Reddyగోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు
Biometric Attendance: విద్యాశాఖ కీలక నిర్ణయం, ఇకపై విద్యార్ధులు, టీచర్లు, సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనసరి, వెంటనే అమల్లోకి ఉత్తర్వులు, పరికరాలు లేకుండా ఎలా అంటూ సిబ్బంది అయోమయం
Naresh. VNSఈ ఆలోచన మంచిదే కానీ, దాని ఏర్పాటు, నిర్వహణపై క్లారిటీ లేదు. ఇప్పటికీ చాలా కాలేజీల్లో బయోమెట్రిక్ పరికరాల్లేవు. ఉన్న చోట సరిగా పనిచేయడం లేదు. ఇలాంటి టైంలో స్పష్టత ఇవ్వకుండా, ఉత్తర్వులు జారీ చేయడంపై అయోమయం నెలకొన్నది.
Hyderabad Rains: ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ విలవిల, లోతట్టు ప్రాంతాలు జలమయం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
Hazarath Reddyఎక్కడిక్కడ నీరు నిల్చిపోవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండ్రోజుల పాటు మోస్తరు వర్షాలు పడొచ్చంటూ వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది.
Weather Forecast: ఈ నెల 15 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ, భారీ వర్షాలకు అనంతపురం విలవిల
Hazarath Reddyభారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నెల 15 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు , ఓ ముస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
Tiger in Nallamala Forest: వీడియో, న‌ల్ల‌మల్ల అడవుల్లో పెద్ద పులి, ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేసిన ఫారెస్ట్ ఆఫీస‌ర్ రోహిత్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ప‌రిధిలోని అమ్రాబాద్ న‌ల్ల‌మల్ల అడవుల్లో పెద్ద పులి క‌నిపించింది. విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ రెడ్డి.. సోమ‌వారం రాత్రి అడ‌విలో పెట్రోలింగ్ నిర్వ‌హించారు.
Munugode Bypoll: 60, 70 ఏండ్ల కానుంచి ఆయన లాగా చేసిన మొనగాడే లేడు, మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో సారే కావాలి.. కారే రావాలంటున్న ఓ వృద్ధుడు
Hazarath Reddyమంత్రి ఓ ఇంటికి వెళ్లగా, ఒక వృద్ధుడు మంత్రిని సైతం అబ్బురపరిచేలా మాట్లాడాడు.ఆయన లేకపోతే బువ్వ ఎక్కడిది? ఆయన వచ్చినంకనే బువ్వ! ఆయన లేక పోతే బువ్వ లేదు, బట్ట లేదు!! 60, 70 ఏండ్ల కానుంచి ఆయన లాగా చేసిన మొనగాడే లేడు.
Munugode Bypoll: మోదీ..బోడీ, నీ ఈడీ మా వెంట్రుక కూడా పీక‌లేరు, ఏం చేసుకుంట‌వో చేసుకోపో, చావ‌నైనా చ‌స్తాం..నీకు మాత్రం లొంగిపోయే ప్ర‌స‌క్తే లేదని తెలిపిన మంత్రి కేటీఆర్
Hazarath Reddyప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వంపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR) నిప్పులు చెరిగారు. మోదీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని కేటీఆర్ (KTR) తేల్చిచెప్పారు
Munugode Bypoll: మీరెన్ని తగలబెట్టినా మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే, చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై మండిపడిన రేవంత్ రెడ్డి
Hazarath Reddyమరి కొద్ది రోజుల్లో మునుగోడు ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం (Chandur Congress incident) తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Raj Gopal Reddy Assets: కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఆస్తుల వివ‌రాలివే.. మునుగోడు ఉప ఎన్నిక‌లో నామినేష‌న్ వేసిన కోమ‌టిరెడ్డి.. త‌న ఆస్తుల‌ను అఫిడ‌విట్ రూపంలో వెల్ల‌డించిన వైనం.. కోమ‌టిరెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ.222.67 కోట్లు.. త‌న స‌తీమ‌ణి పేరిట రూ.52.44 కోట్ల ఆస్తులున్న‌ట్లు వెల్ల‌డి
Jai Kమునుగోడులో బీజేపీ అభ్య‌ర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సోమ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ నామినేష‌న్‌లో త‌న ఆస్తుల వివ‌రాల‌ను అఫిడ‌విట్ రూపంలో జ‌త చేశారు. ఈ అఫిడ‌విట్ ప్ర‌కారం కోమ‌టిరెడ్డి ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా తేలింది.
Khammam Murder Case: అత్త రాసలీలలు, మద్యం మత్తులో అల్లుడు అది బయటపెట్టాడని కూతురితో కలిసి దారుణంగా చంపేసింది, ఖమ్మం మర్డర్ కేసు వివరాలను వెల్లడించిన పోలీసులు
Hazarath Reddyఖమ్మంలో దారుణ హత్యకు గురైన ఎస్‌కే అన్వర్‌ హత్య కేసును (Khammam Murder Case) పోలీసులు చేధించారు. ఈ ఘటన వివరాలను ఆదివారం ఖమ్మం నగర ఏసీపీ ఆంజనేయులు, ఖమ్మం అర్బన్‌ సీఐ రామకృష్ణ (Revealed Police) వెల్లడించారు.
Telangana: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, తెలంగాణ సీఐడీ డీజీపీ భార్య మృతి,సీఐడీ డీజీపీ గోవింద్‌ సింగ్‌‌కు తీవ్ర గాయాలు
Hazarath Reddyతెలంగాణ సీఐడీ డీజీపీ గోవింద్‌ సింగ్‌ రాజస్తాన్‌లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జైసల్మేర్‌ జిల్లాలోని తనోత్‌ మాత ఆలయాన్ని సందర్శించుకొని తిరిగి వస్తుండగా.. రాంఘర్‌-టానోట్ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న మహీంద్రా కారు బొల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గోవింద్‌ సింగ్‌ భార్య షీలా సింగ్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్‌, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Telangana Shocker: సర్పంచ్ కాదు కామాంధుడు, పుల్లుగా తాగి దారిన వెళుతున్న యువతిని మిద్దెమీదకు లాక్కెళ్లి అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన వికారాబాద్ పోలీసులు
Hazarath Reddyతెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నంద్యానాయక్‌తండాలో దారుణం జరిగింది. ఓ గ్రామ సర్పంచ్‌ పూటుగా తాగిన మైకంలో ఓ యువతిపై అత్యాచారానికి (Sarpanch arrested) పాల్పడ్డారు. దారుణాన్ని నిలదీసిన యువతి అన్నపై దాడి చేశాడు.
Munugode Bypoll: కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను తొలగించండి, ఎన్నికల కమిషన్‌కు వినతి పత్రం సమర్పించిన టీ ఆర్ ఎస్ ప్రతినిధి బృందం
Hazarath Reddyమునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు వినతి పత్రం సమర్పించిన టీ ఆర్ ఎస్ ప్రతినిధి బృందం.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, రూ. 18,000 వేల కోట్లు మునుగోడు అభివృద్ధి కి ఇవ్వండి, ఉప ఎన్నికల బరి నుండి తప్పుకుంటామన్న మంత్రి
Hazarath Reddyబిజెపి కుట్రలు కుతంత్రాలతోటే మునుగోడు లో ఉప ఎన్నికలు వచ్చాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణా లో జరుగుతున్న అభివృద్ధి ని అడ్డుకోవడానికే ఈ కుయుక్తులు అని ఆయన దుయ్యబట్టారు.
Marredpally CI Dismissal: తుపాకీ గురిపెట్టి మహిళపై సీఐ అత్యాచారం, మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వర్‌రావును పోలీస్ శాఖ నుండి తొలగించిన హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌
Hazarath Reddyఅత్యాచారం, కిడ్నాప్ ఆరోపణలi ఎదుర్కుంటున్న మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వర్‌రావుపై (Marredpally Inspector) పోలీసు శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఆయన్ని పోలీసుశాఖ సర్వీసు నుంచి తొలగించింది.
Heavy Rain in Hyd: హైద‌రాబాద్ నగరాన్ని మళ్లీ కుమ్మేసిన భారీ వర్షం, పలు చోట్ల వ‌ర్ష‌పు నీరు ర‌హ‌దారుల‌పై నిలిచిపోవ‌డంతో ట్రాఫిక్‌కు అంత‌రాయం
Hazarath Reddyహైద‌రాబాద్ న‌గ‌రంలో ఇవాళ మ‌ధ్యాహ్నం ప‌లు చోట్ల భారీ వ‌ర్షం కురిసింది. ఉద‌యం కాస్త ఎండ‌, చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఏర్ప‌డిన హైద‌రాబాద్‌లో.. మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి వాన దంచికొట్టింది. దీంతో భాగ్య‌న‌గ‌రం త‌డిసి ముద్దైంది.
Karimnager Shocker: ఆస్తికోసం తల్లిని చంపిన కూతురు, కిరాయిహంతకులతో తల్లి హత్యకు ప్లాన్, దసరా రోజు భర్త, మామతో కలిసి కిరాతకంగా హత్య, దొంగలు చంపారని కట్టుకథ, తిమ్మాపూర్ హత్యకేసులో షాకింగ్ నిజాలు
Naresh. VNSకూతురు, అల్లుడు వేసిన స్కెచ్ లో భాగంగా అర్థరాత్రి వేళ దుండగులు ఇంట్లోకి చొరబడి సులోచనను అతి కిరాతకంగా నరికి చంపారు. సులోచన తల్లిని దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. తన కూతురుని కాపాడుకోవాలని చూసింది. కానీ లాభం లేకపోయింది. దుండగులు కత్తులతో సులోచనపై దాడి చేసి చంపేశారు.