తెలంగాణ

Video on Railway Tracks: ప్రాణాల మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ మోజు, రైల్వే ట్రాక్‌పై రీల్స్ చేస్తుండగా ఢీకొట్టిన ట్రైన్, వైరల్‌గా మారిన వీడియో, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు (Graphic Video Warning)

Naresh. VNS

వరంగల్ జిల్లాకు (Warangal) చెందిన అజయ్ అనే యువకుడు రీల్స్ కోసం వీడియో తీస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అజయ్.. రైలు పట్టాల వద్ద ఒక వీడియో షూట్ చేయాలనుకున్నాడు. కాజీపేట (Kazipet)సమీపంలోని వడ్డేపల్లి ట్రాక్‌పై వీడియో తీస్తున్నాడు. రైలు వెనుక నుంచి వస్తుండగా, పక్కనే నడుస్తూ రావాలనుకున్నాడు.

TS Jobs Notificatin: కొలువుల జాతరలో మరో ఉద్యోగాల నోటిఫికేషన్, ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ, మొత్తం 1540 పోస్టులు, ఈ నెల 15న పూర్తి నోటిఫికేషన్ విడుదల

Naresh. VNS

పూర్తి నోటిఫికేషన్ ఈ నెల 15న విడుదల చేయనున్నది. మరోవైపు రవాణా శాఖలో అసిస్టెంట్‌ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ పేర్కొంది. అభ్యర్థులకు హెవీ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై పలు అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Telangana National Integration Day: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు, ఈ నెల 17న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ప్రారంభం, ఎన్టీఆర్‌ స్టేడియంలో భారీ సభ నిర్వహించనున్న సీఎం కేసీఆర్

Naresh. VNS

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్ విగ్రహం మీదుగా ఇందిరా పార్క్‌ వద్దనున్న ఎన్టీఆర్ స్టేడియం వరకు గుస్సాడీ, గోండు, లంబాడీ తదితర కళారూపాలతో సాంస్కృతిక ప్రదర్శనలతో భారీ ఊరేగింపు ఉంటుంది. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.

CM KCR on BJP: మునుగోడులో ముమ్మాటికీ గెలుపు మాదే! బీజేపీ మూడోస్థానానికే పరిమితమవుతుందన్న సీఎం కేసీఆర్, ఈ సారి సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని సంచలన ప్రకటన, సర్వేల్లో టీఆర్‌ఎస్ దూసుకుపోతోందన్న సీఎం కేసీఆర్

Naresh. VNS

టీఆర్ఎస్ భ‌వ‌న్‌లో పార్టీ లెజ‌స్లేచ‌ర్ పార్టీ (టీఆర్ఎస్ఎల్పీ) స‌మావేశాన్ని నిర్వ‌హించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్న ఈ స‌మావేశంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కేసీఆర్. ఈ ద‌ఫా కూడా సిట్టింగ్‌ల‌కే సీట్లు ఇస్తామ‌న్న కేసీఆర్‌.. ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌కవ‌ర్గాల్లో క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని సూచించారు.

Advertisement

Suspicious death: షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి

Jai K

షేక్‌పేట మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో నిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన సుజాత శనివారం కన్నుమూశారు.

KTR supports Collector: జితేష్.. మీ గౌరవప్రదమైన ప్రవర్తనకు నా అభినందనలు.. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు బాసటగా నిలిచిన మంత్రి కేటీఆర్

Jai K

నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman), కలెక్టర్‌కు మధ్య జరిగిన సంభాషణలో కేటీఆర్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ కు మద్దతుగా నిలిచారు.

Nirmala Sitharaman Fires on Collector: కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నిర్మలా సీతారామన్ క్లాస్, రేషన్‌ బియ్యంలో కేంద్రం వాటా ఎంతో చెప్పలేకపోయిన కలెక్టర్, ప్రధాని ఫ్లెక్సీ పెట్టాల్సిందే! అంటూ కలెక్టర్‌కు కేంద్రమంత్రి ఆదేశం

Naresh. VNS

రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? అని ప్రశ్నించారు. మంత్రి నిర్మల హఠాత్తుగా ఇటువంటి ప్రశ్నవేయటంతో కలెక్టర్ జితేష్ (Collector Jithesh) షాక్ అయ్యారు. సమాధానం చెప్పటంలో తెలియదు అన్నట్లుగా నీళ్లు నమిలారు. కలెక్టర్ తీరుపై మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Telangana: తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వచ్చిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల, పార్టీ బ‌లోపేతంపై జ‌హీరాబాద్ పార్ల‌మెంటు నియోజక వర్గ నేతలతో భేటీ

Hazarath Reddy

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ గురువారం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. తెలంగాణ‌లోని ప‌లు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు బీజేపీ అధిష్ఠానం ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను కో ఆర్డినేట‌ర్లుగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

Minister KTR: ఆ మహిళ చదువుకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని తెలిపిన మంత్రి కేటీఆర్, సస్పెండైన బీజేపీ నేత చేతిలో చిత్ర హింసలకు గురై ఆస్పత్రిలో కోలుకుంటున్న జార్ఖండ్ మహిళ

Hazarath Reddy

తాను వ్యక్తిగతంగా ఆమె చదువుకు అవసరమయ్యే సాయం అందించేందుకు సిద్ధమని కేటీఆర్‌ పేర్కొన్నారు. అంతేకాదు ఆమె కుటుంబ సభ్యుల వివరాలను పంపాలంటూ బర్ఖా దత్‌ను కోరారాయన. కేటీఆర్‌ బదులును అభినందించిన దత్‌.. అలాగే చేద్దాం అంటూ బదులిచ్చారు.

CM KCR Bihar Visit: కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం, కానీ అమరులైన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలని తెలిపిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాట్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గల్వాన్‌ అమరవీరుల కుటుంబాలతోపాటు హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయంగా (CM KCR distributes cheques to families of Galwan soldiers) సీఎం నితీష్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ చెక్కులు అందజేశారు.

CM KCR Bihar Visit: గాల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

గాల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల కుటుంబాలకు, ఇటీవల అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు, బీహార్ సీఎం నితీశ్ కుమార్, డీసీఎం తేజస్వీ యాదవ్‌తో కలిసి ఆర్థిక సహాయం అందించారు.

CM KCR Bihar Visit: తెలంగాణ ముఖ్యమంత్రికి, పాట్నా ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన సీఎం నితీష్ కుమార్, పాట్నాలో కొనసాగుతున్న కేసీఆర్ పర్యటన

Hazarath Reddy

సీఎం కేసీఆర్‌ బీహార్‌ పర్యటన కొనసాగుతోంది. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పట్నాకు బయలుదేరి వెళ్లారు. పాట్నా ఎయిర్ పోర్టులో సీఎం నితీష్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.

Advertisement

Ganesh Chaturthi 2022: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా ఆనందంతొ జరుపుకోవాలని సీఎంఓ ట్వీట్

Hazarath Reddy

వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ది, జ్ఞాన ప్రదాతగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారు.

KTR Covid Positive Again: రెండవసారి కరోనా బారీన పడిన మంత్రి కేటీఆర్, ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని తెలిపిన ఐటీ మంత్రి

Hazarath Reddy

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ రెండోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, దాంతో పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Telangana: తెలంగాణలో ఘోర విషాదం, వికటించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్, ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో నలుగురు మహిళలు మృతి, విచారణకు ఆదేశించామని తెలిపిన డీహెచ్‌ శ్రీనివాసరావు

Hazarath Reddy

ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ చికిత్సలు (Family planning surgery) వికటించి రెండు రోజుల్లో నలుగురు తల్లులు మృత్యువాత (four women dies in Ibrahimpatnam) పడ్డారు.ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

TS Inter supplementary Result 2022 Declared: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, 48,816 మంది విద్యార్థులు పాస్‌, tsbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు (TS Inter supplementary Result 2022 Declared) విడుదలయ్యాయి. బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఉదయం విడుదల చేశారు.ఈ ఏడాది మే నెలలో ఇంటర్మీడియెట్‌ రెగ్యులర్‌ పరీక్షలు జరిగాయి.

Advertisement

Power Dues Between Telugu States: ఏపీ జెన్‌కోకు బకాయిపడిన రూ.6,756.92 కోట్లు వెంటనే చెల్లించండి, తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు దీర్ఘకాలంగా బకాయిపడ్డ (Power Dues Between Telugu States) రూ.6,756.92 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని (Telangana Govt) కేంద్రప్రభుత్వం ఆదేశించింది.

Telangana: బీజేపీ పెద్దల బూట్లు మోసే సన్నాసులు ఇక్కడ ఉన్నారు, ఆత్మగౌరవంతో ఉందామా.. గులాంలుగా మారుదామా?, పెద్దపల్లి సభలో కేంద్రంపై గర్జించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచుతోంది. బీజేపీ (BJP) అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తున్నాయి. ప్రధాని మోదీ (PM Modi) స్వరాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. గాంధీ మద్యపానం నిషేధించిన గుజరాత్‌ మద్యం ఏరులై పారుతోంది.

JP Nadda – Nithin: రంజుగా తెలంగాణ పాలిటిక్స్.. నడ్డాను కలిసిన హీరో నితిన్, మిథాలీ.. భేటీపై లక్ష్మణ్ ఏమన్నారంటే?

Jai K

తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సినీ నటుడు నితిన్‌ , ప్రముఖ క్రీడాకారిణి మిథాలీరాజ్‌ విడివిడిగా కలుసుకున్నారు. తెలంగాణ రాజకీయాలపై చర్చించారు.

KTR On BJP: మతాల పేరిట గొడవలు పెట్టుకోమ్మని ఏ దేవుడు చెప్పాడు, హైదరాబాద్‌ గొడవలపై స్పందించిన కేటీఆర్, ప్రజలు ఏం తినాలో బీజేపీ డిసైడ్ చేస్తుందా? అంటూ మండిపడ్డ కేటీఆర్‌

Naresh. VNS

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రజలు ఏం తినాలో, ఏం వినాలో డిక్టేట్ చేస్తున్నారు అని మండిపడ్డారు. దేశం సిగ్గుపడాల్సిన పరిస్థితులను తీసుకొచ్చారని కేంద్రంపై సీరియస్ అయ్యారు కేటీఆర్. జీడీపీని గ్యాస్, డీజిల్, పెట్రోల్ గా అభివర్ణించిన కేటీఆర్.. జీడీపీ బాగా పెరిగిపోయిందని విమర్శించారు.

Advertisement
Advertisement