తెలంగాణ
Andhra Pradesh: పవన్ కళ్యాణ్‌పై మణికంఠ కుటుంబ సభ్యుల ఫైర్, కనీసం మమ్మల్ని పలకరించలేదు, మా పిల్లలు పోయారు మేము కూడా చనిపోతామని ఆవేదన...వీడియో ఇదిగో
Arun Charagondaపవన్ కళ్యాణ్ మాకు రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదు అని చరణ్, మణికంఠ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
Sankranti Celebrations In Melbourne: మెల్‌బోర్న్‌లో సంక్రాంతి సంబరాలు..ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Arun Charagondaమెల్‌బోర్న్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మెల్బోర్న్ , క్రాగిబర్న్ లో జరిగిన సంక్రాంతి సంబురాలకు మెల్బోర్న్ తెలంగాణ ఫోరం (MTF)
Game Changer Collections: గేమ్ ఛేంజర్ తొలిరోజే రూ.186 కోట్లు వసూళ్లు, సంక్రాంతి రేసులో వసూళ్ల జోరు కొనసాగిస్తున్న గేమ్ ఛేంజర్
Arun Charagondaగ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ .
Crocodiles In Manjeera River: మంజీరా నదిలో మొసళ్ల కలకలం.. బండరాయిపై సేద తీరిన మొసలి, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన మత్స్యకారులు
Arun Charagondaమెదక్ జిల్లా మంజీరా నదిలో మొసళ్ల కలకలం రేపాయి. గత 15 రోజుల క్రితం అల్మాయిపేట శివారులో మంజీరా నదిలో కనిపించింది మొసలి.
Karimnagar: కరీంనగర్‌లో డీజీల్ దొంగలు...కొంతకాలంగా డీజీల్ దొంగలను పట్టుకుని కట్టేసి కొట్టిన లారీ యజమానులు
Arun Charagondaకరీంనగర్ జిల్లాలో డీజీల్ దొంగల భరతం పట్టారు స్థానికులు. కొంతకాలంగా లారీల్లో డీజీల్ దొంగతనం జరుగుతోంది.
SP Ganji Kavitha Dismissed: నల్గొండ జిల్లా ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు, వసూళ్లు, అక్రమాల నేపథ్యంలో చర్యలు, పోలీసులను వదలని కవిత
Arun Charagondaనల్గొండ జిల్లా ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. కవితను డీజీపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పోలీస్ శాఖ.
CM Revanth Reddy: ఆకస్మిక తనిఖీలు చేస్తా.... నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వన్ స్టేట్ - వన్ రేషన్ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడి
Arun Charagondaసంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Supreme Court Visit For Guided Tours: దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టును ఇకపై అందరూ సందర్శించొచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును సామాన్య ప్రజలు కూడా సందర్శించేందుకు అవకాశం వచ్చింది. ప్రజలకు మరింత చేరువ కావడంతోపాటు సుప్రీంకోర్టు పట్ల వారికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
Warangal Youth Dies By Suicide: ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి.. వరంగల్ వర్థన్న పేటలో ఘటన (వీడియో)
Rudraఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై అప్పుల పాలై ఎంతో మంది యువకులు ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. వరంగల్ జిల్లా వర్థన్న పేట మండలం ఇల్లంద గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.
Road Accident In Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ముగ్గురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు
Rudraమహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు భూరెడ్డిపల్లి వద్ద లారీని ఢీకొట్టింది.
Sankranti Heavy Rush: పల్లెకు బయల్దేరిన పట్నం.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ.. సొంతూళ్లకు హైదరాబాద్ వాసుల పయనం... టోల్ గేట్ల వద్ద రద్దీ (వీడియో)
Rudraపెద్ద పండుగ సంక్రాంతి పర్వదినం శోభ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. తమ తమ సొంతిళ్లల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్ నగరవాసులు పట్నాన్ని ఖాళీ చేస్తున్నారు.
Harish Rao Comments on Benefit Shows: గేమ్ చేంజర్ మూవీపై హరీష్ రావు సంచలన కామెంట్స్, సీఎం రేవంత్ రెడ్డి టంగ్ చేంజర్ అయ్యాడన్న మాజీ మంత్రి
VNSముఖ్యమంత్రి (CM Revanth Reddy) అనాలోచిత నిర్ణయాల వల్ల ఇటీవల తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇంకెప్పుడూ సినిమా రేట్లు పెంచం, స్పెషల్ షోలకు (Special Shows) పర్మిషన్ ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇప్పుడు మరో సినిమాకు స్పెషల్ షోలకు అనుమతిచ్చారని మండిపడ్డారు.
Telangana: షాకింగ్..అప్పు డబ్బులు ఇస్తామని కిడ్నాప్, హైదరాబాద్‌కు పిలిపించుకుని రూ.10 లక్షలు డిమాండ్ చేసిన దుండగులు, 8 గంటల్లోనే కేసు చేధించిన పోలీసులు
Arun Charagondaజోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతి నగర్ లో రమేష్ శెట్టి అనే వ్యక్తిని అప్పు డబ్బులు ఇస్తామని హైదరాబాద్ కు పిలిపించుకుని కిడ్నాప్ చేసి 10 లక్షలు డిమాండ్ చేశారు దుండగులు.
Telangana MLC Elections: మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కరీంనగర్ టీచర్స్ స్థానం నుండి మల్క కొమురయ్య..వివరాలివే
Arun Charagondaతెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. నల్గొండ-వరంగల్-ఖమ్మం (టీచర్స్) ఎమ్మెల్సీ స్థానానికి సరోత్తం రెడ్డి పేరును
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ దేశంలో గొప్ప నగరం కానుంది...కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడి
Arun Charagondaఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Women Fight Over Free Seat in Bus: ఫ్రీ బస్సు కష్టాలు ఇంకా తీరలేదు.. సీటు కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు..షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaవనపర్తి జిల్లా గణపురం వద్ద ఫ్రీ బస్సులో సీటు కోసం మహిళలు పెద్ద గొడవ పడ్డారు. సీటు కోసం ఏకంగా కొట్టుకున్నారు.
Telangana High Court On Ticket Prices: సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి, బెనిఫిట్ షోలు రద్దు చేశామని ప్రత్యేక షోలకు అనుమతివ్వడం ఏంటని ప్రభుత్వానికి ప్రశ్న
Arun Charagondaసినిమా టికెట్ రేట్లపై, అదనపు షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది హైకోర్టు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ రద్దు...మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న తెలంగాణ సీఎం.. వివరాలివే
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు అయింది. ఈనెల 14న ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం. ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీ పర్యటించనున్న సీఎం
Vaikunta Ekadasi: భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం వీడియో ఇదిగో, అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు
Hazarath Reddyరాముల వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు. ఉత్తర ద్వార దర్శనం తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.
CM Revanth Reddy At CII National Council Meet: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం...డీజీల్ వాహనాలను హైదరాబాద్‌లో అనుమతించమన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaకోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యడమే మా టార్గెట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.హైదరాబాద్ హైటెక్ సిటీ లోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.