తెలంగాణ

Corona in TS: తెలంగాణలో కొత్తగా 255 మందికి కరోనా, నిన్న కరోనాతో ఒకరు మృతి, జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 70 కేసులు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 52,244 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 255 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,63,282కి చేరింది.

Traffic Restrictions in Hyderabad: హైదరాబాద్‌లో 24 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, గణేష్ నిమజ్జనానికి ముస్తాబైన ట్యాంక్‌బండ్, ట్రాఫిక్‌ ఆంక్షల పూర్తి సమాచారం తెలుసుకుందాం

Hazarath Reddy

హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బొజ్జ గణపయ్య నిమజ్జనోత్సవానికి (Ganesh idol immersion) సర్వం సన్నద్ధమైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు.

Liquor Shops License Extended in TS: డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ, నవంబర్‌ 30 వరకు వైన్‌షాపుల లైసెన్స్‌ గడువును పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణలో వైన్‌షాపుల లైసెన్స్‌ గడువును ప్రభుత్వం (Liquor Shops License Extended in TS) పొడిగించింది. అక్టోబర్‌ 31తో ముగియనున్న లైసెన్స్‌ గడువును నవంబర్‌ 30 వరకు పెంచింది. అలాగే, మార్జిన్‌ శాతాన్ని కూడా 6.4 నుంచి 10 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బార్ల యజమానులు.. ఈ నెల 30లోగా మొదటి త్రైమాసిక లైసెన్స్‌ ఫీజును చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 241 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు, ఇంకా 5,223 మందికి కొనసాగుతున్న చికిత్స

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 52,943 కరోనా పరీక్షలు నిర్వహించగా, 241 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 23, నల్గొండ జిల్లాలో 16 కేసులు గుర్తించారు.

Advertisement

Saidabad Rape Case: రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్‌ విచారణకు హైకోర్టు ఆదేశాలు, పోస్టుమార్టం వీడియోలు వరంగల్‌ జిల్లా జడ్జికి అందించాలని స్పష్టం చేసిన ధర్మాసనం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సైదాబాద్‌ సింగరేణి కాలనీ బాలికపై లైంగిక దాడి (Saidabad Rape Case), హత్య కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్‌ విచారణకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. వరంగల్‌ మూడో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది.

New CJs to AP, TS HCs: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలను (New CJs to AP, TS HCs) సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సిఫార్సులను పంపింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను (Prashant Kumar Mishra) నియమించాలని సూచించింది.

Telangana Liberation Day: మజ్లిస్‌కు బీజేపీ భయపడదు, 2024లో తెలంగాణలో కమలానిదే అధికారం, పటేల్ పరాక్రమం వల్లే హైదరాబాద్‌ విమోచనం జరిగింది, తెలంగాణ విమోచన దినోత్సవ సభలో ప్రసంగించిన అమిత్‌ షా

Hazarath Reddy

సర్దార్ వల్లభభాయి పటేల్ (Sardar Vallabhbhai Patel) పరాక్రమం వల్లే హైదరాబాద్‌ రాష్ట్ర విమోచనం సాధ్యమైందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. నిర్మల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో (Telangana Liberation Day) అమిత్‌ షా ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర ప్రజలకు విమోచన శుభాకాంక్షలు తెలిపారు.

Saidabad Rape Case: రాజు మృతిపై అనేక అనుమానాలు, హైకోర్టులో పిల్ దాఖలు చేసిన పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్, రాజు మృతిపై ఎలాంటి అనుమానాలకు తావు లేదని స్పష్టం చేసిన తెలంగాణ డీజీపీ

Hazarath Reddy

సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య (suicide of Saidabad rape accused) చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) (PIL filed in Telangana HC) దాఖలైంది.

Advertisement

Nalgonda Shocker: ప్రియుడితో కోడలు రాసలీలలు, అది చూశాడని మామను చంపేశారు, నల్గొండలో మామను హత్య చేసిన కోడలు కేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి

Hazarath Reddy

ప్రియుడితో వివాహేతర సంబంధం బయటకు రాకూడదని మామ ముత్తయ్య(60)ను ప్రియుడు సింగం మహేశ్‌తో కలిసి కోడలు శైలజ హత్య (Woman killed her Uncle) చేసినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలను గురువారం నకిరేకల్‌లోని శాలిగౌరారం సర్కిల్‌ కార్యాలయంలో ఆయన (Nalgonda police reveals Case Details) వెల్ల డించారు.

Amit Shah Tour on Liberation Day: రాష్ట్ర విమోచన దినోత్సవం నాడున కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన, ఈరోజే ఎందుకు.. ఆ చోటే ఎందుకు? ఆ ఆసక్తికర విశేషాలను తెలుసుకోండి

Team Latestly

రాంజీగోండు చేసిన పోరాటం అద్భుతం, కొమరం భీంకు కూడా ఆయనే స్పూర్థి. అయినప్పటికీ ఆయన గురించి ఈతరం పాలకులు తమ రాజకీయ అవసరాల కోసం వెలుగులోకి రానివ్వలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో....

TS Cabinet Meet Highlights: ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు; రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ది, ధరణ సమస్యలపై సబ్ కమిటీ.. కేబినేట్ భేటీ ముఖ్యాంశాలు

Team Latestly

ధరణి పోర్టల్ లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికై మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు...

Corona in Telangana: తెలంగాణలో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి, ఇకపై రోజుకు 3 లక్షల టీకాల పంపిణీ; రాష్ట్రంలో కొత్తగా 259 కోవిడ్19 కేసులు నమోదు, 5,282గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

చిన్నపిల్లలకు కరోనా సోకితే ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు వెల్లడించారు. 133 కోట్ల ఖర్చుతో బెడ్స్, మందులు, ఇతర సామాగ్రిని, చిన్నపిల్లల వైద్యం కొరకు సంబంధించి 5,200 బెడ్లు, ముందస్తు ఎర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు...

Advertisement

Saidabad Rape Accused Suicide: సైదాబాద్ హత్యాచారం ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య, స్టేషన్ ఘన్‌పూర్ రైల్వేట్రాక్ మీద మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, వివరాలు ఇలా ఉన్నాయి

Team Latestly

ఈ హత్యాచారం ఘటనపై మొదట్లో సాంప్రదాయ టీవీ మీడియాలో పెద్దగా ప్రసారం కాకపోయినా, సమాజం మరియు సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. నాయకులను, సినిమా స్టార్లను సమాజం నిలదీయడంతో దెబ్బకు ఒక్కొక్కరు హత్యాచారం గావింపబడిన బాధితురాలి ఇంటికి క్యూలు కట్టారు...

Saidabad Rape Case: సైదాబాద్ చిన్నారి నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య‌. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రైల్వే ట్రాక్‌పై లభ్యమైన మృత‌దేహం

Team Latestly

Corona in TS: తెలంగాణలో కొత్తగా 324 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసులు నిర్ధారణ , ప్రస్తుతం రాష్ట్రంలో 5,325 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గత 24 గంటల్లో 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. ఇదే సమయంలో 280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,62,526కి చేరుకుంది.

TS High Court: జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి నిరాకరించిన హైకోర్టు, రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేత, నేడు బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పు వెలువరించనున్న సీబీఐ కోర్టు

Hazarath Reddy

అక్రమాస్తుల ఆరోపణల కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు (TS High Court) నిరాకరించింది. ఈ మేరకు పిటిషన్ల బదిలీ కోరుతూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను (Rebal MP raghurama petition) కొట్టివేసింది.

Advertisement

Saidabad Rape Case: సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసు, రంగంలోకి ఆర్టీసీ ఎండీ సజ్జనార్, నిందితుడిని వెతుకుతున్న 15 పోలీస్ టీం బృందాలు, దేశ దిమ్మరిపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన హైదరాబాద్ పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలో కలకలం రేపిన సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో (Saidabad Rape Case) నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే 10 బృందాలను ఏర్పాటు చేయగా.. తాజాగా మరో ఐదు స్పెషల్ టీంలను పోలీస్‌ అధికారులు (Hyderabad police) నియమించారు.

Hyderabad Metro: కరోనా ప్రభావంతో నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్ మెట్రో, నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని పేర్కొన్న సీఎం కేసీఆర్, ప్రభుత్వం తన బాధ్యతగా మెట్రోను ఆదుకుంటుందని హామి

Team Latestly

పూర్వాపరాలను పరిశీలించి ఏ విధానం అవలంభించడం ద్వారా మెట్రోకు పూర్వవైభవాన్ని తీసుకురాగలమో అవగాహన కోసం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు...

Telangana: ఈనెల 16న తెలంగాణ కేబినేట్ సమావేశం, కీలక అంశాలపై చర్చ; రాష్ట్రంలో కొత్తగా 336 కోవిడ్19 కేసులు నమోదు, 5 వేలకు పైబడి ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు మరియు దళిత బంధు పథకంపై కూడా కేబినెట్ చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ పథకం పైలట్ ప్రాతిపదికన మరో నాలుగు మండలాల్లో అమలు చేయబడుతుందని సీఎం ప్రకటించిన నేపథ్యంలో కేబినెట్ అధికారికంగా ఆమోదించనుంది....

Hyderabad Ganesh Immersion: హుస్సేన్ సాగర్‌లో పీఓపీ గణేష్ నిమజ్జనాలపై హైకోర్ట్ నిరాకరణ.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం, ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం నిర్ణయించిన సీఎం

Team Latestly

హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించి సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. ఒకవేళ సుప్రీం కూడా నిరాకరిస్తే అప్పుడు పరిస్థితి ఏంటనే దానిపై ప్రభుత్వ వర్గాలు చర్చిస్తున్నట్లు సమాచారం...

Advertisement
Advertisement