తెలంగాణ
Sajjanar on Fraud Betting Apps: రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారంటూ వీడియో, ఇలాంటి సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండాలని కోరిన సజ్జనార్
Hazarath Reddyసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదకిగా బెట్టింగ్ యాప్స్ పై అలర్ట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లరా!! కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేయకండి.
Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కేసీఆర్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్.. సమావేశానికి రావాలని ఆహ్వానం
Rudraతెలంగాణ శాసనసభ సోమవారం (నేడు) ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ నెల 26న తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించనున్నది.
2025 Holiday List: 2025 తెలంగాణ ప్రభుత్వ సెలవులివే, అక్టోబర్ 3న దసరా..20న దీపావళి, పూర్తి వివరాలివే
Arun Charagondaతెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను రిలీజ్ చేసింది. జనవరి 14న సంక్రాంతి, మార్చి 30న ఉగాది
Brutal Murder For Rs. 500: ఐదొందల రూపాయల కొరకు డైలీ లేబర్ ను చంపిన గుత్తేదారు.. హైదరాబాద్ లో దారుణం.. అసలేం జరిగింది??
Rudraహైదరాబాద్ లో దారుణం జరిగింది. రూ. 500 కోసం ఇద్దరి మధ్య జరిగిన ఓ గొడవ చివరకు ఓ డైలీ లేబర్ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. పూర్తి వివరాల్లోకివెళ్తే.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి అనే వ్యక్తి గుత్తేదారుగా పనిచేస్తున్నాడు.
Cockroach Found In Chutney: చట్నీలో బొద్దింకలు.. కూకట్ పల్లిలోని మధురం టిఫిన్స్ లో ఘటన
Rudraహోటల్స్ లో వడ్డించే ఆహారం శుచిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇటీవలి ఘటనలే వీటికి ఉదాహరణలు. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్ ప్లాట్ నెంబర్-75 లోని మధురం టిఫిన్స్ లో అలాంటి ఘటనే జరిగింది.
Allu Arjun Case Row: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ.. బన్నీ హాజరు అవుతారా?
Rudraసంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనున్నది. బన్నీ బెయిల్ పిటిషన్ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.
Sabarimala Temple Opened: మకరజ్యోతి పండుగ సందర్భంగా నేడు తిరిగి తెరుచుకోనున్న శబరిమల ఆలయం
Rudraకేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం ఈ ఏడాది మకరజ్యోతి పండుగ సందర్భంగా సోమవారం నుంచి తెరుచుకోనున్నది. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళి
Rudraతెలంగాణ శాసనసభ సోమవారం (నేడు) ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ నెల 26న తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించనున్నది.
Jimmy Carter Passes Away: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత.. వందేళ్లు బతికిన తొలి ప్రెసిడెంట్ గా రికార్డు
Rudraఅమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత జిమ్మీ కార్టర్ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్ లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్ ఇ.కార్టర్ 3 తెలిపారు.
Police Permission For Pubs And Bars: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్, న్యూఇయర్ రోజున వైన్స్ 12 గంటల వరకు, బార్లు, పబ్స్ కు ఒంటి గంట వరకు అనుమతి
VNSడిసెంబర్ 31న మద్యం దుకాణాలను అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ప్రకటించింది. ఇక బార్లు, రెస్టారెంట్లను అర్థరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచవచ్చని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యూఇయర్ ను లిక్కర్ పార్టీతో వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు మద్యం ప్రియులు.
Harish Rao Slams Government: తెలంగాణలో కానిస్టేబుళ్ల ఆత్మహత్యలపై హరీష్‌రావు ఆగ్రహం, దర్యాప్తు జరపాలని డీజీపీని కోరుతూ ట్వీట్
VNSరాష్ట్రంలో వరుసగా పోలీసు కానిస్టేబుళ్లు ఆత్మహత్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు. ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్.. ఇవాళ సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్ స్వల్ప కాల వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.
Mutyala Reddy On Siraj: సిరాజ్‌పై నితీశ్ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్, సిరాజ్ బ్యాటింగ్‌లో టెన్షన్ పడ్డా..కానీ!
Arun Charagondaక్రికెటర్ సిరాజ్ పై నితీష్ కుమార్ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిరాజ్ బ్యాటింగ్ కి వచ్చినప్పుడు నేను కొంచెం టెన్షన్ పడ్డాను
Sandhya Theater stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాటపై సెటైరికల్ సాంగ్, టికెట్లు మేమే కొనాలి...చావులు మేమే చావాలి అంటూ లిరిక్స్,..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaసంధ్య ధియేటర్ ఘటనపై సెటైరికల్ సాంగ్ వైరల్‌గా మారింది. టికెట్లు మేమే కొనాలి.. చప్పట్లు మేమే కొట్టాలి.. చావులు మేమే చావాలి అంటూ లిరిక్స్ తో వచ్చే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Modi Praises ANR: అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసలు, ఏఎన్‌ఆర్‌తో తెలుగు సినిమా ఖ్యాతీ మరోస్థాయికి వెళ్లిందన్న ప్రధానమంత్రి
Arun Charagondaమన్ కీ బాత్ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావును కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అక్కినేని నాగేశ్వరరావు వల్ల తెలుగు సినిమా ఖ్యాతి మరోస్థాయికి వెళ్లిందన్నారు.
Telangana DGP: ఈ ఏడాది 2945 రేప్ కేసులు..సైబర్ క్రైమ్ పెరిగిందన్న డీజీపీ జితేందర్, వ్యక్తిగత కారణాలతోనే పోలీసుల ఆత్మహత్య అని వెల్లడి
Arun Charagondaవ్యక్తిగతంగా లేదా కుటుంబ సమస్యలతో పోలిసులు ఆత్యహత్యలు జరుగుతున్నాయి అన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్. మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలిస్ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవు అన్నారు
Tummala Nageshwarrao: సాగు చేసే వారికే రైతు భరోసా...స్పష్టం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సర్వే నెంబర్ల వారిగా సాగు వివరాలు సేకరిస్తున్నామని వెల్లడి
Arun Charagondaసాగు చేసే వారికే రైతు భరోసా ఇస్తాం అని తేల్చిచెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు భరోసాపై నెలకొన్న సందేహాలకు క్లారిటీ ఇచ్చారు తుమ్మల.
Yadagirigutta: క్యూలైన్ గ్రిల్‌లో ఇరుక్కున్న బాలుడి తల..బోరున ఏడుపు, క్షేమంగా బయటకు రావడంతో తప్పిన ప్రమాదం
Arun Charagondaయాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూలైన్ గ్రిల్లో ఇరుక్కుంది బాలుడి తల. రూ.150 క్యూ లైన్లో ఉండగా.. పక్కనే ఉన్న గ్రిల్లో తల పెట్టాడు ఆరేళ్ల బాలుడు దయాకర్. భక్తులు, తల్లిదండ్రులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ ని చూసిన ఓ మహిళ ఎలా రెస్పాండ్ అయ్యారంటే? (వీడియో)
Rudraఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్ క్రేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయన కనిపిస్తే చాలు అనుకునే వారు కూడా ఎందరో.. అలాంటి ఘటనే ఇటీవల ఒకటి జరిగింది.
Father Wax Statue: లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తండ్రి.. ఆయన విగ్రహం సాక్షిగా కూతురు పెళ్లి.. కొత్తగూడెంలో అరుదైన ఘటన
Rudraతండ్రిపై ఆ కూతురికి ఉన్న మమకారం ఆకాశం కంటే పెద్దది. అందుకే తండ్రి ఈ లోకంలో లేకపోయినా.. ఆయన ప్రతిరూపం సాక్షిగా ఆమె పెళ్లి చేసుకున్నది. ఈ ఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది.
Head Constable Dies By Suicide: హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. మృతుడు మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నట్టు గుర్తింపు (వీడియో)
Rudraమెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాధితుడిని సాయికుమార్ గా గుర్తించారు.