తెలంగాణ

Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి

Aghori: మెడికల్ సర్టిఫికెట్ లో అబ్బాయి.. ఆధార్ కార్డులో అమ్మాయి, లేడి అఘోరికి సంబంధించిన న్యూస్ వైరల్

Arun Charagonda

కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడి అఘోరి(Aghori) హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మం, హిందూ ధర్మం పేరుతో ఆలయాలను సందర్శిస్తూ నానా హంగామా చేస్తోంది.

Good News To TGSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ఇవ్వనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

Pune Court: నుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? మహిళకు జడ్జి ప్రశ్న.. అసలేం జరిగింది??

Rudra

నుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? అంటూ పుణె జిల్లా జడ్జి ఓ మహిళను ప్రశ్నించారు.

Advertisement

Singer Kalpana Clarification: స్ట్రెస్ వల్లే స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాను.. నాకు నా భర్త కు ఎలాంటి విభేదాలు లేవు.. సింగర్ కల్పన సంచలన వీడియో

Rudra

సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకొన్నట్టు వార్తలు రావడం కలకలం రేపాయి. భర్త, కూతురుతో విభేదాలే దీనికి కారణమని విశ్లేషణలు కూడా మొదలయ్యాయి.

TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం

Rudra

ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తితో కొనసాగుతున్నది. ఆలయ నిర్వహణకు టీటీడీ పేరిట ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఉంటుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Drunken Women Hulchul At KPHB: కేపీహెచ్‌ బీలో యువతుల హల్‌ చల్‌.. మద్యం మత్తులో కారుతో బీభత్సం.. వీడియో వైరల్

Rudra

హైదరాబాద్‌ లోని కూకట్‌ పల్లి హౌజింగ్ బోర్డ్ (కేపీహెచ్‌ బీ) ముగ్గురు యువతులు హల్‌ చల్‌ చేశారు. మద్యంమత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్‌ బీ మెట్రో స్టేషన్‌ వద్ద ఓ బైకును ఢీకొట్టిన ముగ్గురు యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు.

Hyderabad Fire: హైదరాబాద్‌లో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు, భారీగా ఆస్తి నష్టం, వీడియోలు ఇవిగో...

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని బహుదూర్‌పురాలో మెకానిక్‌ వర్క్‌షాప్‌ వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మెకానిక్‌ వర్క్‌షాప్‌ వద్ద చెట్లకు మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మరో ఘటనలో నాంపల్లిలోని మెకానిక్ వర్క్‌షాప్‌లో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.

Advertisement

Cyber Fraud in Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్లు హాంఫట్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Hazarath Reddy

హైదరాబాద్లో మరో నకిలీ కాల్సెంటర్ గుట్టు రట్టయింది. కాల్ సెంటర్ పేరుతో మాదాపూర్ కేంద్రంగా అమెరికన్లను మోసం చేస్తున్న నార్త్ ఇండియాకు చెందిన ముఠా సైబర్ మోసాలకు చెక్ పెట్టింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.

Viral CCTV Footage: మూడేళ్ల బాలుడు కిడ్నాప్.. నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా బాలుడిని ఎత్తుకెళ్లిన దుండగుడు, వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణలోని నల్గొండలో షాకింగ్ సంఘటన జరిగింది . నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు.

Konda Surekha: పెంపుడు కుక్క మృతితో కంటతడి పెట్టిన మంత్రి కొండా సురేఖ.. అంతిమ సంస్కారాలు నిర్వహించిన వైనం, వీడియో ఇదిగో

Arun Charagonda

పెంపుడు శునకం ఆకస్మిక మరణంతో కంటతడి పెట్టారు మంత్రి కొండా సురేఖ‌(Konda Surekha). చుట్టూ ఉన్న మ‌నుషుల‌తోనే కాదు..

Telangana Half Day Schools: ఎండల తీవ్రత.. ఒంటిపూట బడులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, స్కూల్ టైమింగ్స్‌లో మార్పు

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా మార్చి మొదటివారంలోనే ఎండలు దంచికొడుతుండగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Hazarath Reddy

అమెరికాలో కాల్పుల కలకలం మరోసారి చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలంగాణ రంగారెడ్డి జిల్లా యువకుడు దుండగుల కాల్పులకు బలయ్యాడు. ఓ స్టోర్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్న అతడు.. అక్కడికి వచ్చిన దుండగులను అడ్డుకోబోగా వారు కాల్పులు జరిపి పారిపోయారు.

PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్

Arun Charagonda

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.

Liquor Party At Police Station: ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లో మందు పార్టీ.. వైరల్‌గా మారిన న్యూస్, చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

Arun Charagonda

ఏకంగా పోలీస్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్నారు పోలీసులు. మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

Warangal Road Accident: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..కూలి పనులకు వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా, ఒకరు మృతి, 28 మందికి గాయాలు

Arun Charagonda

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Warangal Road Accident). కూలి పనులకు వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడగా ఒకరు మృతి చెందారు.

Advertisement

Teacher Harasses: గురుకులంలో కీచక టీచర్.. తోటి మహిళా ఉద్యోగినికి వేధింపులు, మంచిర్యాల జిల్లాలో ఘటన, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు

Arun Charagonda

తెలంగాణలోని గురుకులంలో మరో కీచక టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది(Teacher Harasses). తోటి మహిళా ఉద్యోగినిపౌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఉపాధ్యాయుడు.

Customers Protest At SBI Bank: మా బంగారం మాకు ఇవ్వండి... రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్ వద్ద కస్టమర్ల ఆందోళన, బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటున్నారని మండిపాటు

Arun Charagonda

వరంగల్ జిల్లా రాయపర్తిలో మా బంగారం మాకు ఇవ్వండి అని కస్టమర్లు ఆందోళన చేపట్టారు. వరంగల్ జిల్లా రాయపర్తి బ్యాంక్ వద్ద ఖాతాదారుల ఆందోళన చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది

Karimnagar Graduate MLC Election: కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించిన అంజిరెడ్డి

Arun Charagonda

కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్-మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి చిన్నమైల్​ అంజిరెడ్డి గెలుపొందారు

TG Cabinet Meet Today: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం... బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయాలు

Arun Charagonda

ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

Advertisement
Advertisement