టెక్నాలజీ
Google About This Image: గూగుల్‌ లో సరికొత్త ఫీచర్‌.. ఫేక్‌ సమాచారానికి చెక్‌ పెట్టేందుకు ‘అబౌట్‌ దిస్‌ ఇమేజ్‌’ అనే ఫ్యాక్ట్‌ చెక్‌ టూల్‌
Rudraయూజర్లకు నాణ్యమైన సమాచారాన్ని అందివ్వాలని నిర్ణయించుకున్న గూగుల్‌ ‘అబౌట్‌ దిస్‌ ఇమేజ్‌’ అనే ఫ్యాక్ట్‌ చెక్‌ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫొటోల క్రెడిబిలిటీని ఈ టూల్‌ ద్వారా నిర్ధారించుకోవచ్చు.
X Audio & Video Calls Feature: ఎక్స్‌లో ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్స్, ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి
Hazarath Reddyఎలోన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X, గతంలో ట్విట్టర్, దాని కొంతమంది వినియోగదారుల కోసం ఆడియో మరియు వీడియో కాలింగ్ యొక్క ప్రారంభ వెర్షన్‌ను ప్రారంభించింది. ఎక్స్ లో వినియోగదారు భాగస్వామ్యం చేసిన స్క్రీన్‌షాట్ ఎంపికలను చూడవచ్చు.
Gaganyaan Postponed: గగన్‌ యాన్‌ తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే??
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన గగన్‌ యాన్‌ టెస్ట్‌ వెహికల్‌ ప్రయోగం వాయిదా పడింది. వాతావరణం, మిషన్ లో అంతర్గత సమస్యలే కారణంగా తెలుస్తుంది.
WhatsApp New Update: త్వరలో ఒకే సిమ్‌ పై రెండు వాట్సాప్‌ ఖాతాలు.. ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వెల్లడి
Rudraఒకే సిమ్‌ పై రెండు వాట్సాప్‌ ఖాతాల్లోకి లాగిన్‌ అయ్యే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌ మాతృసంస్థ ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తాజాగా ఈ విషయం వెల్లడించారు.
YouTube: భారత్‌లోని క్రియేటర్లకు యూట్యూబ్ భారీ షాక్, నిబంధనలు ఉల్లంఘనల కింద 20 లక్షల వీడియోలను తొలగించిన వీడియో-స్ట్రీమింగ్ దిగ్గజం
Hazarath Reddyఏప్రిల్, జూన్ 2023లో మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలోని దాదాపు 20 లక్షల వీడియోలను యూట్యూబ్ తొలగించిందని గూగుల్ తెలిపింది.
Tech Layoffs: లేఆప్స్‌పై షాకింగ్ న్యూస్, గంటకు 23 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న టెక్ కంపెనీలు, ఇప్పటి వరకు 4,04,962 మంది రోడ్డు మీదకు..
Hazarath Reddyలేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. సగటున ప్రతి గంటకు 23 మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.సాంకేతిక ఉద్యోగాల కోతలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ layoff.fyi నుండి వచ్చిన డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 2,120 టెక్ కంపెనీలు ఇప్పటి వరకు 404,962 మంది ఉద్యోగులను తొలగించాయి.
Nokia Layoffs 2023: ఆగని లేఆప్స్, 14 వేల మంది ఉద్యోగులను తీసేస్తున్న నోకియా, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyమందగించిన 5G పరికరాల విక్రయాల కారణంగా మూడవ త్రైమాసికంలో గణనీయమైన అమ్మకాలు 20 శాతం డ్రాప్ కావడంతో ఫిన్నిష్ టెలికమ్యూనికేషన్స్ పరికరాల సమూహం Nokia.. 14,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపే ఆలోచనలో ఉందని రిపోర్ట్స్ బయటకు వచ్చాయి.
Jio Debit Cards: జియో నుంచి త్వరలో డెబిట్ కార్డులు, జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ ద్వారా పూర్తి స్థాయి ఆర్థిక సేవలు అందించేలా సన్నాహాలు
Hazarath Reddyటెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో తాజాగా జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ పేరుతో పేమెంట్ విభాగం రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ ప్రత్యేకంగా స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయి పూర్తిస్థాయి ఆర్థిక సేవలు అందించేలా సన్నద్ధమవుతుంది.
X No More Free For Users: ట్విట్టర్ కొత్త యూజర్లకు షాక్, పోస్ట్‌ చేయాలన్నా, వేరొకరి ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేయాలన్నా డబ్బులు చెల్లించాల్సిందే
Hazarath Reddyప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ ఎక్స్‌ (X) వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. ఎక్స్‌లో ‘నాట్ ఎ బాట్’ (Not A Bot) అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ (Subscription Plane)ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ట్విట్టర్‌ కొత్త యూజర్లు పోస్ట్‌ చేయాలన్నా, వేరొకరి ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేయాలన్నా, రిప్లే ఇవ్వాలన్నా, లైక్‌ కొట్టాలన్నా కొంత మేర డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
RBI: ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంకులకు ఆర్‌బీఐ భారీ షాక్, ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున జరిమానా
Hazarath Reddyప్రైవేట్‌ రంగ దిగ్గజ బ్యాంకులైన ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు ఆర్‌బీఐ భారీ షాకిచ్చింది. రెగ్యులేటరీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున జరిమానా విధించింది.
Rolls-Royce to Cut 2,500 Jobs: ఆగని లేఆప్స్, 2500 మందిని ఇంటికి సాగనంపుతున్న రోల్స్ రాయిస్, ఆర్థిక మాంద్య భయాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు ప్లాన్
Hazarath Reddyరోల్స్ రాయిస్ హోల్డింగ్స్ (RR.L) తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ద్వారా ఖర్చు తగ్గించే డ్రైవ్‌లో భాగంగా మంగళవారం వెంటనే దాదాపు 2,500 మంది సిబ్బందిని తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్కై న్యూస్ సోమవారం నివేదించింది.
LinkedIn Layoffs: ఆగని లేఆప్స్, రెండో రౌండ్‌లో 668 మంది ఉద్యోగులను తొలగించనున్న లింక్డిన్‌, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyలేఆప్స్ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. తాజాగా, మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌ (LinkedIn) మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.సుమారు 20 వేల మంది సిబ్బందిని కలిగి ఉన్న లింక్డిన్‌ తాజాగా రెండో రౌండ్‌ లేఆఫ్స్‌ను ప్రకటించింది.
IIT Madras: ఆవిరితో వైద్య పరికరాల స్టెరిలైజేషన్‌.. అద్భుతాన్ని ఆవిష్కరించిన ఐఐటీ-మద్రాస్‌ పరిశోధకులు
Rudraఐఐటీ-మద్రాస్‌ పరిశోధకులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహణలో ఎదురవుతున్న ఓ ప్రధాన సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు.
SBI Customers Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అత్యవసర ప్రకటన, యూపీఐ సేవల్లో అంతరాయం కలిగే అవకాశం ఉందని సమస్యను పరిష్కరిస్తామని వెల్లడి
Hazarath Reddyస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కోట్లాది మంది ఖాతాదారుల కోసం అత్యవసర ప్రకటన చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో ఎస్‌బీఐ కస్టమర్లకు సమస్యలు ఎదురుకావచ్చని తెలియజేసింది. ఎస్‌బీఐ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ చేపట్టింది.
ISRO: ఇస్రోలో చేరడానికి ఇంజనీర్లు ఇష్టపడటం లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఛైర్మెన్ సోమనాథ్, జీతాలు చాలా తక్కువని అందుకే దూరమవుతున్నారని వెల్లడి
Hazarath ReddyISRO..భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, దాని ప్రపంచ విజయాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు IITల నుండి అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించడంలో సవాళ్లను ఎదుర్కొంటుంది.
Magical Cancer Drug: క్లినికల్‌ ట్రయల్స్‌ లో భాగంగా క్యాన్సర్‌ రోగికి వైద్యుల సరికొత్త ఔషధం.. ఆరు నెలల్లో క్యాన్సర్‌ మాయం.. ఎక్కడంటే??
Rudraక్లినికల్‌ ట్రయల్స్‌ లో భాగంగా వైద్యులు ఓ క్యాన్సర్‌ రోగికి ఇచ్చిన సరికొత్త ఔషధం అద్భుతం సృష్టించింది.
IT Firms Analysis 2023: సాప్ట్‌వేర్ రంగంపై మరో పిడుగు, వచ్చే ఏడాది కూడా వాష్‌అవుట్ తప్పదని తేల్చి చెప్పిన జేపీ మోర్గాన్‌ విశ్లేషకులు
Hazarath Reddyఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న భారతీయ ఐటీ రంగానికి JP Morgan రిపోర్ట్ రూపంలో వచ్చిన నివేదిక షాక్ తగిలిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా భారత ఐటీ రంగం సంక్షోభంలో కూరుకుపోతుందని ప్రఖ్యాత ఫైనాన్స్ సంస్థ జేపీ మోర్గాన్‌ విశ్లేషకులు తెలిపారు.
1 Lakh Jobs In India: అమెజాన్ ఇండియాలో లక్ష ఉద్యోగాలు, పండుగ సీజన్ కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలు సృష్టించిన ఈ కామర్స్ దిగ్గజం
Hazarath Reddyపండుగ సీజన్ కోసం తమ కార్యకలాపాల నెట్‌వర్క్‌లో 100,000 కంటే ఎక్కువ కాలానుగుణ ఉద్యోగ అవకాశాలను సృష్టించినట్లు Amazon India తెలిపింది. ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, చెన్నై వంటి నగరాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు ఈ అవకాశాలలో ఉన్నాయి.
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు రూ. 10 లక్షలు జరిమానా విధించండి, ఆ యీడ్ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని సిసిపిఎకి ఫిర్యాదు చేసిన సిఎఐటి
Hazarath Reddyరాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ఫ్లిప్‌కార్ట్ ప్రకటనపై వ్యాపారుల సంఘం CAIT వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది, ఈ ప్రకటన "తప్పుదోవ పట్టించేది" అని పేర్కొంది.
Paytm: రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ ప్రకటించిన పేటీఎం, న్యూమనీ సేవింగ్‌ పేరుతో సరికొత్త ఆఫర్లు,చార్ట్‌ రూపొందించడానికి ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్‌ చేసుకునే వెసులు బాటు
Hazarath Reddyపేటీఎం.. తన ప్లాట్‌ఫామ్‌ ‘పేటీఎం యాప్‌’ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై కొత్త ఆఫర్లను ప్రకటించింది. ట్రైన్ టికెట్ బుకింగ్ వినియోగదారులు కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ను పొందొచ్చని తెలిపింది.