టెక్నాలజీ

Australia Announces Moon Mission: వీడియో ఇదిగో, జాబిల్లి మీద మట్టిని తవ్వుతున్న రోవర్, 2026కి చంద్రుని మీదకు ఈ రోవర్ పంపుతామని తెలిపిన ఆస్ట్రేలియా

Hazarath Reddy

అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే, ఆస్ట్రేలియా 2026లో మొదటిసారిగా చంద్రునిపైకి రోవర్‌ను పంపుతుంది. ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం, దేశం NASA యొక్క ఆర్టెమిస్ మూన్ మిషన్‌లలో ఒకదానిపై రోబోటిక్ రోవర్‌ను ఉంచుతుంది , 2026 నాటికి లిఫ్ట్‌ఆఫ్ జరుగుతుంది.

Aditya-L1 Mission: భూమికి దూరంగా చిన్న చుక్కలాగా చంద్రమామ, ఆదిత్య ఎల్1 పంపిన లేటెస్ట్ విజువల్స్ ఇవిగో..

Hazarath Reddy

సూర్యునిపై అధ్యయనం చేసేందుకు దేశపు తొలి మిషన్ ఆదిత్య ఎల్1, భూమిపైకి వెళ్లే రెండో విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో మంగళవారం తెల్లవారుజామున తెలిపింది.తాజాగా భూమి, చంద్రునికి సంబంధించిన ఫోటోలను పంపింది. భూమికి దూరంగా ఎక్కడో చుక్కలాగా చంద్రుడు కనిపిస్తున్నాడు

Japan Moon Sniper: చంద్రుడిపైకి జపాన్‌ ల్యాండర్, మూడుసార్లు వాయిదా పడ్డ తర్వాత మళ్లీ ప్రయోగం, చంద్రుడి ఉపరితలాన్ని తాకేందుకు ఆరు నెలలు పట్టే అవకాశం

VNS

జపాన్ తన మొదటి మూన్ ల్యాండర్ రాకెట్‌ను ఆ దేశ అంతరిక్ష సంస్థ నుంచి గురువారం ప్రయోగించింది. హెచ్ 2-ఏ జపాన్ మూన్ ల్యాండర్ రాకెట్ గురువారం ఉదయం 8:42 గంటలకు ప్రయోగించారు. ఈ రాకెట్ మూన్ స్నిపర్ ల్యాండర్‌ను చంద్రుడిపైకి మోసుకెళ్లింది. ఈ ల్యాండర్ నాలుగు నుంచి ఆరు నెలల్లో చంద్రుని ఉపరితలాన్ని తాకే అవకాశం ఉంది.

Chandrayaan-3 MahaQuiz: చంద్రయాన్‌-3 మహాక్విజ్‌‌లో గెలిస్తే రూ.లక్ష మీసొంతం, ఎలా పాల్గొనాలి అనే దానిపై పూర్తి సమాచారం ఇదిగో..

Hazarath Reddy

చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ప్రయాణానికి గౌరవ సూచికంగా కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

Advertisement

ISRO Moon 3D Picture: స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ చంద్రుడి ఉప‌రిత‌లం.. త్రీడీ చిత్రాల‌ను విడుద‌ల చేసిన ఇస్రో.. ఎంత అద్భుతంగా ఉందో!!

Rudra

చంద్రయాన్‌-3 మిషన్‌ కు సంబంధించి ఆసక్తికర విషయాల్ని పంచుకుంటున్న ఇస్రో, తాజాగా చంద్రుడి ఉపరితలం త్రీడీ అనాగ్లిఫ్‌ ఫొటోల్ని విడుదల చేసింది.

Aditya L1 Update: సూర్యుడి వైపు విజయవంతంగా దూసుకుపోతున్న ఆదిత్య ఎల్-1, భూకక్ష్యను మరోమారు పెంచిన ఇస్రో, ఈ నెల 10న మూడో కక్ష్య పెంపు విన్యాసం

Hazarath Reddy

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటలకు దాని భూకక్ష్యను మరోమారు పెంచారు.

Flipkart Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, రానున్న పండగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ నుంచి లక్షకు పైగా సీజనల్ ఉద్యోగాలు

Hazarath Reddy

వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రానున్న పండగ సీజన్‌లో లక్షకు పైగా సీజనల్ ఉద్యోగాలను సృష్టించనుంది. ఈ మేరకు కంపెనీ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది.

Chandrayaan 3: జాబిల్లిపై స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయిన ప్రజ్ఞాన్‌ రోవర్, సెప్టెంబర్ 22 వరకు చీకట్లో చంద్రుడి దక్షిణ ధృవం, సూర్య కాంతి వస్తేనే స్లీప్ మోడ్ నుంచి ఆన్

Hazarath Reddy

జాబిల్లిపై ప్రయాణిస్తున్న చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్‌ రోవర్ తన అసైన్‌మెంట్‌ను పూర్తి చేసుకుని సురక్షితంగా పార్క్ చేయబడింది. మిషన్‌లోని అన్ని పేలోడ్స్ ప్రస్తుతం స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో తన అధికారిక ట్విటర్ (ఎక్స్) ఖాతా ద్వారా తెలిపింది.

Advertisement

ISRO Scientist N Valarmathi Dies: గుండెపోటుతో ఇస్రో శాస్త్రవేత్త మృతి, మిషన్ల కౌంట్‌డౌన్‌లకు ఇక నుంచి ఆ వాయిస్ వినిపించదంటూ మాజీ డైరెక్టర్ ట్వీట్

Hazarath Reddy

చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో వాయిస్ ఓవర్ ఇచ్చిన, ఇస్రో శాస్త్రవేత్త ఎన్ వలర్మతి గుండెపోటుతో శనివారం తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మరణించారు.వలర్మతి చివరగా చంద్రయాన్ 3కి వాయిస్ ఓవర్ ఇచ్చారు

Microsoft Ends WordPad: వర్డ్‌ప్యాడ్‌‌కు బైబై చెప్పిన మైక్రోసాఫ్ట్, భవిష్యత్తు విండోస్‌ వెర్షన్లలో పనిచేయదని వెల్లడి, మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ ఉపయోగించుకోవాలని సూచన

Hazarath Reddy

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాపులర్ అయిన వర్డ్‌ప్యాడ్‌ కు ముగింపు పలకబోతున్నట్టు తాజాగా వెల్లడించింది. విండోస్‌ 95తో పరిచయమైన ‘వర్డ్‌ప్యాడ్‌’ గత 30 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది.డాక్యుమెంట్‌ రైటింగ్‌లో దీనిని విరివిగా వినియోగిస్తున్నారు.

Aditya L-1 Launch: ఆదిత్య L-1 ఉపగ్రహం విజయవంతంగా ఇంటర్మీడియట్ కక్ష్యలో చేరినట్లు ఇస్రో ప్రకటన, భారత రోదసి చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం..

ahana

ఈ వ్యోమనౌక PSLV-C57 రాకెట్‌లో ప్రయోగించబడిన సూర్యుడిని అధ్యయనం చేసిన మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ అబ్జర్వేటరీ అవుతుంది. సూర్య మిషన్ ఖచ్చితమైన వ్యాసార్థానికి చేరుకోవడానికి 125 రోజులు పడుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.

Luna-25 Crash Site on Moon: చంద్రునిపై 10 మీటర్ల లోతైన గొయ్యి, రష్యా లూనా మిషన్ కూలిన చోట 10 మీట‌ర్ల గొయ్యి ఏర్పండిదంటూ ఫోటోలను విడుదల చేసిన నాసా

Hazarath Reddy

ఇటీవ‌ల చంద్రుడుపై అధ్యనం కోసం ర‌ష్యా చేప‌ట్టిన లూనా-25(Luna-25) మిష‌న్‌ చంద్రుడిపై కూలిన సంగతి విదితమే. ఆ కూలిన ప్రాంతంలో ఆ స్పేస్‌క్రాఫ్ట్ ధాటికి సుమారు 10 మీట‌ర్ల విస్తీర్ణంలో గొయ్యి ఏర్పడిన‌ట్లు నాసా వెల్ల‌డించింది.లూనా-25 కూలిన ప్రాంతంలో ఏర్ప‌డిన అగాధం గురించి నాసాకు చెందిన లూనార్ రిక‌న్నైసెన్స్ ఆర్బిటార్ ఫోటోల‌ను రిలీజ్ చేసింది

Advertisement

Aditya L1: ఆదిత్య–ఎల్‌1 మిషన్ హైలెట్స్ ఇవిగో, పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా రేపే నింగిలోకి ఆదిత్య ఎల్‌-1, సూర్యుడిపై పరిశోధనలే టార్గెట్

Hazarath Reddy

సూర్యుడి అధ్య‌య‌నం కోసం ఆదిత్య ఎల్‌1(Aditya L1) మిష‌న్‌ను ఇస్రో చేప‌డుతున్న విష‌యం తెలిసిందే.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది

Aditya L1 Launch on September 2: సూర్యుడు గుట్టు విప్పేందుకు 23 గంట‌ల 40 నిమిషాల కౌంట్‌డౌన్ స్టార్ట్, రేపు నింగిలోకి దూసుకుపోనున్న ఆదిత్య ఎల్‌1 మిషన్

Hazarath Reddy

సూర్యుడి అధ్య‌య‌నం కోసం ఆదిత్య ఎల్‌1(Aditya L1) మిష‌న్‌ను ఇస్రో చేప‌డుతున్న విష‌యం తెలిసిందే.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది.

Aditya L1 Launch on September 2: చెంగాలమ్మ పరమేశ్వరీ దేవి ఆలయాన్ని సందర్శించిన ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌, రేపు ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం

Hazarath Reddy

Air Hostess Welcomes ISRO Chief: వీడియో ఇదిగో, ఇండిగో విమానంలో ఇస్రో చీఫ్ సోమనాథ్, ప్రత్యేక అనౌన్స్‌మెంట్‌తో సత్కరించిన ఇండిగో సిబ్బంది

Hazarath Reddy

ఇస్రో చీఫ్ సోమ్ నాథ్ ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఆయన తమ విమానంలో ప్రయాణిస్తుండడాన్ని ఇండిగో వర్గాలు ఆనందం అవధులు దాటింది. విమానం గాల్లోకి లేచే ముందు ప్రత్యేక అనౌన్స్ మెంట్ తో ఆయనను గౌరవించాయి.

Advertisement

Chandrayaan-3 Mission: రోవర్ ప్రజ్ఞాన్ కొత్త వీడియో ఇదిగో, అమ్మ ఆప్యాయంగా చూస్తుండగా.. పెరట్లో ఆడుకుంటున్న చంటిబిడ్డలా రోవర్‌ ఉంది కదా అంటూ ట్వీట్

Hazarath Reddy

చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా రోవర్ ప్రజ్ఞాన్ జాబిల్లిపై ఉండే రాళ్లు, లోయలను పసిగడుతూ తన మార్గాన్ని జాగ్రత్తగా నిర్దేశించుకుంటోంది. 14 రోజుల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు నిర్దేశించిన అన్వేషణను కొనసాగిస్తోంది. దీనికి సంబంధించిన కొత్త వీడియోను ఇస్రో షేర్ చేసింది.

Video and Audio Calls in X: ఫోన్ నెంబర్ లేకుండానే ఆడియో, వీడియో కాల్స్, ట్విట్టర్‌లో సరికొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి..

Hazarath Reddy

ట్విట్టర్ (ఎక్స్) సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫోన్ నెంబర్ లేకుండానే వీడియో, ఆడియో కాల్ సదుపాయం తీసుకొస్తున్నట్టు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఐఓఎస్, పీసీ, ఆండ్రాయిడ్ లలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

iQOO Z7 Pro Launch in India: 64-మెగాపిక్సెల్ OIS కెమెరాతో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్, ధర 21,999 రూపాయలు మాత్రమే

Hazarath Reddy

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO భారతదేశంలో 64-మెగాపిక్సెల్ OIS కెమెరాతో Z సిరీస్ -- Z7 ప్రో 5G కింద కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. iQOO Z7 Pro కంపెనీ యొక్క ఇ-స్టోర్, కీలకమైన ఆన్‌లైన్ స్టోర్‌లలో బ్లూ లగూన్, గ్రాఫైట్ మాట్ అనే రెండు సొగసైన రంగులలో లభిస్తుంది.

Chandrayaan-3 Mission: జాబిల్లిపై విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగన ఫోటోను క్లిక్‌మనిపించిన రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్, నాసా ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

ఇస్రో తాజాగా మరో అప్ డేట్ అందించింది. చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగిన విక్ర‌మ్ ల్యాండ‌ర్(Vikram Lander) ఫోటోను రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్ తీసింది.ఈ రోజు ఉద‌యం తీసిన ఆ ఫోటోను ఇస్రో స్మైల్ ప్లీజ్ అంటూ త‌న ట్వీట్‌లో పోస్టు చేసింది. రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌(Pragyan Rover)కు ఉన్న నావిగేష‌న్ కెమెరా ఆ ఫోటోను క్లిక్ అనిపించింది

Advertisement
Advertisement