Technology
K Sivan on Chandrayaan 3: ఈ విజయంకోసం నాలుగేళ్లు ఎదురుచూశా! చంద్రయాన్-3 విజయవంతంపై ఇస్రో మాజీ చీఫ్ శివన్ హర్షం, గతంలో చంద్రయాన్-2 విఫలంతో వెక్కి వెక్కి ఏడ్చిన శివన్
VNSచంద్రయాన్‌ 3 (Chandrayaan 3) ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో మాజీ ఛైర్మన్‌ కె. శివన్‌(K sivan) హర్షం వ్యక్తంచేశారు. ఇంత అద్భుతమైన విజయం సాధించిన ఇస్రోను అభినందించారు. ఈ చారిత్రక విజయం ఎంతో సంతోషాన్నిచ్చిందని.. ఈ క్షణం కోసం ఎంతోకాలంగా ఎదురు చూసినట్టు చెప్పారు.
Chandrayaan 3 Sends First Message: చంద్రుడిపై దిగిన తర్వాత చంద్రయాన్ -3 నుంచి తొలి మెసేజ్‌, ఇంతకీ ఆ సందేశంలో ఏముందంటే?
VNSఇస్రోకు ఒక సందేశాన్ని చేరవేసింది. ‘నేను నా గమ్యాన్ని చేరుకున్నా. మీరు (భారత్‌, ఇస్రో) కూడా’. అన్న మెసేజ్‌ను పంపింది. ఇస్రో దీనిని ధృవీకరించింది. చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని తెలిపింది. ‘
Team India Watch Chandrayaan 3 Launch: చంద్రయాన్‌ 3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను వీక్షించిన టీమిండియా సభ్యులు, జయహో ఇస్రో అంటూ ఇండియన్ క్రికెటర్స్ సంబురాలు
VNSభార‌త క్రికెట‌ర్లు (Indian Cricketers) చంద్ర‌యాన్‌-3 ప్ర‌యోగాన్ని వీక్షిస్తున్నారు. చంద్రుడిపై ల్యాండ‌ర్ సేఫ్ ల్యాండైన వెంట‌నే క్రికెట‌ర్లు చ‌ప్ప‌ట్ల‌తో త‌మ ఆనందాన్ని తెలియ‌జేశారు. మ‌రికాసేప‌ట్లో ఐర్లాండ్‌తో టీమ్ఇండియా మూడో టీ20 మ్యాచ్ ఆడ‌నుంది. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌యాన్‌-3 ప్ర‌యోగాన్ని వీక్షించ‌డం విశేషం.
Modi Telephoned ISRO Chief: ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా! ఇస్రో ఛైర్మన్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, భారత్ సృష్టించిందంటూ హర్షం
VNSచంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతం కావడంతో దేశ ప్రజలు భావోద్వేగంతో చప్పట్లు కొట్టారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ (India) అవతరించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా నిలిచింది.
Chandrayaan 3 Moon Landing: హమ్మయ్య చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది, సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత ఏం జరగనుందో, తెలుసుకోండి..
ahanaప్రతి భారతీయుడు గర్వంగా తల పైకెత్తే సమయం ఇది. భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 మిషన్ లోని ల్యాండర్ విక్రమ్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా 'సాఫ్ట్ ల్యాండ్' అయింది.
Chandrayaan-3 Successful: జాబిలిపై జెండా పాతిన భారత్, చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన చంద్రయాన్ 3, అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త రికార్డు..
ahanaఎన్నాళ్లో వేచిన ఉదయం నిజమైంది ఎట్టకేలకు చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడు పై అడుగు పెట్టింది నాలుగేళ్ల క్రితం చంద్రయాన్ 2 వైఫల్యం చెందినప్పటికీ, ప్రస్తుతం చంద్రయాన్ త్రి ఓటమి నేర్పిన గుణపాఠంతో విజయవంతంగా తన మిషన్ పూర్తి చేసుకుంది.
Chandrayaan-3: చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభం.. చంద్రుడి ఉపరితలం వైపుగా ల్యాండర్‌ ప్రయాణం
ahanaచంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభం.. చంద్రుడి ఉపరితలం వైపుగా ల్యాండర్‌ ప్రయాణం.
Chandrayaan 3 LIVE Streaming: మీ బంధు మిత్రులతో కలిసి చంద్రయాన్ 3 లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి..
ahanaచంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించడానికి చంద్రయాన్-3 అంతరిక్ష నౌక పంపిన ల్యాండర్ కలాన్ రేపు (ఆగస్టు 23) చంద్రునిపై దిగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని అందరూ ఆనందించేలా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు ఇస్రో ప్రకటించింది
Chandrayaan-3: నేడే చంద్రయాన్ 3 ల్యాండింగ్‌.. ఈ అద్భుత దృశ్యాలను లైవ్‌ లో చూపించాలన్న నిర్ణయంపై తెలంగాణ విద్యాశాఖ యూటర్న్.. ఆ నిర్ణయం వెనక్కి.. కారణం ఏమిటంటే??
Rudraయావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాబిల్లిపై చంద్రయాన్ ల్యాండింగ్‌‌ ను లైవ్‌ లో చూపించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. పాఠశాలల పని వేళల్లో ఎలాంటి మార్పు ఉండదని నిన్న సాయంత్రం ప్రకటించింది.
Chandrayaan 3 Landing: అన్ని స్కూళ్లూ, కాలేజీల్లో చంద్రయాన్-3 ల్యాండింగ్‌ ప్రత్యక్షప్రసారం, ప్రభుత్వం పాఠశాలల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్ నిర్ణయం
VNSభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం చుంద్రుడిపై దిగనుంది. ఈ ల్యాండింగ్‌ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందా, లేదా అనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-3 చందమామపై దిగే అద్భుతాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి చూపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Chandrayaan 3 Update: విక్రమ్ ల్యాండర్ పంపిన లేటెస్ట్ ఫోటోలు ఇవిగో, మరి కొద్ది గంటల్లో చందమామపై దిగనున్న ల్యాండర్, ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా..
Hazarath Reddyకోట్లాది మంది భారతీయులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చారిత్రక క్షణాలు చేరువయ్యాయి. మరికొద్ది గంటల్లో మన విక్రమ్ ల్యాండర్..చందమామ (Moon) దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది.
Chandrayaan 3: వీడియో ఇదిగో, చందమామపై మెల్లిగా దిగిన విక్రమ్ ల్యాండర్, యానిమేషన్‌ రూపంలో ఊహాజనిత వీడియోను విడుదల చేసిన PIB
Hazarath Reddyకోట్లాది మంది భారతీయులు ఆశలను మోసుకుంటూ వెళ్లిన చంద్రయాన్ 3 మరికొద్ది గంటల్లో మన వ్యోమనౌక జాబిల్లి (Moon) దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది.ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండ్‌ కానున్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది.
Chandrayaan-3: పరిస్థితులు అనుకూలించపోతే ఆగస్టు 27కు ల్యాండింగ్ తేదీ మార్చేస్తాం.. ఇస్రో శాస్త్రవేత్త.. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ను దించేందుకు ఇస్రో పకడ్బందీ ఏర్పాట్లు
Rudraయావత్తు ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్న చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమయ్యేందుకు ఇస్రో పక్కా ప్రణాళిక వేసింది. రాబోయే సమస్యలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రయాన్-3 ప్రయోగాన్ని డిజైన్ చేసింది.
Chandrayaan-2 Mission: వెల్క‌మ్ బ‌డ్డీ అంటూ విక్రమ్‌కి స్వాగతం చెప్పిన ఆర్బిటార్ ప్ర‌దాన్, ఆగ‌స్టు 23వ తేదీన సాయంత్రం 5.20 నిమిషాల నుంచి విక్ర‌మ్ ల్యాండింగ్‌పై లైవ్ టెలికాస్ట్
Hazarath Reddyచంద్ర‌యాన్‌-3(Chandrayaan-3) మిష‌న్‌లో భాగంగా వెళ్లిన విక్ర‌మ్ ల్యాండ‌ర్ దాదాపు చంద్రుడి ఉప‌రిత‌లానికి చేరుకున్న‌ది. ఆగస్టు 23వ తేదీ సాయంత్రం చంద‌మామ‌పై ఆ ల్యాండ‌ర్ దిగే అవకాశం ఉంది. అయితే చంద్ర‌యాన్‌-2కు చెందిన ఆర్బిటార్ ప్ర‌దాన్ ప్ర‌స్తుతం క‌క్ష్య‌లోనే తిరుగుతున్న విష‌యం తెలిసిందే.ఆ ఆర్బిటార్ .. విక్ర‌మ్‌కు వెల్క‌మ్ చెప్పింది.
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు షాక్, డెబిట్ కార్టు మీద పెరిగిన వార్షిక ఫీజు, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఐసిఐసిఐ బ్యాంక్ తన డెబిట్ కార్డ్‌లపై వార్షిక రుసుములను ఆగస్టు 21, 2023 నుండి పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. డెబిట్ కార్డ్‌ల కోసం జాయినింగ్ ఫీజులు కూడా ఆగస్టు 1, 2023 నుండి అమలులోకి వచ్చే విధంగా పెంచబడ్డాయి.
Intel Layoffs: ఆగని లేఆప్స్, 100 మంది ఉద్యోగులను తొలగించిన ఇంటెల్, ఖర్చులు తగ్గించుకునేందుకు వ్యూహం
Hazarath Reddyఅమెరిక‌న్ చిప్‌మేక‌ర్ ఇంటెల్ (Intel layoffs) వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఏకంగా వంద మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది. న‌ష్టాలు ఎదుర‌వ‌డంతో లేఆఫ్స్‌కు దిగుతున్న‌ట్టు ఈ ఏడాది మేలో ఇంటెల్ ప్ర‌క‌టించింది.
Chandrayaan-3 Live Streaming: చంద్రయాన్-3 ల్యాండింగ్ లైవ్ లో చూడొచ్చు.. పూర్తి వివరాలు ఇదిగో..
Rudraఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా పూర్తయ్యేందుకు మరి కొద్ది గంటలే మిగిలుంది. విక్రమ్ ల్యాండర్ ఇప్పుడు చంద్రుని కక్ష్యలో కేవలం 25 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తోంది.
Luna-25: రష్యా వ్యోమనౌక ‘లూనా-25’లో ఎమర్జెన్సీ సమస్య.. జాబిల్లిపై ల్యాండింగ్‌‌ ప్రశ్నార్థకం.. సమస్యను తమ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని రష్యా అంతరిక్ష సంస్థ వెల్లడి
Rudraజాబిల్లిపై చంద్రయాన్-3 (Roscosmos) కంటే ముందే దిగేలా రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ (Roscosmos) ప్రయోగించిన లూనా-25 (Luna-25) వ్యోమనౌకలో ఊహించని సమస్య తలెత్తింది.
52 Lac Sim Deactivated By Center: 52 లక్షల సిమ్ కార్డులను డియాక్టివేట్ చేసిన మోదీ సర్కారు, బ్లాక్ లిస్టులో 67,000 మంది డీలర్లు, కీలక వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Hazarath Reddyకేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం మాట్లాడుతూ సంచార్ సాథీ పోర్టల్ ప్రారంభించినప్పటి నుండి, కేంద్ర ప్రభుత్వం 52 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్‌లను మోసపూరితంగా పొందినట్లు గుర్తించి, డీయాక్టివేట్ చేసిందని తెలిపారు.
Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్‌ అంటూ ఇలా మెజేస్ వస్తే కంగారు పడకండి, కేంద్రమే ఆ సందేశాన్ని ఎందుకు పంపిందో తెలుసుకోండి
Hazarath Reddyగురువారం (జూలై 20) ఉదయం భారతీయులు తమ మొబైల్ ఫోన్‌లలో అకస్మాత్తుగా అత్యవసర హెచ్చరిక నోటిఫికేషన్‌లను అందుకున్నారు. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ నుండి బహుళ నగరాల్లో పరీక్ష హెచ్చరిక అందడంతో అందరూ గందరగోళానికి గురయ్యారు