టెక్నాలజీ
Rafales Fighter Aircraft: దాదాపు రూ. 90 వేల కోట్ల డీల్, 26 రఫేల్ యుద్ధ విమానాల‌కు ర‌క్ష‌ణ శాఖ గ్రీన్‌సిగ్న‌ల్‌
Hazarath Reddyరెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌తో పలు ఒప్పందాలు కుదర్చుకోనున్నారు. ఇందులో భాగంగా కొత్త‌గా 26 రఫేల్ యుద్ధ విమానాల‌(Rafale Fighter Jets)ను కొనుగోలు చేసేందుకు ర‌క్ష‌ణ శాఖ అనుమ‌తి ఇచ్చింది.
Chandrayaan-3: వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చంద్ర‌యాన్‌-3 ప్ర‌తిమ‌, శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న ఇస్రో చైర్మెన్, రేపే చంద్రయాన్ -3 ప్రయోగం
Hazarath Reddyరేపు మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు రాకెట్ ద్వారా చంద్ర‌యాన్‌-3ను నింగిలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది. యోగం స‌క్సెస్ కావాల‌ని కోరుతూ ఇవాళ ఉద‌యం ఇస్రో చీఫ్ ఎస్‌. సోమ‌నాథ్‌.. తిరుమ‌ల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.
Online Game Addiction: ఆన్‌లైన్ గేమ్ వ్యసనం బాలుడిని ఎలా మార్చిందో వీడియోలో చూడండి, నిద్రలో కూడా అగ్ని, నిప్పు అంటూ అరుపులు
Hazarath Reddyఅతను నిద్రపోతున్నప్పుడు తరచుగా "అగ్ని, నిప్పు" అని అరుస్తాడు.మొబైల్ పరికరంలో వీడియో గేమ్‌లు ఆడినట్లుగా అతని చేతులు వణుకుతూ ఉంటాయి. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడికి ఎక్కువసేపు మొబైల్ గేమ్‌లు ఆడటం వల్ల ఎదురైన అనుభవం ఇది
Infosys: ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్పోసిస్, తక్కువ హోదా ఉన్న వారికి జీతాలు పెంపుదల వాయిదా వేస్తూ కీలక నిర్ణయం
Hazarath Reddyభారతదేశపు అతిపెద్ద టెక్ దిగ్గజాలలో ఒకటైన Infosys, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి కంటే తక్కువ ఉన్న తన ఉద్యోగులకు సాధారణంగా ఏప్రిల్ నుండి విడుదల చేసే ఉద్యోగుల చెల్లింపుల పెంపును వాయిదా వేసింది.
Google Pani Puri Doodle: పానీపూరీపై గూగుల్ ప్రత్యేక డూడుల్, భారతీయుల ఫేవరెట్‌ స్నాక్ పానీపూరీ అంటూ కామెంట్, ఇంతకీ ఎందుకీ ప్రత్యేక డూడుల్ అంటే?
VNSసాయంత్రమైందంటే చాలు పానీపూరీ (Pani Puri) బండ్ల దగ్గర పెద్ద క్యూ కనిపిస్తుంది. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని వయస్సుల వారు ఇష్టపడే పానీపూరికి గూగుల్ (Google) అరుదైన గౌరవం ఇచ్చింది. నార్త్ ఇండియాలో గోల్ గప్పా (Gol Gappas) అని పిలుచుకునే పానీపూరీ డూడుల్‌ను తయారు చేసింది. భారత్‌లో అత్యధిక ప్రజలు ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ పానీపూరీనే అంటూ గూగుల్ చెప్పుకొచ్చింది.
Dukaan Replaces Staff With Ai Chatbot: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో భారీగా ఊడిన ఉద్యోగాలు, 90 శాతం ఎంప్లాయిస్‌ను తీసేసిన దుకాన్ కంపెనీ
VNSచాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఏఐ (Artificial intelligence) టూల్స్ రాకతో ఉద్యోగుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. రానున్న కాలంలో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొని ఏఐ బాట్స్ (AI bots) ను భర్తీ చేసుకుంటాయన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు కంపెనీలు ఈ విధానాన్ని అమలు పర్చేందుకు కసరత్తు చేస్తున్నాయి.
Aadhaar-PAN Link: 10 కోట్ల మంది ఎన్నారైల పాన్‌ కార్డులు డియాక్టివేట్, ఆదాయ పన్ను శాఖ స్పందన ఇదిగో..
Hazarath Reddyఆధార్-పాన్ లింకింగ్ గురించి ఒక వ్యక్తి ట్విటర్ వేదికగా దాదాపు 10 కోట్లకు పైగా ఎన్ఆర్ఐ పాన్ కార్డులు పనిచేయడం లేదని, భారతదేశంలో వారి పెట్టుబడులు, బ్యాంక్ బ్యాలన్స్ వంటివి ఫ్రీజ్ అయినట్లు వెల్లడించాడు
Mumbai: కొంపలు ముంచిన సమోసాల బిల్లు, రూ.1.40 లక్షలు ఆన్‌లైన్‌‌లో పోగొట్టుకున్న వైద్యుడు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
Hazarath Reddyముంబైకి చెందిన వైద్యుడు (Mumbai doctor) ఆన్ లైన్ లో సమోసాలు (samosas) ఆర్డర్ చేసి దారుణంగా మోసపోయాడు. 25 ప్లేట్ల సమోసాలు ఆర్డర్ చేసి.. ఏకంగా రూ.1.40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని సియోన్ (Sion) ప్రాంతంలో గత శనివారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల మధ్య చోటు చేసుకుంది.
Dunzo Salary Cuts: లేఆప్స్ నుంచి జీతాల కోతకు వచ్చిన కంపెనీలు, ఉద్యోగులకు 50 శాతం సాలరీని కట్ చేసిన స్వదేశీ కిరాణా డెలివరీ ప్రొవైడర్ డన్జో
Hazarath Reddyస్వదేశీ కిరాణా డెలివరీ ప్రొవైడర్ డన్జో కొంతమంది ఉద్యోగులకు 50 శాతం జీతం ఆలస్యం చేసినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. బిజినెస్ టుడే ప్రకారం, మూలాధారాలను ఉటంకిస్తూ, మేనేజర్, అంతకంటే ఎక్కువ గ్రేడ్ స్థాయిలలోని ఉద్యోగులకు జీతం కోతలు విధించబడ్డాయి." మేనేజర్ గ్రేడ్, అంతకంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులందరూ జూన్ జీతంలో 50 శాతం మాత్రమే పొందారు. కంపెనీ వారు దానిని తర్వాత చెల్లిస్తారని చెప్పారు.
Microsoft Layoffs: ఆగని లేఆప్స్, 276 మంది ఉద్యోగులను తీసేస్తున్న మైక్రోసాఫ్ట్, ముందు ముందు ఇంకా కోతలుంటాయని ప్రకటన
Hazarath Reddyఅమెజాన్, గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సహా ప్రముఖ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఇంకా విడతల వారీగా తమ ఉద్యోగులకు లేఆఫ్స్ (Layoffs) ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇక టాప్ టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ (Microsoft) తాజాగా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.
AI News Anchor Lisa: వీడియో ఇదిగో, తొలి ఏఐ యాంకర్‌ లీసా వచ్చేసింది, అవలీలగా వార్తలు చదివేస్తున్న మిషన్ లేడీ
Hazarath Reddyఒడిశా లోని OTV మీడియా సంస్థ ‘ లీసా’ పేరుతో తొలి ఏఐ యాంకర్‌ను పరిచయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.చీరకట్టుతో తెరపై అలవోకగా వార్తలు చదువుతున్న యాంకర్‌ను నెటిజన్లు ఔరా అంటున్నారు.
RBI: ఈ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారికి అలర్ట్, రెండు బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Hazarath Reddyరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మహారాష్ట్ర, కర్ణాటక బ్యాంకుల బ్యాంకింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. రెండు బ్యాంకుల వద్ద ప్రస్తుతం సరైన మూలధనం లేదని.. భవిష్యత్తులో లాభాలు కూడా వచ్చే సూచనలు లేవని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది.
Chandrayaan-3: ఈ నెల 14న నింగిలోకి చంద్రయాన్-3, కోట్లాది భారతీయుల ఆశలను చంద్రుని మీదకు తీసుకువెళ్లనున్న మిషన్, చంద్రయాన్-3 ప్రత్యేకతలు ఇవే..
Hazarath Reddyచంద్రయాన్-3 ప్రయోగ తేదీని ప్రకటించారు. నేటి నుంచి 8 రోజుల తర్వాత అంటే జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3 భారత్ ఆశలను మోసుకుంటూ నింగిలోకి దూసుకుపోతుంది. SDSC శ్రీహరికోట నుండి చంద్రయాన్-3 ప్రయోగించబడుతుంది
Threads App: ట్విట్టర్ మీద విరక్తి పుట్టిందా, థ్రెడ్స్ యాప్‌‌కు గంటల్లోనే కోటి మందికిపైగా యూజర్లు, ఎలా లాగిన్ కావాలంటే..
Hazarath Reddyట్విట్టర్‌కు పోటీగా తీసుకువచ్చిన మెటా కొత్త ప్లాట్‌ఫామ్ థ్రెడ్స్ యాప్‌ దూసుకుపోతోంది. దీన్ని ప్రారంభించిన 7 గంటల్లోనే 10 మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ట్విట్టర్‌‌ను థ్రెడ్స్‌ బీట్ చేస్తుందా? అనే చర్చ అప్పుడే మొదలైంది.
Threads App Launched: ట్విట్టర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్ యాప్ లాంచ్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను వినియోగించి లాగిన్‌, ఐదు నిమిషాల పోస్ట్ చేయవచ్చు
Hazarath Reddyప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా (Meta) కొత్త యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో తీసుకొచ్చిన టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదరులకు అందుబాటులోకి వచ్చింది.
Discounts on Smartphones: స్మార్ట్‌‌ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు, Xiaomi 9వ వార్షికోత్సవం సందర్భంగా భారీ తగ్గింపులు, ఆఫర్ ఎప్పటివరకంటే..
Hazarath Reddyఎలక్ట్రానిక్‌ తయానీ దిగ్గజం షావోమీ (Xiaomi) 9వ వార్షికోత్సవం సందర్భంగా భారీ డిస్కౌంట్‌ సేల్‌ను ప్రారంభించింది. జూలై 6 నుంచి జూలై 10 వరకూ ఈ డిస్కౌంట్ సేల్‌ కొనసాగుతుంది.
Chandrayaan-3: చంద్ర‌యాన్‌-3 వీడియో ఇదిగో, ఈనెల 13వ తేదీన నింగిలోకి ప్రవేశపెట్టనున్న ఇస్రో, జీఎస్ఎల్వీ రాకెట్‌తో నేడు అనుసంధానం
Hazarath Reddyచంద్ర‌యాన్‌-3(Chandrayaan-3) స్పేస్‌క్రాఫ్ట్‌ను ఈనెల 13వ తేదీన ఇస్రో ప్ర‌యోగించ‌నున్న విష‌యం తెలిసిందే.అందులో భాగంగా ఈ రోజు చంద్ర‌యాన్ పేలోడ్‌ ఉన్న క్యాప్సూల్‌ను .. జీఎస్ఎల్వీ రాకెట్‌తో ఇవాళ అనుసంధానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇవాళ ఇస్రో త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేసింది.
Twitter vs Threads: డేటా గోప్యత లేదు, విడుదలకు ముందే మెటా థ్రెడ్‌ యాప్‌కు ఎదురుదెబ్బ, ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ స్పందన ఇదిగో..
Hazarath Reddyట్విటర్ తరహాలో థ్రెడ్స్‌ పేరుతో యాప్‌ను లాంఛ్‌ చేస్తున్నట్లు మెటా ప్రకటించిన సంగతి విదితమే.అయితే విడుదలకు ముందే ఆ యాప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. యూజర్ల డేటా విషయంలో భద్రత లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్లో స్పందించారు.
Instagram Threads: ట్విట్టర్‌కు పోటీగా కొత్త యాప్ ఇదిగో, థ్రెడ్స్‌ పేరుతో సరికొత్త యాప్‌ను తీసుకురానున్న మెటా
Hazarath Reddyప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కు పోటీగా మెటా సరికొత్త యాప్‌ను తీసుకురానుంది. ‘థ్రెడ్స్‌’ పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్‌లో అచ్చం ట్విటర్‌ తరహా ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది.