Technology
Mini Brain in Heart: మీ చిట్టి గుండెలో మరో మినీ బ్రెయిన్.. హృదయ స్పందనను నియంత్రించేది ఇదేనట.. అమెరికా, స్వీడన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
Rudraమన చిట్టి గుండె మెదడుపై ఆధారపడి కాకుండా తన సొంత నాడీ వ్యవస్థపైనే ఆధారపడి పని చేస్తుందని స్వీడన్, అమెరికా పరిశోధకులు గుర్తించారు. ఇప్పటివరకు గుండెలోని నాడీ వ్యవస్థ కేవలం మెదడుపై ఆధారపడే పని చేస్తుందని అందరూ భావిస్తున్నారు.
RBI Repo Rate Unchanged: వరుసగా 11వ సారి వడ్డీ రేట్లు యథాతథం, మరో 27 టన్నుల గోల్డ్‌ను కొనుగోలు చేసిన ఆర్భీఐ
Hazarath Reddyరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరిపింది.ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) నేడు వెల్లడించారు.ఈ సందర్భంగా వడ్డీ రేట్ల (Repo Rate) విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం కీలక ప్రకటన చేసింది.
ISRO Proba 3 Mission Launched Successfully: వీడియో ఇదిగో, శ్రీహరి కోట నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి పీఎస్ఎల్వీ-సి59, ప్రోబా-3 ఉపగ్రహాలను మోసుకెళ్లిన రాకెట్
Hazarath Reddyశ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ-సి59 వాహకనౌక నిప్పులు చిమ్ముకుంటూ నింగి లోకి దూసుకుపోయింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ప్రోబా శాటిలైట్లు సూర్యుడి వెలుపలి భాగమైన కరోనాపై పరిశోధనలు చేయనున్నాయి.
Good News For UPI Lite Users: యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్, ఆ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
VNSయూపీఐ ద్వారా చెల్లింపులు చేసే యూజర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ.5వేలకు పెంచడంతో పాటు ప్రతి రూ.1000 వరకు గరిష్ఠంగా చెల్లింపు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. యూపీఐ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను మరింత ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది.
Phone Scams Alert: ఎవరైనా ఫోన్ చేసి హ్యాష్ 90 లేదా హ్యాష్ 09 నంబర్లు నొక్కమంటే అసలు నొక్కవద్దు, అప్రమత్తం చేసిన హైదరబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
Hazarath Reddyఅపరిచితుల నుంచి +56322553736, +37052529259, +94777 455913, +37127913091, +255901130460 ఈ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయవద్దని పోలీసులు సూచించారు
Asteroid Collides with Earth: వీడియో ఇదిగో, అంతరిక్షం నుంచి నిప్పులు చిమ్ముతూ అమితవేగంతో భూమిపై పడిన గ్రహశకలం, అర్థరాత్రి సమయంలో తాకడంతో..
Hazarath Reddyఅంతరిక్షం నుంచి అమితవేగంతో దూసుకొచ్చిన గ్రహశకలం భూమిని తాకింది. 70 సెంటీ మీటర్ల వ్యాసార్థం గల ఈ గ్రహ శకలం శాస్త్రవేత్తలు గుర్తించిన 12 గంటల్లోనే అత్యంత వేగంగా దూసుకొచ్చి రష్యాలోని ఓ గ్రామంలో పడిపోయింది. అయితే ఆ గ్రహశకలం చిన్నది కావడంతో ప్రాణాపాయం తప్పింది. రష్యాలోని మారుమూల ప్రాంతంలో పడడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
Buying Cheap Powerbanks? చవకైన పవర్‌బ్యాంక్‌లను కొనుగోలు చేసేవారికి అలర్ట్, రెండు కంపెనీలను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyదేశంలోకి లిథియం బ్యాటరీలను దిగుమతి చేసుకునే రెండు ప్రధాన కంపెనీలపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మూడవ కంపెనీని పరిశీలిస్తోంది. భారతదేశంలో చైనా నుండి నాసిరకం-నాణ్యత గల పవర్ బ్యాంక్‌ల విక్రయాలు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకోబడింది.
Bank Holidays in December 2024: డిసెంబర్‌లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా ఇదిగో, ఈ నెలలో పనిచేసేది కొన్ని రోజులే కాబట్టి అలర్ట్ కాక తప్పదు
Hazarath Reddyడిసెంబర్ 2024లో బ్యాంక్ సెలవుల జాబితా: భారతదేశం ఏడాది పొడవునా అనేక బ్యాంక్ సెలవులను పాటిస్తుంది , ఇందులో జాతీయ కార్యక్రమాలు, ప్రాంతీయ వేడుకలు, ముఖ్యమైన ఆచారాలు ఉంటాయి.
TRAI Clarifies OTP Delays: ఓటీపీ ఆలస్యాలపై క్లారిటీ ఇచ్చిన ట్రాయ్, యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా, డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
Hazarath Reddyటెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) డిసెంబర్ 1 నుండి నెట్ బ్యాంకింగ్, ఆధార్ OTP మెసేజ్‌లలో ఎలాంటి జాప్యాల గురించి ఆందోళన చెందవద్దని వినియోగదారులకు భరోసా ఇచ్చింది. కొత్త నిబంధనలకు ధన్యవాదాలు చెబుతూ ఈ ముఖ్యమైన వాటి డెలివరీలో ఎటువంటి మందగమనం ఉండదని వారు స్పష్టం చేశారు.
Ola Electric Layoffs: ఓలా ఎలక్ట్రిక్ లో 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. జాతీయ మీడియాలో కథనాలు
Rudraపెరుగుతున్న నష్టాలను తగ్గించుకునేందుకుగానూ 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకాలని ఓలా ఎలక్ట్రిక్ సంస్థ నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
WhatsApp New Feature: వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ లను ఇకపై వినడమే కాదు చదవచ్చు! అందరికీ అందుబాటులోకి కొత్త ఫీచర్
VNSఅలా వీలు కాకుంటే సదరు వాయిస్ మెసేజ్ వదిలేయాల్సి ఉంటది. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టడానికి.. వాయిస్ మెసేజ్.. టెక్ట్స్ రూపంలో చదువుకోవడానికి వీలుగా వాయిస్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్ (Voice Message Transcripts) ఫీచర్ తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో వాయిస్ మెసేజ్ వినొచ్చు.
Gautam Adani Charged in Bribery Case: వ్యాపారాల కోసం రూ.2,236 కోట్లు లంచం, అమెరికాలో అదానిపై మోసపూరిత కుట్ర కింద నేరాభియోగాలు, కుప్పకూలిన అదాని గ్రూప్ షేర్లు
Hazarath Reddy20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకు గానూ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,236 కోట్లు) లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు.
Redmi A4 5G: రూ. 8,499కే రెడ్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్, 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరాతో,ఇతర ఫీచర్లు గురించి కూడా తెలుసుకోండి
Hazarath ReddyRedmi A4 5G భారతదేశంలో రూ. 10,000 మార్క్ కింద సరసమైన 5G స్మార్ట్‌ఫోన్‌గా బుధవారం ప్రారంభించబడింది.ఈ హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో అమర్చబడింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది.
Deloitte Layoffs: ఆగని లేఆప్స్, ఉద్యోగాల కోతలు ప్రకటించిన డెలాయిట్, 180 మంది ఉద్యోగులను తీసేస్తున్న కన్సల్టింగ్ సంస్థ
Hazarath Reddyబ్రిటీష్ కన్సల్టింగ్ పరిశ్రమలో కొనసాగుతున్న పోరాటాల మధ్య UK ఆధారిత ఆడిట్, కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ మరో రౌండ్ తొలగింపులను ప్రకటించింది. డెలాయిట్ లేఆఫ్‌ల తాజా రౌండ్ UK అడ్వైజరీ విభాగాల నుండి 180 మంది ఉద్యోగులను ప్రభావితం చేసింది
Income Tax Department: ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఈ తప్పు చేశారంటే రూ. 10 లక్షలు ఫైన్
VNSఆదాయపు పన్నుశాఖ (Income tax) పన్ను చెల్లింపుదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తులతో పాటు విదేశాల్లో ఆర్జించిన ఆదాయాన్ని వెల్లడించకుంటే రూ.10లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆదివారం హెచ్చరిస్తూ.. కంప్లయన్స్ కం అవేర్‌నెస్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Elon Musk Lawsuit Against Open AI: మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐపై ఎలాన్ మస్క్ న్యాయపోరాటం, గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నాయని అభియోగం
VNSఎలన్ మస్క్ న్యాయపోరాటం తీవ్రతరం చేశారు. ఈ న్యాయ పోరాటంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తోపాటు వెంచర్ క్యాపిటలిస్ట్, లింక్డ్ఇన్ కో ఫౌండర్ రైడ్ హాఫ్ మన్ లను ప్రతివాదులుగా చేర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ (Open AI) ప్రయత్నిస్తున్నాయని పేర్కొంటూ ఈ నెల 14న నార్త్రర్న్ కరోలినా ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ISRO To Launch Falcon 9 Rocket: స్పేస్ ఎక్స్ తో ఇస్రో భాగస్వామ్యం, ఫాల్కన్-9 ద్వారా జీశాట్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లనున్న సంస్థ
VNSభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) త్వరలో శాటిలైట్‌ని నింగిలోకి పంపనున్నది. ఇటీవల వరుస విజయాలతో ఊపుమీదున్న ఇస్రో తొలిసారిగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ సహాయం తీసుకోనున్నది. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది.
CCPA Shock to Ola Electric: ఓలా కస్టమర్ల నుంచి ఏకంగా పదివేలకు పైగా ఫిర్యాదులు, కంపెనీపై విచారణకు ఆదేశించిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ
VNSఈవీ స్కూటర్లకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సర్వీసు ప్రమాణాలు, స్కూటర్లలో తలెత్తే సమస్యల పరిష్కారంలో లోపాలపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) విస్తృత విచారణకు ఆదేశించింది. కస్టమర్ల హక్కులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో సీసీపీఏ విచారణకు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
AMD Layoffs: ఏఐ రంగంలో మొదలైన లేఆప్స్, 100 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న చిప్ మేకర్ AMD
Vikas MAI చిప్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టేందుకు NVIDIA యొక్క ప్రత్యర్థి AMD తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్ నుండి 1,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అధునాతన మైక్రో డివైసెస్, లేదా AMD, కృత్రిమ మేధస్సు పెరుగుదల మధ్య NVIDIA, TSMC మరియు Intel వంటి కంపెనీలతో పరిశ్రమలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది .
Boeing Layoffs: భారీ లేఆప్స్, 17 వేల మంది ఉద్యోగులను తీసేస్తున్న ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్, కార్మికుల సమ్మెతో భారీగా నష్టాలు రావడంతో నిర్ణయం
Vikas Mఅమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ (Boeing) ఏకంగా 17 వేల మంది సిబ్బందిపై వేటు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు 10 శాతం మందిని తొలగించేందుకు గానూ పింక్ స్లిప్పులు జారీ చేయడం మొదలు పెట్టింది.