టెక్నాలజీ

Jio Laptop: రూ.15 వేలకే 4జీ సిమ్ ఇన్‌ బిల్ట్‌గా జియా ల్యాప్‌టాప్, మరో సంచలనానికి రెడీ అవుతున్న ముకేష్ అంబానీ, రెండు మూడు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం

Hazarath Reddy

4జీతో దేశంలో సంచలనాలు స‌ృష్టించిన రిలయన్స్‌ జియో (Reliance Jio) తాజాగా మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది. తక్కువ ధర ల్యాప్‌ టాప్‌ ‘జియోబుక్‌’తో దేశంలో కొత్త ఒరవడికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Light Combat Helicopters: ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌లోకి తేలికపాటి పోరాట హెలికాప్టర్లు, నేడు వాయుసేనలో ప్రవేశపెట్టనున్న రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి

Hazarath Reddy

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేసిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లను నేడు రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరిలు నేడు లాంఛనంగా వాయుసేనలో ప్రవేశపెట్టనున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ వేదికగా ఇవి ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌లో చేరనున్నాయి.

5g Services Worldwide: మనకంటే చాలా నెలల ముందుగానే పలు దేశాల్లో 5జీ సర్వీసులు, ప్రపంచవ్యాప్తంగా 5జీ సర్వీసులు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసా? 5జీ సేవల్లో మనకంటే చాలా ముందున్న చైనా, కొరియా దేశాలు, 5జీ సర్వీసులతో లాభాలు, నష్టాలు తెలుసుకోండి!

Naresh. VNS

ప్రపంచ వ్యాప్తంగా 5జీ సేవలు చైనాలో (China) 356 నగరాల్లో, అమెరికాలో 296, ఫిలిప్పీన్స్‌లో 98, దక్షిణ కొరియాలో 85 నగరాల్లో కొన్నేళ్ల కిందటే అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఇటలీ, జర్మనీ, యూకే, స్పెయిన్, కెనడా, థాయిలాండ్, స్వీడన్, ఎస్టోనియా, ఫిలిప్పీన్స్, భూటాన్, కెన్యా.. ఇలా సుమారు 72 దేశాల్లోని 1947 నగరాల్లో 5జీ సేవలు నడుస్తున్నాయి.

5G Services In India: దేశంలో అందుబాటులోకి 5జీ సర్వీసులు, అధికారికంగా ప్రారంభించిన ప్రధాని మోదీ, 20 రెట్లు అధిక వేగం సొంతం, ముందుగా మెట్రో నగరాల్లో మాత్రమే 5జీ సర్వీసులు, వీలైనంత తొందరగా విస్తరించనున్న టెలికాం కంపెనీలు

Naresh. VNS

భారత్ పై 5జీ మొత్తం ఆర్థిక ప్రభావం 2023 – 2040 మధ్యకాలంలో రూ. 36.4 లక్షల కోట్లు ($455 బిలియన్లు)కు చేరొచ్చని అంచనా. ప్రస్తుతం 4జీతో పోలిస్తే 7-10 రెట్ల డేటా వేగం 5జీ సేవల్లో లభిస్తుంది. కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు సాధ్యపడతాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

First 5G-ready Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 5జీ నెట్‌వర్క్ రెడీ, ప్రస్తుతమున్న వైఫై కంటే 20రెట్లు వేగంగా సేవలు, ఫస్ట్ 5జీ ఎయిర్ పోర్టుగా రికార్డులకెక్కిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్, మోదీ ప్రారంభించగానే ఇక్కడే తొలిసారి 5జీ సర్వీసులు షురూ

Naresh. VNS

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి ప్రయాణించే విమాన ప్రయాణికులు త్వరలో 5G నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) అధికారిక ప్రకటన విడుదల చేసింది. విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న Wi-Fi సిస్టమ్ కంటే 5G నెట్‌వర్క్ 20 రెట్లు వేగవంతమైన డేటా వేగాన్ని అందిస్తుందని అథారిటీ చెబుతోంది.

Electric Plane: ఇది పూర్తిగా విద్యుత్ తో నడిచే విమానం... ప్రపంచంలో మొట్టమొదటిది.. ఇప్పటికే పలు సంస్థల నుంచి ఆర్డర్లు.. (వీడియోతో)

Jai K

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ విమానం విద్యుత్ శక్తిని వినియోగించుకుని గాల్లోకి ఎగిరింది. ఈ విమానం పేరు 'ఆలిస్'.

5 Money Changes From October: డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డీ మ్యాట్ అకౌంట్ ఉందా? అయితే అక్టోబర్ 1 లోగా ఈ పనులు చేయకపోతే నష్టపోతారు, అక్టోబర్ నెల నుంచి జరుగనున్న ఐదు మార్పులు ఇవే!

Naresh. VNS

డెబిట్‌/క్రెడిట్‌ కార్డుతో చేసే చెల్లింపుల కోసం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త నియమాలను తీసుకొచ్చింది. ఈ రూల్స్‌ అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆన్‌లైన్‌, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌, యాప్‌ లావాదేవీల్లో టోకనైజేషన్‌ (Tokenization) విధానాన్ని అమలు చేయాలని ఆర్‌బీఐ సూచించింది.

DART Test Success: ‘డార్ట్’ ప్రయోగం విజయవంతం! నాసా పరిశోధకుల ఆనందహేళ.. ఈ ప్రయోగం వల్ల మనకు ఉపయోగం ఏమిటంటే?

Jai K

భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించేందుకు ఉద్దేశించిన ‘డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డీఏఆర్‌టీ) ను నాసా విజయవంతంగా పూర్తి చేసింది.

Advertisement

Miracle in Sky: నేడు నింగిలో అరుదైన పరిణామం.. భూమికి చేరువగా రానున్న గురు గ్రహం.. 59 ఏళ్ల తర్వాత పునరావృతం.. మళ్లీ 107 ఏళ్ల తర్వాతే

Jai K

నేటి రాత్రి ఆకాశంలో అరుదైన పరిణామం చోటు చేసుకోనుంది. గురు గ్రహం భూమికి అత్యంత సమీపానికి రానుంది. గురు గ్రహం భూమికి అత్యంత చేరువగా రావడం 59 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 107 ఏళ్ల తర్వాత 2129లో మళ్లీ గురువు భూమికి చేరువగా వస్తుంది.

Apple: భారత్‌లో ఐఫోన్ 14 తయారీ, ఈ ఏడాది చివరి నాటికి మరియు 25 శాతం తరలించే అవకాశం

Hazarath Reddy

ఆపిల్ తన కొత్త ఐఫోన్ 14 ఉత్పత్తిలో 5 శాతం ఈ ఏడాది చివరి నాటికి మరియు 25 శాతం 2025 నాటికి భారతదేశానికి తరలించే అవకాశం ఉంది: IANS నివేదిక

YouTube: యూట్యూబర్లకు అదిరిపోయే వార్త, ఇక షార్ట్ వీడియోల ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు,ఆదాయంలో 45 శాతం ఆదాయాన్ని క్రియేటర్లకు ఇస్తామని తెలిపిన గూగుల్

Hazarath Reddy

యూ ట్యూబ్‌ వినియోగదారులకు శుభవార్త. షార్ట్-ఫారమ్ వీడియో క్రియేటర్లు ఇక నుంచి వీడియోల ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ తన వీడియో ఫీచర్ షార్ట్‌లపై ప్రకటనలను పరిచయం చేస్తోందని తద్వారా, ఆదాయంలో 45 శాతం ఆదాయాన్ని క్రియేటర్లకు ఇస్తామని మంగళవారం ప్రకటించింది

Hidden Cameras: పబ్లిక్ టాయిలెట్లు ఉపయోగిస్తున్నారా..అయితే అక్కడ సీక్రెట్ కెమెరాలు ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

చండీగ‌ఢ్ యూనివ‌ర్సిటీలో 60 మంది విద్యార్థినులు స్నానం చేస్తున్న వీడియోలు బయటకు వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా మహిళల భద్రత మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

Advertisement

Flipkart Big Billion Days Sale: దసరా పండుగకు స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే బిగ్ బిలియన్ సేల్ లో సగం ధరకే Samsung Galaxy ఫోన్ కొనుగోలు చేసే చాన్స్..

Krishna

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా శాంసంగ్ తన స్మార్ట్‌ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను అందించబోతోంది. ఈ సేల్ సమయంలో, కస్టమర్లు 57 శాతం తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది.

Cloned wild Arctic wolf: చైనాలో తొలిసారిగా క్లోనింగ్ చేయబడిన అడవి ఆర్కిటిక్ తోడేలు, మరో ఆర్కిటిక్ తోడేలు త్వరలో బయటకు..

Hazarath Reddy

ప్రపంచంలోని తొలిసారిగా క్లోన్ చేయబడిన అడవి ఆర్కిటిక్ తోడేలు బీజింగ్ ఆధారిత జన్యు సంస్థ యొక్క ల్యాబ్‌లో పుట్టిన 100 రోజుల తర్వాత వీడియో Mon ద్వారా బయటి ప్రపంచానికి పరిచయం చేశారు. దీనికి మాయ అని పేరు పెట్టారు.

Ola Jobs Cut: ఓలా ఉద్యోగులకు షాక్.. 10 శాతం జాబ్స్ కట్! పలు రంగాల్లో బలోపేతం కావడమే లక్ష్యమన్న సంస్థ

Jai K

ఓలా తమ ఉద్యోగులకు షాకిచ్చే ప్రకటన చేసింది. తమ వర్క్ ఫోర్స్‌ లోని పది శాతం మంది ఇంజినీరింగ్ ఉద్యోగులు అంటే దాదాపు 200 మందిని బయటకు పంపేందుకు ప్రణాళిక రచించినట్టు పేర్కొంది. ప్రస్తుతం ఆ సంస్థలో 2000 వేలమంది ఇంజినీర్లు పనిచేస్తున్నారు.

Instagram Rewards Jaipur Student: చిన్న బగ్ కనిపెట్టినందుకు రూ. 38 లక్షలు, ఇన్‌స్టాగ్రాం నుంచి అందుకున్న జైపూర్ కుర్రాడు, ఏం కనిపెట్టాడంటే..

Hazarath Reddy

ఇన్‌స్టాగ్రాం లో బగ్‌ను కనిపెట్టిన జైపూర్ స్టూడెంట్‌కు ఆ కంపెనీ అతనికి 45 వేల డాలర్లు (రూ.35 లక్షలపైగా) బహుమతి అందించింది. పైగా ఈ బహుమతి ఇవ్వడానికి నాలుగు నెలలు ఆలస్యం అయిన కారణంగా మరో 4500 డాలర్లు (సుమారు రూ.3 లక్షలపైగా) అదనంగా మొత్తం రూ.38 లక్షలపైగా సొమ్ము అతని ఖాతాలో వేసింది.

Advertisement

Cyber Crimes: మీ ఫోన్ కు ఈ మెసేజ్ వచ్చిందా, క్లిక్ చేసారో డబ్బులు మొత్తం గోవిందా..

Krishna

SOVA ఆండ్రాయిడ్ ట్రోజన్‌ని ఉపయోగించి కొత్త రకం మొబైల్ బ్యాంకింగ్ మాల్వేర్‌తో స్కామర్‌లు భారతీయ బ్యాంకింగ్ కస్టమర్‌లను టార్గెట్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తన తాజా నివేదికలో ఈ సమాచారాన్ని అందించింది.

iPhone 14: అమెరికా నుంచి ఐఫోన్ తెప్పిస్తున్నారా? అయితే మీరు మోసపోయినట్లే, ఏయే దేశాల్లో ఐఫోన్ 14 తక్కువ ధరకు వస్తుందో తెలుసా? ఇండియా కంటే ఈ దేశాల్లో ఐఫోన్ 14 చాలా తక్కువ చౌక

Naresh. VNS

మీరు అమెరికాలో లేదా.. కెనడా, జపాన్‌లో స్నేహితులు లేదా బంధువులు ఉంటే అదృష్టం. లేకుంటే, మీరు కొంచెం అదనంగా ఖర్చు చేసి భారత్ మార్కెట్లో iPhone మోడల్‌ని కొనుగోలు చేయవచ్చు.

Asteroid terror: గంటకు 62 వేలకుపైగా కిలోమీటర్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న భారీ గ్రహ శకలం.. స్టాట్యూ ఆఫ్ యూనిటీ కంటే ఎక్కువ పొడవు.. ఏమవుతుందో??

Jai K

భూమికి సమీపం నుంచి దూసుకెళ్లనున్న ఆర్ఎక్స్3.. 2005లోనూ ఓసారి భూమి సమీపానికి వచ్చిన గ్రహశకలం.. భూమికి 47,42,252 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనున్న ఆర్ఎక్స్3

Noodle Soup Train: నూడుల్స్ సూప్ తో రైలు నడిపారు.. జపాన్ లో సరికొత్త ప్రయోగం.. వీడియో ఇదిగో

Jai K

రామెన్‌ సూప్‌, టెంపురా వంటకాల వ్యర్థాల నుంచి బయో డీజిల్.. రసాయనాలతో శుద్ధి చేసి రూపొందించిన నిపుణులు.. దానితో ప్రయోగాత్మకంగా రైలును నడిపిన జపాన్ రైల్వే అధికారులు

Advertisement
Advertisement