టెక్నాలజీ

UPI Payments: యూపీఐ చెల్లింపులపై ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు, ఎలాంటి ఛార్జీలు విధించే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

యూపీఐ చెల్లింపులపై అదనపు ఛార్జీలు విధించవచ్చని వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ సేవలకు ఎలాంటి ఛార్జీలు విధించే ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

WhatsApp: త్వరలో అందుబాటులోకి వాట్సప్ స్క్రీన్ షాట్ బ్లాక్ ఫీచర్, ఇకపై యూజర్లకు బిగ్ రిలీఫ్

Krishna

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఆప్షన్లను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా స్క్రీన్ షాట్ బ్లాకింగ్ త్వరలో అందుబాటులోకి రానుంది. మనకు వచ్చే ఇమేజెస్, వీడియోల నుంచి మనకు ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్లు స్క్రీన్ షాట్లు తీయడం ఇక కుదరదు .

Google Wear OS: స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా మీ ఫోన్ డాటాను కొత్త డివైజ్‌లోకి మూవ్ చేసుకోవచ్చు, గూగుల్ వేర్ ఓఎస్‌లో కొత్త ఫీచర్ తెచ్చిన సంస్థ, త్వరలోనే రానున్న గూగుల్ వన్ ఫోన్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి..

Naresh. VNS

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Wear OS) స్మార్ట్‌వాచ్ కొత్త సపోర్టుతో వచ్చింది. ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో Wear OS డివైజ్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. అమెరికన్ టెక్ దిగ్గజం Google తమ Play సర్వీసుల్లో యాప్ లేటెస్ట్ APK వచ్చిందని టియర్ డౌన్ తెలిపింది. XDA-డెవలపర్ యాప్ టియర్‌డౌన్ ప్రకారం.. Google Play సర్వీసెస్ యాప్ బీటా వెర్షన్ 22.32.12 అందుబాటులో ఉంది.

5G Services in India: దేశంలో 5జీ సర్వీసులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయో తెలుసా? మీరు 5జీ లోకి మారితే ఎంత చెల్లించాల్సి వస్తుంది? అసలు 5జీలోకి మారేందుకు ప్రాసెస్ ఏంటో తెలుసా? ఈ నెలాఖరు నుంచే 5జీ సేవలకు రెడీ అవుతున్న పలు కంపెనీలు

Naresh. VNS

భారత్ మార్కెట్లో 5G సర్వీసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయంటే.. అది ఇప్పటికీ మిస్టరీనే.. దీనిపై ఇప్పటివరకూ ఇంకా క్లారిటీ లేదు. ఎయిర్‌టెల్, జియోలు మొదటి దశ 5G సర్వీసులను 2022 ఏడాది చివరి నాటికి ప్రారంభిస్తాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

Advertisement

BSNL: అదిరిపోయే బ్రాడ్ బ్యాండ్ ప్లాన్, రూ.275 రూపాయలకే 75 రోజుల పాటు ఫైబర్ సేవలు, భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సరికొత్త ప్లాన్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

Hazarath Reddy

ప్రభుత్వరంగ సంస్థ BSNL బ్రాడ్ బ్యాండ్ సేవలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రూ.275 రూపాయలకే 75 రోజుల పాటు ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ఆఫర్ చేస్తోంది. అయితే బీఎస్ఎన్ఎల్ లో రూ.275 రూపాయలతో రెగ్యులర్ బ్రాడ్ బ్యాండ్ నెలవారీ ప్లాన్ ఏదీ లేదు.

WhatsApp New Feature: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్, డిలీట్ అయిన మెసేజ్‌, ఫోటోలను రికవరీ చేయొచ్చు, మీకు కూడా ఈ ఫీచర్ కావాలంటే సింపుల్‌గా ఇలా చేయండి చాలు!

Naresh. VNS

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (WhatsApp ) యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను (New Feature) ప్రవేశపెడుతోంది. అతి త్వరలో వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త మెసేజింగ్ ఫీచర్‌ ద్వారా యూజర్లు డిలీట్ చేసిన మెసేజ్‌లను రికవరీ (recover deleted messages) చేయవచ్చు. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా (Beta Users) అప్‌డేట్‌లో ఈ కొత్త ఫీచర్ కనిపించింది.

Jio Phone 5G: రూ.2500 డౌన్ పేమెంట్ కడితే జియో 5జీ ఫోన్, మరో సంచలనం దిశగా జియో, రిల్ వార్షిక సమావేశంలో జియో 5జీ ఫోన్ గురించి ప్రకటన వెలువడే అవకాశం

Hazarath Reddy

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి రెడీ అవుతోంది.భారతదేశంలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కంపెనీ స్మార్ట్‌ఫోన్‌పై క్లూ ఇచ్చినప్పటికీ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.

Airtel New Prepaid Plans: 60 రోజుల పాటు 90 జీబీ ఉచిత డేటా, రెండు కొత్త ప్లాన్లను లాంచ్ చేసిన భారతీ ఎయిర్‌టెల్

Hazarath Reddy

ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (Airtel New Prepaid Plans) ఆవిష్కరించింది. కాగా భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో పలు ప్లాన్లను ఎప్పుడో విడుదల చేసింది. ఎయిర్ టెల్ కాస్త ఆలస్యంగా ఇదే బాటలో నడిచింది.

Advertisement

Water on Earth: భూమి మీద నీరు ఏర్పడటానికి కారణం ఏంటో చెప్పిన జపాన్ పరిశోధకులు.. విషయం తెలిస్తే షాక్ అవుతారు..

Jai K

భూమి మీద ఇంత మొత్తంలో నీళ్ళు ఏర్పడటానికి కారణం గ్రహశకలాలేనని చెబుతున్న జపాన్ పరిశోధకులు.. ఎలా?

Independence Day 2022: హైదరాబాద్ నగరం దివ్యంగా వెలుగుతోంది అంటూ నాసా ఆస్ట్రోనాట్ రాజాచారి ట్వీట్, స్పేస్ స్టేష‌న్ నుంచి భారత్ వైభ‌వాన్ని చూస్తున్న‌ట్లు వెల్లడి

Hazarath Reddy

రాజాచారి ఇండియాకు విషెస్ తెలిపారు. త‌న ట్విట్ట‌ర్‌లో ఆయన స్పందిస్తూ భార‌త్ స్వాతంత్య దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటోంద‌ని, స్పేస్ స్టేష‌న్ నుంచి ఆ దేశ వైభ‌వాన్ని చూస్తున్న‌ట్లు ఆయ‌న త‌న ట్వీట్‌లో తెలిపారు. ఇక త‌న తండ్రికి చెందిన హైద‌రాబాద్ న‌గ‌రం దివ్యంగా వెలుగుతోన్న‌ట్లు రాజా చారి త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.

Mukesh Ambani Get Threat Calls: ముఖేష్ అంబానీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్, అలర్ట్ అయిన ముంబై పోలీసులు, దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు

Hazarath Reddy

పారిశ్రామిక దిగ్గ‌జం ముఖేష్ అంబానీ స‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ (Mukesh Ambani Get Threat Calls) వచ్చాయి. రిల‌య‌న్స్ ఫౌండేష‌న్‌కు చెందిన హ‌రికిష‌న్‌దాస్ ఆస్ప‌త్రి నెంబ‌ర్‌కు ఈ బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి.

VLC Media Player Banned In India: భారత్ లో వీఎల్ సీ మీడియా ప్లేయర్ బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం, చైనా హ్యాకర్ల ముప్పు ఉందని ప్రకటన..

Krishna

VLC మీడియా ప్లేయర్ భారతదేశంలో నిషేధించబడింది. MediaNama నివేదిక ప్రకారం, VLC మీడియా ప్లేయర్ సుమారు 2 నెలల క్రితం నిషేధానికి గురైంది. దీనిపై భారత ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

Advertisement

Jio Independence Offer: ఏడాది పొడవునా ప్రతి రోజు 2.5 జీబీ డేటా ఉచితం, జియో నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్, పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

రిలయన్స్ జియో యూజర్ల కోసం స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ ను (Jio Independence Offer) ప్రకటించింది. రూ.2,999 రీచార్జ్ చేసుకునే వారికి అంతే విలువైన ఇతర ప్రయోజనాలను (Benefits worth Rs 3,000) అందిస్తోంది.

Rocket Debris: వచ్చే దశాబ్దంలో భూమిపైకి దూసుకురానున్న రాకెట్ శకలాలు.. ఏఏ నగరాలకు ప్రమాదం ఉన్నదంటే?

Jai K

రాకెట్‌ వ్యర్థ శకలాలు వచ్చే దశాబ్దంలో భూమి మీద మనుషుల్ని తాకే ప్రమాదం 10 శాతం వరకు ఉన్నది. శక్తులతో ఆ శకలాలను వెంటనే సముద్రాల్లో కూల్చకపోతే రానున్న రోజుల్లో ప్రాణనష్టం సంభవించవచ్చు.

WhatsApp New Features: వాట్సాప్ నుంచి మూడు కొత్త ఫీచర్లు, ఇకపై ఆ మెసేజ్‌లు స్క్రీన్ షాట్ తీయలేరు, సైలెంట్ గా గ్రూపు నుంచి ఎగ్జిట్ కావొచ్చు

Hazarath Reddy

యూజర్ గ్రూపుల నుంచి సైలెంట్ గా బయటకు రావొచ్చు. అలాగే మనకు కావాలనుకున్నవారికే ఆన్ లైన్ లో ఉన్నదీ, లేనిదీ కనిపించేలా చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ (WhatsApp New Privacy Features Announced)అందుబాటులోకి తేనుంది

Google Search Engine Down: గూగుల్ సెర్చ్ ఇంజిన్ డౌన్, ఒక్కసారిగా ఆగిపోయిన జీమెయిల్, యూట్యూబ్ సేవలు, ఎట్టకేలకు పునరుద్ధరించిన గూగుల్

Hazarath Reddy

గూగుల్ సెర్చ్ ఇంజిన్ రాత్రి ఒక్కసారిగా డౌన్ అయింది. జీమెయిల్, యూట్యూబ్, ఏవీ పనిచేయలేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా నెటిజన్లు కామెంట్లతో హోరెత్తించారు. ఎట్టకేలకు తిరిగి సర్వీసులు ఈ ఉదయం పునరుద్ధరించబడ్డాయి.

Advertisement

TikTok, BGMI Coming Back: త్వరలోనే టిక్‌టాక్ ప్రారంభమయ్యే ఛాన్స్, టిక్‌టాక్ అభిమానులకు గుడ్ న్యూస్‌, ప్రభుత్వంపై టిక్‌టాక్ యాజమాన్యం చర్చలు, బ్యాటిల్ గ్రౌండ్స్ కూడా తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు

Naresh. VNS

చైనా దొంగబుద్ధి చూపించడంతో ఆయా యాప్స్‌పై భారత్ నిషేధం విధించింది. అప్పటినుంచి దేశంలో టిక్ టాక్, పబ్ జీ పూర్తిగా బ్యాన్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ రెండు యాప్స్ తిరిగి భారత్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

Synthetic embryo.. without sperm: వీర్యం లేకుండానే పిండం అభివృద్ధి.. ఇజ్రాయెల్‌ పరిశోధకుల ఘనత.. సంతానం లేని దంపతులకు భవిష్యత్తులో గొప్ప ఊరట

Rajashekar Kadavergu

వీర్యం లేకుండానే పిండం అభివృద్ధి.. ఎలుకల పిండాలను నమూనాగా తీసుకొని, 8.5 రోజుల పాటు లోతైన పరిశోధనలు.. ఇజ్రాయెల్ పరిశోధకుల ఘనత

Super Earth: భూమిని పోలిన మరో గ్రహం గుర్తింపు.. మన గ్రహానికి 37 కాంతి సంవత్సరాల దూరంలో..

Rajashekar Kadavergu

భూమికి 37 కాంతి సంవత్సరాల దూరంలో రాస్‌ 508బీ అనే ఓ గ్రహాన్ని (సూపర్‌ ఎర్త్‌) పరిశోధకులు తాజాగా గుర్తించారు.

5G Rollout: జియో నుంచి అదిరిపోయే న్యూస్, అక్టోబర్ నుంచి 5జీ సేవలు అందుబాటులోకి, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకుందామని తెలిపిన రిల్

Hazarath Reddy

దేశంలో 5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది.ఏడురోజుల పాటు జరిగిన ఈ బిడ్డింగ్‌లో మొత్తం రూ.1,50,173కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలుకు బిడ్లు దాఖలైనట్లు టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఆగస్ట్‌ 10 కల్లా 5జీ స్పెక్ట్రం కేటాయింపులు (5G Rollout) జరుపుతామని మంత్రి తెలిపారు

Advertisement
Advertisement