సైన్స్
Chandrayaan-3 Live Streaming: చంద్రయాన్-3 ల్యాండింగ్ లైవ్ లో చూడొచ్చు.. పూర్తి వివరాలు ఇదిగో..
Rudraఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా పూర్తయ్యేందుకు మరి కొద్ది గంటలే మిగిలుంది. విక్రమ్ ల్యాండర్ ఇప్పుడు చంద్రుని కక్ష్యలో కేవలం 25 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తోంది.
Luna-25: రష్యా వ్యోమనౌక ‘లూనా-25’లో ఎమర్జెన్సీ సమస్య.. జాబిల్లిపై ల్యాండింగ్‌‌ ప్రశ్నార్థకం.. సమస్యను తమ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని రష్యా అంతరిక్ష సంస్థ వెల్లడి
Rudraజాబిల్లిపై చంద్రయాన్-3 (Roscosmos) కంటే ముందే దిగేలా రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ (Roscosmos) ప్రయోగించిన లూనా-25 (Luna-25) వ్యోమనౌకలో ఊహించని సమస్య తలెత్తింది.
Chandrayaan 3: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ‘చంద్రయాన్-3’.. చివరి డీబూస్టింగ్ ప్రక్రియను ఆదివారం విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో.. ఆగస్టు 23న సాయంత్రం 5.45 గంటలకు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం చంద్రయాన్-3కి చెందిన ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడి చుట్టూ అత్యంత సమీపంలో ఉన్న కక్ష్యలోకి పెట్టారు.
Chandrayaan-3 Mission: జయహో భారత్, చంద్రునిపై విక్రమ్ అడుగు పెట్టేది ఆ రోజు తెల్లవారుజామునే, అద్భుత ఘట్టం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రపంచం
Hazarath Reddyజాబిల్లి (Moon)పై అడుగుపెట్టడమే లక్ష్యంగా రోదసిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రోపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోయినట్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది.
Chandrayaan-3 Update: ఇక చంద్రుని మీద దిగడమే తరువాయి, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయిన ల్యాండర్‌ మాడ్యూల్‌, ప్రకటించిన ఇస్రో
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 యొక్క ల్యాండర్ మాడ్యూల్ ఈరోజు ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విజయవంతంగా వేరు చేయబడిందని తెలిపింది. చంద్రయాన్-3 యొక్క చంద్రుని-బౌండ్ విన్యాసాలను ఇస్రో పూర్తి చేసిన తర్వాత రోజు ఈ పని కూడా సక్సెస్ అయినట్లు ప్రకటించింది.
Chandrayaan 3 Mission Update: చంద్రయాన్ 3 చివరి కక్ష్య తగ్గింపును విజయవంతంగా పూర్తి చేసిన శాస్త్రవేత్తలు, ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చందమామపై దిగే అవకాశం
Hazarath Reddyఇస్రో చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ సక్సెస్ తో లక్ష్యానికి దగ్గరైంది. చంద్రుడి ఆవరణంలో చివరిది, ఐదవది అయిన కక్ష్య తగ్గింపు ప్రక్రియను కూడా ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం ఉదయం 8.30 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు.
Chandrayaan 3: భూమి, చంద్రుని ఫోటోలను తీసిన చంద్రయాన్ 3, ఆగస్టు 23న చంద్రునిపై అడుగుపెట్టనున్న భారతదేశం మూడవ చంద్రయాన్ మిషన్
Hazarath Reddyచంద్రయాన్-3, భారతదేశం మూడవ చంద్ర మిషన్. తాజాగా భూమి, చంద్రుని యొక్క ఆకర్షణీయమైన చిత్రాలను ఆవిష్కరించింది, ఇది ప్రయోగ రోజున లాండర్ ఇమేజర్ (LI) కెమెరా చంద్ర కక్ష్యలోకి పంపిన ఒక రోజు తర్వాత లియాండర్ క్షితిజసమాంతర వెలాసిటీ కెమెరా (LHVC) ద్వారా ఈ ఫోటోలను తీసింది.
Chandrayaan-3: జాబిల్లికి మరింత చేరువైన చంద్రయాన్-3.. మరోసారి కక్ష్య కుదింపు.. చంద్రయాన్-3 తీసిన చందమామ తొలి ఫోటో ఇదిగో..
Rudraఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 తన లక్ష్యానికి మరింత చేరువైంది. ఆదివారం రాత్రి ఇస్రో శాస్త్రవేత్తలు వ్యోమనౌక‌లోని ఇంజిన్‌ను మండించి కక్ష్యను కుదించారు. దీంతో, చంద్రయాన్-3 చంద్రుడికి మరింత దగ్గరైంది. ఈ క్రమంలో చంద్రయాన్-3 తీసిన చందమామ తొలి ఫోటోను శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఆ ఫోటో ఇదిగో..
Samudrayaan Mission: సముద్ర గర్భంలో దాగున్న రహస్యాలను వెలికి తీసేందుకు రెడీ అయిన భారత్, ముగ్గురు మనుషులు 6,000 మీటర్ల లోతుకు వెళ్లేలా సముద్రయాన్ ప్రాజెక్టుకు ప్లాన్
Hazarath Reddyసముద్ర అంతర్భాగంలో దాగి ఉన్న వనరులను గుర్తించేందుకు భారత్ సముద్రయాన్ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. సుముద్రంలో 6,000 మీటర్ల లోతు వరకు వెళ్లి వచ్చేలా సబ్ మెర్సిబుల్ వాహనాన్ని సిద్ధం చేస్తోంది.
Chandryaan-3 Update: జయహో ఇస్రో, చంద్రయాన్ 3లో కీలక అడుగు, చంద్రుని కక్ష్య వైపు పరిగెడుతున్న రోవర్, ఆగస్టు 23వ తేదీన చంమామపై అడుగు పెట్టే అవకాశం
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గత నెల 14వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్‌–3లో కీలక అడుగు పడింది. మిషన్‌కు సోమవారం అర్ధరాత్రి దాకా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీ అనే ఆపరేషన్‌ను చేపట్టారు
Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం.. భూ కక్ష్యను వీడి చంద్రుడి దిశగా చంద్రయాన్-3 ప్రయాణం ప్రారంభం
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. 18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 మంగళవారం చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.
ISRO PSLV C56 Launch: పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం విజయవంతం.. 7 సింగపూర్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో.. ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ప్రయోగం
Rudraభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనతను చాటింది. పీఎస్ఎల్వీ సీ56 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను నింగిలో నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
Chandrayaan-3 Latest Update: చందమామ వద్దకు చేరుకోబోతున్న చంద్రయాన్ 3, ఐదో దశ కక్ష్య పెంపు విజయవంతం, ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దిగే అవకాశం
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం బెంగుళూరు ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) నుండి చంద్రయాన్ -3 అంతరిక్ష నౌక యొక్క ఐదవ దశ కక్ష్య పెంపు (భూమి-బౌండ్ పెరిజీ ఫైరింగ్) విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది.
Suborbital Flights: ఈ విమానం ఎక్కితే ప్రపంచంలో ఎక్కడికైనా 2 గంటల్లోపే చేరుకోవచ్చు, 2033 నాటికి గంటకు 3500 మైళ్ల వేగంతో నడిచే సబ్‌ఆర్బిటాల్ విమానాలు అందుబాటులోకి..
Hazarath Reddyప్రపంచంలోని మొట్టమొదటి సూపర్‌సోనిక్ కమర్షియల్ ఎయిర్‌లైనర్ అయిన కాంకోర్డ్ కనుమరుగైన 20 సంవత్సరాల తర్వాత- విమానయాన పరిశ్రమ అతివేగవంతమైన విమాన ప్రయాణ యుగంలోకి ప్రవేశించబోతోంది.
PSLV-C56 Launch Update: ఈ నెల 30న పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగం, సింగపూర్‌కి చెందిన డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహంతోపాటు మరో ఆరు శాటిలైట్లు నింగిలోకి
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 30న పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగం చేపట్టనుంది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 30న ఉదయం 6.30 గంటలకు సింగపూర్‌కి చెందిన డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహంతోపాటు మరో ఆరు శాటిలైట్లను నింగిలోకి పంపనున్నట్టు ఇస్రో సోమవారం వెల్లడించింది.
AI-Powered Sex Robots: పడక గదిలోకి సెక్స్ రోబోలు వస్తే ఇకపై భార్యల అవసరం ఉండదు, గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో రోజురోజుకు గణనీయమైన పురోగతి సాధిస్తోంది. ప్రస్తుతం, కృత్రిమ మేధస్సు అనేక పరిశ్రమలలో అధిక భాగాన్ని కవర్ చేస్తుంది. ఈ విధంగా, కృత్రిమ మేధస్సు వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించడం ప్రారంభించింది. Google మాజీ ఎగ్జిక్యూటివ్ దీనిపై ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. ఇది మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది.
Chandrayaan-3 Latest Update: విజయవంతంగా చంద్రుని వద్దకు పరిగెడుతున్న చంద్రయాన్ 3, రెండవ కక్ష్య-రేపన విన్యాసం సక్సెస్ అని తెలిపిన ఇస్రో
Hazarath Reddyచంద్రయాన్ 3పై ఇస్రో లేటెస్ట్ అప్‌డేట్ విడుదల చేసింది. ఇస్రో విడుదల చేసిన దాని ప్రకారం.. "రెండవ కక్ష్య-రేపన విన్యాసం (భూమి-బౌండ్ అపోజీ ఫైరింగ్) విజయవంతంగా నిర్వహించబడింది. అంతరిక్ష నౌక ఇప్పుడు 41603 కి.మీ x 226 కి.మీ కక్ష్యలో ఉందని తెలిపింది
Chandrayaan Latest Update: చంద్రయాన్-3పై ఇస్రో తొలి అప్‌ డేట్.. మిషన్ సజావుగా సాగుతోందని ఇస్రో ప్రకటన
Rudraచంద్రయాన్-3 ప్రయాణానికి సంబంధించి ఇస్రో తాజాగా ఓ అప్‌ డేట్ విడుదల చేసింది. శనివారం చంద్రయాన్-3 కక్ష్యను మార్చామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ మిషన్ సజావుగా తనకు నిర్దేశించిన మార్గంలో పయనిస్తోందని వెల్లడించింది.
Chandrayaan 3 Launch: చంద్ర‌యాన్-3 ప్ర‌యోగం సక్సెస్, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyచంద్రయాన్‌-3 విజయవంతంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను సీఎం జగన్‌ అభినందించారు. మన శాస్త్రవేత్తలు ప్రపంచ పటంలో గర్వించదగిన స్థానం సాధించారని కొనియాడారు. అంతరిక్ష యాత్రలో చంద్రయాన్-2 విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
Chandrayaan 3 Launch: చంద్ర‌యాన్-3 ప్ర‌యోగం విజ‌య‌వంతం, ఇస్రో టీంను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్
Hazarath Reddyశ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వ‌హించిన‌ చంద్రయాన్-3 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. చంద్ర‌యాన్‌-3ని ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.