Science

AI Death Calculator: మనం ఎప్పుడు మరణిస్తామో ఇట్టే చెప్పేసే ‘డెత్ కాలిక్యులేటర్‌’.. బ్రిటన్‌ లో మెషీన్ ను వాడేందుకు సిద్ధమవుతున్న హాస్పిటళ్లు.. అసలు ఎలా పనిచేస్తుందంటే?

Rudra

పుట్టుక, మరణం మన చేతుల్లో ఉండదంటారు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఎవరూ చెప్పలేరు అంటారు. అయితే, మరణాన్ని ముందుగానే కనిపెడితే ఎలా ఉంటుంది.

Man with Triple Penis: ఆ పెద్దాయనలో మూడు పురుషాంగాలను చూసి షాకయిన వైద్యులు, మరణించే వరకు ఆయనకే తెలియకపోవడం ఆశ్చర్యం, కథ ఏంటంటే..

Hazarath Reddy

మూడు పురుషాంగాలతో నివసిస్తున్న బ్రిటీష్ వ్యక్తి యొక్క అత్యంత అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది, ఇది అటువంటి ప్రత్యేకమైన శరీర నిర్మాణ సంబంధమైన క్రమరాహిత్యం యొక్క రెండవ డాక్యుమెంట్ కేసు మాత్రమే. ఈ అరుదైన కేసుతో చాలా కాలం జీవించిన బ్రిటీష్ వ్యక్తి 78 ఏళ్ల వయసులో మరణించాడు.

Nobel Prize in Physics 2024 Winners: ఏఐ రంగంలో చేసిన కృషికి నడిచి వచ్చిన నోబెల్ ప్రైజ్, భౌతికశాస్త్రంలో జాన్ జె హాప్ ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ లకు నోబెల్ ప్రైజ్

Hazarath Reddy

భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ కు జాన్ జె హాప్ ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ ఎంపికయ్యారు. కృత్రిమ నాడీ వ్యవస్థలతో మెషీన్ లెర్నింగ్ ను సాధ్యం చేసేలా వీరిద్దరూ సిద్ధాంతపరమైన ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు.

Diabetes Samosa Link: మనం ఇష్టంగా తినే సమోసా, పకోడాతో మధుమేహం సమస్య.. ఐసీఎంఆర్‌ తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

భారతీయులు ఎంతో ఇష్టంగా తినే పలు ఆహార పదార్థాలు మధుమేహానికి కారణం అవుతున్నాయని ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రిసెర్చ్‌, మద్రాస్‌ డయాబెటిస్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేసిన తాజా అధ్యయనంలో తేలింది.

Advertisement

Artificial Plant Generates Electricity: కరెంటును ఉత్పత్తి చేసే కృత్రిమ మొక్క.. కార్బన్‌ డయాక్సైడ్‌ ను ఆక్సిజన్‌ గా మార్చగలదు కూడా.. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు

Rudra

కరెంటును ఉత్పత్తి చేసే కొత్త రకమైన కృత్రిమ మొక్కను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బయోబ్యాటరీలతో పని చేసే ఈ మొక్క ఇండోర్ లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

One Blood Test To Detect 12 Cancers: ఒకే రక్త పరీక్షతో 12 రకాల క్యాన్సర్ల గుర్తింపు.. బ్రిటన్ పరిశోధకుల ఘనత

Rudra

ప్రపంచ దేశాలను క్యాన్సర్ కేసులు వణికిస్తున్నాయి. అయితే, ఒకే రక్త పరీక్షతో 12 రకాల క్యాన్సర్లను ముందుగా పసిగట్టేలా వినూత్న ఆవిష్కరణను బ్రిటన్‌పరిశోధకులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

Cancers-Alcohol Link: ఎడాపెడా బాటిల్స్ లెక్కన మందు గుంజుతున్నారా? అయితే, జాగ్రత్త.. మద్యపానంతో ఆరు రకాల క్యాన్సర్లు వస్తాయట!

Rudra

మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం అని టీవీల్లో, సినిమా హాల్స్ లో ఎంత ప్రచారం చేసినా మందుబాబులు మారడంలేదు. అయితే, మద్యపానం వల్ల అనారోగ్యమే కాదు ఆరు రకాల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

Solar Flare Video: వీడియో ఇదిగో, భూమి వైపు అతి పెద్ద సోలార్ ఫ్లేర్‌ వదిలిన సూర్యుడు, ఏడేళ్లలో ఇదే అతి పెద్దది

Vikas M

అక్టోబరు 3, గురువారం నాడు సూర్యుడు భూమి వైపు ఒక ప్రధాన సౌర మంటను విడుదల చేశాడు. ఈరోజు సూర్యుడు భూమికి ఎదురుగా ఉన్న సౌర మంటను X9-తరగతిగా వర్గీకరించినట్లు NASA తెలిపింది. NASA యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సోలార్ ఫ్లేర్ యొక్క ఇమేజ్‌ని క్యాప్చర్ చేసి, Xలో ఇమేజ్‌ని షేర్ చేసింది

Advertisement

Tsuchinshan-ATLAS: ఈ నెల 28న ఆకాశంలో అద్భుతం, మళ్లీ భూమికి దగ్గరగా రానున్న దాదాపు 80 వేల సంవత్సరాల క్రితం కనిపించిన తోక చుక్క

Vikas M

ICMR Report on Antibiotics: అతి వాడకంతో చేజారిన పరిస్థితి.. యాంటీ బయోటిక్స్‌ పనిచేయని దుస్థితి.. ఐసీఎంఆర్‌ తాజా నివేదిక

Rudra

ఏ వ్యాధి బారినపడ్డా, ఇన్‌ ఫెక్షన్లు సోకినా.. డాక్టర్ రాసిచ్చారని మనం ‘యాంటీ బయోటిక్స్‌’ వాడేస్తాం. అయితే, వీటి అతి వాడకంతో ఇప్పుడు ఆ ఔషధాలు పనిచేయని పరిస్థితి నెలకొన్నదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తాజా నివేదిక వెల్లడించింది.

Sleep Diabetes Link: తరుచూ నిద్రలోంచి లేస్తున్నారా? లేదా మధ్యాహ్నం కునుకు తీస్తున్నారా? అయితే డయాబెటిస్‌ పరీక్ష వెంటనే చేయించుకోండి..!

Rudra

ఏకధాటిగా నిద్రపోకుండా గడికీ నిద్రలోంచి లేస్తున్నారా? తరుచూ మెలుకువ వస్తుందా? లేదా మధ్యాహ్నం వేళల్లో గంటకంటే ఎక్కువసేపు నిద్రిస్తున్నారా? అయితే మీరు డయాబెటిస్‌ పరీక్ష చేయించుకోవడం మంచిది.

Air Pollution-Brain Stroke Link: గాలి కాలుష్యంతో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం.. ఉష్ణోగ్రతలు పెరుగడం కూడా కారణమే.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

‘బ్రెయిన్‌ స్ట్రోక్‌’ మరణాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. జీవన శైలి వ్యాధులు దీనికి ప్రధాన కారణంగా ఇప్పటివరకూ అనుకొన్నాం. అయితే, గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌ మరణాలు పెరగడానికి ముఖ్య కారణమని ‘లాన్సెట్‌ న్యూరాలజీ జర్నల్‌’ తాజా కథనం పేర్కొన్నది.

Advertisement

Packaging Chemicals in Human Bodies: మనుషుల శరీరంలో 3,600కు పైగా ఫుడ్‌ ప్యాకేజింగ్‌ రసాయనాలు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

ప్లాస్టిక్ రక్కసి మానవ శరీరాన్ని చిద్రం చేస్తున్నది. ఆహార ప్యాకేజింగ్ లో వాడే 3,600కు పైగా రసాయనాలను మనుషుల శరీరాల్లో గుర్తించినట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

Chandra Grahan 2024: చంద్రగ్రహణం ఎలా, ఎందుకు ఏర్పడుతుంది? ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం భారత్ లో కనిపిస్తుందా ? పూర్తి వివరాలు ఇవిగో..

Vikas M

రేపు రాత్రి ఆకాశంలో అందమైన దృశ్యం కనువిందు చేయనుంది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఏర్పడనున్నది.ఇది పాక్షిక గ్రహణం కాగా అనేక దేశాల్లో కనిపించనున్నది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చిన సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఎందుకంటే భూమి కారణంగా సూర్యకాంతి చంద్రుడిపై పడదు.

Chandra Grahan 2024: చంద్రగ్రహణం సమయంలో ఏం తినాలి, ఏం తినకూడదు? గ్రహణ సమయంలో ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోండి

Vikas M

ఉదయం 8.45 గంటలకు గ్రహణం ముగుస్తుంది. ఆ సమయంలో చంద్రుడు హోరిజోన్ పైన ఉన్న ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణాన్ని గమనించవచ్చు. ఆధ్యాత్మిక అభ్యాసాల నుండి గరిష్ట ప్రయోజనాలను పొందడానికి ఆకాంక్షకులు ఈ గ్రహణ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి ఈ సమయంలో చాలా జపం, ప్రార్థన మరియు ధ్యానం చేస్తారు.

Lunar Eclipse 2024: చంద్రగ్రహణం సమయంలో ఈ పొరపాట్లు చేయకండి, ఈ సంవత్సరంలో ఇదే చివరి చంద్రగ్రహణం, చంద్రగ్రహణం రోజున మనం ఏవి చేయకూడదు?

Vikas M

సెప్టెంబరు 18న చంద్రగ్రహణం ఏర్పడే సూతక కాలం భారతదేశానికి చెల్లదు. ఎందుకంటే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో జరగదు. ఈ గ్రహణ గ్రేస్ పీరియడ్ కొన్ని విదేశీ దేశాలకు చెల్లుతుంది. ఈ చంద్రగ్రహణం 2024లో రెండవ చంద్రగ్రహణం. ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం అవుతుంది.

Advertisement

Lunar Eclipse 2024: రేపు ఈ ఏడాదిలో రెండో చంద్రగ్రహణం, మనుషుల ఆరోగ్యంపై ఇది ఎంత వరకు ప్రభావితం చూపిస్తుందో తెలుసా..?

Vikas M

రేపు (బుధవారం, సెప్టెంబర్ 18) చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. సూర్యుడి కాంతి చందమామ మీద పడకుండా భూమి అడ్డుగా వచ్చిన సదృశ్యంలో చంద్రగ్రహణం ( Lunar Eclipse 2024) ఏర్పడుతుంది.రేపు ఏర్పడనున్న చంద్రగ్రహణం ఈ ఏడాది రెండవది.

Health Shocker: మీ జీవిత భాగస్వామికి బీపీ ఉందా? అయితే, మీకు కూడా బీపీ రావొచ్చు.. ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన శాస్త్రవేత్తలు

Rudra

మీ జీవిత భాగస్వామికి అధిక రక్తపోటు ఉంటే ఆ సమస్య మీలో కూడా తలెత్తడానికి ఆస్కారం ఉంది. అంటే మీ భార్యకు బీపీ ఉంటే, మీకు కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది.

ISRO Warning on Apophis: భూమివైపు దూసుకొస్తున్న భారీ అపోఫిస్ ఆస్టరాయిడ్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే పెద్దగా ఉందని తెలిపిన ఇస్రో చీఫ్ డా.ఎస్ సోమనాథ్

Vikas M

ఒక భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందంటూ ఇస్రో హెచ్చరికలు జారీ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కంటే పెద్దగా ఉన్న ఆస్టరాయిడ్ అపోఫిస్ భూమికి అతి సమీపంలో దూసుకువెళుతుందని తెలిపింది.

Diabetes with Late Sleep: రాత్రిళ్లు మేల్కొనే ఉంటారా? లేటుగా నిద్ర పోతారా?? అయితే డయాబెటిస్‌ బారినపడ్డట్టే.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

మారిన జీవనశైలి కారణంగా రాత్రిళ్లు నిద్రపోయే సమయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఊహించని విధంగా కొత్త కొత్త వ్యాధులు వచ్చిపడుతున్నాయి.

Advertisement
Advertisement