World

Heavy Snowfall In US: వీడియో ఇదిగో.. అమెరికాపై మరోసారి విరుచుకుపడిన మంచుతుఫాను,1500కుపైగా విమానాలు రద్దు, 2.80 లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా కట్

Hazarath Reddy

అమెరికాపై మంచు తుపాను భీభత్సం సృష్టిస్తోంది.దీని ధాటికి దాదాపు 1500కుపైగా విమానాలు రద్దయ్యాయి. 2.80 లక్షల ఇళ్లకు విద్యుత్‌ లేకుండా పోయింది. అమెరికా పశ్చిమ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకు భారీగా మంచు కురుస్తోంది.లాస్ఏంజెల్స్(Los Angeles) సమీపంలో సాధారణంగా వెచ్చగా ఉండే ప్రాంతాలకు భారీ హిమపాతం హెచ్చరికలు జారీ అయ్యాయి.

Heavy Snowfall In US: అమెరికాలో మళ్లీ మంచు తుపాను భీభత్సం, 1500కు పైగా విమానాలు రద్దు, 2.80 లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా కట్

Hazarath Reddy

అమెరికాలో మంచు తుపాను భీభత్సం సృష్టిస్తోంది.దీని ధాటికి దాదాపు 1500కుపైగా విమానాలు రద్దయ్యాయి. 2.80 లక్షల ఇళ్లకు విద్యుత్‌ లేకుండా పోయింది. అమెరికా పశ్చిమ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకు భారీగా మంచు కురుస్తోంది.లాస్ఏంజెల్స్(Los Angeles) సమీపంలో సాధారణంగా వెచ్చగా ఉండే ప్రాంతాలకు భారీ హిమపాతం హెచ్చరికలు జారీ అయ్యాయి.

Xylazine: యుఎస్‌ను వణికిస్తున్న జిలాజైన్ డ్రగ్, చర్మం కుళ్లిపోయి జాంబీల మాదిరిగా తయారవుతున్న అమెరికన్లు, అసలేంటి ఈ జైలజీన్‌ డ్రగ్, ఎందుకు అంతలా బానిస అవుతున్నారు

Hazarath Reddy

అమెరికాలోని ఓ కొత్త డ్రగ్ విపత్తుకు కారణమవుతోంది.జిలాజైన్ అనే డ్రగ్ కారణంగా ప్రజల శరీర చర్మం కుళ్లిపోయి జాంబీల మాదిరిగా (Turning People Into Zombies) కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. జైలజీన్‌ (Xylazine) అనే ఈ డ్రగ్ పశువులకు వైద్యులు మత్తుమందుగా ఉపయోగిస్తుంటారు.

Earthquake in Tajikistan: తజికిస్థాన్‌‌లో రెండుసార్లు భూకంపం, రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.8గా నమోదు, భయంతో పరుగులు పెట్టిన ప్రజలు

Hazarath Reddy

టర్కీని వణికించిన భూకంపం ఈ సారి తజికిస్థాన్‌‌ను భారీ భూకంపం కుదిపేసింది. గురువారం తెల్లవారుజామున 5:37 గంటల సమయంలో అక్కడ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.8గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది.

Advertisement

Joe Biden Falls On Plane's Stairs: వైరల్ వీడియో..విమానం ఎక్కుతూ మెట్లపై నుంచి జారి పడిపోయిన అమెరికా అధ్యక్షుడు బైడెన్, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) విమానం ఎక్కుతూ మెట్లపై నుంచి జారి పడిపోబోయారు. ఉక్రెయిన్, పోలాండ్‌ (Poland) పర్యటన ముగించుకుని బైడెన్‌ అమెరికా (America)కు బుధవారం తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ (Air Force One)ఎక్కే సమయంలో కాలు స్లిప్‌ అయ్యి మెట్ల (staircase)పై నుంచి జారి పడిపోబోయారు.

NPR layoffs: మీడియాకు పాకిన ఉద్యోగాల కోత, 100 మందికి ఉద్యోగులకు ఉద్వాసన పలకబోతున్న ప్రముఖ మీడియా దిగ్గజం NPR

Hazarath Reddy

గ్లోబల్ మీడియా అవుట్‌లెట్ #NPR తన ప్రస్తుత శ్రామికశక్తిలో దాదాపు 10 శాతం మందిని అంటే దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయం వైపు, కంపెనీలో కొనసాగుతున్న నష్టాలు దీనికి కారణాలు అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో కంపెనీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని వార్తలు వస్తున్నాయి.

NPR Layoffs: మీడియాపై కూడా మాంద్యం ఎఫెక్ట్, భారీగా ఉద్యోగులను తొలగించిన అమెరికన్ మీడియా టైకూన్, సంస్థ చరిత్రలోనే అతిపెద్ద తొలగింపు

VNS

ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్ తో ఇప్పటికే ఐటీ కంపెనీలు, పలు ఇతర సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగిస్తోంది . అయితే ఈ ట్రెండ్ మీడియాకు కూడా పాకింది. తాజాగా అమెరికాకు చెందిన నేషనల్ పబ్లిక్ రేడియో తమ సంస్థలోని ఉద్యోగుల్లో 10శాతం మందికి ఉద్వాసన పలికింది. అంటే దాదాపు వంద మందిని ఇంటికి పంపించేసింది. 53 ఏళ్ల ఎన్‌పీఆర్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల తొలగింపు అని నిపుణులు చెప్తున్నారు.

Airplane Crash: అమెరికాలో కుప్పకూలిన విమానం, ప్రయాణికులంతా మృతి, చనిపోయినవారంతా ఒకే కంపెనీ ఉద్యోగులు, దర్యాప్తునకు ఆదేశించిన విమానయానసంస్థ

VNS

అమెరికాలో విమాన ప్రమాదం (airplane crash) చోటు చేసుకుంది. నాన్-కమర్షియల్, ట్విన్ ఇంజిన్ విమానం టేకాప్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో అందులో ప్రయాణీస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదం అర్కాన్కాస్‌లోని పులాస్కీ కౌంటీలో చోటు చేసుకుంది.

Advertisement

ISSF World Cup Shooting: కైరోలో మెరిసిన భారత్, షూటింగ్‌లో బంగారు పతకం గెలుచుకున్న ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్

Hazarath Reddy

కైరోలో బుధవారం జరిగిన ISSF ప్రపంచ కప్ 2023 లో భారతదేశం నుంచి పోటీలో నిలిచిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్ టోమర్ పురుషుల 50 మీ రైఫిల్ 3 స్థానాల బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.ఇది ఐశ్వరీ ప్రతాప్ సింగ్ టోమర్ రెండవ షూటింగ్ ప్రపంచ కప్ బంగారు పతకం. న్యూ ఢిల్లీలో జరిగిన 2021 ప్రపంచ కప్‌లో తొలిసారిగా బంగారు పతకం గెలుచుకున్నాడు.

Mpox and HIV: హెచ్‌ఐవి సోకిన వారినే టార్గెట్ చేస్తున్న మంకీపాక్స్‌, ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా మరణించింది స్వలింగ సంపర్కులే, బలహీన రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తున్న వైరస్

Hazarath Reddy

బలహీన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన అధునాతన హెచ్‌ఐవి ఉన్నవారిలో (Monkeypox Virus Identified in People With Advanced HIV) మరణాలు అధికంగా ఉన్నందున.. గతంలో మంకీపాక్స్‌గా పిలిచే ఒక తీవ్రమైన రూపాన్ని అంతర్జాతీయ వైద్యుల బృందం గుర్తించింది.

Earthquake Fear in India: ప్రతి ఏడాది 5 సెం.మీ కదులుతున్న భారత టెక్టోనిక్ ప్లేట్, దీని వల్ల రిక్ట‌ర్ స్కేల్‌పై 8 తీవ్రతతో భారీ భూకంపాలు సంభవించే అవకాశం, హెచ్చరించిన ఎన్జీఆర్ఐ

Hazarath Reddy

భారత టెక్టోనిక్ ప్లేట్ ప్రతి సంవత్సరం సుమారు 5 సెం.మీ కదులుతుందని, ఇది హిమాలయాల వెంబడి ఒత్తిడి పేరుకుపోవడానికి, పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం (Earthquake Fear in India) ఉందని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త, భూగర్భ నిపుణుడు హెచ్చరించారు.

Sperm Donor Fathers Over 60 Kids: వీర్యం దానం చేసుకుంటూ 60 మంది పిల్లలకు తండ్రయ్యాడు, పిల్లలంతా ఒకే విధంగా ఉండటంతో షాక్ తిన్న తల్లిదండ్రులు, ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన

Hazarath Reddy

ఆస్ట్రేలియాలో 60 మంది చిన్నారుల‌కు తండ్రి ఒక్క‌డేనంటూ (Sperm Donor Fathers Over 60 Kids) షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అయితే వీర్య క‌ణాలు దానం((sperm donation) చేసిన ఆ వ్య‌క్తి పేరును అధికారులు బయటపెట్టలేదు.

Advertisement

Earthquake: టర్కీపై పగబట్టిన ప్రకృతి, రిక్టరు స్కేలుపై 6.4 తీవ్రతతో మరోసారి విరుచుకుపడిన భూకంపం, ముగ్గురు మృతి, సిరియాను తాకిన భూకంప ప్రకంపనలు

Hazarath Reddy

గత విషాద గాయాలు మానిపోకముందే టర్కీ, సిరియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. హతాయ్ ప్రావిన్స్‌ డిఫ్నీ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ముడు అపార్ట్‌మెంట్లు కూలిపోగా.. ముగ్గురు మృతి చెందారు.

Adani's Wealth Slips Row: 120 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్లకు పడిపోయిన అదాని సంపద, కేవ‌లం నెల‌లోనే సుమారు 71 బిలియ‌న్ల డాల‌ర్ల సంప‌ద‌ ఆవిరి

Hazarath Reddy

బిలియనీర్ గౌత‌మ్ అదానీ సంపద రోజు రోజుకు హారతి కర్పూరంలో కరిగిపోతోంది. నెల క్రితం 120 బిలియ‌న్ల డాల‌ర్లు ఉన్న ఆయ‌న ఆస్తి విలువ‌ తాజాగా 50 బిలియ‌న్ల డాల‌ర్ల కిందకు ప‌డిపోయింది.అమెరికాకు చెందిన హిండెన్‌బ‌ర్గ్ రీసెర్చ్ (HIndenburg Research) ఇచ్చిన నివేదిక‌తో అదానీ ఆస్తుల‌న్నీ కుప్పకూలిపోయాయి.

Pakistan: పాక్.. ఇదేం పద్ధతి.. వాళ్లు పంపిన సాయాన్ని వాళ్ళకే పంపిస్తారా? ఇదేం నిర్వాకం

Rudra

ఓ వైపు ఘోర భూకంప తాకిడితో కుంగిపోయి ప్రపంచ దేశాల నుంచి సాయం కోసం టర్కీ ఆర్తిగా ఎదురు చూస్తుండగా మరో వైపు పాకిస్తాన్ చేసిన నిర్వాకం ఆ ప్రభుత్వాన్ని షాక్ కి గురి చేసింది.

Militants Attack On PS: కరాచీ పోలీస్ స్టేషన్‌ పై ఉగ్రదాడి.. ఐదుగురు పాక్ తాలిబన్ ఉగ్రవాదుల సహా 9 మంది మృతి

Rudra

పాకిస్థాన్‌లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ (పాకిస్థాన్) ఉగ్రవాదులు చెలరేగిపోయారు. కరాచీలోని పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి చొరబడ్డారు. ఈ సందర్భంగా భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Woman Fight Off Attacker: జిమ్‌లో కామాంధుడు, యువతిని నేలపై పడేసి అత్యాచార యత్నం, ధైర్యంగా పోరాడి శీలాన్ని కాపాడుకున్న యువతి, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

ఫ్లోరిడాలో ఓ వ్యక్తి జిమ్ లోనే యువతిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. అగంతకుడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు తన శక్తికి మంచి ప్రయత్నించింది. కామాంధుడికి భయపడకుండా ధైర్యంగా పోరాడింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.

Tattoo Of Marriage Certificate On Arm: ప్రపంచంలో ఇలా ఎవ్వరూ ప్రేమను వ్యక్తపరచి ఉండరేమో! వాలంటైన్ డే రోజున భార్యకు బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్, వినూత్నమైన టాటూతో ప్రేమను తెలియజెప్పిన వ్యక్తి

VNS

థాయిలాండ్‌లో అలాంటి తరహా ఘటనలో ఒకటి వెలుగుచూసింది. ఇటీవల ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ వ్యక్తి తన భార్యను సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఏకంగా మ్యారేజ్‌ సర్టిఫికెట్‌నే టాటూ(Marriage certificate tattoo)లా వేయించుకొని ఆశ్చర్యపరిచాడు. థాయిలాండ్‌కు చెందిన వాల్‌ అనే వ్యక్తి తన చేతిపై వేయించుకున్న టాటూ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Surging Seas: ముంచుకొస్తున్న మృత్యువు, పెరుగుతున్న సముద్ర మట్టాలతో దేశాలకు దేశాలే సమాధి, పెరుగుతున్న సముద్ర మట్టాలపై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆందోళన

Hazarath Reddy

1900 నుండి ప్రపంచ సముద్ర మట్టాలు వేగంగా పెరిగాయని..ఈ పెరుగుదల చైనా, భారతదేశం, నెదర్లాండ్స్ వంటి దేశాలను ప్రమాదంలో పడేస్తుందని (Rising seas risk) ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. లోతట్టు తీర ప్రాంతాలలో నివసిస్తున్న దాదాపు 900 మిలియన్ల మంది ప్రజలను తీవ్రంగా ప్రమాదంలో (death sentence) పడేస్తుందని ఐక్యరాజ్యసమితి చీఫ్ మంగళవారం హెచ్చరించారు.

Toxic Train Derailment: రైలు ప్రమాదంతో వణుకుతున్న అమెరికా, విషపూరిత వాయువులు గాలిలోకి, బాటిల్‌లోని నీటినే తాగాలని ప్రజలను హెచ్చరించిన ఓహియో గవర్నర్

Hazarath Reddy

అమెరికాలోని ఒహియో ఇటీవల ఓ గూడ్స్‌ రైలు (Toxic Train Derailment) బోల్తాపడిన సంగతి విదితమే. ఇప్పుడు ఆ ప్రమాదం కారణంగా అత్యంత ప్రమాదకరమైన గ్యాస్‌లు వాతావరణంలో కలిశాయి.అక్కడ నీటిలో ఈ రసాయనాలు కలిసాయి. దీంతో అక్కడి ప్రజలు బాటిల్‌లోని నీటినే తాగాలని (Ohio Urged Not To Drink Water) ఆ రాష్ట్ర గవర్నర్‌ మైక్‌ డివైన్‌ కోరారు.

Advertisement
Advertisement