World

Bomb Cyclone: అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను, ఇప్పటికే 60 మంది మృతి, 8 అడుగుల మేర మంచులో కూరుకుపోయిన పలు రాష్ట్రాలు

Hazarath Reddy

అమెరికాను మంచుతుఫాను గజగజ వణికిస్తోంది. మంచు తుపానులో చిక్కుకొని ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో న్యూయార్క్‌ వాసులే 27 మంది ఉన్నారు. పశ్చిమ న్యూయార్క్‌లో కొన్ని ప్రాంతాలు 8 అడుగుల మేర మంచులో కూరుకుపోయాయి.

Covid Scare in China: చైనాలో కరోనాపై షాకింగ్ వీడియో, అంత్యక్రియల కోసం శ్మశానాల ముందు మృతదేహాలతో పడిగాపులు, కోవిడ్ మృతులతో నిండిపోయిన చైనా శ్మశానాలు

Hazarath Reddy

చైనాలో కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌7 వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు తెలియనీయకుండా చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సోషల్‌ మీడియాల్లో వీడియోలు బయటకు వస్తున్నాయి.

Man Lost Genitals: పొరపాటు పడి యువకుడి మర్మాంగాన్ని తీసేసిన వైద్యులు, కోర్టును ఆశ్రయించిన బాధితుడు, రూ.54 లక్షలు పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశాలు

Hazarath Reddy

ఫ్రాన్స్ లో ఉన్న ఓ వ్యక్తికి వైద్యులు చికిత్స అందించే సమయంలో చేసిన పొరపాటు వల్ల (alleged hospital errors) అతను తన మర్మాంగాలను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు నుంచి అనుకులంగా తీర్పు వచ్చింది. ఫలితంగా ఆస్పత్రి యాజమాన్యం అతనికి పరిహారంగా రూ. 54 లక్షలు చెల్లించింది.

Bomb Cyclone: యుఎస్‌లో తీవ్ర విషాదం, పుట్టిన రోజు నాడే మంచులో గడ్డ కట్టి ప్రాణాలు విడిచిన ఓ వ్యక్తి, అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను

Hazarath Reddy

యుఎస్‌ను బాంబ్ సైక్లోన్ (bomb cyclone) గజగజ వణికిస్తుంది. మంచు తుఫాను దెబ్బకి ప్రజలు విలవిలలాడుతున్నారు. గడ్డ కట్టే మంచుతో యుఎస్ నరకం చూస్తోంది. తాజాగా పుట్టినరోజు నాడు ఓ వ్యక్తి బయటకు వెళ్లి మంచులో గడకట్టి (Man found frozen to death in snow) ప్రాణాలు విడిచాడు

Advertisement

Work From Home To Return: కరోనా ఫోర్త్ వేవ్ భయం, మళ్లీ వర్క్ ఫ్రమ్ హోంకి అందరూ రెడీ, వచ్చే ఏడాది మొత్తం ఇంటి నుండి పనిచేసే విధంగా ఆలోచన చేస్తున్న కంపెనీలు

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న COVID-19 కేసుల మధ్య భారత ప్రభుత్వం కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అనేక మార్గదర్శకాలను జారీ చేస్తున్నప్పుడు, ఇంటి నుండి పని (WFH) తిరిగి వచ్చే అవకాశం ఉంది. వివిధ మీడియా నివేదికల ప్రకారం, COVID-19 వ్యాప్తి చెందుతుందనే భయాలు, లాక్‌డౌన్ దేశాన్ని పట్టుకున్నందున Work From Home తిరిగి వచ్చే అవకాశం ఉంది.

Bomb Cyclone Update: అమెరికాలో మంచు తుఫాను, 38 మంది మృతి, వేల ఇళ్లకు పవర్ కట్, ఈ మంచు తుఫాను ఇంకా రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం

Hazarath Reddy

తీవ్రమైన ఆర్కిటిక్ తుఫాను (Bomb Cyclone) కారణంగా కనీసం అమెరికాలో 38 మంది (38 Dead As Severe Arctic Storm) మరణించారు, యుఎస్, కెనడాలోని కొన్ని ప్రాంతాలను (Continues To Batter Parts of US, Canada) ఆ అర్కిటెక్ తుఫాను వణికిస్తోంది,

Bomb Cyclone: ‘బాంబ్ సైక్లోన్’తో అమెరికాలో దారుణ పరిస్థితులు.. 34కు చేరిన మృతుల సంఖ్య

Rudra

అమెరికాను ‘బాంబ్ సైక్లోన్’ వణికిస్తోంది. మంచుతుపాను కారణంగా మరణించిన వారి సంఖ్య 34కు పెరిగింది. ఇళ్ల చుట్టూ కొండలా పేరుకుపోతున్న మంచుతో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మంచు ధారాళంగా కురుస్తోంది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

Chinese Couple Viral Video: ఐడియా అదుర్స్! కరోనా నుంచి కాపాడుకునేందుకు చైనా జంట వినూత్న ప్రయోగం, నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

VNS

దంపంతులు కిరాణా సామాన్లు కొనుగోలు కోసం మార్కెట్‌కు వచ్చారు. అయితే, వారు పొడవాటి ప్లాస్టిక్ షీట్‌ను (protective plastic sheet around) గొడుగువలే చేసుకున్నారు. దానిని పైభాగం నుంచి కింది వరకు ఏర్పాటు చేసుకొని దానిలో ఇద్దరు కలిసి మార్కెట్ కు వచ్చారు. కవర్లోనే ఉండి కావాల్సిన సరుకులను కట్టించుకున్నారు. ఆ తరువాత వాటిని కింది భాగంనుంచి తీసుకున్నారు

Advertisement

New Prime Minister of Nepal: నేపాల్ సంక్షోభంలో ట్విస్ట్, మూడోసారి ప్రధానిగా ప్రచండ, కానీ రెండున్నరేళ్లే పదవిలో కొనసాగనున్న ప్రచండ

VNS

నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహల్ (ప్రచండ) (Prachanda) కేవలం రెండున్నరేళ్లు మాత్రమే ఈ పదవిలో కొనసాగుతారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. ప్రధాని విషయంలో పలు పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Imran Khan's Ex-Wife Marriage: మళ్లీ పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్.. వయసులో తనకంటే 13 ఏళ్లు చిన్నవాడితో నిఖా

Rudra

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్ మరోసారి పెళ్లికూతురయ్యారు. ఆమె ఇటీవలే మోడల్, నటుడు మీర్జా బిలాల్ బేగ్ ను వివాహమాడారు.

Corona Outbreak In China: చైనాలో కరోనా ప్రళయం.. ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్.. మరణాలపై అందని సమాచారం.. వీడియోతో

Rudra

కరోనా మహమ్మారి దెబ్బకు చైనా విలవిల్లాడుతోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో నమోదవుతున్న కేసులతో డ్రాగన్ కంట్రీ దిక్కుతోచని స్థితిలోకి జారుకుంటోంది. ఈ వారంలో ఒకే రోజున 3.7 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు.

YouTuber MrBeast: నేను ట్విట్టర్ సీఈఓ కావొచ్చా అంటూ ట్వీట్ చేసిన ప్రపంచంలోని అగ్రశ్రేణి యూట్యూబర్, దానికి ఎలాన్ మస్క్ సమాధానం ఏంటంటే...

Hazarath Reddy

ప్రపంచంలోని అగ్రశ్రేణి యూట్యూబర్ అయిన MrBeast తాను ట్విట్టర్ సీఈఓ కావాలనుకుంటున్నట్లుగా ట్వీట్ చేశాడు. అతను నేను కొత్త ట్విట్టర్ CEO కావచ్చా?" అంటూ ట్వీట్ చేశాడు.దానికి ఎలాన్ మస్క్ ఇది ప్రశ్నార్థకం కాదు" అని బదులిచ్చారు. MrBeast యొక్క ట్వీట్ ఇప్పటివరకు 49 మిలియన్ల వీక్షణలను అందుకుంది.

Advertisement

Central Paris Shooting: పారిస్‌లో కాల్పుల కలకలం, అక్కడికక్కడే ఇద్దరు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు, నిందితుడు అరెస్ట్

Hazarath Reddy

సెంట్రల్ పారిస్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, నలుగురికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన సెంట్రల్‌ పారిస్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిందని పారిస్‌ పోలీసులు చెబుతున్నారు.

Covid Cases in China: చైనాలో కరోనా విజృంభణ, రోజుకు 10 లక్షల కరోనా కేసులు, 5 వేల మరణాలు, రానున్న రోజుల్లో ఈ సంఖ్య 42 లక్షలకు చేరుకుంటుందని వార్తలు

Hazarath Reddy

ప్రస్తుతం ప్రతి రోజూ చైనాలో 10 లక్షల కేసులు (1 Million COVID Cases ) వెలుగులోకి వస్తున్నాయని, 5 వేల మంది ప్రాణాలు (5000 Deaths a Day) కోల్పోతున్నారని లండన్‌కి చెందిన సంస్థ ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్‌ అంచనా వేసింది.

Tawang Clash: సరిహద్దుపై ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిన భారత్-చైనా చర్చలు, తిష్టంభన తొలొగే దిశగా నిర్మాణాత్మక చర్చలు జరిగాయని పేర్కొన్న ఇరు దేశాలు

Hazarath Reddy

భారత సరిహద్దుల్లోని తవాంగ్‌ వద్ద రెండు దేశాల ఆర్మీ మధ్య ఘర్షణలు తలెత్తిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో భారత్-చైనాల మధ్య మంగళవారం జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. అయితే, తూర్పు లద్దాఖ్‌ ప్రతిష్టంభన తొలొగే దిశగా నిర్మాణాత్మక చర్చలు జరిగాయని భారత్, చైనా పేర్కొన్నాయి.

Heartbreaking Video: తాలిబన్ల నిర్ణయంతో యూనివర్సిటీ విద్యకు మహిళలు దూరం.. క్లాస్‌రూములో గుండెలవిసేలా ఏడుస్తున్న విద్యార్థినులు.. గుండెల్ని పిండేసే వీడియో

Rudra

మహిళలను యూనివర్సిటీ విద్యకు దూరం చేస్తూ ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమ్మాయిలు జీర్ణించుకోలేకపోతున్నారు. భవిష్యత్తుకు భరోసా కరవైందన్న బాధతో పొగిలిపొగిలి ఏడుస్తున్నారు.

Advertisement

COVID-19 Outbreak Fears: బయటి దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేయండి.. ఆరోగ్య శాఖ కరోనా తాజా మార్గదర్శకాలు

Rudra

పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 24 నుంచి ఎయిర్‌పోర్టుల్లో ర్యాండమ్‌గా రెండు శాతం మందికి కరోనా పరీక్షలు చేయాలని విమానయాన శాఖకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

Covid Fourth Wave Scare: చైనా నుంచి వచ్చిన భారతీయుడికి కరోనా, కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7 అని అనుమానాలు, నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపించిన అధికారులు

Hazarath Reddy

చైనాలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7 కల్లోలం రేపుతున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి భారత్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి.తాజాగా మూడు రోజుల క్రితం చైనా నుంచి గుజరాత్ కు వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తోంది.

Ahmed Aslam Ali Dies: చికెన్ టిక్కా మ‌సాలా స‌‌ృష్టికర్త అహ్మ‌ద్ అస్లాం అలి మృతి, సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్య‌క్తం చేస్తున్న పుడ్ అభిమానులు

Hazarath Reddy

గ్లాస్గోకు చెందిన ప్ర‌ముఖ‌ చెఫ్‌,చికెన్ టిక్కా మ‌సాలాను క‌నుగొన్నాడ‌ని భావించే అహ్మ‌ద్ అస్లాం అలి మ‌ర‌ణించార‌ని ఆయ‌న కుటుంబస‌భ్యులు వెల్ల‌డించారు. 77 ఏండ్ల అహ్మ‌ద్ అస్లాం అలీ సోమ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచార‌ని అలీ మేన‌ల్లుడు అంద్లీబ్ అహ్మ‌ద్ వెల్ల‌డించారు.

Covid in China: చైనాలో ఒక్కరోజే 3,89,306 కేసుల్లో క‌రోనా ల‌క్ష‌ణాలు, రోగుల‌తో నిండిపోయిన ఆస్పత్రులు, వీడియో ఇదే

Hazarath Reddy

చైనాను కరోనా వైరస్‌ వేరియంట్స్‌ టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7 కారణంగా చైనాలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయి.మంగ‌ళ‌వారం చైనాలో 3,89,306 కేసుల్లో క‌రోనా ల‌క్ష‌ణాలు గుర్తించామ‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement