World
Earthquake in Solomon Islands: షాకింగ్ వీడియో, సొలోమన్ ఐలాండ్స్‌లో భారీ భూకంపం,రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 7.0గా నమోదు, భూకంపం ధాటికి 20 సెకన్ల పాటు ప్రకంపనలు
Hazarath Reddyసొలోమన్ ఐలాండ్స్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 7.0గా నమోదైంది. సోలోమన్ తీరానానికి 300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
Capital Punishment In Saudi: పది రోజుల్లో 12 మంది తలలు ఖండించిన సౌదీ అరేబియా.. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హామీకి భిన్నంగా శిక్షల అమలు.. ఈ ఏడాది ఇప్పటి వరకు 132కి మరణశిక్ష
Rudraడ్రగ్స్ కేసుల్లో సౌదీ అరేబియా పది రోజుల్లో 12 మందికి మరణశిక్ష విధించింది. వారందరినీ కత్తితో తలలు తెగనరికి శిక్ష అమలు చేసింది. సౌదీలో ఇలాంటి శిక్షలు విధించడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి.
Layoffs In Tech Companies: మొన్న ట్విట్టర్, మెటా, నిన్న లైఫ్ట్, ఫిన్ టెక్, అమెజాన్, నేడు జొమాటో.. ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నారు? మరో ఆర్ధిక మాంద్యానికి ఇది సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు??
Rudraదిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఇప్పటికే ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించగా, ఇప్పుడు జొమాటో కూడా అదే బాటపట్టింది. తాజా నిర్ణయం ద్వారా కంపెనీ నుంచి కనీసం 3 శాతం ఉద్యోగుల్ని తొలగించినట్లుగా జొమాటో ప్రకటించింది.
Twitter Hiring: ట్విట్టర్ లో ఉద్యోగుల తొలగింపునకు బై బై.. ఇకపై కొత్త నియామకాలు చేపడుతాం.. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన
Rudraట్విట్టర్ పగ్గాలు చేపట్టిన మూడు వారాల్లోనే ఏకంగా 7,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ఉద్యోగుల తొలగింపు ఉండబోదని, త్వరలో కొత్త నియామకాలు చేపడుతామని ప్రకటించారు.
Columbia Plane Crash: కొలంబియాలో ఇండ్లపై కూలిన విమానం.. పెద్దయెత్తున మంటలు.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..
Rudraకొలంబియాలో ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోని రెండో అతిపెద్ద నగరం మెడలిన్ లోని ఓ నివాస ప్రాంతంలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఓ కాలనీలోని ఇంటిపై ఈ విమానం కూలి పెద్దయెత్తున మంటలు చెలరేగినట్టు వీడియోల ద్వారా తెలుస్తుంది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
China in Covid: చైనాను వణికిస్తున్న కరోనా మరణాలు, తాజాగా ముగ్గురు మృతితో 5229కు చేరుకున్న మరణాల సంఖ్య, బీజింగ్‌లో రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసులు
Hazarath Reddyఆర్నేళ్ల త‌ర్వాత తొలిసారి చైనాలో మ‌ళ్లీ కరోనాలు మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. శ‌నివారం నుంచి బీజింగ్‌లో కోవిడ్ వ‌ల్ల ముగ్గురు చనిపోయారు. దీంతో దేశంలో కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి మొత్తం సంఖ్య 5229కు చేరుకున్న‌ది. చైనాలో ప్ర‌స్తుతం జీరో కోవిడ్ విధానాన్ని పాటిస్తున్న విష‌యం తెలిసిందే.
Earthquake in Indonesia: భారీ భూకంపం, 49 సెకన్ల పాటు భూమి కంపించిన భూమి, 44 మంది మృతి,దాదాపు 300 మందికి గాయాలు
Hazarath Reddyఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ససియాంజూర్ ప్రాంతంలో 49 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం దాటికి 44 మంది మృతి చెందగా, దాదాపు 300 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
Earth Rising On Moon: జాబిల్లిపై ఉదయిస్తున్న పుడమి... దృశ్యాలను చిత్రీకరినించిన జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. వీడియో ఇదిగో!
Rudraభూమిపై సూర్యోదయం, సూర్యాస్తమయాలు తెలిసిందే. భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నట్టే.... భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తుంటాడు. భూమికి చంద్రుడు ఉపగ్రహం. మనకు సూర్యోదయం అయినట్టే, చంద్రుడిపై భూమి ఉదయిస్తుంది. దీనికి సంబంధించిన అద్భుత దృశ్యాలను జపాన్ కు చెందిన లూనార్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ కగుయా చిత్రీకరించింది.
Donald Trump Twitter: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ ఎత్తేసిన ఎలాన్ మస్క్, 22 నెలల తర్వాత ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చిన ట్రంప్..
kanhaఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా తిరిగి ప్రారంభమైంది. అయితే ట్రంప్‌కి ఫాలోవర్ల సంఖ్య చాలా వేగంగా పెరుగుతుండడమే గొప్ప విషయం. అమెరికా మాజీ అధ్యక్షుడికి ట్విట్టర్‌లో ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారో ఇప్పుడు తెలుసుకోండి.
Musk Poll For Trump Reinstate: ట్రంప్ పై నిషేధం ఎత్తేయాలా.. వద్దా?.. ట్విట్టర్ లో పోల్ నిర్వహించిన మస్క్.. 2 గంటల్లోనే 20 లక్షల మంది ఓటేసిన వైనం.. 60 శాతం మంది ట్రంప్ కే అనుకూలం
Rudraఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతా తొలగించి ట్విట్టర్ ఆయనపై జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే! ఇలా నిషేధించిన వారి ఖాతాలను తిరిగి తెరవనున్నట్లు ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ పోయిన వారం ప్రకటించారు. అందులో భాగంగా ట్రంప్ ను తిరిగి ట్విట్టర్ లోకి ఆహ్వానించాలా.. వద్దా..? అంటూ ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ జనాభిప్రాయం అడిగారు.
Video: షాకింగ్ వీడియో, ట్రక్కు పైకి ఎక్కి డ్యాన్స్ చేస్తూ బ్రిడ్జిని ఢీ కొట్టిన యువకుడు, తల పగిలి అక్కడికక్కడే మృతి, సోషల్ మీడియాలో క్లిప్ వైరల్
Hazarath Reddy25 ఏళ్ల యువకుడు చేసిన అత్యుత్సాహం అతని ప్రాణాలు తీసింది. అమెరికా టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో కదులుతున్న ట్రక్కు ఎక్కి డాన్స్ చేస్తూ ఆ యువకుడు చనిపోయాడు.నవంబర్ 10న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Food Delivery: ఫుడ్ డెలివరీ చేసేందుకు 30వేల కిలోమీటర్లు ప్రయాణించింది! సింగపూర్ నుంచి అంటార్కిటికా వరకు వెళ్లి ఫుడ్ డెలివరి చేసిన మహిళ, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన స్టోరీ! వీడియో ఇదుగోండి!
Naresh. VNSసింగపూర్ (Singapore) నుంచి విమానం ద్వారా జర్మనీలోని హ్యాంబర్గ్ (Humburg), అర్జెంటినాలోని బ్యూనోస్ ఎయిరెస్ మీదుగా అంటార్కిటికా చేరుకుంది. అలాగని ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఒక ఖండం నుంచి మరో ఖండానికి వెళ్లేటప్పికి వాతావరణం పూర్తిగా మారిపోయింది.
Covid in China: చైనాలో కరోనా వైద్యం అందక చిన్న పిల్లలు మృతి, జీరో కోవిడ్ విధానంపై ప్రభుత్వం తీరును నిరసిస్తూ రోడ్లపైకి వచ్చిన వేలాది మంది ప్రజలు
Hazarath Reddyచైనాలో కరోనా వైరస్ కల్లోలం (Covid in China) రేపుతోంది. నియంత్రించేందుకు ప్రభుత్వం జీరో కొవిడ్ విధానాన్ని అనుసరిస్తోంది. ఒక్క కేసు బయటపడినా ప్రావిన్స్ వ్యాప్తంగా ఆంక్షలు (Coronavirus restrictions) విధిస్తూ పోతోంది
Gunathilaka Rape Case: రేప్ కేసులో శ్రీలంక క్రికెటర్ కు ఊరట.. గుణతిలకకు బెయిల్ మంజూరు చేసిన సిడ్నీలోని కోర్టు
Sriyansh Sరేప్ కేసులో శ్రీలంక క్రికెటల్ గుణతిలక అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన... సిడ్నీలో అక్కడ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో, ఆయనను అక్కడ అరెస్ట్ చేశారు. తాజాగా అక్కడి కోర్టులో ఆయనకు ఊరట లభించింది.
Saudi Arabia: భారత పౌరుల విషయంలో సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై భారతీయులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ సమర్పించనవసరం లేదని వెల్లడి
Hazarath Reddyభారత పౌరుల విషయంలో సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య బలమైన సంబంధాలు మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) సమర్పించడం నుండి భారతీయ పౌరులను మినహాయించాలని సౌదీ అరేబియా నిర్ణయించింది.
Istanbul: పిల్లలపై లైంగిక వేధింపులు, ముస్లిం మత ప్రబోధకుడు అద్నాన్ అక్తర్‌కు 8,658 ఏళ్ల పాటు జైలు శిక్ష, సంచలన తీర్పును వెలువరించిన టర్కీ ఇస్తాంబుల్ కోర్టు
Hazarath Reddyమహిళలపై లైంగిక దాడులు, మైనర్లపై లైంగిక వేధింపులు, మోసం, మిలిటరీపై గూఢచర్యం తదితర కేసుల్లో ఆయనకు గత ఏడాదే కోర్టు 1,075 ఏళ్ల శిక్షను విధించింది. అయితే పైకోర్టు ఈ తీర్పును కొట్టివేసింది. ఇస్తాంబుల్ హై క్రిమినల్ కోర్టు ఈ కేసును విచారించింది (రీట్రయల్).
Firing on Anti Hijab Protests: ఇరాన్‌ లో కొనసాగుతున్న రక్తపాతం, హిజాబ్ వ్యతిరేక ఆందోళనలపై మరోసారి కాల్పులు, ఆరుగురు మృతి, 10 మందికి పైగా గాయాలు, ఆందోళనకారులపై విచక్షణా రహితంగా కాల్పులు
Naresh. VNSఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనకారులపై (anti-hijab protests) దమణకాండ కొనసాగుతూనే ఉన్నది. ఓ వైపు ప్రభుత్వం ఆంక్షలు, సైన్యం అణచివేత సాగుతుండగానే మరోవైపు నిరసనకారులపై దుండగులు కాల్పులకు (opened fire) తెగబడుతున్నారు. ఖుజెస్థాన్‌ ప్రావిన్స్‌లోని లేజ్‌ నగరంలో కొందరు హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళన (anti-hijab protests) నిర్వహిస్తున్నారు.
G20 Summit 2022: భారత్ చేతికి జీ20 దేశాల పగ్గాలు, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి స్వీకరించిన ప్రధాని మోదీ, వచ్చే ఏడాది భారత్‌లోనే జీ20 శిఖరాగ్ర సదస్సు
Hazarath Reddyజీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలు భారత్ కు చేతిలోకి వచ్చాయి.ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సు రెండో రోజు సమావేశాల్లో భాగంగా జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారు.
US Presidential Election 2024: డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం, బైడెన్‌ను గద్దె దించేందుకు 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన
Hazarath Reddyఅమెరికాలో 2024లో జరగనున్న ఎన్నికల్లో (US Presidential Election 2024) పోటీ పడనున్నట్లు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 2024లో జ‌ర‌గ‌బోయే అమెరికా అధ్య‌క్ష రేసులో తాను (Donald Trump) ఉన్నట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు.
Sperm Count: మగాళ్లకు షాకింగ్ న్యూస్, వారిలో వీర్యకణాలు భారీగా తగ్గుతున్నాయని పరిశోధనలో వెల్లడి, వృషణ క్యాన్సర్ బారీన పడి ఆయుష్షు తగ్గిపోతుందని స్టడీలో వెల్లడి
Hazarath Reddyఅంతర్జాతీయ పరిశోధకుల బృందం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో స్పెర్మ్ గణనలలో గణనీయమైన క్షీణతను (decline in sperm counts) కనుగొంది.ఈ స్టడీలో భారత్‌తో పాటు ( including India) ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నదని వెల్లడైంది.