World

Viral: షాకింగ్ వీడియో, ఉక్రెయిన్ యువతి పక్క నుంచి దూసుకెళ్లిన రష్యా క్షిపణి, క్షణం తల అటు తిప్పి ఉంటే మంటల్లో మాడి మసైపోయేది..

Hazarath Reddy

వాచ్ వీడియో: ఉక్రేనియన్ అమ్మాయి కైవ్‌లో చిత్రీకరణ జరుపుతుండగా, రష్యా క్షిపణి ఆమె ముందు నుంచి అత్యంత వేగంగో వెళ్లి వీధిలో పడింది. ఈ ఘటనతో ఆ యువతి ఒక్కసారిగా షాక్ అయింది.

Russia-Ukraine War: షాకింగ్ వీడియో, కైవ్ నగరంలో బ్రిడ్జి పక్కన భారీ పేలుడు, బాంబుల మోతతో మారుమోగుతున్న ఉక్రెయిన్ రాజధాని

Hazarath Reddy

ఉక్రెయిన్ రాజధాని షెవ్‌చెంకివ్‌స్కీ జిల్లాలో పలు పేలుళ్లు సంభవించాయని కైవ్ మేయర్ సోమవారం తెలిపారు.ఈ రోజు ఉదయం కైవ్ మధ్యలో పలు పేలుళ్లు వినిపించాయని విటాలి క్లిట్ష్కో టెలిగ్రామ్‌లో తెలిపారు.ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

Boat Capsize: నైజీరియాలో విషాదం.. పడవ బోల్తాపడి 76 మంది జలసమాధి.. ప్రమాద సమయంలో బోటులో 85 మంది.. నదికి వరద ఉద్ధృతితో ఒక్కసారిగా బోల్తా పడిన పడవ

Jai K

నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఓ బోటు మునిగిన ఘటనలో అందులో ఉన్న 76 మంది ప్రాణాలు కోల్పోయారు. 85 మందితో పడవ వెళ్తుండగా నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో పడవ బోల్తా పడింది.

Fire Breaks out at Islamabad: ఇస్లామాబాద్‌ అతిపెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు, 20 అంతస్తుల బిల్డింగ్‌ దగ్ధం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజల పరుగులు, సోషల్ మీడియాలో వైరల్‌ వీడియోలు

Naresh. VNS

సెంటారస్ మాల్‌లోని మూడో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. రాజుకున్న మంటలు, దట్టమైన పొగలు ఆ బిల్డింగ్‌ 20వ అంతస్తు, ఆపై వరకు వ్యాపించాయి. దీంతో పై అంతస్తుల్లో ఉన్న నివాసితులు భయాందోళన చెందారు.

Advertisement

Uber Bill: ఆరు కిలోమీటర్లు కారులో ప్రయాణించాలంటే.. రూ. 32 లక్షలా? ఇంగ్లండ్ లో ఓ యువకుడికి ఉబర్ వేసిన బిల్లు ఇది.. అసలు ఏం జరిగిందంటే..?

Jai K

ఒక ఆరు కిలోమీటర్లు కారులో ప్రయాణించాలంటే ఎంత ఛార్జ్ చేస్తారు? మహా అయితే, రూ. 150 లేదా రూ. 200 కదా. అయితే, ఇంగ్లండ్ లో ఒలివర్ కప్లన్ అనే యువకుడికి 15 నిమిషాల ట్రిప్ కి ఉబర్ సంస్థ ఏకంగా రూ. 32 లక్షలు ఛార్జ్ చేసింది.

Ohio GunFire: ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా తుపాకీ కాల్పులు.. ముగ్గురు మృతి.. అమెరికాలో ఘటన.. వీడియో వైరల్

Jai K

Sara Lee Dies: డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచంలో తీవ్ర విషాదం, చిన్న వయసులోనే హఠాన్మరణం చెందిన ప్రముఖ మాజీ రెజ్లర్‌ సారా లీ, విషాద వదనంతో ట్వీట్ చేసిన సారా తల్లి

Hazarath Reddy

వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌(డబ్ల్యూడబ్ల్యూఈ) మాజీ రెజ్లర్‌ సారా లీ 30 ఏళ్ల వయసులో హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని సారా తల్లి టెర్రీ లీ శుక్రవారం ధ్రువీకరించారు.

South Africa: అయ్యబాబోయ్, 60సెకన్లలో మూడున్నర కోడికాళ్లు తినేసింది, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పిన దక్షిణాఫ్రికా మహిళ

Hazarath Reddy

దక్షిణాఫ్రికాకు చెందిన వుయోల్వెతు సిమనైల్‌ అనే యువతి కేవలం 60సెకన్లలో ఏకంగా మూడున్నర కోడికాళ్ల (121 గ్రాముల బరువైన)ను గుటుక్కుమనిపించేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నెల కొల్పింది.డర్బన్‌లోని ఉమ్లాజీలో ఉన్న మాషమ్‌ప్లేన్స్‌ లాంజ్‌ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌లో ఇటీవల జరిగిన ఈ పోటీలో ఆమె ఈ ఘనత సాధించింది.

Advertisement

America Shooting: అమెరికాలో కోడలిని చంపిన మామ అరెస్ట్, తన కొడుకుకు విడాకులు ఇవ్వాలనే ఆలోచన ఉన్నందువల్లే కాల్చివేత అని అనుమానాలు

Hazarath Reddy

కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో 74 ఏళ్ల భారతీయ-అమెరికన్ వ్యక్తి గత వారం శాన్ జోస్‌లోని వాల్‌మార్ట్ పార్కింగ్ స్థలంలో తన కోడలును కాల్చి చంపినందుకు అరెస్టయ్యాడు. సీతాల్ సింగ్ దోసాంజ్ గురుప్రీత్ కౌర్ దోసాంజ్‌ను హత్య చేశాడు

Las Vegas attack: వంటగదిలో వాడే పొడవైన కత్తితో దుండగుడు దాడి.. ఇద్దరు మరణించగా, ఆరుగురికి తీవ్ర గాయాలు.. లాస్ వెగాస్ లో ఘటన.. వీడియో వైరల్

Jai K

వంటగదిలో వాడే పొడవైన కత్తితో దుండగుడు చేసిన దాడిలో ఇద్దరు మరణించగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అమెరికాలోని లాస్ వెగాస్ స్ట్రిప్ లో జరిగింది. బాధితులను సమీప దవాఖానకు తరలించిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.

Thailand Shooting: షాకింగ్ వీడియో, చిన్న పిల్లలపై ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపిన మాజీ పోలీసు అధికారి, 22 మంది చిన్నారులతో సహా 34 మంది మృతి

Hazarath Reddy

థాయిలాండ్‌లోని (Thailand Shooting)నార్త్ఈస్ట్ర‌న్ ప్రావిన్సులోని చిల్డ్ర‌న్ డే కేర్ సెంట‌ర్‌లో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. కాల్పుల్లో సుమారు 31 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. మ‌ర‌ణించిన‌వారిలో చిన్నారులు, పెద్ద‌లు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Thailand Shooting: థాయిలాండ్‌లో చిన్న పిల్లలపై మాజీ పోలీసు ఆఫీస‌ర్ కాల్పులు, చిన్నారులతో సహా 31 మంది మృతి, సాయుధుడిని ప‌ట్టుకోవాల‌ని ప్ర‌ధాని ఆదేశాలు

Hazarath Reddy

థాయిలాండ్‌లోని (Thailand Shooting)నార్త్ఈస్ట్ర‌న్ ప్రావిన్సులోని చిల్డ్ర‌న్ డే కేర్ సెంట‌ర్‌లో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. కాల్పుల్లో సుమారు 31 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. మ‌ర‌ణించిన‌వారిలో చిన్నారులు, పెద్ద‌లు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

North Korea: రెండు బాలిస్టిక్ మిస్సైళ్ల‌ను పరీక్షించి దూకుడు పెంచిన ఉత్తర కొరియా, యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి అత్య‌వ‌స‌ర స‌మావేశానికి పిలుపునిచ్చిన అమెరికా

Hazarath Reddy

ఉత్త‌ర కొరియా ఈ రోజు రెండు బాలిస్టిక్ మిస్సైళ్ల‌( Ballistic Missiles)ను ప‌రీక్షించింది. ఆ నిషేధిత క్షిప‌ణుల‌ను ఈ వారంలోనే ఆర‌వ‌సారి ఆ దేశం ప‌రీక్షించ‌డం గ‌మ‌నార్హం. అమెరికా, ద‌క్షిణ కొరియాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తున్నాయ‌ని, దానికి కౌంట‌ర్‌గా మేము క్షిప‌ణి ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు ఉత్త‌ర కొరియా తెలిపింది

US: యూఎస్‌లో కిడ్నాపైన భారత సంతతి 8 నెలల చిన్నారి సహా ఫ్యామిలీ మొత్తం మృతి, ఆయుధాలు కలిగిన వ్యక్తి దారుణంగా చంపేశాడని తెలిపిన పోలీసులు

Hazarath Reddy

కాగా కిడ్నాప్‌కు గురైన ఎనిమిది నెలల చిన్నారితో సహా నలుగురు సభ్యులతో కూడిన పంజాబ్‌కు చెందిన సిక్కు కుటుంబం మృతి చెందినట్లు అధికారులు గురువారం తెలిపారు.

Mexico Shooting: మెక్సికోలో మారణహోమం, ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపిన దుండగులు, 18 మంది అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

మెక్సికోలోని శాన్ మెగుల్ టోటోలెపాన్‌లో ఉన్న సిటీ హాల్‌పై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మెక్సికో సిటీ మేయర్ కూడా మరణించారు. స్థానిక అధికారుల ప్రకారం, వ్యవస్థీకృత నేరాలతో సంబంధం ఉన్న ముష్కరులు నైరుతి మెక్సికోలోని శాన్ మిగ్యుల్ టోటోలాపాన్‌లోని సిటీ హాల్‌లో ఆకస్మిక సందర్శన చేశారు.

Danger Cough Syrups: ఈ నాలుగు దగ్గు సిరప్‌లు వాడొద్దు! దగ్గు, జలుబు సిరప్‌లు తీసుకొని ఇప్పటికే 66 మంది చిన్నారులు మృతి, దర్యాప్తునకు ఆదేశించిన డబ్లూహెచ్‌వో, ఇంకా స్పందించని భారత డ్రగ్ కంట్రోల్ అధికారులు

Naresh. VNS

ఈ ఉత్పత్తుల సరఫరా నిలిపివేయాలని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసింది. భారత్‌కు చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO), డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI), భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

Advertisement

Restaurant Negligence: బర్త్‌ డే పార్టీకోసం వస్తే వాటర్‌కు బదులు యాసిడ్ ఇచ్చారు! మంచినీళ్లు అనుకొని చేతులు కడుక్కొని, నోట్లో పోసుకున్న కస్టమర్లు, రెస్టారెంట్ మేనేజర్ నిర్లక్ష్యంతో పలువురికి సీరియస్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Naresh. VNS

మేనేజర్ నిర్లక్ష్యపూరిత వ్యవహారశైలితో కస్టమర్ల ప్రాణాల మీదకు వచ్చింది. బర్త్ డే పార్టీ (Birthday party) కోసం వచ్చిన పలువురి చేతులు పూర్తిగా కాలిపోయాయి. పుట్టినరోజు వేడుకల్లో వాట‌ర్ బాటిల్స్‌కు బ‌దులుగా యాసిడ్ బాటిల్స్‌ను (acid bottles) పంపిణీ చేశారు. ఆ బాటిల్స్‌తో చేతులు క‌డుక్కున్న ఇద్దరు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. మ‌రో అమ్మాయి నోరు కాలిపోయింది

VCL Media Player: వీఎల్‌సీ మీడియా ప్లేయర్ ఎందుకు నిషేధించారు, కారణం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించిన వీడియో లాన్, న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరిక

Hazarath Reddy

నిషేధం విధించడంతో వీఎల్‌సీ మీడియా ప్లేయర్ మాతృసంస్థ వీడియో లాన్ తీవ్రంగా స్పందించింది. భారత కేంద్ర ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపించింది. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Nobel Prize in Physics 2022: భౌతిక శాస్త్రంలో ముగ్గురుకి నోబెల్ బహుమతి, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌ కొత్త శకానికి పునాది వేసిందని తెలిపిన నోబెల్ నిర్వాహకులు

Hazarath Reddy

భౌతిక శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ ముగ్గురికి నోబెల్‌ బహుమతిని ప్రకటించారు.భౌతిక శాస్త్ర మేధావులు అలెయిన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌. క్లౌజర్‌, ఆంటోన్‌ జెయిలింగర్‌లకు సంయుక్తంగా ఈసారి ప్రైజ్‌ దక్కింది.

US: యుఎస్‌లో 8 నెలల చిన్నారి సహా నలుగురు భారతీయులు కిడ్నాప్, అత‌ను ప్రమాదకరమైనవాడని తెలిపిన పోలీసులు

Hazarath Reddy

యుఎస్‌లో ఎనిమిది నెలల చిన్నారి స‌హా న‌లుగురు భార‌తీయుల కిడ్నాప్ క‌ల‌క‌లం సృష్టించింది. అమెరికా కాల‌మానం ప్ర‌కారం సోమవారం కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీ నుంచి వీరిని కిడ్నాప్ చేశారు.

Advertisement
Advertisement